అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

Gaza-Israel War: గాజాలో వైమానిక దాడి.. 29 మంది మృతి

ఇజ్రాయెల్-పాలస్తీనా ప్రాంతంలో ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

Melania Trump: ట్రంప్‌ విజయంలో బారన్‌ మాస్టర్‌ స్ట్రాటజీ.. మెలానియా కామెంట్స్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడం రాజకీయ వర్గాల్లోనే కాకుండా ఇంటర్నెట్‌లోనూ చర్చనీయాంశమైంది.

07 Dec 2024

అమెరికా

USA: ఐకాన్ పార్క్‌లో ప్రమాదం.. మృతుడి కుటుంబానికి 2,600 కోట్లు పరిహారం అందజేయాలని తీర్పు 

అమెరికా ఓర్లాండోలోని ఐకాన్‌ పార్క్‌లో ఫ్రీ పాల్‌ టవర్ నుండి పడి 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.

South Korea: ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను.. దక్షిణ కొరియా అధ్యక్షుడు కీలక ప్రకటన 

'ఎమర్జెన్సీ మార్షల్‌ లా' ప్రకటనతో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ తీవ్ర రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్నారు.

06 Dec 2024

అమెరికా

US H-1B Visa: అమెరికాలో 2025 ఏడాదికి H-1B వీసా కోటా ఫుల్.. అభ్యర్థులకు మరో ఛాన్స్ లేదా? 

అమెరికాలో H-1B వీసాల కోటా పిటీషన్ల సంఖ్య పరిమితికి చేరుకుందని అమెరికా పౌరసత్వం వలసల సేవా విభాగం (USCIS) ప్రకటించింది.

Donald Trump: శ్వేతసౌధం క్రిప్టో జార్‌ పదవికి 'పేపాల్‌' మాఫియాలోని కీలక సభ్యుడు..! 

బిట్‌కాయిన్‌ విలువ లక్ష డాలర్లను దాటిన నేపథ్యంలో, మరోవైపు క్రిప్టో కరెన్సీ, కృత్రిమ మేధ (ఏఐ) రంగాలకు సంబంధించిన కీలక నిర్ణయాలను డొనాల్డ్ ట్రంప్‌ తీసుకున్నారు.

06 Dec 2024

కెనడా

Canada: 324 రకాల తుపాకీలపై కెనడా ప్రభుత్వం నిషేధం.. ఉక్రెయిన్‌కు తుపాకులను విరాళంగా ఇవ్వాలని ప్రతిపాదన 

ప్రపంచవ్యాప్తంగా తుపాకీ సంస్కృతి వేగంగా పెరుగుతోంది. దీన్ని నియంత్రించేందుకు పలు దేశాలు చర్యలు చేపడుతున్నాయి.

Earthquake: : కాలిఫోర్నియాలో భూకంపం..సునామీ హెచ్చరిక జారీ 

ఉత్తర కాలిఫోర్నియాలోని తీర ప్రాంతంలో గురువారం ఉదయం 10.44 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) భారీ భూకంపం సంభవించింది.

Bangladesh: బాంగ్లాదేశ్ జైళ్ల నుంచి 700 మంది ఉగ్రవాదులు, నేరగాళ్లు పరార్ 

బంగ్లాదేశ్‌లో విద్యార్థి ఉద్యమం సమయంలో జైళ్లను బద్ధలు కొట్టడంతో పెద్ద సంఖ్యలో కరుడుగట్టిన ఉగ్రవాదులు, ఉరిశిక్ష పడిన నేరస్తులు పరారయ్యారు.

France: ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం.. అవిశ్వాస తీర్మానంలో ఫ్రాన్స్ ప్రధాని ఓటమి 

ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అవిశ్వాస తీర్మానంలో ప్రధాని మిచెల్‌ బార్నియర్‌ ఓడిపోవడంతో, ఆయన పదవిని కోల్పోయారు.

NASA Chief: నాసా తదుపరి చీఫ్‌గా జేర్డ్ ఐజాక్‌మెన్‌ను ఎంపిక.. ప్రకటించిన ట్రంప్‌ 

అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టేందుకు సిద్ధమవుతున్న రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన పాలకవర్గంలో నియామకాల ప్రక్రియను కొనసాగిస్తున్నారు.

Israel: ఇజ్రాయెల్‌ డ్రోన్ల నుండి శిశువుల ఏడుపు శబ్దాలు.. ఎందుకోసమంటే..?

