అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

28 Jan 2025

అమెరికా

Iron Dome: ఐరన్‌ డోమ్‌ తయారీకి అమెరికా సిద్ధం.. ట్రంప్‌ ప్రకటన

ఇజ్రాయెల్‌ ఆయుధ వ్యవస్థ గురించి మాట్లాడితే, తొలి గుర్తుకు వచ్చే విధానం దుర్భేద్యమైన ఐరన్‌ డోమ్‌ వ్యవస్థ.

28 Jan 2025

బ్రిటన్

4 Day Work Week: యూకే సంస్థల సంచలన నిర్ణయం.. వారంలో నాలుగు రోజులు మాత్రమే పని

భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా పని గంటలపై చర్చ కొనసాగుతున్న సమయంలో, యూకేలో కొన్ని కంపెనీలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాయి.

27 Jan 2025

ఇరాన్

Iran:ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్'తో పనిచేసే క్షిపణులను మోహరించిన ఇరాన్..! 

ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఆధునిక క్షిపణులను మోహరించినట్లు ఆ దేశ ప్రభుత్వ రంగ మీడియా వెల్లడించింది.

Bangladesh: హసీనా కుటుంబంపై ప్రతీకార దాడులు..సైమా వాజెద్‌పై ఏసీసీ తీవ్ర ఆరోపణలు

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుంటూ అక్కడి ప్రభుత్వం దాడులు కొనసాగిస్తోంది.

Bangladesh : బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఆందోళన.. రాత్రంతా ఘర్షణలు

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో రాత్రిపూట విద్యార్థుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

US Deportation: టారిఫ్ యుద్ధం, ట్రంప్ ఆంక్షల బెదిరింపుల మధ్య వెనక్కి తగ్గిన కొలంబియా 

అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తూ, ప్రత్యేక విమానాల్లో వారిని స్వదేశాలకు పంపించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

US Deportation: అమెరికా డిపార్టేషన్‌ ప్రక్రియపై మండిపడ్డ కొలంబియా, బ్రెజిల్‌

అమెరికాలో అక్రమ వలసదారులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠినమైన చర్యలు అందరికీ తెలిసిందే.

Donald Trump:వేరే ఆప్షన్ లేదు.. 90 వేల మందిని పంపిస్తామని ట్రంప్ ప్రకటన 

డొనాల్డ్ ట్రంప్‌ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వ వ్యయాలు తగ్గించే చర్యలను ముందుకెళ్తున్నారు.

26 Jan 2025

అమెరికా

Republic Day: గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రజలకు అమెరికా అభినందనలు

భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికా, భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసింది.

Asif Bashir: భారతీయ యాత్రికులను కాపాడిన పాక్‌ అధికారికి 'సితారే-ఇంతియాజ్‌' పురస్కారం

గతేడాది హజ్‌ యాత్రలో తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా దాదాపు 1,300 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తెలిసిందే.

25 Jan 2025

ఇండియా

India-Indonesia: రక్షణ ఉత్పత్తుల తయారీలో భారత్‌, ఇండోనేషియా సహకారం

భారత్‌, ఇండోనేషియా తమ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నాయి.

Israel-Hamas: 477 రోజుల తర్వాత హమాస్ చెర నుంచి మరో నలుగురు బందీలకు విముక్తి

గాజా కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో భాగంగా శనివారం హమాస్‌, నలుగురు మహిళా బందీలను విడుదల చేసింది.

25 Jan 2025

శ్రీలంక

Yoshitha Rajapaksa: శ్రీలంకలో సంచలనం.. అవినీతి కేసులో మహింద రాజపక్స కుమారుడు అరెస్టు

శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స రెండో కుమారుడు యోషితా రాజపక్స అవినీతి ఆరోపణల కేసులో అరెస్టయ్యారు.

25 Jan 2025

ముంబై

Mumbai Attacks: తహవూర్‌ రాణాను భారత్‌కు అప్పగింతకు అమెరికా సుప్రీంకోర్టు ఆమోదం

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో జరిగిన భీకర ఉగ్రదాడి ఇప్పటికీ దేశ ప్రజలను కలవరపెడుతుంది.

