అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

11 Apr 2025

అమెరికా

Trump Tariff: చైనాపై 145 శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్‌కు జులై 9 వరకు మినహాయింపు

చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుంది. ప్రపంచ అగ్రశక్తి అయిన అమెరికా పలు దశల్లో చైనాపై విధించిన సుంకాలను మరింతగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

10 Apr 2025

చైనా

China tariffs: చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం వల్ల భారత ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు లాభాలు 

అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, పలు చైనా ఎలక్ట్రానిక్ భాగాల తయారీ సంస్థలు భారత కంపెనీలకు 5 శాతం వరకు డిస్కౌంట్‌ ఆఫర్ చేస్తున్నాయి.

10 Apr 2025

అమెరికా

Trump Tariffs: సుంకాలపై 90 రోజుల బ్రేక్‌.. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయానికి కారణం ఏమై ఉండొచ్చు..!

ప్రతీకార సుంకాల విధానంతో అంతర్జాతీయంగా సంచలనం రేపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అనూహ్యంగా వెనక్కి తగ్గారు.

10 Apr 2025

అమెరికా

Indian origin CEO: అమెరికాలో వ్యభిచార గృహాలతో సంబంధాల ఆరోపణలు.. భారత సంతతి సీఈఓ అరెస్టు..ఎవరి అనురాగ్ బాజ్‌పేయి ?  

అమెరికాలో వ్యభిచార గృహాలతో సంబంధాలున్నాయన్నఆరోపణలతో భారత సంతతికి చెందిన సీఈఓ అరెస్టయ్యారు.

10 Apr 2025

అమెరికా

Israel: అమెరికా రాయబారిగా అర్కాన్సాస్ మాజీ గవర్నర్ మైక్ హకబీ నియామకం

అమెరికాలోని అర్కాన్సాస్ రాష్ట్రానికి మాజీ గవర్నర్‌గా పని చేసిన మైక్ హకబీను ఇజ్రాయెల్‌కు అమెరికా రాయబారిగా నియమించారు.

Dominican: డొమినికన్ విషాదం.. నైట్‌క్లబ్ పైకప్పు కూలిన ఘటనలో 184 మంది మృతి

డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగోలో జరిగిన భయానక ఘటనతో అక్కడి ప్రజలు షాక్‌కు గురవుతున్నారు. జెట్‌సెట్‌ నైట్ క్లబ్‌లో జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.

10 Apr 2025

అమెరికా

US-EU Trade War: అమెరికా వస్తువులపై $23 బిలియన్ల సుంకాలను విధించిన ఐరోపా..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోని అనేక దేశాలపై పరస్పర సుంకాలు (టారిఫ్‌లు) విధించారు.

10 Apr 2025

అమెరికా

US Visa: సోషల్‌ మీడియాలో జాతి వ్యతిరేక పోస్టులు పెట్టారో.. అమెరికా వీసా రాదు..!

వలస విధానాల్లో కఠినంగా వ్యవహరిస్తున్నఅమెరికా ప్రభుత్వం, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Donald Trump:ఇరాన్‌తో అణుఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌తో అణు ఒప్పందం(న్యూక్లియర్ డీల్) కుదిరేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

10 Apr 2025

అమెరికా

Kash Patel: ATF చీఫ్‌గా కాష్ పటేల్‌ తొలగింపు.. ఆయన స్థానంలో అమెరికా ఆర్మీ కార్యదర్శి డేనియల్ డ్రిస్కాల్

ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్‌గా ఉన్న కాష్ పటేల్‌ను ఆల్కహాల్, పొగాకు, తుపాకీలు, పేలుడు పదార్థాల బ్యూరో (ATF) తాత్కాలిక డైరెక్టర్ పదవినుండి తప్పించారు.

Donald Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. 90 రోజుల పాటు టారిఫ్‌కు‌ బ్రేక్.. చైనాకు మాత్రం 125శాతం పెంపు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయంతో వార్తల్లోకి ఎక్కారు. చైనాను మినహాయించి మిగతా 70 దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా అమలు నుంచి ఉపసంహరించనున్నట్లు ఆయన ప్రకటించారు.

09 Apr 2025

చైనా

China: అమెరికా వస్తువులపై 84% ప్రతీకార సుంకం: చైనా 

ట్రేడ్‌ యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన చర్యలకు చైనా కూడా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తోంది.

