అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఐదుగురు స్పాట్ డెడ్
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. విస్కాన్సిన్ రాష్ట్రంలోని ఒక పాఠశాలలో ఓ విద్యార్థి అకస్మాత్తుగా గన్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
Georgia: జార్జియాలో తీవ్ర విషాదం.. 11 మంది భారతీయులు మృతి
జార్జియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రసిద్ధ స్కై రిసార్ట్ గూడౌరిలోని ఒక రెస్టారెంట్‌లో 12 మంది అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు,వీరిలో 11 మంది భారతీయులు ఉన్నారని భారత అధికారులు ధృవీకరించారు.
Bangladesh: బంగ్లాదేశ్ ఎన్నికలపై తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్ కీలక వ్యాఖ్యలు
బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్న వేళ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ కీలక ప్రకటన చేశారు.
Israel-Hamas: గాజాలో పాఠశాలలపై దాడి.. 69 మంది మృతి
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం గాజా స్ట్రిప్‌లో తీవ్రంగా కొనసాగుతోంది.
Israel: టార్టస్ నగరంపై ఇజ్రాయెల్ భారీ దాడి.. 2012 తర్వాత సిరియాలో మొదటిసారి
సిరియాలోని టార్టస్ నగరంపై ఇజ్రాయెల్ భారీ దాడి చేసింది.
Cyclone Chido: మయోట్‌లో ఛీడో తుపాను బీభత్సం.. మరణాలు వెయ్యికి పెరిగే అవకాశం
హిందూ మహాసముద్రంలో ఏర్పడిన ఛీడో తుపాను ఫ్రెంచ్ ద్వీపకల్పం మయోట్‌ను తీవ్రంగా తాకింది.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ట్రూత్ సోషల్ సీఈఓకి కీలక బాధ్యతలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ కార్యవర్గాన్ని మరింత సమర్థవంతంగా ఏర్పాటు చేస్తున్నారు.
Syria:అసద్ పాలనలో నరకం..పెంపుడు సింహానికి భోజనంగా ఖైదీలు
సిరియా తిరుగుబాటుదారుల చేతిలో రాజధాని డమాస్కస్ సహా ముఖ్య ప్రాంతాలు స్వాధీనం కావడంతో, అసద్ పాలనలో సాగిన క్రూరకాండలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
Syria: సిరియాలో అసద్ కుటుంబం వేసవి నివాసంపై ప్రజల దాడి.. సామగ్రి ధ్వంసం
సిరియాలో తిరుగుబాటుదళాలు డమాస్కస్‌ను ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. దీంతో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని విడిచిపోయారు.
South Korea: దక్షిణకొరియా అధ్యక్షుడికి గట్టి ఎదురుదెబ్బ.. పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానానికి ఆమోదం
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ అసెంబ్లీ ఆయనపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి తాజా ఓటింగ్‌లో మద్దతు లభించింది.
Donald Trump: డే లైట్ సేవింగ్ టైమ్ రద్దు చేస్తానంటూ ట్రంప్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ త్వరలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
Illegal immigrants: 18వేల మంది భారతీయులకు షాక్ ఇచ్చిన ట్రంప్.. అమెరికా 'డీపోర్టేషన్' ముప్పు!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాక, అక్రమ వలసదారులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
Washington:హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు అమెరికా శుభవార్త.. ఆటోమేటిక్ రెన్యూవల్ గడువు 540 రోజులకు పొడిగింపు
హెచ్-1బీ వీసా పొందిన వారి జీవిత భాగస్వాములకు అమెరికా తాజాగా ఒక శుభవార్తను ప్రకటించింది.
IndiGo Flights: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన 400 మంది ఇండిగో ప్రయాణికులు..!
దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో ప్రయాణించాల్సిన 400 మంది ప్రయాణికులు ఇస్తాంబుల్‌లో చిక్కుకుపోయారు.
