అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
20 Feb 2025
డొనాల్డ్ ట్రంప్USA-China: సుంకాల ఉద్రిక్తతల మధ్య చైనాతో వాణిజ్య ఒప్పందానికి ట్రంప్ సిగ్నల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దూకుడు నిర్ణయాలకు కేరాఫ్‌గా నిలుస్తూ చైనా విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు కనిపిస్తున్నారు.
20 Feb 2025
బెంజమిన్ నెతన్యాహుBenjamin Netanyahu: బేబీ కిఫిర్ బిబాస్, అతని కుటుంబం ఇక లేరు.. నేతన్యాహు భావోద్వేగ ప్రకటన
ఫిబ్రవరి 19 హృదయ విచాకరమైన రోజు అని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు.
20 Feb 2025
డొనాల్డ్ ట్రంప్Donald Trump: ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే నిత్యం కేసుల చుట్టూ తిరిగేవాడిని : డొనాల్డ్ ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే తన పరిస్థితి దుర్భరంగా మారిపోయేదని చెప్పారు.
20 Feb 2025
పనామాDeportees: 'మేము సురక్షితంగా లేము...': పనామా హోటల్‌లో నిర్బంధంలో ఉన్న అక్రమ వలసదారుల కేకలు
అమెరికా అక్రమ వలసదారులను వారి వారి దేశాలకు తిరిగి పంపే ప్రక్రియను తీవ్రంగా అమలు చేస్తోంది.
20 Feb 2025
మెక్సికోMexico:ఎందుకు భయపడాలి ?.. డొనాల్డ్ ట్రంప్‌పై మెక్సికో అధ్యక్షురాలు కీలక వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పరస్పర సుంకాలు, వలసదారుల బహిష్కరణపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ (Claudia Sheinbaum) తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
20 Feb 2025
డొనాల్డ్ ట్రంప్Donald Trump:మస్క్ భారతదేశంలో ఫ్యాక్టరీ నిర్మిస్తే అమెరికాకు అన్యాయం: ట్రంప్
అమెరికాకు చెందిన ప్రముఖ ఈవీ (ఎలెక్ట్రిక్ వెహికల్) కంపెనీ టెస్లా భారత మార్కెట్లో ప్రవేశించడానికి సిద్ధమవుతోంది.
20 Feb 2025
అమెరికాPlane Crash: అరిజోనాలో 2 విమానాలు ఢీకొని.. ఇద్దరు మృతి
అగ్రరాజ్యమైన అమెరికాలో విమాన ప్రమాదాలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి.
20 Feb 2025
డొనాల్డ్ ట్రంప్Donald Trump:"భారత్‌లో ఎవర్నో గెలిపించేందుకు బైడెన్ ప్రయత్నం": ట్రంప్ సంచలన ఆరోపణలు
అమెరికా డోజ్ విభాగం ఇటీవల భారత్‌లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు కేటాయించిన 21మిలియన్ డాలర్ల నిధిని రద్దు చేసిన సంగతి తెలిసిందే.
19 Feb 2025
డొనాల్డ్ ట్రంప్Donald Trump: మోదీ ఏదో చెప్పబోయారు... కానీ నేను టారిఫ్‌ల విషయంలో మినహాయింపు లేదని స్పష్టంగా చెప్పాను: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ,టారిఫ్‌ల విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండదని ప్రధాని నరేంద్ర మోదీకి తాను స్పష్టంగా వెల్లడించానని తెలిపారు.
19 Feb 2025
షేక్ హసీనాMuhammad Yunus: బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానంటూ హసీనా ప్రతిజ్ఞ.. విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగాఉండమన్న యూనస్ ప్రభుత్వం
బంగ్లాదేశ్ దేశ తాత్కాలిక ప్రభుత్వంపై మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
19 Feb 2025
ఖతార్Al-Thani family: గోల్డెన్ ప్యాలెస్,$400 మిలియన్ యాచ్,మూడు జెట్‌లు: కళ్లు చెదిరేలా ఖతర్ పాలకుడి సంపద
అధికారిక పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చిన ఖతార్ (Qatar) అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్‌థానీకి విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆత్మీయ స్వాగతం పలికారు.
19 Feb 2025
డొనాల్డ్ ట్రంప్Trump-Musk: అంతరిక్ష సంబంధిత ప్రభుత్వ నిర్ణయాల్లో మస్క్ జోక్యం ఉండదు: ట్రంప్
రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన ప్రభుత్వంలో ప్రపంచ ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ (Elon Musk) కు కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.
19 Feb 2025
పనామాUSA: పనామా హోటల్‌లో భారతీయులతో సహా దాదాపు 300 మంది అక్రమ వలసదారులు
అమెరికా (USA) నుంచి తరలిస్తున్న భారతీయులు (Indian Migrants) సహా వివిధ దేశాల అక్రమ వలసదారులను తమ దేశంలోకి అనుమతిస్తున్నట్లు పనామా (Panama) ప్రకటించింది.