Bangladesh: బంగ్లాదేశీయులు బాటా,పిజ్జా హట్,కెఎఫ్‌సి అవుట్‌లెట్లపై ఎందుకు దాడి చేస్తున్నారు?

బంగ్లాదేశ్‌లో మరోసారి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అయితే ఈసారి ఆందోళనల లక్ష్యం ఇజ్రాయెల్‌ అయ్యింది.

09 Apr 2025

అమెరికా

#NewsBytesExplainer: అమెరికా ఆర్థిక వ్యవస్థపై ట్రంప్‌ సుంకాల ప్రభావం.. మాంద్యం ముప్పు నిజమేనా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తీసుకున్న భారీ సుంకాల నిర్ణయంపై ఆర్థిక వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

09 Apr 2025

కెనడా

Canada: అమెరికా వాహనాలపై కెనడా 25శాతం ప్రతీకార సుంకాలు సుంకాలు 

అమెరికా నుంచి దిగుమతయ్యే వాహనాలపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు కెనడా ప్రకటించింది.

09 Apr 2025

చైనా

Panama Canal: పనామా కాలువపై అమెరికా కన్ను.. చైనా ప్రభావం తుడిచివేయాలని హెగ్సెత్ ప్రకటన

పనామా కాలువను చైనా ప్రభావం నుంచి బయటపెట్టేందుకు చర్యలు తీసుకుంటామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కీలక ప్రకటన చేశారు.

09 Apr 2025

చైనా

China: చైనాలోని నర్సింగ్‌ హోమ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 20 మంది మృతి

చైనా‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెంగ్డే నగరంలోని లాంగ్‌హువా కౌంటీలో ఉన్న ఒక నర్సింగ్ హోమ్‌లో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది.

09 Apr 2025

చైనా

US-China Tariffs: 'మా వద్ద అన్ని ఆయుధాలున్నాయ్‌'..: డోనాల్డ్ ట్రంప్ 104% సుంకాలపై చైనా 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాతో వాణిజ్య ఉద్రిక్తతలను మరింతగా ఉధృతం చేశారు.

Dominican Republic: డొమినికన్ రిపబ్లిక్‌లో ఘోర ప్రమాదం.. పైకప్పు కూలి 79 మంది మృతి!

డొమినికన్ రిపబ్లిక్ రాజధాని సంతో డొమింగోలోని పేరొందిన జెట్ సెట్ నైట్‌క్లబ్‌ (Jet Set Nightclub) లో ఒక భయానక దుర్ఘటన చోటు చేసుకుంది.

09 Apr 2025

తైవాన్

Earthquake: తైవాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం

తైవాన్‌లో బుధవారం (ఏప్రిల్ 9) ఉదయం భూకంపం సంభవించింది. రాజధాని తైపేలో కొన్ని క్షణాల పాటు భూమి కంపించడంతో ఎమర్జెన్సీ అలారాలు మోగాయి.

09 Apr 2025

అమెరికా

USA:అంతర్యుద్ధాలతో తల్లడిల్లుతున్న 11 దేశాలకు అమెరికా ఝలక్‌ - డబ్ల్యూఎఫ్‌పీ సాయం నిలిపివేత

అంతర్యుద్ధాల వల్ల తీవ్రంగా బాధపడుతున్న దేశాల్లో లక్షలాది మంది ప్రజలకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అందిస్తున్న ప్రపంచ ఆహార పథకం (WFP) ద్వారా జరిగే ఆహార సహాయాన్ని అమెరికా ప్రభుత్వం పూర్తిగా నిలిపేసింది.

08 Apr 2025

అమెరికా

USA-CHINA: చైనా కి భారీ షాక్ ఇచ్చిన అమెరికా.. చైనా వస్తువులపై 104% సుంకం 

అమెరికా (USA),చైనా (China) మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమవుతోంది.

Pandemic: కొత్త మహమ్మారి అనివార్యం: WHO చీఫ్ 

భవిష్యత్తులో మరో మహమ్మారి(Pandemic)పొంచి ఉందని,అది అనివార్యమని, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయేసస్ హెచ్చరించారు.

Sheikh Hasina: 'అల్లా ఓ కార‌ణం కోసం నన్ను ప్రాణాల‌తో ఉంచారు'.. మద్దతుదారులతో షేక్ హసీనా

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందిన విషయం తెలిసిందే.

Elon Musk: చైనా దిగుమతులపై పునఃపరిశీలించాలని ట్రంప్‌నకు మస్క్‌ సూచన!

అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ ముదురుతోంది. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది.