ఇజ్రాయెల్‌ దాడుల వల్ల గాజా ప్రాంతంలో పరిస్థితులు మరింత అస్తవ్యస్తమవుతున్నాయి.

United Health Care: యునైటెడ్‌ హెల్త్‌కేర్‌ సీఈవో బ్రియాన్‌ థాంప్సన్‌ హత్య 

న్యూయార్క్‌లో దారుణ ఘటన జరిగింది. అమెరికాలోని ప్రముఖ ఇన్సూరెన్స్‌ సంస్థ యునైటెడ్‌ హెల్త్‌కేర్‌ సీఈవో బ్రియాన్‌ థాంప్సన్‌ దారుణ హత్యకు గురయ్యారు.

04 Dec 2024

బ్రిటన్

UK: బంగ్లాదేశ్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం: బ్రిటన్‌ 

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపధ్యంలో బ్రిటన్‌ (UK) ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది.

South korea: దక్షిణ కొరియా అధ్యక్షుడిపై ఆ దేశ పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానం 

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ పై ఆ దేశ పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీల అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి.

04 Dec 2024

చైనా

China: అమెరికాకు అరుదైన ఖనిజ ఎగుమతులను నిషేధించిన చైనా 

చైనా, కంప్యూటర్ చిప్స్ తయారీ పరిశ్రమపై అమెరికా విధించిన ఆంక్షలకు చైనా ప్రతిస్పందించింది.

04 Dec 2024

అమెరికా

Bangladesh unrest: మత స్వేచ్ఛ, మానవ హక్కులను గౌరవించాలి.. బంగ్లాదేశ్‌కు అమెరికా కీలక సూచన

బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న ఘర్షణాత్మక పరిణామాలపై అమెరికా స్పందించింది.

Trump: హుష్ మనీ కేసును కొట్టేయాలని ట్రంప్ పిటిషన్‌

ఇటీవల రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తనపై ఉన్న క్రిమినల్ కేసుల్లో వరుసగా ఊరట పొందుతున్నారు.

South Korea: దక్షిణ కొరియాలో ఎమర్జెన్సీ.. తిరస్కరిస్తూ పార్లమెంటు తీర్మానం

దక్షిణ కొరియాలో మంగళవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.

India: మొబైల్ మాల్‌వేర్ దాడుల్లో భారత్ అగ్రస్థానం

భారతదేశంలో ప్రస్తుతం ఫోన్లు మాల్‌వేర్‌లకు ప్రధాన లక్ష్యంగా మారింది.

03 Dec 2024

జర్మనీ

Berlin: జర్మనీ రాజధాని బెర్లిన్ లో దారుణం.. పాఠశాలలో టియర్ గ్యాస్ ప్రయోగం

జర్మనీ రాజధాని బెర్లిన్‌లోని ఒక ప్రాథమిక పాఠశాలలో గుర్తుతెలియని వ్యక్తి టియర్ గ్యాస్ విడుదల చేయడంతో దాదాపు 22 మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు.

Bangladesh: భారత టీవీ ఛానళ్లపై నిషేధం విధించాలని బంగ్లాదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ 

బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులు, ఆందోళనకరమైన పరిస్థితులను సృష్టిస్తున్నాయి.

Donald Trump: బందీలను విడుదల చేయకపోతే 'నరకం చూపిస్తా' హమాస్ కు ట్రంప్ హెచ్చరిక 

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం తీవ్రత తారస్థాయికి చేరుకుంది.

Bangladesh ISKCON: చిన్మయ్ కృష్ణ దాస్ తరపు లాయర్ పై దాడి.. ఖండించిన ఇస్కాన్ 

బంగ్లాదేశ్‌లో దేశద్రోహం ఆరోపణలపై అరెస్టైన ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణ దాస్ తరపు లాయర్ రమణ్ రాయ్‌పై దాడి జరిగిందనే వార్తలు కలకలం రేపుతున్నాయి.

03 Dec 2024

అమెరికా

India-USA:భారత్‌కు $1.17 బిలియన్ల హెలికాప్టర్ పరికరాలు  ఆమోదించిన అమెరికా  

భారత్-అమెరికా వ్యూహాత్మక బంధంలో మరో ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది.

02 Dec 2024

ప్రపంచం

SIPRI: యుద్ధాలు, ప్రాంతీయ ఉద్రిక్తతలు ఆయుధాల విక్రయాలను పెంచుతున్నాయి: సిప్రి నివేదిక

గత ఏడాది ఉక్రెయిన్‌, గాజా యుద్ధాలు, ఇతర ప్రాంతీయ సంక్షోభాల కారణంగా ఆయుధ వ్యాపార కంపెనీల ఆదాయం భారీగా పెరిగింది.

