అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

Elon Musk: చైనాతో యుద్ధం.. మస్క్‌కు పెంటగాన్ రహస్యాలు! 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత నమ్మకస్తుడిగా వ్యవహరిస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Donald Trump: అమెరికా విద్యాశాఖ మూసివేత.. ఉత్తర్వులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సంతకం  

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పాలనలో ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నారు.

20 Mar 2025

అమెరికా

USA: హమాస్‌తో సంబంధాలు..!  భారతీయ విద్యార్థిని అదుపులోకి తీసుకున్న అమెరికా పోలీసులు 

అమెరికా (USA) పోలీసులు భారతీయ (India) విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం.

Trump: అమెరికా ఫెడరల్ ఎడ్యుకేషన్ ఏజెన్సీ మూసివేత దిశగా ట్రంప్‌ అడుగులు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడంపై దృష్టి సారించారు.

20 Mar 2025

అమెరికా

H-1B visa:మార్చి 20 నుండి H-1B వీసా పాత రికార్డులను తొలగించేందుకు ట్రంప్‌ సర్కారు సిద్ధం ..  

అమెరికా (USA) అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి వలసల అంశంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

Trump- Zelensky: ట్రంప్‌తో ముఖ్యమైన, సానుకూల చర్చలు జరిగాయి.. ఎలాంటి ఒత్తిడి ఎదుర్కోలేదు: జెలెన్‌స్కీ 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బుధవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy)తో ఫోన్‌లో మాట్లాడిన విషయం తెలిసిందే.

Zelenskyy: ఒప్పందం ఉల్లంఘన.. రష్యా దాడులు చేస్తూనే ఉంది.. జెలెన్‌స్కీ

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో చర్చించిన విషయం తెలిసిందే.

Vladimir Putin: పుతిన్‌కు 'మినీ-స్ట్రోక్‌' వచ్చిందా? మాజీ స్పీచ్‌రైటర్ సంచలన వ్యాఖ్యలు!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు మాజీ క్రెమ్లిన్‌ స్పీచ్‌రైటర్ అబ్బాస్ గల్యామోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

John F. Kennedy: అమెరికా మాజీ అధ్యక్షుడు కెన్నడీ హత్యపై రహస్య పత్రాలు రిలీజ్.. నిజాలు వెలుగు చూస్తాయా? 

అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌. కెన్నడీ (John F. Kennedy) హత్య వెనుక జరిగిన నిజాలు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. అయిత, అగ్రరాజ్యం ఈ విషయాలను బయటపెట్టేందుకు చర్యలు ప్రారంభించింది.

Sunita Williams: క్రూ డ్రాగన్‌ ల్యాండింగ్‌ రహస్యాలు.. నేలపై కాకుండా సముద్రంలోనే ఎందుకు?

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో ముగ్గురు వ్యోమగాములు ప్రయాణించిన క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక సముద్రంలో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది.

18 Mar 2025

అమెరికా

#NewsBytesExplainer: అమెరికా రాజకీయాల్లో క్షమాభిక్ష వివాదం.. అసలు 'ఆటోపెన్' వివాదం ఏంటీ?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ల మధ్య ప్రత్యక్ష రాజకీయం వేడెక్కింది. ట్రంప్‌ చేసిన తాజా ప్రకటన ఈ వివాదానికి కేంద్ర బిందువైంది.

18 Mar 2025

చైనా

China: చైనా కీలక సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ అరెస్ట్‌..? 

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితంగా భావించే ఫుజియాన్‌ ప్రాంతానికి చెందిన సైనిక నేతలు, ఉన్నతాధికారులపై కఠిన చర్యలు మొదలయ్యాయి.

Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై తులసీ గబ్బార్డ్ వ్యాఖ్యలు.. ఖండించిన బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం

రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా నేషనల్‌ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌ తులసీ గబ్బార్డ్‌ భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే.

Trump-Biden: ట్రంప్‌ మరో కీలక నిర్ణయం.. మాజీ అధ్యక్షుడు బైడెన్‌ పిల్లలకు సీక్రెట్ సర్వీస్‌ రక్షణ తొలగింపు 

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ పాలనలో తీసుకున్న కొన్ని ప్రధాన నిర్ణయాలపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక చర్యలు తీసుకుంటున్నారు.

Israel-Hamas: గాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. 130 మందికి పైగా మృతి 

ఇజ్రాయెల్-హమాస్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. గాజాపై టెల్‌అవీవ్ వైమానిక దాడులు చేపట్టింది.

