అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Vibrio vulnificus: ఫ్లోరిడాలో ప్రమాదకర వైరస్ ఉధృతి.. 13 మంది మృతి
ఫ్లోరిడాలో వైబ్రియో వల్నిఫికస్ (Vibrio vulnificus) అనే అరుదైన ఫ్లెష్-ఈటింగ్ బ్యాక్టీరియా ఉధృతంగా వ్యాపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 13 మంది ఈ బ్యాక్టీరియా కారణంగా మరణించారు.
US elections: అమెరికా ముందస్తు ఎన్నికల్లో రికార్డు ఓటింగ్.. 2.1 కోట్ల మంది ఓటు హక్కు వినియోగం
అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వహించిన ముందస్తు ఓటింగ్‌లో సుమారు 2.1 కోట్ల మంది ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించినట్లు యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలోని ఎలక్షన్ ల్యాబ్ స్పష్టం చేసింది.
Elon Musk: ఎక్స్ సామాజిక మాధ్యమాన్ని అణచివేసేందుకు కమలాహారిస్ వర్గం ప్లాన్.. పత్రాలు లీక్
ప్రముఖ సామాజిక మాధ్యమం 'ఎక్స్'ను అణచివేయడానికి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ సలహా బృందం ప్రణాళికలు సిద్ధం చేసింది.
Pannun murder plot: 'పన్నూ హత్య కేసు'పై అమెరికా స్పందన.. బాధ్యులను గుర్తించండి
అమెరికా ప్రభుత్వం భారత్‌లో పన్నూ హత్యకు సంబంధించిన దర్యాప్తులో కచ్చితమైన బాధ్యులను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది.
McDonald's E. coli outbreak: అమెరికాలో మెక్‌డొనాల్డ్ బర్గర్‌ల కారణంగా 'ఇ.కోలి' .. ఒకరి మృతి
అమెరికాలోని ప్రజలు మెక్‌డొనాల్డ్స్ బర్గర్‌ల గురించి భయాందోళనలకు గురవుతున్నారు. కొలరాడోలో బర్గర్ల కారణంగా 'E. coli' అనే వ్యాధి బయటపడింది.
Bangladesh Protests: బంగ్లాదేశ్‌లో మరోసారి ఆందోళనలు.. అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ రాజీనామా చేయాలని డిమాండ్
బంగ్లాదేశ్‌లో మరోసారి ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థి సంఘాలు, నిరసనకారులు దేశ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అధ్యక్ష భవనం 'బంగా భబన్'ను చుట్టుముట్టారు.
Kamala Harris- Bill Gates: అమెరికా అధ్యక్ష ఎన్నికలు..కమలా హారిస్‌కు మద్దతుగా బిల్ గేట్స్ భారీ విరాళం..!
రెండు వారాల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.
Israel-Hezbollah: హసన్ నస్రల్లా వారసుడు హషేమ్ సఫీద్దీన్ ని అంతం చేశాం: ఇజ్రాయెల్ సైన్యం
ఇజ్రాయెల్ చేతిలో హిజ్బుల్లాకు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఆ సంస్థ అధినేత హసన్ నస్రల్లా హత్య తర్వాత అతని బంధువు హషీమ్ సఫీద్దీన్‌ను వారసుడిగా భావించారు.
Israel - Hezbollah: ఇజ్రాయెల్పై రాకెట్లతో దాడి చేసిన హెజ్‌బొల్లా..
ఇజ్రాయెల్ మధ్య ప్రాంతంపై హెజ్‌బొల్లా మంగళవారం రాకెట్ దాడులకు దిగింది. అయితే, ఈ దాడులను ఇజ్రాయెల్ సైన్యం సమర్థవంతంగా అడ్డగించింది.
Pakistan: పాకిస్తాన్‌లో మళ్లీ పోలియో కేసుల కలకలం
పాకిస్థాన్ లో పోలియో మళ్లీ విస్తరిస్తోంది. గత నెలలో 1 మిలియన్ల పైగా పిల్లలు తమ టీకాల తీసుకోలేదని అధికారులు గుర్తించారు.
Kamala Harris-Donald Trump: కమలా హారిస్ ఇంటర్వ్యూపై ట్రంప్ తీవ్ర ఆరోపణలు .. CBS న్యూస్ మీడియా సంస్థపై చట్టపరమైన చర్యలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ప్రతి అభ్యర్థి ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పిస్తూ తమ ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు.
Israel-Hezbollah: బీరుట్‌లోని ఆసుపత్రి కిందహెజ్బొల్లా బంకర్.. లాకర్‌లో 500 మిలియన్ డాలర్లు నగదు, బంగారం..!
