డొమినికన్ రిపబ్లిక్: వార్తలు
10 Apr 2025
ప్రపంచంDominican: డొమినికన్ విషాదం.. నైట్‌క్లబ్ పైకప్పు కూలిన ఘటనలో 184 మంది మృతి
డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగోలో జరిగిన భయానక ఘటనతో అక్కడి ప్రజలు షాక్‌కు గురవుతున్నారు. జెట్‌సెట్ నైట్ క్లబ్‌లో జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
09 Apr 2025
అంతర్జాతీయంDominican Republic: డొమినికన్ రిపబ్లిక్‌లో ఘోర ప్రమాదం.. పైకప్పు కూలి 79 మంది మృతి!
డొమినికన్ రిపబ్లిక్ రాజధాని సంతో డొమింగోలోని పేరొందిన జెట్ సెట్ నైట్‌క్లబ్ (Jet Set Nightclub) లో ఒక భయానక దుర్ఘటన చోటు చేసుకుంది.