Donald Trump: ఆటోపెన్‌తో బైడెన్‌ క్షమాభిక్షలు.. అవి చెల్లవన్న ట్రంప్ 

జో బైడెన్‌ ప్రభుత్వ చివరి రోజుల్లో తీసుకున్న క్షమాభిక్ష నిర్ణయాలు చెల్లవని డొనాల్డ్ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Trump: ఉక్కు,అల్యూమినియం సుంకాల నిర్ణయంపై ఎలాంటి మార్పు ఉండదు: ట్రంప్ 

తమ దేశ ఉత్పత్తులపై సుంకాలను విధించే దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రతిస్పందనగా ప్రతి సుంకాలను (Reciprocal Tariffs) విధిస్తున్నారు.

Pope Francis: ఆస్పత్రిలో ఉన్న పోప్ ఫ్రాన్సిస్ ఫొటో విడుదల చేసిన వాటికన్

వాటికన్ 88 ఏళ్ల పోప్ ఫ్రాన్సిస్‌కు సంబంధించిన తాజా ఫోటోను విడుదల చేసింది.

USA: జెలెన్‌స్కీకి భారీ ఎదురు దెబ్బ.. ట్రంప్‌ సర్కారు కీలక నిర్ణయం!

ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన ఆక్రమణకు కారణమైన నాయకులపై విచారణ జరిపేందుకు ఏర్పాటైన మల్టీనేషనల్‌ గ్రూప్‌ నుంచి అమెరికా బయటకు వెళ్లనుంది.

17 Mar 2025

అమెరికా

Interpol: సుదీక్ష కోణంకి కోసం అన్వేషణ..ఆచూకీపై ఇంటర్‌పోల్‌ ఎల్లో నోటీస్‌ జారీ 

డొమినికన్ రిపబ్లిక్‌లో (Dominican Republic) అదృశ్యమైన భారతీయ మూలాలున్న విద్యార్థిని సుదీక్ష కోణంకి (Sudiksha Konanki) కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

Houthis: యెమన్‌పై భారీ వైమానిక దాడులు.. 53 మంది మృతి..

సుమారు ఏడాదిన్నరగా హూతీ తిరుగుబాటుదారుల అదుపులో ఉన్న ఇజ్రాయెల్ నౌక "ది గెలాక్సీ లీడర్" పై అమెరికా తీవ్రంగా ప్రతిదాడికి దిగింది.

Pakistan: బలూచిస్థాన్‌లోని క్వెట్టా విమానాశ్రయంలో కాల్పులు.. జమియాత్ నాయకుడు ముఫ్తీ అబ్దుల్ బాకీ నూర్జాయ్ మృతి

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఉగ్రవాదుల ప్రభావం ఎక్కువగా ఉంది. రైలు హైజాక్, సైనిక శిబిరంపై దాడి తర్వాత, ఆదివారం రాత్రి బలూచిస్థాన్‌లోని క్వెట్టా విమానాశ్రయంలో కాల్పులు జరిగాయి.

Pakistan: పాకిస్తాన్ సైనిక కాన్వాయ్ పై దాడి.. షాకింగ్ వీడియో విడుదల చేసిన బలూచ్ తిరుగుబాటుదారులు 

పాకిస్థాన్ పారామిలటరీ దళాల కాన్వాయ్‌పై బలూచిస్థాన్ తిరుగుబాటుదారులు ఆదివారం ఆత్మాహుతి దాడి జరిపిన సంగతి తెలిసిందే.

Nightclub fire: నైట్‌ క్లబ్‌లో భారీగా మంటలు.. 50మందికి పైగా దుర్మరణం

యూరప్‌లోని నార్త్‌ మెసిడోనియాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

Pakistan: బలూచిస్థాన్‌లో మిలిటరీ కాన్వాయ్‌పై బాంబు దాడి.. ఐదుగురు సైనికులు మృతి

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఆదివారం సైనికులు ప్రయాణిస్తున్న మిలిటరీ కాన్వాయ్‌పై బాంబు దాడి జరిగింది. ఈ ఘటన నోష్కి ప్రాంతంలో చోటు చేసుకోగా, ఐదుగురు పాక్‌ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

16 Mar 2025

అమెరికా

USA: హూతీలపై అమెరికా వైమానిక దాడులు.. 31 మంది మృతి 

యెమెన్‌లో హూతీలపై అమెరికా సైనిక చర్య ప్రారంభమైంది. యెమెన్ రాజధాని సనా, సదా, అల్ బైదా, రాడా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించారు.

16 Mar 2025

అమెరికా

US Storm: అమెరికాలో భీకర తుఫాను.. 34 మంది మృతి 

అగ్రరాజ్యం అమెరికాను భీకర తుఫాను వణికించింది. తీవ్రమైన గాలులతో విరుచుకుపడి అనేక ఇళ్లను నేలమట్టం చేసింది.

