అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

14 Jan 2025

ప్రపంచం

Warren Buffett: వారెన్‌ బఫెట్‌ను వారసుడిగా ప్రకటించిన హువర్డ్‌ బఫెట్‌

ప్రపంచంలో ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ తన బెర్క్‌షైర్ హత్‌వే కంపెనీకి తన వారసుడిగా తన రెండో కుమారుడు హువర్డ్ బఫెట్‌ను ఎంపిక చేశారు.

14 Jan 2025

అమెరికా

Oscar Nominations: లాస్ ఏంజెలెస్‌ కార్చిచ్చు ఎఫెక్ట్.. ఆస్కార్ నామినేషన్లు వాయిదా

లాస్‌ ఏంజెలెస్‌లో వ్యాపిస్తున్న కార్చిచ్చు హాలీవుడ్‌ను తీవ్రంగా ప్రభావితం చేయడంతో ఆస్కార్‌ నామినేషన్ల ప్రక్రియ వాయిదా పడింది.

Israel-Hamas: గాజా-ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం.. యుద్ధం ముగిసే సూచనలు!

గాజా-ఇజ్రాయెల్‌ మధ్య సాగుతున్న యుద్ధం చివరికి ఆగే అవకాశాలు కనిపిస్తున్నాయి. యుఎస్‌,ఖతార్‌ మధ్యవర్తిత్వంతో రూపొందించిన కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి రావచ్చు.

14 Jan 2025

అమెరికా

LOS ANGELES: లాస్ ఏంజెలెస్‌ కార్చిచ్చు.. మరోవైపు ఎమ్మీ అవార్డు చోరీ

లాస్‌ ఏంజెలెస్‌లో కార్చిచ్చు కారణంగా తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయి. తద్వారా దొంగలు, మోసగాళ్లు ఆ స్థలం వనరుగా మార్చుకున్నారని అధికారులు తెలిపారు.

14 Jan 2025

ప్రపంచం

South Africa Gold Mine: భూగర్భ గనిలో చిక్కుకుని 100 మంది మైనర్లు మృతి

దక్షిణాఫ్రికాలో భారీ విషాదం చోటు చేసుకుంది. ఒక భూగర్భ బంగారు గనిలో చిక్కుకుని సుమారు 100 మంది అక్రమ మైనింగ్ కార్మికులు మృతి చెందినట్లు సమాచారం.

13 Jan 2025

జపాన్

Earthquake: జపాన్‌లో భూకంపం కలకలం.. 6.9 తీవ్రతతో ప్రకంపనలు

జపాన్ నైరుతి ప్రాంతంలో భారీ భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.9గా నమోదైన ఈ భూకంపం గురించి జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది.

India-Bangladesh: బంగ్లాదేశ్‌ డిప్యూటీ హైకమిషనర్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు

భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ నూరల్ ఇస్లామ్‌ను సోమవారం పిలిపించింది.

13 Jan 2025

చైనా

 HMPV: చైనాలో హెచ్ఎంపీవీ కేసులు తగ్గుదల.. ఇండియాలో 17 నమోదు

చైనాలో మానవ మెటాప్న్యూమోవైరస్‌ కేసుల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది.

Fire Explosion : యెమెన్‌లో మళ్లీ కలకలం.. గ్యాస్ స్టేషన్‌లో పేలుడు వల్ల 15 మంది మృతి

యెమెన్‌లో గ్యాస్ స్టేషన్‌లో జరిగిన ఘోర పేలుడులో భారీ అగ్నిప్రమాదం సంభవించి 15 మంది ప్రాణాలు కోల్పోయారు.

12 Jan 2025

హమాస్

Hamas: హమాస్‌ మానవ కవచాల వినియోగం.. మండిపడ్డ పాలస్తీనా అథారిటీ

హమాస్ మానవ కవచాలను వాడుతోందని పాలస్తీనా అథారిటీ తీవ్రమైన ఆరోపణలు చేసింది. వెస్ట్‌బ్యాంక్‌లో హమాస్‌ కార్యకలాపాలను అసలు ఒప్పుకోమని పీఏ తేల్చిచెప్పింది.

Jaishankar: డొనాల్డ్ ట్రంప్‌ ప్రమాణస్వీకారానికి జైశంకర్

డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారత్‌ తరఫున విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ హాజరుకానున్నారు.

Los Angeles wildfires: లాస్‌ఏంజెలెస్‌లో కార్చిచ్చు తగ్గడం లేదు.. నీటి కొరతతో సమస్యలు

లాస్‌ ఏంజెలెస్‌లోని కార్చిచ్చు మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది.

Pakistan: సింధు నదిలో 33 టన్నుల బంగారం నిల్వల గుర్తింపు

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌, అటోక్ జిల్లాలో సింధూ నది లోయలో భారీగా బంగారం నిల్వలను గుర్తించారు.