Trump: "ఏదైనా జరగవచ్చు".. ఇరాన్‌తో యుద్ధం పై డొనాల్డ్ ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ ఎన్నికల ప్రచారం సమయంలో పదేపదే పేర్కొన్న అంశం ఏమిటంటే,"మళ్లీ అధికారంలోకి వస్తే యుద్ధాలు ఆపేస్తా".
Trump- Zuckerberg: ట్రంప్ పారిపాలన నిధికి మెటా సంస్థ 1 మిలియన్ డాలర్ల విరాళం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) త్వరలో తన బాధ్యతలను స్వీకరించనున్నారు.
FBI chief Christopher: ట్రంప్ బాధ్యతలు చేపట్టకముందే FBI చీఫ్ క్రిస్టోఫర్ వ్రే రాజీనామా
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత డొనాల్డ్ ట్రంప్, త్వరలోనే తన బాధ్యతలు స్వీకరించబోతున్నాడు.
Xi Jinping: ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవానికి చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు ఆహ్వానం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన త్వరలో తన బాధ్యతలు స్వీకరించనున్నారు.
US: టెక్సాస్ హైవేపై 3 కార్లను ఢీకొన్న విమానం.. నలుగురికి గాయలు
అమెరికాలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. టెక్సాస్‌లోని విక్టోరియా హైవేపై ఒక చిన్న విమానం కూలిపోయింది.
Year Ender 2024: ఈ దేశాల్లో హనీమూన్ ట్రెండ్.. పర్యాటకులతో కళకళలాడిన దేశాలివే!
కొద్దిరోజుల్లో 2024కు టాటా చెప్పనున్నాం. ఈ క్రమంలో 2024లో పర్యాటకులను ఆకర్షించిన దేశాలను మనం పరిశీలిద్దాం.
Iran: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సంచలన ఆరోపణ
సిరియా పతనం నుంచి పూర్తి ప్రయోజనం పొందేందుకు ఇజ్రాయెల్ తన చర్యలను ముమ్మరం చేసింది.
China: చైనా హెచ్చరిక.. తైవాన్ చుట్టూ బలగాల మోహరింపు
తైవాన్ సమీప సముద్ర జలాల్లో చైనా తన సైనిక దూకుడును పెంచింది. మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేని స్థాయిలో తైవాన్ చుట్టుపక్కల సైనిక చర్యలు చైనా చేపట్టింది.
Donald Trump: USలో $1 బిలియన్ పెట్టుబడి పెట్టే వారికి వేగంగా అనుమతులు.. ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్, మరికొన్ని రోజుల్లో తన బాధ్యతలు చేపట్టబోతున్నారు.
South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కార్యాలయంలో పోలీసులు సోదాలు
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి.
Joe Biden: నేనో 'స్టుపిడ్'.. నేను ఆలా చేయలేక తప్పుచేశా : బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ త్వరలో తన పదవీ కాలాన్ని ముగించనున్నారు.
US Student Visa: US F-1 వీసాలలో తగ్గిన భారతీయ విద్యార్థులు వీసాలు
విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడం అనేది చాలా మందికి కల. ముఖ్యంగా అమెరికాలో చదవాలని మరింత మంది ఆకర్షితులవుతున్నారు.
UnitedHealthcare CEO: యునైటెడ్ హెల్త్‌కేర్ CEO హత్యలో అరెస్టయిన 26 ఏళ్ల లుయిగి మాంగియోన్ ఎవరు?
యునైటెడ్ హెల్త్‌కేర్ సంస్థ సీఈవో బ్రియాన్ థాంప్సన్‌ను కొన్ని రోజుల క్రితం న్యూయార్క్ నగరంలో హత్య చేసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది.
Call Centre Scam: రష్యాలో భారీ స్కామ్.. భారతీయులతో సహా లక్ష మంది లక్ష్యంగా గ్లోబల్ కాల్ సెంటర్ స్కామ్
రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్‌ఎస్‌బీ) నకిలీ పెట్టుబడుల పేరుతో లక్షల మంది నుంచి కోట్లు కొల్లగొడుతున్న కాల్ సెంటర్ల ముఠాను వెలుగులోకి తీసుకొచ్చింది.
