అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
#NewsBytesExplainer: టిబెట్‌లో భారీ భూకంపం.. భవిష్యత్తులో మరిన్ని భూకంపాలు తప్పవా?
టిబెట్‌ను భారీ భూకంపం భయబ్రాంతులకు గురి చేసింది.
Israel: స్థానికంగా భారీ బాంబుల తయారీకి ఇజ్రాయెల్ సిద్ధం!
ఇజ్రాయెల్ ఆయుధ సరఫరాలో అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడంలో కీలకమైన అడుగులు వేస్తోంది.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో శివం ఢోల్ బ్యాండ్ హైలైట్
అమెరికా అధ్యక్షుడిగా మరొకసారి విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ఆయన రెండవ టర్మ్‌కు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Earthquake: నేపాల్-టిబెట్ సరిహద్దు భారీ భూకంపం.. 53 మంది మృతి
నేపాల్-టిబెట్ సరిహద్దును భారీ భూకంపం వణికించింది. మంగళవారం ఉదయం 7.1 తీవ్రతతో జరిగిన ఈ భూకంపం కారణంగా మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది.
Canada: ట్రూడో రాజీనామా.. కెనడా ప్రధాని పదవికి భారత సంతతి నేతల పోటీ
కెనడాలో రాజకీయాలు వేడెక్కాయి. ప్రధానిగా జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయాలని ప్రకటించారు.
Bird Flu: అమెరికాలో బర్డ్ ఫ్లూ కారణంగా తొలి మరణం.. వైరస్ వ్యాప్తిపై ఆందోళన
అమెరికాలో తొలి బర్డ్ ఫ్లూ మరణం తీవ్ర సంచలనం రేపుతోంది.
Earthquake: నేపాల్‌ను వణికించిన భారీ భూకంపం.. ఉత్తర భారతంపై ప్రభావం
నేపాల్‌ను మంగళవారం ఉదయం మరోసారి భూకంపం వణికించింది.
Justin Trudeau: కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం.. ప్రధాని పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా!
కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిబరల్ పార్టీ నాయకత్వానికి, అలాగే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించారు.
Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై రెండో అరెస్టు వారెంట్ జారీ
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యూనల్ (ఐసీటీ)సోమవారం మరో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
Ballistic Missile:2025లో మొదటి బాలిస్టిక్ మిస్సైల్ పరీక్షించిన ఉత్తర కొరియా
ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణి పరీక్షను నిర్వహించింది.
Buddha Air Flight : నేపాల్ లో విమానానికి తప్పిన పెను ప్రమాదం.. బుద్ధ ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఇంజిన్‌లో మంటలు
నేపాల్‌లో ఒక విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. బుద్ధ ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో, విమానాన్ని అత్యవసరంగా కాఠ్మాండూ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
Elon Musk: రీఫామ్ యూకే పార్టీకి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారీ షాక్
బ్రిటన్ (UK)లోని రీఫామ్ యూకే పార్టీకి టెస్లా అధినేత, అపర కుబేరుడు ఎలాన్ మస్క్, గట్టి షాక్ ఇచ్చారు.
Syria: సిరియా నూతన ప్రభుత్వంలో ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు!
తిరుగుబాటుదారులు సిరియాను ఆక్రమించడంతో, దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ రష్యాకు పారిపోయిన విషయం తెలిసిందే.
UK and Germany: అమెరికా, యూరప్‌లలో హడలెత్తిస్తున్న మంచు.. స్తంభించిన జనజీవనం
అమెరికా, యూరప్‌లలో కనీవినీ ఎరగనంతటి భారీ మంచు తుపాను సంభవించి ప్రజలను హడలెత్తిస్తోంది.
Justin Trudeau: రాజీనామా యోచనలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా చేసే యోచనలో ఉన్నారని సమాచారం.