Joe Biden: 'నేను పోటీలో ఉంటే ట్రంప్‌ గెలిచేవాడు కాదు' : బైడెన్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓడిపోవడంపై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

11 Jan 2025

కెనడా

#NewsBytesExplainer: కెనడా విలీనం తరువాత వచ్చే సామాజిక, రాజకీయ సవాళ్లు ఇవే!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఇంకా ప్రమాణస్వీకారం చేయకముందే పలు సంచలనాలకు తెరతీస్తున్నారు.

Mark Zuckerberg: బైడన్ ప్రభుత్వంపై జుకర్‌బర్గ్ తీవ్ర ఆరోపణలు

జో బైడెన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై మెటా సీఈఓ మార్క్‌ జూకర్‌ బర్గ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు.

Obama-Trump: ఒబామాతో చెప్పిన మాటలు ఇవే.. సంభాషణపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు!

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ల మధ్య జరిగిన సీక్రెట్‌ సంభాషణకు సంబంధించిన దృశ్యాలు ఇటీవల నెట్టింట వైరలయ్యాయి.

INTERPOL: మొదటిసారి ఇంటర్‌పోల్ 'సిల్వర్ నోటీసులు' జారీ.. ఏమిటివి!  

ప్రపంచ దేశాలకు నేర సంబంధిత అంశాల్లో ఒక ముఖ్యమైన వారధిగా పనిచేస్తున్న అంతర్జాతీయ పోలీస్‌ సహకార సంస్థ (INTERPOL) తాజాగా ఒక కొత్త ముందడుగు వేసింది.

 Justin Trudeau: మేం అమెరికన్లం కాము.. ట్రంప్ ''కెనడా 51వ రాష్ట్రం'' కామెంట్స్‌‌పై స్పందించిన ట్రూడో..

అమెరికా, కెనడా మధ్య ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

10 Jan 2025

కెనడా

Canada PM: మార్చి 9న ప్రధాని ట్రూడో స్థానంలో కెనడాకు కొత్త ప్రధాని.. ప్రకటించిన లిబరల్‌ పార్టీ

కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.

10 Jan 2025

చైనా

Three Gorges Dam Of Space: అంతులేని సౌరశక్తి కోసం.. అంతరిక్షంలో చైనా 'త్రీ గోర్జెస్ డ్యామ్ ఆఫ్ స్పేస్'!

ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద డ్యామ్‌ను నిర్మించేందుకు చైనా సిద్ధమవుతోంది. తాజా ప్రాజెక్ట్‌ దిశగా చైనా కొత్త అడుగులు వేస్తోంది.

10 Jan 2025

కెనడా

Chandra Arya:కెనడా ప్రధాని రేసులో నేనున్నానంటూ భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్య ప్రకటన!  

కెనడా ప్రధానమంత్రి పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామాతో ఏర్పడిన ఖాళీకి భారీ పోటీ నెలకొంది.

Los Angeles:కాలిఫోర్నియా అడవిలో అగ్నిప్రమాదం.. 7కి పెరిగిన మృతుల సంఖ్య, 5,000 కంటే ఎక్కువ భవనాలు ధ్వంసం 

ఒకప్పుడు సంపదతో తులతూగిన లాస్‌ ఏంజెలెస్‌ (Los Angeles) నగరం ప్రస్తుతం భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

Donald Trump: హష్ మనీ కేసులో డొనాల్డ్‌ ట్రంప్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

డొనాల్డ్ ట్రంప్‌కు హష్ మనీ (Hush Money Case) కేసులో ఎదురుదెబ్బ తగిలింది.

Telegram: గోప్యతపై ప్రశ్నలు.. అమెరికా ప్రభుత్వం చేతిలో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ 'టెలిగ్రామ్' డేటా!

ప్రస్తుతం సాంకేతిక యుగంలో సమాచారమే (డేటా) అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మారింది.

Nijjar murder Case: కెనడాలో నిజ్జర్‌ హత్య కేసులో అరెస్ట్ అయ్యిన నలుగురు భారతీయలకు బెయిల్‌

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటన కారణంగా భారత్-కెనడా మధ్య ఏర్పడిన దౌత్య విభేదాలు అందరికీ తెలిసిందే.

Elon Musk:"అది నిజమే": ప్రియాంక చతుర్వేది 'పాకిస్థానీ గ్రూమింగ్ గ్యాంగ్' ట్వీట్‌కు స్పందించిన మస్క్

బ్రిటన్‌ను కుదిపేస్తున్న అంశం 'గ్రూమింగ్ గ్యాంగ్‌'లు. ఈ పేరు వింటే అమ్మాయిల తల్లిదండ్రులు వణికిపోతున్నారు.