Donald Trump: ట్రంప్ కార్యవర్గంలో పౌర హక్కుల అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా మరో భారతీయ అమెరికన్‌కు చోటు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయాన్ని సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టుతున్నారు.
Bangladesh: బంగ్లాదేశ్‌తో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ కీలక పరిణామాలు.. ఢాకా పర్యటనకు విదేశాంగశాఖ కార్యదర్శి
ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలు తలెత్తడంతో భారత కార్యదర్శి విక్రమ్ మిశ్రి ద్వైపాక్షిక చర్చల కోసం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లారు.
Syria: సిరియా నియంత అసద్ 'ఫ్యామిలీ బంకర్' లోపల ఏమున్నాయంటే?
సిరియా రాజధాని డమాస్కస్‌ను తిరుగుబాటు దళాలు ఆక్రమించుకోవడంతో అధ్యక్షుడు బషర్-అల్-అసద్ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లడం చరిత్రలో ఒక కీలక మలుపుగా మారింది.
Japan: జపాన్‌లో విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు సరికొత్త పథకం.. 'ఒక్క రోజు విద్యార్థి' ఫీజు రూ.17 వేలు !
ఆసియాలో అత్యుత్తమ విద్యను అందించే దేశాల్లో జపాన్ ఒకటిగా పేరు పొందింది.
Chinmoy Krishna Das: చిన్మోయ్ దాస్,అయన అనుచరులపై బంగ్లాదేశ్‌లో మరో కేసు నమోదు
ఇస్కాన్ ప్రచారకర్త,ప్రముఖ హిందూ నాయకుడు చిన్మయ్ కృష్ణదాస్‌పై బంగ్లాదేశ్‌లో మరో కేసు నమోదైంది.
US-Syria: అల్-అస్సాద్ పతనం.. సిరియాలో అమెరికా వైమానిక దాడులు..వెల్లడించిన బైడెన్
సిరియాలో దాదాపు ఐదున్నర దశాబ్దాలుగా సాగుతున్న అసద్ కుటుంబ పాలనకు తిరుగుబాటుదారులు ముగింపు పలికారు.
Mohammed Al-Jolani: సిరియన్ తిరుగుబాటుదారుల HTS నాయకుడు అబూ మొహమ్మద్ అల్-జోలానీ ఎవరు?
సిరియాలో అసద్ ప్రభుత్వాన్ని తిరుగుబాటుద్వారా కూలదోసి అధికారం చేజిక్కించుకున్న ఇస్లామిక్ అలయెన్స్ నాయకుడు, 45 ఏళ్ల అబూ మహ్మద్ జొలాని గురించి వార్తల్లో వినిపిస్తోంది.
Syria: సిరియా సంక్షోభం.. రష్యాలో ఆశ్రయం పొందుతున్న అసద్
సిరియాలో తిరుగుబాటు దళాలు రాజధాని డమాస్కస్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవడంతో అక్కడ కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి
Donald Trump: రాయితీలు కల్పించడం కంటే.. ఆ రెండు దేశాలు అమెరికాలో విలీనం కావడమే మంచిది: డొనాల్డ్ ట్రంప్
అమెరికాకు కాబోయే కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొరుగు దేశాలకు అందిస్తున్న రాయితీలపై మరోసారి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
Bashar Al-Assad: సిరియా అధ్యక్షుడి విమానం కూలిపోయినట్లు ప్రచారం?
సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయినట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా ప్రచారం జరుగుతోంది.
Syria: తిరుగుబాటుదారుల చేతుల్లోకి డమాస్కస్.. పారిపోయిన సిరియా అధ్యక్షుడు
సిరియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధం క్రమంగా కొత్త మలుపు తీసుకుంటోంది.
South Korea: మార్షల్ లా వివాదం.. మాజీ రక్షణ మంత్రి అరెస్టు
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అనూహ్యంగా 'ఎమర్జెన్సీ మార్షల్ లా'ను ప్రకటించి, దేశంలో తీవ్ర గందరగోళ పరిస్థితిని సృష్టించారు.