అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

07 Mar 2025

అమెరికా

Tahawwur Rana: తహవూర్‌ రాణా పిటిషన్‌ను తిరస్కరించిన అమెరికా న్యాయస్థానం

2008 ముంబై ఉగ్రదాడుల నిందితుడు తహవుర్ రాణా తనను భారత్‌కు అప్పగించడంపై అత్యవసరంగా స్టే విధించాలని అమెరికా సుప్రీంకోర్టును అభ్యర్థించాడు.

07 Mar 2025

సిరియా

Syria: సిరియాలో అసద్‌ విధేయుల దాడులు..  13 మంది పోలీసులు మృతి

రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న సిరియాలో (Syria)ఆకస్మిక దాడులు చోటుచేసుకున్నాయి.

Trump:కెనడా,మెక్సికో నుంచి దిగుమతయ్యే పలు ఉత్పత్తులపై విధించిన సుంకాలను.. నెల రోజుల పాటు నిలిపివేత : ట్రంప్

కెనడా, మెక్సికో దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను పెంచే నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.

06 Mar 2025

అమెరికా

#NewsBytesExplainer: ఉక్రెయిన్‌కు ఇంటెలిజెన్స్ సమాచారం ఇవ్వడం అమెరికా ఎందుకు ఆపివేసింది? యుద్ధంపై ప్రభావం ఎలా ఉంటుంది?

ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుసగా షాక్‌లు ఇస్తూనే ఉన్నారు. అంతకుముందు, అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో వాదన తర్వాత, ట్రంప్ ఉక్రెయిన్‌కు US సైనిక సహాయాన్ని నిషేధించారు.

06 Mar 2025

అమెరికా

Mumbai Attacks: శిక్ష నుంచి తప్పించుకునేందుకు మరోసారి అమెరికా కోర్టు మెట్లెక్కిన తహవూర్ రాణా.. భారత్‌పై ఆరోపణలు

ముంబయి 26/11 ఉగ్రదాడి కేసులో దోషిగా తేలిన తహవూర్‌ రాణా (Tahawwur Rana) తనను భారత్‌కు అప్పగించవద్దని (Extradition) అమెరికా న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు.

Pakistan Gold Discovery: పాకిస్థాన్ పసిడిమయం.. సింధు నదిలో భారీగా బంగారం నిక్షేపాలు..  

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని నౌషెరా ఒక వెనుకబడి ప్రాంతం. అయితే, ఇక్కడ జరిగిన పరిశోధనల్లో బంగారు నిక్షేపాలు కనుగొనడంతో ఈ ప్రాంతం ఇప్పుడు బంగారు భూభాగంగా మారిపోయింది.

South Korea: దక్షిణకొరియా సైనిక శిక్షణలో అపశ్రుతి.. సొంత పౌరులపై బాంబులు

దక్షిణ కొరియాలో గురువారం నిర్వహించిన సైనిక శిక్షణలో విషాద ఘటన చోటు చేసుకుంది.

Trump: హమాస్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్‌, బందీలను విడుదల చేయండి..ఇదే మీకు చివరి అవకాశం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హమాస్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.

06 Mar 2025

ఇరాన్

Iran: హిజాబ్‌కు వ్యతిరేంగా పాట.. ఇరాన్‌లో గాయకుడికి 74 కొరడా దెబ్బల శిక్ష

ఇరాన్‌లో (Iran)మరోసారి హిజాబ్ అంశం కలకలం రేపుతోంది.హిజాబ్‌కు వ్యతిరేకంగా పాట పాడిన గాయకుడికి 2023లో శిక్ష విధించారు.

06 Mar 2025

అమెరికా

Hamas-US: అమెరికా బందీల విడుదల కోసం హమాస్‌తో వైట్‌హౌస్ రహస్య చర్చలు 

గాజాలో హమాస్ చెరలో ఉన్న అమెరికా పౌరుల విషయంలో వైట్ హౌస్ రహస్యంగా చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Donald Trump: ట్రంప్‌ షాకింగ్‌ ప్రకటన.. సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్‌గా 13 ఏళ్లు కుర్రాడు నియామకం

రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం సంచలనంగా మారుతోంది.

05 Mar 2025

కెనడా

Canada-USA: ట్రంప్‌ టారిఫ్‌లపై కెనడా కౌంటర్.. స్టార్‌లింక్‌ డీల్ రద్దు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మిత్రదేశాలు, ప్రత్యర్థి దేశాలు అనే తేడా లేకుండా అందరిపైనా సుంకాల (US Tariffs) భారం మోపుతున్నారు.