ఇజ్రాయెల్ సోమవారం కీలక ప్రకటన చేసింది. లెబనాన్ రాజధాని బీరుట్‌లోని ఓ ఆసుపత్రి కింద హెజ్బొల్లా ఆర్ధిక కేంద్రం ఉందని తమ నిఘా వర్గాలు గుర్తించాయని తెలిపింది.
Iran- Israel: ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేపడితే.. దానికి పూర్తి బాధ్యత అమెరికాదే.. ఇరాన్ హెచ్చరిక
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు ఎక్కువవుతున్నాయని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.
Antarctica: అంటార్కిటికాలో పెరుగుతున్న పచ్చదనం.. ఆందోళన చెందుతున్న శాస్త్రవేత్తలు
పచ్చదనం పెరగడం మంచిదని అందరం అనుకుంటాం. ప్రస్తుతం ప్రపంచం అంతా అదే కోరుకుంటుంది.
Indian UPI In Maldives: మాల్దీవుల్లో ఇండియన్ UPI ప్రవేశం.. అధ్యక్షుడు ముయిజ్జూ కీలక నిర్ణయం
మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ క్యాబినెట్ సిఫార్సుల ఆధారంగా, భారతదేశం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI)ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.
Brazil Presiden: బాత్రూంలో జారిపడ్డ బ్రెజిల్ అధ్యక్షుడు.. రష్యా పర్యటన రద్దు
బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా తన నివాసంలోని బాత్రూంలో జారిపడటంతో తలకు గాయమైంది.
ISIS:యాజిదీ పిల్లలను చంపి వండి తమను తినేలా చేసింది..: ఐసిస్ బందీ
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఇటీవల లెబనాన్‌లో ఐసిస్ (ISIS) చేతిలో బందీగా ఉన్న ఫౌజియా అమీన్ సిడో అనే మహిళను రక్షించి, ఆమెను ఆమె కుటుంబానికి అప్పగించింది.
Canadian Police:భారత్ మీడియాపై కెనడా పోలీసులు అక్కసు..తప్పుగా రిపోర్టింగ్ చేస్తోందంటూ..
భారత క్రిమినల్ గ్యాంగ్‌ల నుండి కెనడా వాసులకు ప్రస్తుతం ఎలాంటి ముప్పులేదు అని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ అధికారిణి బ్రిగెట్ గౌవిన్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
Elon Musk: రోజూ ఒక వ్యక్తికి 1 మిలియన్ డాలర్లు ఇవ్వనున్న ఎలాన్ మస్క్ .. ఎందుకో తెలుసా..?
అమెరికా రాజ్యాంగానికి మద్దతుగా తన ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకం చేసిన వ్యక్తికి అధ్యక్ష ఎన్నికల వరకు ప్రతిరోజూ $1 మిలియన్ (సుమారు రూ. 8.40 కోట్లు) ఇస్తామని టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రకటించారు.
Chandra Arya: కెనడాలోని హిందువులు తమ భద్రత కోసం భయపడుతున్నారు.. కెనడా ఎంపీ చంద్ర ఆర్య స్టేట్‌మెంట్..వైరల్ అవుతున్న వీడియో
నిజ్జర్ల ఊచకోత విషయంలో భారత్,కెనడాల మధ్య మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. ఈ గందరగోళంలో, కెనడాలో నివసిస్తున్న హిందువుల భద్రతపై భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్ర ఆర్య ఒక పెద్ద ప్రకటన చేశారు.
Israel-Iran: ఇరాన్‌పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ ప్రణాళికలు.. లీకైన అమెరికా ఇంటెలిజెన్స్ పత్రాలు!
గత ఏడాది అక్టోబర్ 1న జరిగిన దాడికి ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్ సిద్ధం చేసిన ప్లాన్లను పెంటగాన్ లీక్ చేసింది.
Israel-Hamas: ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 73 మంది పాలస్తీనియన్లు మృతి
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, ఇజ్రాయెల్ ఉత్తర గాజాపై దాడులు చేసింది, ఇందులో దాదాపు 73 మంది పాలస్తీనియన్లు మరణించారు. హమాస్ వార్తా సంస్థ ఈ సమాచారాన్ని అందించింది.
Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిని టార్గెట్ చేసిన డ్రోన్
పశ్చిమాసియాలో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆందోళనకర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
North Korea: ఉత్తరకొరియాలో దక్షిణ కొరియా డ్రోన్‌లు..!