Donald Trump: డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం.. గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో పేరు మార్పు

అగ్రరాజ్యమైన అమెరికాలో అధికారం చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం తన పాలనలో కీలక నిర్ణయాలతో జోరు పెంచింది. గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో పేరును అధికారికంగా గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికాగా మార్చినట్లు ట్రంప్‌ ప్రకటించారు.

24 Jan 2025

రష్యా

Hacking: కొత్త పంథాను అనుసరిస్తున్న రష్యా సైబర్ నేరగాళ్లు.. మైక్రోసాఫ్ట్ ఉద్యోగులుగా నటిస్తూ హ్యాకింగ్‌ 

రష్యా సైబర్ నేరగాళ్లు (Russian Cybercriminals) కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారని వెల్లడైంది.

24 Jan 2025

అమెరికా

 Illegal Immigrants: కేవలం 3 రోజుల్లో 500 మందికి పైగా అక్రమ వలసదారుల అరెస్ట్‌

అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన డొనాల్డ్ ట్రంప్, అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకున్నారు.

Trump: JFK, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యల దస్త్రాలను బహిర్గతం చేయాలని.. ట్రంప్‌ కీలక ఆదేశాలు.. 

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ పాలనలో మరింత జోరు పెంచారు.

Birthright Citizenship: డొనాల్డ్ ట్రంప్కి షాక్ ఇచ్చిన ఫెడరల్ కోర్టు.. జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దును నిలిపివేస్తూ ఆదేశాలు.. 

అమెరికా అధ్యక్షుడిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్‌కు ఊహించని షాక్ తగిలింది.

#NewsBytesExplainer: డొనాల్డ్ ట్రంప్ అమెరికా నుండి ఏ వలసదారులను బహిష్కరించాలనుకుంటున్నారు, వారి సంఖ్య ఎంతుందో తెలుసా.. ?

అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమికొడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు.

Donald Trump:'ఏ తప్పు చేయనప్పుడు క్షమాభిక్షలు దేనికి?'.. అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ తొలి ఇంటర్వ్యూ 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు ఆసక్తికర విషయాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

Gay Marriage : ఆసియాలోనే మూడవ దేశంగా థాయిలాండ్.. స్వలింగ వివాహాలకు అధికారిక గుర్తింపు.. 

థాయిలాండ్ స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టపరమైనదిగా ప్రకటించింది.

23 Jan 2025

అమెరికా

USA: అక్రమ వలసదారుల నిర్బంధ బిల్లుకు ఆమోదం తెలిపిన యుఎస్ కాంగ్రెస్ 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అక్రమ వలసలను అరికట్టే దిశగా కీలకమైన అడుగులు వేస్తున్నారు.

23 Jan 2025

అమెరికా

California Fire: శాంటా క్లారిటా వ్యాలీలో మంటలు.. ఇళ్లను వదిలిపెట్టిన 19 వేల మంది ప్రజలు

ఇటీవల అమెరికాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీని ప్రభావంతో వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది.

Rare US snowstorm: అమెరికాలో అరుదైన మంచు తుఫాను..2,100 విమానాలు రద్దు, 10 మంది మృతి 

అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. టెక్సాస్, లూసియానా, మిస్సిసిప్పి, అలబామా, జార్జియా, సౌత్ కరోలినా రాష్ట్రాలలో 10 ఇంచుల వరకూ మంచు పేరుకుపోయింది.

22 Jan 2025

ఇరాక్

Iraq: ఇరాక్ పార్లమెంట్‌లో వివాదాస్పద చట్టం.. బాల్య వివాహాలకు అవకాశం?

ఇరాక్ పార్లమెంట్‌లో సంచలన మార్పులు చోటు చేసుకున్నాయి. దేశ పర్సనల్‌ స్టేటస్‌ చట్టంలో సంస్కరణలను ఆమోదించినట్లు సమాచారం.