Nuclear Deal: ఇరాన్ అణుఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. చర్చలు విఫలమైతే భయంకర పరిణామాలు

ఇరాన్‌తో అణుఒప్పందానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

08 Apr 2025

రష్యా

Oil Prices: ట్రంప్ సుంకాల కారణంగా చమురు ధర $52కి పడిపోవడంతో.. ఆందోళనలో రష్యా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన పరస్పర సుంకాలు (Trump Tariffs) గ్లోబల్ వ్యాపార రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

07 Apr 2025

జపాన్

Helicopter Crash: జపాన్ తీరంలో కుప్పకూలిన మెడికల్ హెలికాప్టర్.. రోగితో సహా ముగ్గురు మృతి

జపాన్‌లో ఒక మెడికల్ ట్రాన్స్‌పోర్ట్ హెలికాప్టర్ కూలిపోయిన ఘటన చోటుచేసుకుంది.

Trump Tariffs: ట్రంప్‌ అధిక సుంకాల దెబ్బ.. అమెరికాకు భారతదేశ ఎగుమతులు 5.76 బిలియన్ డాలర్లు తగ్గవచ్చు: GTRI

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌ల ప్రభావం భారత్‌పై గణనీయంగా కనిపించనున్నది.

Israel-Hamas: టెల్‌అవీవ్‌ మరోసారి గాజాపై వైమానిక దాడి.. గాజాలో 32 మంది మృతి

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. ఇజ్రాయెల్‌ జరిపిస్తున్న అప్రతిహత వైమానిక దాడుల కారణంగా పలస్తీనా ప్రజలు తీవ్రంగా బాధలు పడుతున్నారు.

Trump: కొన్ని సార్లు మందులు చేదుగా ఉన్నా వేసుకోక తప్పదు: మార్కెట్ల పతనంపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గట్టిగా పడింది.

06 Apr 2025

కెనడా

Canada: ఎన్నికల ముందు ఉద్రిక్తత.. కెనడా పార్లమెంట్‌కు తాత్కాలిక తాళం

కెనడా పార్లమెంట్‌ (Canada Parliament) భవనాన్ని తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చిందని ఒట్టావా పోలీసులు ప్రకటించారు.

06 Apr 2025

అమెరికా

US: ఆఫ్రికా దేశాలకు అమెరికా హెచ్చరిక.. వలసదారుల కోసం వీసాల నిలిపివేత

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులపై గట్టిగా చర్యలు తీసుకుంటున్నారు.

Keir Starmer: ట్రంప్ చర్యలతో ప్రపంచీకరణ బలహీనమవుతోంది.. బ్రిటన్ ప్రధానమంత్రి ఆందోళన

'అమెరికా ఫస్ట్‌' నినాదంతో డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై భారీ దిగుమతి పన్నులు విధించిన విషయం తెలిసిందే.

Israel: ఇజ్రాయెల్‌లో ఇద్దరు బ్రిటన్ ఎంపీలు నిర్భందం.. విదేశాంగ శాఖ తీవ్ర అసంతృప్తి

ఇజ్రాయెల్‌ (Israel)ను సందర్శించిన బ్రిటన్‌ (UK)కు చెందిన ఇద్దరు ఎంపీలను అక్కడి భద్రతా అధికారులు తాత్కాలికంగా నిర్బంధించిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.

05 Apr 2025

అమెరికా

Trump: అమెరికా రెవెన్యూ శాఖలో భారీ కలకలం.. 20 వేల ఉద్యోగాల కోత

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని యంత్రాంగం ప్రభుత్వ ఖర్చులను తగ్గించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా తాజాగా రెవెన్యూ విభాగంలో మేకోవర్ మొదలైంది.

05 Apr 2025

భూకంపం

Earthquake: పపువా న్యూ గినియాలో 6.9 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

పసిఫిక్‌ మహాసముద్రంలోని ద్వీప దేశం పపువా న్యూ గినియాలో(Papua New Guinea)శనివారం తెల్లవారుజామున తీవ్ర భూకంపం సంభవించింది.

05 Apr 2025

చైనా

Trump: 'వాళ్లకు మార్గమే లేదు'.. చైనా టారిఫ్‌లపై ట్రంప్ ట్వీట్ సంచలనం

అమెరికా విధించిన సుంకాలకు ప్రతిస్పందనగా చైనా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. తామూ వెనుకపడే వాళ్లం కాదని చైనా స్పష్టంగా తెలిపింది.