02 Dec 2024

అమెరికా

Russia-Ukraine War: అమెరికా కీలక నిర్ణయం.. ఉక్రెయిన్‌కు అణ్వాయుధాలు ఇచ్చే ప్రసక్తే లేదు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అణ్వాయుధాలు అందించమని అమెరికా స్పష్టం చేసింది.

Trudeau: అమెరికా, కెనడా సరిహద్దులో భద్రత కట్టుదిటానికి ట్రంప్‌కు ట్రూడో హామీ

కెనడా,అమెరికా సరిహద్దు ప్రాంతంలో కెనడా వైపు భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు హామీ ఇచ్చారని సంబంధిత అధికారులు తెలిపారు.

Donald Trump: వియ్యంకులకు కొత్త ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పజెప్పిన ట్రంప్ 

అమెరికా అధ్యక్ష బాధ్యతలు రెండోసారి చేపట్టబోతున్న నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్,ఈసారి తన ప్రభుత్వ కూర్పుపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

02 Dec 2024

ఇస్కాన్

Bangladesh: బంగ్లాదేశ్‌లో అరాచకం.. మరో 2 ఇస్కాన్ పూజారులు "మిస్సింగ్ "

బంగ్లాదేశ్‌లో హిందువులపై నిరంతరం లక్ష్యంగా కొనసాగుతున్న దాడులు, అణిచివేతలు ఆందోళన కలిగిస్తున్నాయి.

02 Dec 2024

ఆఫ్రికా

Clashes at Football match: గినియాలో ఘోర విషాదం.. సాకర్ మ్యాచ్‌లో ఘర్షణ.. 100 మంది మృతి..!

పశ్చిమాఫ్రికా దేశం గినియాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది.

Joe Biden: జో బైడెన్‌ సంచలన నిర్ణయం.. అక్రమ ఆయుధం కొనుగోలు కేసులో తన కుమారుడికి క్షమాభిక్ష

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తన కుమారుడు హంటర్‌ బైడెన్‌కు సంబంధించి కీలకమైన రెండు క్రిమినల్‌ కేసుల్లో క్షమాభిక్ష మంజూరు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

01 Dec 2024

కెనడా

Canada: కెనడా-అమెరికా సరిహద్దు చొరబాట్లలో భారతీయులే పైచేయి 

అమెరికాలోకి కెనడా సరిహద్దు ద్వారా అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Australia: మస్క్‌ vs ఆస్ట్రేలియా ప్రభుత్వం.. సోషల్‌ మీడియా నిషేధంపై వివాదం

ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలు సామాజిక మాధ్యమాలను వినియోగించకుండా కొత్త బిల్లును ప్రవేశపెట్టింది.

30 Nov 2024

ఇరాక్

Iraq-Israel : ఇరాక్ డ్రోన్ల దాడి.. నేలకూల్చిన ఇజ్రాయెల్

ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి ఉన్నా, ఉల్లంఘనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

Temples Vandalized: బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై రాళ్ల దాడి.. నిరసన వ్యక్తం చేసిన హిందువులు

బంగ్లాదేశ్‌లో చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టుకు వ్యతిరేకంగా హిందూ సమాజం నిరసనలు కొనసాగిస్తున్నాయి.

Zelensky: నాటోలో చేర్చితేనే కాల్పుల విరమణ.. జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు

సుదీర్ఘంగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే ప్రశ్న ఇంకా మిగిలే ఉంది.

29 Nov 2024

ఇరాన్

IAEA: భారీ స్థాయిలో అణు ఇంధన శుద్ధికి ఇరాన్‌ ప్లాన్‌..6,000 అదనపు సెంట్రిఫ్యూజ్‌ల ఏర్పాటు 

ఇరాన్‌ భారీ స్థాయిలో అణు ఇంధన శుద్ధి పనులను ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేసిందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) పేర్కొంది.

Putin: పారిస్‌లో రహస్యంగా జీవిస్తున్న పుతిన్ కుమార్తె.. ఉక్రెయిన్ టివి ఇన్వెస్టిగేషన్ కథనంలో వెల్లడి

ఈ మధ్యకాలంలో ఉక్రెయిన్ పై రష్యా దాడులు ప్రారంభమైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతీ రోజు వార్తల్లో మారిపోయే అంశంగా నిలుస్తున్నారు.