అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Pakistan Train Hijack: రైలు హైజాక్ వెనుక భారతదేశం హస్తం.. పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం ఆరోపణలు
పాకిస్థాన్‌లో అతిపెద్ద ప్రావిన్స్ అయిన బెలూచిస్తాన్‌లో "జాఫర్ ఎక్స్‌ప్రెస్" హైజాక్‌కు గురైంది.
#NewsBytesExplainer: అమెరికా టారిఫ్‌లపై దేశాలు ఎలా స్పందిస్తున్నాయి, భారత్ వైఖరి ఏమిటి?
అమెరికా అధ్యక్షుడైనప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల విషయంలో దూకుడు వైఖరిని అవలంబిస్తున్నారు.
Canada: డొనాల్డ్ ట్రంప్ విధానాల నుండి "ఎవరూ సురక్షితంగా లేరు".. జీ7 దేశాలను హెచ్చరించిన కెనడా
వాణిజ్య యుద్ధ భయాలు జి-7 దేశాలను వెంటాడుతున్నాయి. తాజాగా జరిగిన జి-7 విదేశాంగ మంత్రుల సమావేశంలో వాణిజ్య యుద్ధం ప్రధాన చర్చా అంశంగా మారింది.
Suchir Balaji: సుచిర్ బాలాజీ మృతి.. సీసీటీవీలో రికార్డయిన ఫొటోను పోస్టు చేసిన పూర్ణిమారావు
ఓపెన్‌ఏఐలో నాలుగేళ్లుగా పరిశోధకుడిగా పనిచేసిన భారత సంతతి వ్యక్తి, ప్రజా వేగు (విజిల్ బ్లోయర్) సుచిర్ బాలాజీ(26)గత ఏడాది అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంగతి తెలిసిందే.
Trump warns Russia: అదే జరిగితే మాస్కో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలి .. కాల్పుల విరమణపై రష్యాకు ట్రంప్ వార్నింగ్
పశ్చిమ రష్యాలోని కర్క్స్ ప్రాంతాన్ని బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సందర్శించారు.
Pakistan Train Hijack: పాక్ రైలు హైజాక్ ఘటన.. ఆపరేషన్ విజయవంతంగా ముగిసినట్లు పాక్ జనరల్ ప్రకటన
పాకిస్థాన్‌లో జరిగిన రైలు హైజాక్ ఘటనలో మొత్తం 21 మంది ప్రయాణికులు, నలుగురు పారామిలిటరీ సైనికులు ప్రాణాలు కోల్పోయారని పాక్ ఆర్మీ జనరల్ వెల్లడించారు.
Yogi Adityanath: నేపాల్‌లో రాచరిక అనుకూల ర్యాలీలో యోగి ఆదిత్యనాథ్ ఫోటో ఎందుకు వివాదాస్పదమైంది..?
నేపాల్‌లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) పై తీవ్ర చర్చ జరుగుతోంది.
India-US Tariffs: అమెరికా ఆల్కహాల్ సహా కొన్ని ఉత్పత్తులపై భారత్ 150శాతం సుంకాలు.. అభ్యంతరం వ్యక్తం చేసిన శ్వేతసౌధం
భారత్ సహా అనేక దేశాలపై భారీ ప్రతీకార సుంకాలు అమలు చేస్తామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన గందరగోళాన్ని పెంచింది.
US: మోసపూరిత కాల్స్‌పై.. అమెరికాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక హెచ్చరిక
అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు అక్కడి భారత రాయబార కార్యాలయం (Indian Embassy) ఒక కీలక అడ్వైజరీ విడుదల చేసింది.
JD Vance: త్వరలో భారత పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ త్వరలో భారత్ పర్యటనకు రానున్నారని సమాచారం.
Sheikh Hasina:షేక్ హసీనాకు మరో ఎదురుదెబ్బ.. ఆస్తుల సీజ్‌కు న్యాయస్థానం ఆదేశం
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Trump Buys Tesla car: టెస్లా కారును కొనుగోలు చేసిన ట్రంప్.. ఇచ్చిన మాట ప్రకారం కారు కొన్న అమెరికా అధ్యక్షుడు
అమెరికా వ్యాప్తంగా ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ శాఖ నిర్ణయాల కారణంగా ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
Ukraine: రష్యాతో కాల్పుల విరమణకు ఉక్రెయిన్ ఒకే.. ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు
మూడేళ్లకు పైగా కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది.