22 Jan 2025

అమెరికా

Birthright Citizenship: అమెరికాలో జన్మతః పౌరసత్వం రద్దు.. ఇది రాజ్యాంగబద్ధమా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జన్మతః పౌరసత్వం (Birthright Citizenship) రద్దు చేస్తూ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేశారు.

AI Project: ఏఐ సాయంతో క్యాన్సర్‌కు 48 గంటల్లోనే వ్యాక్సిన్‌ తయారీ

టెక్నాలజీ దిగ్గజాలు ఓపెన్‌ ఏఐ, సాఫ్ట్‌ బ్యాంక్‌, ఒరాకిల్‌ సంయుక్తంగా ఒక ప్రగతిశీల కృత్రిమ మేధ ప్రాజెక్టును ప్రారంభించాయి.

Donald Trump: ట్రంప్‌ సర్కారు కీలక నిర్ణయం..ఫెడరల్‌ డీఈఐ సిబ్బందికి లేఆఫ్‌లు!

అగ్రరాజ్యానికి రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ పాలనలో దూకుడు పెంచారు.

Donald Trump: సిల్క్‌రోడ్ డార్క్‌వెబ్ వ్యవస్థాపకుడు రాస్ ఉల్బ్రిచ్ట్‌కి ట్రంప్ క్షమాభిక్ష

అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వరుసగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేస్తూ, పలు కేసుల్లో దోషులను విడుదల చేస్తున్నారు.

Donald Trump: చైనా దిగుమ‌తుల‌పై 10% సుంకాన్ని విధించనున్న ట్రంప్ సర్కార్ 

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తొలి రోజునే కీలక నిర్ణయం తీసుకున్నారు.

US-India: ట్రంప్ అడ్మినిస్ట్రేషన్'లో భారత్‌కు తొలి ప్రాధాన్యం.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ తో మొదటి సమావేశం 

అగ్రరాజ్యం అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) తన రెండో హయాంలో భారత్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.

TikTok Meets Terror: టిక్‌టాక్‌ వీడియో కోసం సింహం బోనులోకి.. పాకిస్థాన్ వ్యక్తికి తీవ్ర గాయాలు 

సింహాన్ని (Lion) దూరం నుంచి చూసినా వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా దాని బోనులోకి ప్రవేశించి ఎదుర్కొన్నాడు.

Trump: 'అమెరికాకు సమర్థులైన వ్యక్తులు రావడం నాకు ఇష్టం': హెచ్‌1బీ వీసా చర్చపై డొనాల్డ్ ట్రంప్

హెచ్1బీ (H1B Visa) వీసాల విస్తరణపై డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Vivek Ramaswamy: DOGE నుండి వివేక్ రామస్వామి ఎందుకు నిష్క్రమించారు.. కారణం ఏంటి..?

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

21 Jan 2025

టర్కీ

Turkey: టర్కియేలోని స్కీ రిసార్ట్‌లో హోటల్ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి 32 మందికి గాయాలు 

ట‌ర్కీలోని స్కీయింగ్ రిసార్టు హోట‌ల్‌లో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఈ దుర్ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 32 మంది గాయపడినట్లు సమాచారం.

21 Jan 2025

చైనా

China: అమెరికా డబ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలగనున్నట్లు ట్రంప్‌ నిర్ణయం: చైనా కీలక ప్రకటన 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి అమెరికా వైదొలగాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై చైనా స్పందించింది.

Donald Trump: గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో పేరును గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికాగా మారుస్తూ ట్రంప్‌ ఆదేశాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎప్పటిలాగే తన తొలిరోజే సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Donald Trump: రష్యాను నాశనం చేస్తున్నారు.. పుతిన్‌పై ట్రంప్‌ ఘాటు వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ప్రమాణస్వీకారం అనంతరం విలేకర్లతో మాట్లాడారు.

Elon Musk: డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో 8.. సోషల్ మీడియాలో వివాదం

బిలియనియర్ వ్యాపారవేత్త, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk)ఇచ్చిన సంకేతం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.