15 Mar 2025

అమెరికా

ISIS Chief: క్షిపణి ప్రయోగంతో ఐసిస్ అగ్రనేత హతం (వీడియో)

ఉగ్రవాదంపై పోరులో అమెరికాకు మరో కీలక విజయం లభించింది.

15 Mar 2025

అమెరికా

Ranjani Srinivasan: అమెరికా వీసా రద్దు.. రంజని శ్రీనివాసన్‌పై ఉన్న ఆరోపణలేమిటీ?

అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో పాలస్తీనాకు అనుకూలంగా నిరసనలు తెలిపిన భారతీయ పౌరురాలు రంజని శ్రీనివాసన్‌కు స్టేట్ డిపార్ట్‌మెంట్ గత వారం వీసా రద్దు చేసింది.

Baloch rebels: 214 మంది పాక్ సైనికులను హతమర్చాం.. బలూచ్ తిరుగుబాటుదారుల సంచలన ప్రకటన!

పాకిస్థాన్‌లో రైలు హైజాక్ ఘటన నేపథ్యంలో బలూచ్ తిరుగుబాటుదారులు సంచలన ప్రకటన చేశారు. బందీలుగా ఉన్న 214 మంది పాక్ సైనికులను హతమార్చినట్లు బలూచ్ లిబరేషన్ గ్రూప్ ప్రకటించింది.

15 Mar 2025

టెస్లా

Telsa: అమెరికాలో మరోసారి టెస్లా షోరూమ్‌పై దాడి

అమెరికాలోని ఒరెగాన్‌లో మరోసారి టెస్లా షోరూంపై దాడి కలకలం సృష్టించింది. గురువారం కొందరు దుండగులు షోరూంపై కాల్పులు జరిపారు.

Trump: ట్రంప్‌ పాలనలో మరో సంచలన నిర్ణయం.. 41 దేశాలకు ట్రావెల్‌ బ్యాన్‌!

ఉద్యోగాల కోతలు, విదేశీ వాణిజ్యంపై సుంకాలు విధించడం వంటి చర్యలతో దూకుడు పాలన కొనసాగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, తాజాగా మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Putin: ఆయుధాలు విడిచిపెట్టి, ప్రాణాలను కాపాడుకోండి.. ఉక్రెయిన్ బలగాలకు పుతిన్ హెచ్చరిక 

ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న సమయంలో కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరుగుతుండగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Pakistan: పాకిస్తాన్‌లో మరో దాడి.. మసీదులో బాంబ్ బ్లాస్ట్.. ఇస్లామిక్ పార్టీ నాయకుడు, మరో ముగ్గురికి గాయాలు  

బలూచిస్తాన్‌లో రైలు హైజాక్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో తాలిబన్ల దాడులతో పాకిస్థాన్ ఉద్రిక్తతతో ఉలిక్కిపడుతోంది.

14 Mar 2025

అమెరికా

JD Vance:'గ్రీన్ కార్డ్ హోల్డర్‌కు అమెరికాలో ఉండే హక్కు లేదు..ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్..! 

ఇప్పటివరకు అమెరికాలో అక్రమంగా వలస వచ్చినవారిపై కఠినంగా వ్యవహరించిన ట్రంప్ ప్రభుత్వం, ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా తన దృష్టిని కేంద్రీకరించింది.

Putin- Modi: ప్రధాని మోదీకి పుతిన్ కి ఎందుకు ధన్యవాదాలు తెలిపారు?

ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధానికి ముగింపు పలికి శాంతిని నెలకొల్పేందుకు ప్రపంచ నాయకులు తీసుకుంటున్న ప్రయత్నాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు.

PIA: టేకాఫ్ సమయంలో విమానం చక్రం మిస్సింగ్.. ఏం జరిగిందంటే?

పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA)కు చెందిన ఓ దేశీయ విమానానికి ఊహించని సంఘటన ఎదురైంది.

Donald Trump: జన్మతః పౌరసత్వం రద్దు ఆదేశాల నిలిపివేతపై.. సుప్రీంకోర్టుకు ట్రంప్‌

జన్మతః పౌరసత్వం రద్దు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కఠినంగా ఉన్నారు.

14 Mar 2025

అమెరికా

American Airlines: అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో చెలరేగిన మంటలు.. ప్రయాణికులు రెక్కపై నిల్చుని..

అమెరికాలోని డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది.

Zelenskyy: పుతిన్ కాల్పుల విరమణ కోరుకోవడం లేదు: జెలెన్స్కీ 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉక్రెయిన్ అంగీకరించిన విషయం తెలిసిందే.