Pakistan train hijack: పాక్ రైలు హైజాక్ ఘటన.. 16 మంది ఉగ్రవాదులు హతం, 104 మంది ప్రయాణికులు సురక్షితం
పాకిస్థాన్ లో వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు ప్రయాణికుల రైలును హైజాక్ (Train Hijack) చేసిన ఘటన కలకలం రేపింది.
Baloch Militants Hijack Train: పాకిస్తాన్‌లో రైలును హైజాక్.. 120 మందికి పైగా బందీలు.. 6 మంది సైనికులు మృతి
పాకిస్థాన్‌లో రైలు హైజాక్‌కు గురైన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.
Pakistani Envoy: పాకిస్థాన్ రాయబారిని వెనక్కి పంపిన అమెరికా
ఉద్యోగాల కోత, విదేశాలపై సుంకాల విధింపులో దూకుడుగా వ్యవహరిస్తున్న అమెరికా (US), పాకిస్థాన్ (Pakistan), అఫ్గానిస్థాన్‌పై ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశముందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
Polluted Countries: 2024లో ప్రపంచంలోనే అత్యంత కలుషిత దేశాలుగా.. బంగ్లాదేశ్,చాడ్
ప్రపంచంలోని అత్యంత కాలుష్య దేశాల జాబితా వెల్లడైంది తాజా నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరిత దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానాన్ని ఆక్రమించింది.
Philippines: అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఆదేశాలతో ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడి అరెస్ట్
అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) జారీ చేసిన వారెంట్ మేరకు ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టోను పోలీసులు అరెస్టు చేశారు.
Oil tanker collision: ఆయిల్ ట్యాంకర్, సరుకు నౌక ఢీ.. సిబ్బంది సురక్షితం
ఇంగ్లండ్ తూర్పు తీరంలో ఆయిల్ ట్యాంకర్, సరుకు నౌక మధ్య జరిగిన ఘర్షణలో రెండు ఓడలు మంటల్లో చిక్కుకున్నాయి.
Russia-Ukraine war: ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా రష్యా దాడులు
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించే దిశగా కీలక సమావేశాలు జరగనున్నాయి.
#NewsBytesExplainer: కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ.. భారతదేశంతో వాణిజ్య సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుంది?
కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ బాధ్యతలు చేపట్టనున్నారు. కెనడా లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి ఆదివారం (మార్చి 9) జరిగిన ఎన్నికలో ఆయన ఘన విజయం సాధించారు.
Germany: జర్మనీలో విమాన సర్వీసులపై సమ్మె ప్రభావం.. 3400 విమానాలు రద్దు!
జర్మనీలోని విమానాశ్రయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఒక రోజు సమ్మెకు పిలుపునిచ్చారు.
Lalit Modi: లలిత్ మోదీ పాస్‌పోర్ట్ రద్దుకు వనువాటు ప్రధానమంత్రి ఆదేశాలు
ప్రపంచంలోని అత్యంత సంపన్న క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ పసిఫిక్ ద్వీప దేశమైన వనాటుకి స్థిరపడనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
Trump: ట్రంప్ నివాసం వద్ద సెక్యూరిటీ వైఫల్యం.. ఆంక్షల వలయంలోకి దూసుకొచ్చిన ప్రైవేటు విమానం
అమెరికాలోని వైట్‌హౌస్ సమీపంలో ఇటీవల ఓ అనుమానితుడి కదలికలు కలకలం రేపిన సంగతి తెలిసిందే.
Israel-Hamas: ఇజ్రాయెల్ కఠిన చర్య.. గాజాలో విద్యుత్ కట్, నీటి సంక్షోభం తీవ్రతరం
గాజా-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు మరింత తీవ్రమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఏడాదికిపైగా ఇజ్రాయెల్ దాడుల ధాటికి గాజా సర్వనాశనం అయ్యింది.
Trump: అమెరికాలో ఆర్థిక మాంద్యం వార్తలు.. తోసిపుచ్చిన డొనాల్డ్ ట్రంప్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారంలోకి వచ్చీ రాగానే పలు దేశాలపై సుంకాలతో విరుచుకుపడ్డారు.
