అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Jeff Bezos:బ్లూఆరిజిన్ రాకెట్‌లో అంతరిక్షంలోకి జెఫ్ బెజోస్ ప్రియురాలు
అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు చెందిన సంస్థ 'బ్లూ ఆరిజిన్' అనేక అంతరిక్ష యాత్రలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Earthquake: నేపాల్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు..హడలెత్తిపోయిన ప్రజలు
హిమాలయ దేశమైన నేపాల్‌లో భూకంపం సంభవించింది. సింధుపల్‌చోక్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భూమి కంపించిందని సమాచారం.
Japan: జపాన్‌లో జనాభా సంక్షోభం.. జననాల రేటు 1899 తర్వాత అత్యల్పం!
జపాన్‌లో జనాభా సమస్య రోజురోజుకు ముదురుతోంది. 2024లో జననాల రేటు 5శాతం తగ్గి 7,20,988 గా నమోదైంది. 1899 తర్వాత ఇంత తక్కువ జననాలు నమోదవడం ఇదే తొలిసారి.
Donald Trump: EUపై 'అతి త్వరలో' 25% సుంకాలు..ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు సుంకాల విధానంలో తన మిత్రులను కూడా మినహాయించడం లేదు.
Zelenskyy: ఖనిజాలపై అజమాయిషీ ఇచ్చేందుకు సిద్ధపడ్డ జెలెన్‌స్కీ.. రేపు అమెరికా పర్యటన
స్వంత భూభాగాలను కాపాడుకోవడానికి రష్యాతో యుద్ధం చేస్తోన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, అమెరికా గత మూడేళ్లుగా అందించిన ఆయుధ, ఆర్థిక సహాయానికి ప్రతిగా అరుదైన, విలువైన ఖనిజాల రూపంలో కృతజ్ఞతను వ్యక్తపరిచేందుకు సిద్ధంగా ఉన్నారు.
Plane crash: సూడాన్‌లో కూలిన సైనిక విమానం.. 46మందిమృతి
సూడాన్‌లో (Sudan) మంగళవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేకుంది.
USA: అసభ్యకరమైన సందేశాలకు వేదికగా ప్రభుత్వ చాట్ టూల్.. ఇంటెలిజెన్స్ అధికారులపై వేటు
అమెరికాలో 100 మందికి పైగా ఇంటెలిజెన్స్ అధికారులపై వేటు వేసేందుకు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (NSA) డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ (Tulsi Gabbard) సిద్ధమయ్యారు.
Qatar Airways flight: పక్క సీట్లో మృతదేహంతో విమాన ప్రయాణం.. ఖతార్ ఎయిర్‌వేస్ లో జంటకు ఎదురైన అనుభవం
ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో తమ సీటు పక్కనే ఒక మృతదేహాన్ని ఉంచారని, దీని వల్ల ఎదురైన అనుభవాన్ని ఓ ఆస్ట్రేలియన్ జంట మీడియాకు వెల్లడించింది.
Canada: కెనడాతో విభేదాలు మరింత పెంచేందుకు అమెరికా యత్నాలు.. ఫైవ్ ఐస్ కూటమి నుండి సాగనంపేందుకు సన్నాహాలు
అమెరికా, కెనడా మధ్య విభేదాలు మరింత తీవ్రమవుతున్నట్లు తెలుస్తోంది.
Donald Trump: ట్రంప్ పేరిట అమెరికాలో 250 డాలర్ల నోట్ల ముద్రణకు యత్నాలు
అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) జోరు కొనసాగుతూనే ఉంది.
Elon Musk: నన్ను చంపాలని డెమోక్రట్లు చూస్తున్నారు.. ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలో ఉన్న సమయంలో, ప్రపంచ ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
Congo: కాంగో దేశంలో మరో కొత్త మహమ్మారి.. వైరస్ సోకిన కేవలం 48 గంటల్లోనే 50 మందికిపైగా మృతి
కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిన కొన్నేళ్లకే, కాంగోలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది.
US flight Video: విమానం ల్యాండ్ అవుతుండగా రన్‌వేపై అడ్డంగా మరో జెట్.. తప్పిన ప్రమాదం
అమెరికా షికాగో మిడ్‌వే అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది.
