అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Bus Falls Into River:పెళ్లి బస్సు నదిలో పడి 14 మంది మృతి.. ప్రాణాలతో బయటపడిన వధువు
పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ పెళ్లి బస్సు అదుపుతప్పి నదిలో పడిపోవడంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
USA: ట్రంప్ బాధ్యతలు చేపట్టకముందే.. న్యాయమూర్తులను నియమిస్తున్న డెమోక్రట్లు..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే అధ్యక్షపదవిని స్వీకరించనున్నారు.
Netanyahu:ఇజ్రాయెల్ కంటే ఖమేనీకి ఇరాన్ ప్రజలు ఎక్కువ భయపడుతున్నారు: నెతన్యాహు
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన వేళ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) టెహ్రాన్ ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
Donald Trump: ట్రంప్ కార్యవర్గంలో మస్క్, వివేక్ రామస్వామిలకు ఎఫిషియెన్సీ బాధ్యతలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చే డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
Manipur: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. మహిళలు, చిన్నారులు మిస్సింగ్‌తో సెర్చ్ ఆపరేషన్
మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. సోమవారం జరిగిన ఘర్షణల వల్ల పలువురు మహిళలు, చిన్నారులు కనిపించడం లేదు.
China: చైనాలో జనంపైకి దూసుకొచ్చిన కారు.. 35 మంది దుర్మరణం
చైనాలో ఒక విపరీతమైన వేగంతో జన సమూహంపైకి దూసుకెళ్లిన కారు భారీ ప్రమాదాన్ని సృష్టించింది.
Pavel Durov: టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ వింత ఆఫర్.. ఉచితంగా ఐవీఎఫ్ చికిత్స!
టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు సంతానం కల్పించడంలో సహాయం చేయడానికి అసాధారణ నిర్ణయం తీసుకున్నారు.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ పాలన నుండి తప్పించుకోవడానికి.. ఓ క్రూయిజ్ కంపెనీ టూర్ ప్యాకేజీ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
GunFire on Flight: రాజధానిలో గ్యాంగ్ వార్.. హైతీలోని ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతున్న విమానంపై కాల్పులు
కరేబియన్ దేశం హైతీలో ఓ అమెరికా విమానం పెద్ద ప్రమాదాన్ని తప్పింది. రాజధాని పోర్ట్ ఔ ప్రిన్స్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేస్తున్న సమయంలో దుండగులు విమానంపై కాల్పులు జరిపారు.
UNSC: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలలో సంస్కరణల కోసం భారతదేశం పిలుపు
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు అత్యవసరమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ పేర్కొన్నారు.
Mike Waltz : జాతీయ భద్రతా సలహదారుగా మాజీ సైనికుడు.. ట్రంప్ మరో కీలక నియామకం
2024 జనవరిలో అధికారంలోకి రానున్న రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్, తన పాలనా బృందాన్ని సమీకరించుకుంటున్నారు.
Israel-Hezbollah: ఇజ్రాయెల్‌పై 90కి పైగా రాకెట్లతో హిజ్బుల్లా దాడి.. చిన్నారి సహా నలుగురు వ్యక్తులకు గాయాలు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత హిజ్బుల్లా తొలి సారిగా పెద్ద ఎత్తున దాడికి దిగింది.
Japan: జపాన్ ప్రధానిగా తిరిగి షిగేరు ఇషిబా ఎన్నిక
జపాన్‌కు చెందిన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ) నాయకుడు షిగేరు ఇషిబా, జపాన్ డైట్‌లోని ఉభయ సభల్లో అత్యధిక ఓట్లను సాధించి, దేశ ప్రధానమంత్రిగా సోమవారం తిరిగి ఎన్నికయ్యారు.
Earthquake: తుపానులు, విద్యుత్తు అంతరాయం తర్వాత.. క్యూబాలో 6.8 తీవ్రతతో భూకంపం..
తూర్పు క్యూబాలో ఆదివారం 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని కారణంగా అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
Trump -Putin: పుతిన్‌కు డొనాల్డ్ ట్రంప్ ఫోన్.. ఉక్రెయిన్ యుద్ధంపై సలహాలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు ఎప్పుడు ఉంటుందో ఇప్పటికీ ఎవరికీ స్పష్టంగా తెలియలేదు.