USA: అమెరికా ఇక తగ్గేదే లే.. యూఎస్ కాంగ్రెస్‌లో ట్రంప్‌ తొలిప్రసంగం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పదవీ బాధ్యతలు చేపట్టిన రెండున్నర నెలలు పూర్తి అవుతోంది ఈ వ్యవధిలోనే ఆయన దాదాపు 100 ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లపై సంతకం చేసి, వాటిని అమల్లోకి తీసుకువచ్చారు.

05 Mar 2025

అమెరికా

Hawaii volcano: హవాయిలో అగ్నిపర్వతం విస్ఫోటనం.. 165 అడుగుల వరకు ఎగసిపడుతున్న లావా! 

అమెరికాలోని హవాయిలో అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో 100 అడుగులకుపైగా లావా ఎగసిపడుతోంది.

Pakistan: పాకిస్థాన్‌లో మరో ఉగ్రదాడి.. 12 మంది మృతి

వాయవ్య పాకిస్థాన్‌లోని బన్నూ పట్టణంలోని సైనిక కంటోన్మెంట్‌పై మంగళవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

fighter plane: యుద్ధ విమానం అదృశ్యం.. రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం

ఇద్దరు పైలట్లతో ప్రయాణిస్తున్న ఫిలిప్పీన్స్ వైమానిక దళానికి చెందిన FA-50 ఫైటర్ జెట్ రాత్రిపూట అదృశ్యమైంది.

Donald Trump: ట్రంప్‌ రష్యా గూఢచారి అంటూ ఆరోపణలు.. అసలేం జరిగింది?

డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, రష్యాతో సంబంధాలపై మళ్లీ వివిధ ఊహాగానాలు మొదలయ్యాయి.

Bangladesh: భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు మునుపటిలాగే బలంగా ఉన్నాయ్.. మహమ్మద్ యూనస్

భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు బలంగా కొనసాగుతున్నాయని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ స్పష్టం చేశారు.

Warren Buffett: ట్రంప్‌.. టారిఫ్‌తో చెలగాటమాడుతున్నారు: వారెన్‌ బఫెట్‌ ఆందోళన..!  

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ప్రమాదకరమని ప్రఖ్యాత పెట్టుబడిదారు వారెన్ బఫెట్ అభిప్రాయపడ్డారు.

04 Mar 2025

అమెరికా

Trump-Russia: రష్యాపై ఆంక్షల తొలగింపు యోచనలో అమెరికా 

ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ప్రారంభం నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మద్దతుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), యుద్ధం ముగింపు మాత్రమే కాకుండా మాస్కోతో సంబంధాలను మరింత బలపరచాలని ఆశిస్తున్నారు.

Elon Musk:ఎలాన్‌ మస్క్‌'కు డీప్‌సీక్‌ దెబ్బ.. సంపదలో ఏకంగా 90 బిలియన్‌ డాలర్లు ఆవిరి  

ఇటీవల కృత్రిమ మేధ (AI) రంగంలో సంచలనంగా మారిన చైనా స్టార్టప్‌ డీప్‌సీక్‌ (DeepSeek), అమెరికా టెక్‌ కంపెనీలను కుదిపేసిన విషయం తెలిసిందే.

Trump-China: సుంకాల విషయంలో చైనాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారీ షాక్‌ 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) చైనాకు భారీ ఆర్థిక షాక్‌ ఇచ్చారు.

04 Mar 2025

అమెరికా

USA: ఉక్రెయిన్‌కు మిలిటరీ సాయాన్ని నిలిపివేస్తూ అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump), ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) ఇటీవల మీడియా ఎదుట జరిపిన వాగ్వాదం గ్లోబల్ స్థాయిలో చర్చనీయాంశమైంది.

03 Mar 2025

అమెరికా

USA: ఉత్తర, దక్షిణ కరోలినాలో భయానక కార్చిచ్చు.. వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు 

అమెరికాలోని ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో భారీ కార్చిచ్చు విస్తరించింది.

03 Mar 2025

చైనా

China: ట్రంప్ టారిఫ్ బెదిరింపు.. అమెరికా  వ్యవసాయోత్పత్తులపై  చైనా టార్గెట్.. గ్లోబల్‌ టైమ్స్‌ వెల్లడి 

అమెరికా టారిఫ్‌లకు ప్రతిస్పందించేందుకు చైనా సన్నద్ధమైందని గ్లోబల్ టైమ్స్ పత్రిక వెల్లడించింది.

