Page Loader
USA: అమెరికాలో తీవ్ర విషాద ఘటన.. జనాలపైకి దూసుకెళ్లిన వాహనం.. 10 మంది మృతి!
అమెరికాలో తీవ్ర విషాద ఘటన.. జనాలపైకి దూసుకెళ్లిన వాహనం.. 10 మంది మృతి!

USA: అమెరికాలో తీవ్ర విషాద ఘటన.. జనాలపైకి దూసుకెళ్లిన వాహనం.. 10 మంది మృతి!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 01, 2025
05:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

నూతన సంవత్సరం సందర్భంగా అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. లూసియానాలోని న్యూ ఆర్లీన్స్‌లో ఓ వాహనం జనాలపైకి దూసుకెళ్లిన ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది గాయపడినట్లు సమాచారం. వేగంగా దూసుకొచ్చిన వాహనం వెంటనే ఆగి, డ్రైవర్‌ వాహనంలో నుంచి బయటకు వచ్చి జనాలపై కాల్పులు జరిపినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ ప్రమాదం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

10 మంది మృతి!