Pager attacks: పేజర్ దాడుల్లో ఇజ్రాయెల్ పాత్ర ఉన్నట్లు నెతన్యాహు అంగీకారం
లెబనాన్, సిరియాలపై జరిగిన తాజా పేజర్ దాడులు ఆ రెండు దేశాలను వణికించాయి. ఈ దాడుల్లో అనేక మంది హెజ్‌బొల్లా కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు.
Mexico : మెక్సికో బార్‌లో కాల్పుల కలకలం.. 10 మంది మృతి
మెక్సికోలోని క్వెరెటారో పట్టణంలో బార్‌లో కాల్పులు జరిగాయి.
New York: న్యూయార్క్ నగరాన్ని కమ్ముతున్న కార్చిచ్చు పొగ.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
న్యూయార్క్ నగరం కార్చిచ్చు పొగతో మూసుకుపోయింది. అల్‌స్టర్, సుల్వాన్ కౌంటీల్లో మొదలైన అగ్ని ప్రమాదాలు 80 మైళ్ళ దూరంలో ఉన్న నగరాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
Bangladesh : బంగ్లాదేశ్‌లో భారీ నిరసనలకు 'షేక్ హసీనా' పార్టీ ప్లాన్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆ దేశం విడిచి మూడు నెలలు అయింది.
USA: ట్రంప్ గెలుపుతో హుతీలపై అమెరికా మొదటి దాడి
యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులపై అమెరికా యుద్ధ విమానాలు భీకర దాడులు చేశాయి.
Israel Airstrike: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. చిన్నారులతో సహా 40 మంది మృతి
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను మరింత తీవ్రతరం చేసింది. తాజాగా లెబనాన్ రాజధాని బీరుట్ మీద జరిపిన వైమానిక దాడుల్లో 40 మంది మృత్యువాత పడ్డారు.
Gurpatwant Singh Pannun: గురుపత్వంత్ సింగ్ పన్నూ బెదిరింపులు.. ఆస్ట్రేలియా టుడే ఎడిటర్ సంచలన ఆరోపణలు
ఆస్ట్రేలియా మీడియా సంస్థ 'ఆస్ట్రేలియా టుడే' తమపై వేర్పాటువాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నూ బెదిరింపులు చేసిందని పేర్కొంది.
South Korea: ఉత్తర కొరియా 'జీపీఎస్' జామింగ్.. దక్షిణ కొరియాలో నిలిచిన విమనాలు, ఓడలు
ఉత్తర కొరియా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS)ను జామింగ్ చేయడంతో అక్కడి విమానాలు, నౌకల రవాణా సేవలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
Pakistan: పాకిస్తాన్‌లో రైలు బయలుదేరే సమయంలో భారీ పేలుడు.. 15 మందికి పైగా మృతి
పాకిస్థాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్ సమీపంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించగా, 30 మందికి పైగా గాయపడినట్లు తెలిసింది.
Israel Hamas War: హమాస్‌ను బహిష్కరించేందుకు ఖతార్ ఆమోదం
హమాస్-ఇజ్రాయెల్ మధ్య తీవ్రతరమైన దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.
Netherland: ఇజ్రాయెల్ ఫుట్‌బాల్ అభిమానులపై పాలస్తీనా అనుకూల గుంపు దాడి
ఇజ్రాయెల్ పౌరులపై పాలస్తీనా పౌరులు ఆమ్‌స్టర్‌డామ్‌లో దాడి చేసారు. నెదర్‌ల్యాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్ వేదికగా జరిగిన ఐరోపా ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఇజ్రాయెల్, నెదర్లాండ్స్ జట్లు పోటీ పడ్డాయి.
CanadaTourist Visa Policy: కెనడా తన 10 సంవత్సరాల పర్యాటక వీసా విధానాన్ని ఎందుకు ముగించింది?
అక్రమ వలసలను నిరోధించే ప్రయత్నంలో, కెనడా తన పర్యాటక వీసా విధానాన్ని అప్డేట్ చేసింది.
Jaishankar: జైశంకర్ వ్యాఖ్యలను ప్రసారం చేసినందుకు ఆస్ట్రేలియా టుడేపై కెనడా సర్కార్ నిషేధం..