03 Mar 2025

అమెరికా

JD Vance: జేడీ వాన్స్‌కు నిరసన సెగ.. ఉక్రెయిన్‌ అనుకూల ప్లకార్డులు ప్రదర్శించిన అమెరికన్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky) మధ్య తీవ్ర వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.

Trump-Putin: పుతిన్ కంటే అక్రమ వలసదారులే పెద్ద ముప్పు.. ట్రంప్ పోస్టు వైరల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Zelenskyy: ట్రంప్‌తో డీల్‌కూ సిద్ధమే.. జెలెన్‌స్కీ "కృతజ్ఞత" వీడియో 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య ఇటీవల మీడియా ఎదుట జరిగిన వాగ్వాదం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

02 Mar 2025

ఇండియా

#NewsBytesExplainer: దేశాధినేతల మధ్య చెలరేగిన ఘర్షణలు.. చరిత్రలో నిలిచిపోయిన మాటల యుద్ధాలివే!

వాషింగ్టన్‌లో శుక్రవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య జరిగిన వాగ్వాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Zelenskyy: ఉక్రెయిన్‌-యూకే కీలక ఒప్పందం.. 3.1 బిలియన్‌ డాలర్ల రుణ సాయం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో వివాదం అనంతరం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్‌ జెలెన్‌స్కీ యూకే పర్యటనలో కొంత ఊరట పొందారు.

Road Accident: బొలీవియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 37 మంది దుర్మరణం 

బొలీవియాలో శనివారం ఉదయం (స్థానిక కాలమానం ప్రకారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

01 Mar 2025

అమెరికా

USAID:యూఎస్‌ ఎయిడ్ నిలిపివేత ప్రభావం.. భారత్‌లో 5 వేల మంది వైద్య సేవలు కోల్పోయే అవకాశం!

యూఎస్‌ ఎయిడ్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన నేపథ్యంలో, ఈ ప్రభావం భారత్‌పై కూడా పడినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.

Donald Trump: మీడియా ముందే ట్రంప్‌-జెలెన్‌స్కీ మాటల యుద్ధం!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ (Volodymyr Zelensky) మధ్య మీడియా ఎదుటే తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

Pakistan: మసీదులో ఆత్మాహుతి దాడి.. 5 మంది మృతి, 20 మందికి గాయాలు

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని అఖోరా ఖట్టక్‌లో ఉన్న దారుల్ ఉలూమ్ హక్కానియా మదర్సాలో శుక్రవారం (ఫిబ్రవరి 28) ప్రార్థనల సందర్భంగా జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 16 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు.

28 Feb 2025

అమెరికా

USAID: హమాస్‌,లష్కరే గ్రూప్‌లకు యూఎస్‌ ఎయిడ్‌ నుంచి నిధులు..!

అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సహాయాన్ని అందించే యూఎస్‌ ఎయిడ్‌ (USAID) లో భారీగా వృథా ఖర్చులు జరుగుతున్నాయని,పైగా అది నేరగాళ్ల సంస్థగా మారిపోయిందని ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk),అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) పలు సందర్భాల్లో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

28 Feb 2025

అమెరికా

Mexico: డ్రగ్ మాఫియాలపై ట్రంప్ పోరాటం.. మెక్సికో నుంచి అమెరికాకు 29 మంది నేరస్తుల అప్పగింత

పొరుగుదేశమైన మెక్సికో మాదకద్రవ్యాల కేంద్రంగా మారిపోయిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

Elon Musk: ప్రభుత్వంలో అవినీతిని కట్టడి చేయాలంటే కాంగ్రెస్‌ సభ్యులు,సీనియర్‌ ఉద్యోగుల వేతనాలు పెంచాలి: మస్క్‌ 

అమెరికా చట్టసభ అయిన కాంగ్రెస్‌లో అవినీతిని అరికట్టాలంటే, సభ్యుల జీతాలను పెంచాలని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ సూచించారు.

Donald Trump: ఫెడరల్‌ ఉద్యోగుల తొలగింపు.. డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయానికి జడ్జి బ్రేక్‌ 

ప్రభుత్వ వ్యయాలను తగ్గించే ప్రణాళికలో భాగంగా, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం అనేక విభాగాల్లో భారీ స్థాయిలో కోతలు విధించింది.