Gold Card Visa: డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన.. సంపన్న వలసదారుల కోసం 'గోల్డ్ కార్డ్' వీసా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసలపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
DOGE: ఎలాన్ మస్క్‌కు షాక్.. డోజ్‌లో పని చేస్తున్న 21 మంది సివిల్ సర్వీస్ ఉద్యోగులు మూకుమ్మడి రాజీనామా
ఫెడరల్ ఉద్యోగుల తొలగింపులో భాగస్వామ్యం కావడానికి మేము సిద్ధంగా లేమని ప్రకటిస్తూ, ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ సంస్థలో పనిచేస్తున్న 21 మంది సివిల్ సర్వీస్ ఉద్యోగులు మంగళవారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
Bangladesh: మాకెప్పుడు ఇచ్చారు: $29 మిలియన్ USAID మంజూరుపై బంగ్లాదేశ్
భారతదేశంలో ఓటింగ్‌ను పెంచేందుకు జో బైడెన్ పరిపాలనలో అమెరికా అందించిన సహాయంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పదేపదే విమర్శలు చేస్తున్నారు.
Iran: ఇరాన్ షాడో ఆయిల్ ఫ్లీట్,ట్యాంకర్ ఆపరేటర్లు,మేనేజర్లపై అమెరికా ఆంక్షలు ..భారత్‌పై ప్రభావమెంత..?
ఇరాన్ నుండి చమురును ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు సరఫరా కాకుండా అడ్డుకునేందుకు అమెరికా చర్యలు చేపట్టింది.
New Zealand: సిబ్బంది భుజంపై చేయి.. న్యూజిలాండ్ మంత్రి రాజీనామా..!
న్యూజిలాండ్ నేత ఆండ్రూ బేలీ (Andrew Bayly) తన మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
US Tariffs: కెనడా,మెక్సికోలపై 25% టారిఫ్‌లు.. మార్చి 4 నుంచి అమల్లోకి..
అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వాములైన కెనడా, మెక్సికో దేశాలపై 25% సుంకాలను (USA Tariffs) విధించే ఆదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే సంతకం చేసిన విషయం తెలిసిందే.
Sexual Abuse: ఫ్రాన్స్‌లో 300 మంది చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన మాజీ సర్జన్
ఒక వైద్యుడి బాధ్యత రోగులను నయం చేయడమే కాని, ఆయన కీర్తిని మసకబార్చేలా మానవత్వాన్ని కోల్పోయాడు.
Trump-Musk: మస్క్‌కు జవాబు ఇవ్వకపోతే.. ఉద్యోగులకు వేటు తప్పదు: 'మెయిల్' డిమాండ్‌కు ట్రంప్ మద్దతు
ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే దిశగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Russia-Ukraine war: రష్యా-ఉక్రెయిన్ యుద్దానికి 3 సంవత్సరాలు.. యుద్ధ ప్రభావం ఈ దేశాలపై ఎలా ఉందంటే..?
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభమై మూడు సంవత్సరాలు పూర్తయ్యాయి.
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి హాజరయ్యే విదేశీయులను కిడ్నాప్ చేయడానికి ఐసిస్ స్కెచ్!.. భద్రతా దళాలకు పాక్ ఇంటెలిజెన్స్ హెచ్చరిక
పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీపై ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్లు సమాచారం అందింది.
Bangladesh: రాజకీయ పార్టీని ప్రారంభించనున్న బంగ్లాదేశ్ విద్యార్థులు
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేతలో ప్రధాన పాత్ర పోషించిన విద్యార్థి సమూహం త్వరలో ఓ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనుంది.
Zelenskyy: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు.. ఆధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధం.. కానీ
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రారంభమై నేటితో మూడేళ్లు పూర్తయ్యాయి.
USAID: 2,000 యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై ట్రంప్ వేటు
అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాలు, మానవతా సహాయ నిధులను అందించడంలో కీలకమైన యూఎస్ ఎయిడ్ (USAID) నిధులను అమెరికా ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే.
New York to New Delhi: బాంబు బెదిరింపు.. రోమ్‌లో న్యూదిల్లీ విమానం ల్యాండింగ్
బాంబు బెదిరింపు కారణంగా అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన న్యూయార్క్-న్యూదిల్లీ (ఏఏ 292) విమానాన్ని రోమ్‌కు మళ్లించారు.