Donald Trump:ట్రంప్ పర్యటనకు ముందు US క్యాపిటల్‌లోకి  కొడవళ్లు, కత్తులు.. వ్యక్తి అరెస్ట్

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ యుఎస్ క్యాపిటల్‌కు వెళ్లడానికి ముందు, బుధవారం (జనవరి 8) భవనంలోకి కొడవలి, మూడు కత్తులను అక్రమంగా తరలించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

Los Angeles wildfires: కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. అత్యవసర పరిస్థితి విధింపు.. ఐదుగురు మృతి 

అమెరికాలోని కాలిఫోర్నియాలోని లాస్‌ఏంజిల్స్‌ నగరంలోని అడవుల్లో భయంకరమైన అటవీ మంటలు ఇంకా చల్లారిపోలేదు.

09 Jan 2025

అమెరికా

USA: జెట్‌బ్లూ విమానంలో గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. డోర్‌ తెరిచేందుకు యువకుడి యత్నం

ఇటీవలి కాలంలో విమానాల్లో కొంతమంది ప్రయాణికులు వివాదాస్పదంగా ప్రవర్తించడం, సిబ్బందిపై దాడి చేయడం వంటి ఘటనలు తరచుగా వెలుగుచూస్తున్నాయి.

Claudia Sheinbaum: "మేము USని 'మెక్సికన్ అమెరికా' అని ఎందుకు పిలవకూడదు" : ట్రంప్‌కు మెక్సికో అధ్యక్షురాలు చురక

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అగ్రరాజ్య అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతుండగా, ప్రమాణస్వీకారం చేయకముందే పొరుగు దేశాలతో వివాదాలకు దారితీశారు.

Sheikh Hasina: కేంద్రం కీలక నిర్ణయం.. షేక్ హసినా భారత్‌లో ఉండేందుకు మరింత సమయం 

అనూహ్యంగా తన పదవిని కోల్పోయి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై స్వదేశంలో తీవ్ర ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.

#NewsBytesExplainer:గ్రీన్ ల్యాండ్, పనామా కెనాల్ ల విషయంలో ట్రంప్ బెదిరింపులు..ఎందుకంటే?

అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌ల్యాండ్, పనామా కాలువల విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నట్లు సంకేతాలు పంపుతున్నారు.

08 Jan 2025

అమెరికా

Gautam Adani: అదానీ ఆరోపణలపై బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌ను త‌ప్పుప‌ట్టిన రిప‌బ్లిక‌న్ నేత‌

బిలియ‌నీర్ గౌతమ్ అదానీ (Gautam Adani) ఆయన కంపెనీలపై విచారణ చేపట్టాలని ఇటీవలి సమయంలో అమెరికా సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Los Angeles Wildfires: లాస్ ఏంజిల్స్‌లో కార్చిచ్చు.. 30వేల మందిని త‌ర‌లింపు

లాస్ ఏంజిల్స్‌లో అగ్నిప్రమాదం తీవ్రంగా మారింది. గంటల్లోనే మంటలు శ‌ర‌వేగంగా విస్తరించాయి.

Donald Trump:'నేను బాధ్యతలు స్వీకరించే ముందు బందీలను విడుదల చేయండి'.. ట్రంప్‌ హెచ్చరిక

ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తాను అధికార బాధ్యతలు స్వీకరించే ముందు బందీలను విడుదల చేయాలని కోరారు.

Florida airport: ఫ్లోరిడాలోని విమానాశ్రయంలో వెలుగు చూసిన దారుణం..విమాన ల్యాండింగ్ గేర్ లో మృతదేహాలు

అమెరికాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫ్లోరిడాలోని ఓ విమానాశ్రయంలో జెట్‌బ్లూ విమానం ల్యాండింగ్ గేర్ ప్రాంతంలో రెండు గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలు కనపడ్డాయి, ఇది పెద్ద సంచలనాన్ని సృష్టించింది.

Sam Altman: ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌పై సోదరి సంచలన ఆరోపణలు..

ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై తన సోదరి సంచలన ఆరోపణలు చేశారు.

Elon Musk: భారత్‌, చైనాలో జనాభా క్షీణతపై ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఆసక్తికర పోస్ట్‌ 

చైనా, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జనాభా తగ్గుదలపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు.

Justin Trudeau: మరోసారి విలీనం అంశాన్ని తెరపైకి తెచ్చిన ట్రంప్.. స్పందించిన ట్రూడో

కెనడా ప్రధానిగా రాజీనామా చేస్తున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాను "51వ రాష్ట్రంగా విలీనం చేయాలి" అనే తన ప్రతిపాదనను మరోసారి తెరపైకి తీసుకువచ్చారు.