19 Feb 2025
డొనాల్డ్ ట్రంప్Trump: ఆ దేశానికి నిధులు ఇవ్వాల్సిన పనిలేదు.. డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో వ్యయాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన డోజ్ (DOGE) విభాగం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారాయి.
18 Feb 2025
జెలెన్స్కీPutin-Zelensky: క్రెమ్లిన్ కీలక ప్రకటన.. జెలెన్స్కీతో చర్చలకు వ్లాదిమిర్ పుతిన్ సిద్ధం
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చర్చలకు సిద్ధమని వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించారు.
18 Feb 2025
అమెరికాWhite House: ఎలాన్ మస్క్ DOGE ఉద్యోగి కాదు.. ఎవరినీ తొలగించే అధికారం లేదు: వైట్ హౌస్
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)... వివిధ శాఖల్లో ఉద్యోగాలను తగ్గిస్తున్న విషయం తెలిసిందే.
18 Feb 2025
అమెరికాUSA: భారత అక్రమ వలసదారులను కోస్టారికా దేశానికి తరలించేలా అమెరికా ఒప్పందం
అమెరికా నుంచి తరలిస్తున్న మధ్య ఆసియా, భారతదేశానికి చెందిన అక్రమ వలసదారులను తమ దేశంలోకి స్వీకరించనున్నట్లు కోస్టారికా సోమవారం ప్రకటించింది.
18 Feb 2025
షేక్ హసీనాSheikh Hasina: షేక్ హసీనా శపథం.. నేను మళ్లీ బంగ్లాదేశ్‌లో అడుగుపెపెట్టానంటే.. ప్రతీకారం తీర్చుకుంటా
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) ను ఉగ్రవాదిగా పేర్కొంటూ, ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) తీవ్ర విమర్శలు చేశారు.
18 Feb 2025
ఎలాన్ మస్క్Elon Musk: వికీపీడియా పేరు మార్చుకుంటేరూ.800 కోట్లు విరాళం.. ఎలాన్ మస్క్ ఆఫర్
వికీపీడియా (Wikipedia) అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఉచితంగా విస్తృత సమాచారాన్ని అందించే ఆన్‌లైన్ వేదిక.
18 Feb 2025
కెనడాDelta Airlines: కెనడా అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదం.. 18 మందికి గాయాలు
కెనడాలోని టొరంటో పియర్‌సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది.
17 Feb 2025
అమెరికాvoter turnout: భారత్‌కు 21 కోట్ల డాలర్ల ఎన్నికల నిధుల నిలుపుదలపై అమెరికా ప్రకటన
విదేశీ నిధులను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా, భారత్‌కు అందిస్తున్న 2.1 కోట్ల డాలర్ల ఎన్నికల నిధులను నిలిపేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.
17 Feb 2025
అమెరికాAmerica: అమెరికాలో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు.. 9 మంది మృతి
అగ్ర రాజ్యం అమెరికాలో భారీ వర్షాలు దేశాన్ని వణికిస్తున్నాయి. భారీ తుఫాన్ల కారణంగా పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి.
17 Feb 2025
ఇజ్రాయెల్US-Israel: అమెరికాలో పర్యటించనున్న ఇజ్రాయెల్ మిలటరీ చీఫ్.. ఆసక్తిరేపుతున్న హలేవి టూర్
ఇజ్రాయెల్ సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవి ఈరోజు నుండి మూడు రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నారు.
17 Feb 2025
కైర్ స్టార్మర్UK PM Keir Starmer: అవసరమైతే మా దళాలను ఉక్రెయిన్‌కు పంపడానికి సిద్ధంగా ఉన్నాం: కైర్ స్టార్మర్
రష్యాపై యుద్ధంలో కీవ్‌కు మద్దతుగా యూకే కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సందర్భంగా, ఉక్రెయిన్‌కు భద్రతాపరమైన సహాయాన్ని అందించేందుకు యూరప్ దేశాలు సిద్ధమవుతున్నాయి.
16 Feb 2025
అమెరికాUS army: అమెరికా ఆర్మీలో ఆహార నిధుల దుర్వినియోగం.. నాసిరకం భోజనంతో సైనికుల ఆరోగ్యంపై ప్రభావం?
అమెరికా ఆర్మీ సైనికుల కోసం సేకరించిన ఆహార నిధుల్లో అధిక భాగాన్ని ఇతర ప్రాజెక్టులకు మళ్లిస్తున్నట్లు మిలిటరీ డాట్ కామ్ తీవ్ర ఆరోపణలు చేసింది.
16 Feb 2025
డొనాల్డ్ ట్రంప్Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం.. 20 మంది న్యాయమూర్తుల తొలగింపు!
డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి వివరణ లేకుండా కనీసం 20 మంది ఇమ్మిగ్రేషన్ కోర్టు న్యాయమూర్తులను తొలగించారు.
16 Feb 2025
బ్రెజిల్BRICS Conference: బ్రెజిల్ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.. భారత్-చైనా సరిహద్దు వివాదంపై కీలక చర్చలు
బ్రెజిల్‌లోని రియో డి జనీరో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు వేదిక కానుందని అక్కడి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
15 Feb 2025
ఎలాన్ మస్క్Elon Musk: 'నా బిడ్డకు ఎలాన్ మస్క్ తండ్రి'.. సోషల్ మీడియా వేదికగా ఆష్లీ సెయింట్ క్లెయిర్ సంచలనం
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)గురించి రచయిత్రి ఆష్లీ సెయింట్ క్లెయిర్ ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు.
15 Feb 2025
మెక్సికోMarco Ebben: యూరప్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మార్కో ఎబ్బెన్ కాల్చివేత
నెదర్లాండ్స్‌కు చెందిన డ్రగ్ ట్రాఫికర్,యూరోప్‌లో అత్యంత కావలసిన నేరస్థుడు, 32 ఏళ్ల మార్కో ఎబ్బెన్ (Marco Ebben) మెక్సికోలో హత్యకు గురయ్యాడు.
15 Feb 2025
అమెరికాUSA: ట్రంప్ ఆదేశాల మేరకు ట్రాన్స్‌జెండర్లు మిలిటరీలో చేరకుండా అమెరికా ఆర్మీ నిషేధం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన పరిపాలనలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
15 Feb 2025
వాటికన్ సిటీPope Francis: బ్రోన్కైటిస్‌తో రోమ్ ఆసుపత్రిలో చేరిన పోప్ ఫ్రాన్సిస్..
పోప్ ఫ్రాన్సిస్ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు 88 సంవత్సరాలు.
15 Feb 2025
అమెరికాMass Layoffs: 10,000 మంది కార్మికులను తొలగించిన ట్రంప్ సర్కార్
అమెరికాలో ప్రభుత్వ ఖర్చులను తగ్గించేందుకు ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది.
14 Feb 2025
రష్యాChernobyl Reactor: రష్యా డ్రోన్ దాడిలో చెర్నోబిల్ అణు రియాక్టర్ ధ్వంసం
రష్యా డ్రోన్ చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలోని రియాక్టర్‌ను ఢీకొట్టింది, దీని వల్ల రియాక్టర్‌పై రక్షణ కవచం దెబ్బతింది.
14 Feb 2025
అమెరికాReciprocal Tariff: అమెరికా ప్రతీకార సుంకం అంటే ఏమిటి? ఇది భారతదేశంతో సహా ఇతర దేశాలపై ఎలా ప్రభావం చూపుతుంది?
ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం కొత్త టారిఫ్ బాంబును విసిరారు.
14 Feb 2025
డొనాల్డ్ ట్రంప్Modi-Trump: 'మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, యు ఆర్ గ్రేట్': నరేంద్ర మోదీకి డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక బహుమతి
అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఘన స్వాగతం అందించారు.
14 Feb 2025
నరేంద్ర మోదీModi-Trump: అక్రమ వలసదారులను వెనక్కి తీసుకురావడానికి సిద్ధం: అమెరికాలో మోదీ కీలక వ్యాఖ్యలు
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కీలక చర్చలు నిర్వహించారు.
14 Feb 2025
డొనాల్డ్ ట్రంప్India-US: భారత్‌కు ఎఫ్-35 జెట్‌లు.. మోదీతో భేటీ తర్వాత ట్రంప్ ప్రకటన
సరిహద్దుల్లో చైనాతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత రక్షణ శక్తిని మరింత పెంచే కీలక ప్రకటన వెలువడింది.
14 Feb 2025
డొనాల్డ్ ట్రంప్Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం... అమెరికా దిగుమతులపై సుంకాలు విధించే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా దిగుమతులపై సుంకాలు విధించే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు.
14 Feb 2025
డొనాల్డ్ ట్రంప్PM Modi Trump Meet: ముందుగా టారీఫ్‌లు... తర్వాత వాణిజ్య ఒప్పందాలు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో గణనీయమైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు ప్రకటించారు.
13 Feb 2025
ఇరాన్Iran: ఇరాన్‌పై దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్.. అమెరికా నిఘా హెచ్చరిక
ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడికి సిద్ధమవుతోందని అమెరికా నిఘా వర్గాలు నివేదికలు అందజేశాయి. ఈ అంశాన్ని వాషింగ్టన్ పోస్ట్, వాల్‌స్ట్రీట్ జర్నల్‌లు కథనాలుగా ప్రచురించాయి.