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యంపై వాటికన్ కీలక ప్రకటన..
వాటికన్ పోప్ ఫ్రాన్సిస్ (88) ఆరోగ్యంపై కీలక ప్రకటన చేసింది. స్వల్పంగా కిడ్నీ సమస్య తలెత్తిందని, దీని కారణంగా ఆయన శరీరం చికిత్సకు పూర్తిగా స్పందించడం లేదని పేర్కొంది.
Nasrallah: హిజ్బుల్లా నాయకుడు నస్రల్లా అంత్యక్రియలకు పోటెత్తిన జనం.. కిక్కిరిసిపోయిన బీరూట్ స్టేడియం
ఇరాన్ మద్దతుతో పనిచేస్తున్న హిజ్బుల్లా సంస్థకు చెందిన మాజీ ప్రధాన నేత హసన్ నస్రల్లా (64) అంత్యక్రియలకు వేలాది మంది ఆయన అనుచరులు, అభిమానులు తరలివచ్చారు.
Pakistan - Bangladesh: 53 ఏళ్ల తర్వాత పాక్-బంగ్లా మధ్య ప్రత్యక్ష వాణిజ్యం ప్రారంభం
షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత, బంగ్లాదేశ్ విదేశాంగ విధానంలో యూనస్ నేతృత్వంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.
Meloni: లిబరల్స్ కుట్రలు నడవవు.. ఇటలీ ప్రధాని మెలోనీ ఘాటు వ్యాఖ్యలు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిబరల్స్ కపటత్వంతో వ్యవహరిస్తున్నారని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తీవ్ర విమర్శలు చేశారు.
Trump: భారత ఎన్నికలపై అమెరికా నిధుల ప్రభావం? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
భారత రాజకీయాల్లో అమెరికా జోక్యం వివాదాస్పదంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
Hamas: హమాస్ కీలక ప్రకటన.. గాజాలో శాశ్వత కాల్పుల విరమణకు సిద్ధం!
ఇజ్రాయెల్ శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తే, మిగిలిన బందీలను ఒకేసారి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని హమాస్ పలుమార్లు ప్రకటించింది.
Israel-Hamas: హమాస్ నుండి మరో ఆరుగురు బందీల విడుదలకు గ్రీన్ సిగ్నల్!
గాజాలో శాంతిస్థాపన కోసం ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.
PM Modi: మారిషస్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా ప్రధాని మోదీ
వచ్చే నెలలో జరగనున్న మారిషస్ 57వ స్వాతంత్య్ర దినోత్సవానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గౌరవ అతిథిగా హాజరవుతారని మారిషస్ ప్రధాని నవీన్ రామ్‌గూలమ్ అధికారికంగా ప్రకటించారు.
New China Virus: కరోనా తరహా కొత్త వైరస్!.. చైనాలో HKU5-CoV-2 గుర్తింపు
కరోనా మహమ్మారి మానవాళిపై ఎంతటి ప్రభావాన్ని చూపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Kash Patel: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ నియామకం.. భగవద్గీత సాక్షిగా ప్రమాణం!
అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన కాష్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు.
Donald Trump: టారిఫ్ విధిస్తానన్న తర్వాత బ్రిక్స్ మాటే వినిపించడం లేదు: ట్రంప్
బ్రిక్స్ (BRICS) కూటమిపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి వ్యతిరేకత వ్యక్తం చేశారు.
Kash Patel: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా భారతీయ అమెరికన్ కాశ్ పటేల్ నియామకం
అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ)డైరెక్టర్‌గా భారతీయ అమెరికన్ కాశ్ పటేల్ నియమితులయ్యారు.
Israel: ఇజ్రాయెల్‌లో మూడు బస్సుల్లో వరుసగా పేలుళ్లు.. ఉగ్రదాడి అనుమానం
ఇజ్రాయెల్‌లోని బాట్‌యామ్ సిటీలో భయానక ఘటన చోటుచేసుకుంది. ఒకేసారి మూడు బస్సుల్లో పేలుళ్లు సంభవించాయి.