Israel-Hamas: గాజాలో ఇజ్రాయెల్ దాడుల తీవ్రత.. రెండు రోజుల్లో 100 టార్గెట్‌లపై వాయుసేన దాడి
ఇజ్రాయెల్ తన దాడులను హమాస్‌పై తీవ్రతరం చేసింది. గత రెండు రోజులలో 100 కంటే ఎక్కువ ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
Donald Trump: ట్రంప్‌ను కలిసిన ఇటలీ ప్రధాని, ఉక్రెయిన్ యుద్ధం సహా కీలక అంశాలపై చర్చ
అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టడానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి.
Israel-Hamas: 'మేము బందీగా ఉన్నాం.. కాపాడండి'.. హమాస్ చెరలో ఇజ్రాయెల్ నిఘా సైనికురాలు విజ్ఞప్తి
ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరు కొనసాగుతుండగా, హమాస్ తమ చెరలో ఉన్న బందీల వీడియోలను విడుదల చేస్తోంది.
Presidential Medal of Freedom: లియోనెల్ మెస్సి, జార్జ్ సోరోస్‌తో పాటు 19 మందికి అమెరికా అత్యున్నత గౌరవం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 'ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్' పురస్కారానికి ఎంపికైన వారి జాబితాను ప్రకటించారు. ఈ జాబితాలో 19 మంది ప్రముఖులున్నారు.
Tomiko Itooka: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ టోమికో ఇతోకా కన్నుమూత
ప్రపంచంలో అత్యంత వృద్ధురాలిగా పేరొందిన జపాన్‌కు చెందిన టోమికో ఇతోకా (116) మృతి చెందారు.
China: చైనాలో కొత్త వైరస్.. పిల్లుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కొవిడ్ మందులు!
చైనాలో కరోనా మహమ్మారికి మూల కేంద్రమైన సమయంలో ఇప్పుడు మరో వైరస్, హెచ్‌ఎంపీవీ (హ్యూమన్ మెటానిమోవైరస్) కలకలం రేపుతోంది.
Fraud: మోడల్ ముసుగులో 700 మంది అమ్మాయిలను మోసం చేసిన టెక్నికల్ రిక్రూటర్ అరెస్ట్
పగలు బుద్ధిమంతుడిలా ఆఫీస్‌లో పని చేసిన తుషార్ సింగ్ బిష్ట్ రాత్రి నేరప్రవృత్తితో భిన్నంగా ప్రవర్తించేవాడు.
Zelensky: ఉక్రెయిన్‌కు రష్యా నుంచి 1,358 బందీల విడుదల.. జెలెన్‌స్కీ ట్వీట్
గతేడాది ఉక్రెయిన్‌కు చెందిన 1,358 మంది సైనికులు, పౌరులు రష్యా నుంచి సురక్షితంగా తిరిగొచ్చారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమీర్ జెలెన్‌స్కీ తెలిపారు.
#NewsBytesExplainer: అమెరికా OPT ప్రోగ్రామ్ అంటే ఏమిటి.. దీని మూసివేత భారతీయులపై ఎంత ప్రభావం చూపుతుంది?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పటి నుంచి వలసదారుల విషయంలో ఆయన విధానాలు కఠినంగా మారుతున్నాయి.
Paetongtarn Shinawatra: ఆస్తులను ప్రకటించిన థాయ్‌లాండ్ ప్రధాని.. వాటి విలువ ఎంతంటే?
థాయిలాండ్ ప్రధానిగా కొన్నినెలల క్రితం బాధ్యతలు చేపట్టిన పేటోంగ్టార్న్ షినవత్ర తన ఆస్తుల వివరాలను వెల్లడించారు.
Diamond: 2023లో బైడెన్ దంపతులకు మోదీ ఇచ్చిన అత్యంత ఖరీదైన బహుమతి ఏంటో తెలుసా..?
అమెరికా అధ్యక్ష పదవికి మరికొన్ని రోజుల్లో వీడ్కోలు చెప్పనున్న జో బైడెన్ (Joe Biden) వివిధ దేశాల ప్రముఖుల నుంచి విలువైన బహుమతులు స్వీకరించినట్లు సమాచారం.
South Korea: 6 గంటల హైడ్రామా.. దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్ట్ విఫలం
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అరెస్టు విఫలమైంది.