Argentina: అర్జెంటీనాలో భారీ వర్షాలకు 16 మంది మృతి.. అనేక మంది గల్లంతు
అర్జెంటీనాలో కురిసిన భారీ వర్షాల కారణంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకా పలువురు గల్లంతయ్యారు.
Canada: కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నిక
కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. తాజాగా నిర్వహించిన సమావేశంలో అధికార లిబరల్ పార్టీ ఆయనను తన నేతగా ఎన్నుకుంది.
US: అమెరికాలో భారతీయ సంతతి విద్యార్థిని అదృశ్యం.. పోలీసుల గాలింపు.. కుట్రపై అనుమానాలు
భారత సంతతికి చెందిన 20 ఏళ్ల విద్యార్థిని సుదీక్ష డొమినికన్ రిపబ్లిక్‌లోని ఓ రిసార్ట్ బీచ్‌లో హఠాత్తుగా అదృశ్యమైంది.
Canada PM: కెనడా కొత్త ప్రధాని ఎవరు..? కొత్త ప్రధాని ఎంపికకు నేడే ఓటింగ్!
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) తన పదవి నుంచి వైదొలగనున్నట్లు ఈ జనవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
Elon Musk: స్టార్ లింక్ సేవలు నిలిపేస్తే.. కీవ్ సేనలు కుప్పకూలుతాయ్ : ఎలాన్ మస్క్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
USA: అమెరికాలో హిందూ ఆలయంపై దాడి.. బాధ్యులపై చర్యల కోసం భారత్ డిమాండ్
అమెరికాలోని కాలిఫోర్నియాలో హిందూ ఆలయంపై దాడి జరిగింది. చినో హిల్స్‌లోని బాప్స్ స్వామినారాయణ్ మందిరంపై కొందరు వ్యక్తులు విద్వేషపూరిత రాతలు రాసి దానిని దెబ్బతీశారు.
New York City: దట్టమైన పోగలతో నిండిపోయిన న్యూయార్క్.. గాలి నాణ్యతపై ప్రభావం
న్యూయార్క్ నగరంపై కార్చిచ్చు పొగలు అలముకున్నాయి. శనివారం లాంగ్ ఐలాండ్‌లోని హోంప్టన్స్‌లో ఈ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Syria clash: సిరియాలో మళ్లీ హింసాకాండ.. 1000 మందికి పైగా మృతి
సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మద్దతుదారుల తిరుగుబాటుతో అక్కడ మళ్లీ హింస చెలరేగింది. భద్రతా దళాలు, అసద్ వర్గీయుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణల్లో వెయ్యికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
T-72 tank: భారత్-రష్యా భారీ డీల్.. T-72 ట్యాంకుల అప్‌గ్రేడ్‌కు $248 మిలియన్ ఒప్పందం
భారత్, రష్యాతో భారీ రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. T-72 ట్యాంకులను అప్‌గ్రేడ్ చేయడానికి ఏకంగా 248 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనుంది.
Lalit Modi: వనౌట్ పౌరసత్వం తీసుకున్న లలిత్ మోదీ.. ఆ దేశ ప్రత్యేకతలు ఏమిటి?
ఇప్పుడు అందరి దృష్టి పసిఫిక్ మహాసముద్రంలోని చిన్న ద్వీప దేశం 'వనౌటు' (Vanuatu)పై కేంద్రీకృతమైంది.
Canada: టొరంటో పబ్‌లో కాల్పుల కలకలం.. 12 మందికి గాయాలు
కెనడాలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. టొరంటో నగరంలోని ఓ పబ్‌లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
Kamala Harris: గవర్నర్ రేసులో కమలా హారిస్.. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత కొత్త వ్యూహం?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఓటమిపాలైన విషయం తెలిసిందే.
Donald Trump: ఉక్రెయిన్ కంటే రష్యాతో డీల్ చేయడం చాలా సులభం : ట్రంప్
రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాస్కోను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Trudeau: ట్రేడ్ వార్ వేళా కీలక పరిణామం.. రిపోర్టర్ల ఎదుటే ఏడ్చేసిన ట్రూడో..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌ల ప్రభావం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై తీవ్రంగా పడింది.