కెనడాతో ఉన్న దౌత్య సంబంధాలు క్షీణిస్తుండడంతో కూడా, కెనడా తన విధానంలో ఎలాంటి మార్పు చేయలేదు.
Vladimir Putin: డొనాల్డ్ ట్రంప్ విజయంపై వ్లాదిమిర్ పుతిన్ అభినందనలు.. అమెరికాతో చర్చలపై కీలక వ్యాఖ్యలు
రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు.
Elon Musk: కెనడాలో ఎన్నికల్లో ప్రధాని జస్టిన్ ట్రూడో ఓడిపోతారు.. ఎలాన్ మస్క్ జోస్యం
కెనడా పార్లమెంటరీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరోసారి అధికారాన్ని నిలుపుకోవాలనే పట్టుదలతో ఉన్న ప్రధాని జస్టిన్ ట్రూడోపై బిలియనీర్ ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు.
USA: మిడిల్ ఈస్ట్‌కు చేరుకున్న F-15 ఫైటర్ జెట్‌లు..!
అమెరికా పశ్చిమాసియాలో తన సైనిక మోహరింపులను వేగవంతం చేసింది. ఈ క్రమంలో తాజాగా ఎఫ్-15 ఫైటర్ జెట్‌లను మిడిల్ ఈస్ట్‌కు తరలించినట్లు ఆ దేశ సైన్యం తెలిపింది.
Israeli strike: మరోసారి బీరుట్ శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు..
ఇజ్రాయెల్ లెబనాన్ రాజధాని బీరుట్ శివారు ప్రాంతాలపై భారీ వైమానిక దాడులు నిర్వహించింది.
US elections 2024: డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో, ఆయన క్రిమినల్ కేసులు ఏమవుతాయి?
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన నేపథ్యంలో, డొనాల్డ్ ట్రంప్ పై ఉన్న కేసులు ఆసక్తికరంగా మారాయి.
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం ఎప్పుడంటే..?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు.
Toronto: కెనడాలోని టొరంటోలో దాడులు.. కాన్సులర్ క్యాంపులను రద్దు చేసిన భారత్
భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు ఉద్రిక్తతలకు లోనవుతున్న నేపథ్యంలో, కెనడాలో ఇటీవల జరిగిన ఒక ఆలయంపై దాడి తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది.
Kashyap Kash Patel: గూఢచారి సంస్థ చీఫ్‌గా భారత సంతతికి చెందిన వ్యక్తి.. ఇతను ఎవరంటే?
నాలుగేళ్ల తర్వాత డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈసారి ఆయనకు అన్ని వర్గాల మద్దతు లభించడం, ముఖ్యంగా భారతీయ అమెరికన్లు, మైనార్టీల నుంచి మద్దతు అందడమే ఆయన విజయానికి కారణమైంది.
Trump's Movie Roles: ట్రంప్ అతిధి పాత్ర చేసిన సినిమాలు, టీవీ షోలు గురించి తెలుసా?
తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (US Elections 2024) రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించారు.
Kamala Harris: 'ఓటమిని అంగీకరిస్తున్నా.. కానీ..,పోరాటం కొనసాగుతుంది: కమలా హారిస్
కమలా హారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంగీకరించినా, పోరాటాన్ని మాత్రం ఆపేది లేదని అన్నారు.
Perks for US president: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ కి సకల సదుపాయాలు.. వేతనం, ఇతర సౌకర్యాలు ఇలా..
అగ్రరాజ్యం అయిన అమెరికాకు తదుపరి అధ్యక్షుడు ఎవరో అన్న ప్రశ్నపై ప్రపంచదేశాలన్నీ ఆసక్తిగా ఎదురుచూసాయి.
US President salary: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ కి సకల సదుపాయాలు.. వేతనం, ఇతర సౌకర్యాలు ఇలా..
అగ్రరాజ్యం అయిన అమెరికాకు తదుపరి అధ్యక్షుడు ఎవరో అన్న ప్రశ్నపై ప్రపంచదేశాలన్నీ ఆసక్తిగా ఎదురుచూసాయి.