USA:యుఎస్'లో అంతర్జాతీయ విద్యార్థులకు వర్క్ పర్మిట్‌లకు ముగింపు.. భారతీయులపై ప్రభావం
అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో పని అనుభవం పొందేందుకు ఉపయోగించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్‌పై పెరుగుతున్న ఒత్తిడి కొనసాగుతోంది.
California: దక్షిణ కాలిఫోర్నియాలో విమాన ప్రమాదం.. ఇద్దరు మృతి, 18 మందికి గాయలు
విమాన ప్రమాదాలు వరుసగా కొనసాగుతున్నాయి. అమెరికా దక్షిణ కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫులర్టన్ నగరంలో ఓ వాణిజ్య భవనంపై చిన్న విమానం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
Earthquake: చిలీలో భారీ భూకంపం .. కలమాకు 84 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపణలు
చిలీలో భారీ భూకంపం సంభవించింది. ఇది కలమాకు 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంటోఫగాస్టాలో జరిగిందని తెలిసింది.
China Bans American Companies: చైనా-అమెరికా సంబంధాల్లో కొత్త మలుపు.. అమెరికన్ డిఫెన్స్ కంపెనీలపై చైనా ఆంక్షలు.
చైనా-అమెరికా సంబంధాల్లో తాజా పరిణామాలు మరింత ఉద్రిక్తతలను కలిగించాయి.
China: కొవిడ్ తరహా లక్షణాలతో.. చైనాలో కొత్త వైరస్ కలకలం.. భారీ సంఖ్యలో ఆసుపత్రులకు క్యూ కడుతున్న జనం
చైనాలో కరోనా మహమ్మారి అనంతరం మరో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది.
Chinmoy Krishna Das: హిందూ సన్యాసి చిన్మోయ్ బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఛటోగ్రామ్ కోర్టు..
బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించిన కారణంగా 2024 నవంబర్ 25వ తేదీన హిందూ ప్రచారకర్త, ఇస్కాన్ మాజీ పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్ జారీ చేసిన బెయిల్ పిటిషన్‌ను బంగ్లాదేశ్‌లోని ఛటోగ్రామ్ కోర్టు ఈరోజు (జనవరి 2) తిరస్కరించింది.
Palestine: ఖతార్‌కు చెందిన అల్‌జజీరా వార్తా సంస్థపై పాలస్తీనా అథారిటీ నిషేధం
ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య పోరాటం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓ ముఖ్యమైన పరిణామం జరిగింది.
Las Vegas: లాస్ వెగాస్‌లో ట్రంప్ హోటల్ ముందు పేలుడు.. ఒకరు మృతి
అమెరికా లాస్ వెగాస్‌లో మరో ప్రమాదకర ఘటన జరిగింది. అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఇంటర్నేషనల్ హోటల్ వెలుపల టెస్లా కారులో భారీ పేలుడు సంభవించింది.
America: అమెరికాలో దారుణ ఘటన.. జనంపైకి దూసుకెళ్లిన దుండగుడు.. 15కు చేరిన మరణాలు
కొత్త సంవత్సర వేడుకల వేళ అమెరికాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
USA: అమెరికాలో తీవ్ర విషాద ఘటన.. జనాలపైకి దూసుకెళ్లిన వాహనం.. 10 మంది మృతి!
నూతన సంవత్సరం సందర్భంగా అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది.
Pakistan: నేటి నుంచి రెండేళ్లపాటు.. ఐరాస భద్రతా మండలిలో మెంబర్‌గా పాకిస్థాన్
పాకిస్థాన్ నేటి నుండి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా చేరుకుంది.
H-1B Visa Row: అమెరికాకు తెలివైన వ్యక్తులు కావాలి.. హెచ్1బీ వీసా చర్చపై ట్రంప్ వ్యాఖ్యలు
అమెరికాలో హెచ్1బీ వీసా (H-1B Visa) అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది.
China: చైనా మరో భారీ ప్రాజెక్ట్ కి శ్రీకారం.. సోలార్ గ్రేట్‌వాల్ నిర్మాణం
చైనా మరో భారీ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది. ఈసారి, వారు సోలార్ గ్రేట్‌వాల్‌ను నిర్మించే పనిలో పడారు.