ఉత్తర కొరియా,దక్షిణ కొరియా మధ్య శత్రుత్వం ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన విషయం. ఈ రెండు దేశాల మధ్య విరోధం రోజురోజుకు తీవ్రతరం అవుతుంది.
Vladmir Putin:'భారతీయ చిత్రాలకు అత్యంత ప్రజాదరణ...': బాలీవుడ్‌పై వ్లాద్మీర్ పుతిన్ ప్రశంసలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 22, 23 తేదీల్లో రష్యాలోని కజాన్ వేదికగా జరిగే 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనాలని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానించారు.
India-Canada: భారతదేశం మిగిలిన దౌత్యవేత్తలపై నిఘా ఉంచాం: కెనడా విదేశాంగ మంత్రి
ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి ఒట్టావాలోని భారత హైకమిషన్‌ర్ ను కెనడా అనుమానితునిగా పేర్కొనడంతో ఇరు దేశాల దౌత్య సంబంధాలు క్షిణించాయి.
Yahya Sinwar: హమాస్ చీఫ్ సిన్వార్ తలపై బుల్లెట్ గాయం..పోస్ట్‌మార్టంలో సంచలన విషయాలు
ఇజ్రాయెల్ సైన్యం హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను హతమార్చింది. తాజా సమాచారం ప్రకారం, సిన్వార్ పోస్టుమార్టం రిపోర్టులో ఆతడి మరణానికి సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Israel-Hamas: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 33 మంది మృతి
ఇజ్రాయెల్ దాడులు గాజా పైన నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర గాజా ప్రాంతంలో చేసిన వైమానిక దాడుల్లో 33 మంది పాలస్తీనా పౌరులు దుర్మరణం చెందారని, దీనిని గాజా అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది.
Yahya Sinwar: హత్యకు గురైన హమాస్ నాయకుడిని ఇజ్రాయెల్ సైనికులు గుర్తించిన తీరు ఇదే!
ఇజ్రాయెల్‌పై 2023 అక్టోబర్ 7న జరిగిన ఘోరమైన దాడికి ప్రధాన సూత్రధారి అయిన హమాస్ నాయకుడు యాహ్యా సిన్వార్ అక్టోబర్ 16న ఇజ్రాయెల్ దళాల చేతిలో హతమయ్యాడు.
Yahya Sinwar: యాహ్యా సిన్వార్ హత్య తర్వాత, హమాస్‌కు ఎవరు నాయకత్వం వహించే అవకాశం ఉంది?
ఇజ్రాయెల్‌తో జరుగుతున్న పోరులో ప్రాణాలు కోల్పోయిన యాహ్యా సిన్వర్(Yahya Sinwar)హమాస్ మిలిటరీ విభాగంలో కీలక వ్యక్తిగా ఉన్నాడు.
North Korean cyber criminal: ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా చేరి.. సంస్థ డేటాను హ్యాక్ చేసిన ఉత్తర కొరియా సైబర్ నేరస్థుడు
ఉత్తర కొరియా నుండి వచ్చిన సైబర్ నేరస్థుడు ఒక ప్రైవేట్ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా చేరి, ఆ సంస్థను హ్యాక్ చేయడానికి ప్రయత్నించాడు.
Zelensky: రష్యా కోసం..ఉక్రెయిన్‌కు చేరుకున్న10,000 ఉత్తర ఉత్తర కొరియన్ సైనికులు: జెలెన్స్కీ
సుదీర్ఘకాలంగా రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో వేలాదిమంది మృతి చెందారు.
Israel-Hamas:యాహ్యా సిన్వర్ మృతి.. ఇజ్రాయెల్‌తో యుద్ధం మరింత తీవ్రతరం.. తీవ్రంగా స్పందించిన హెజ్‌బొల్లా
పశ్చిమాసియా ఇప్పుడు నిప్పుల కొలిమిలా ఉన్నది. హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ (Yahya Sinwar)ను ఐడీఎఫ్ మట్టుపెట్టడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
Yahya Sinwar: సోఫాలో కూర్చొని యాహ్యా సిన్వార్ చివరి క్షణాలు..డ్రోన్ వీడియో వైరల్
ఇజ్రాయెల్ (Israel-Hamas Conflict)తో యుద్ధంలో హమాస్ (Hamas)కు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది.
Netanyahu: హమాస్ చీఫ్ హత్య.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
అక్టోబర్ 7 దాడుల సూత్రధారి హమాస్ మిలిటెంట్ గ్రూప్ అధినేత యహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ హతమార్చినట్లు ప్రకటించింది.
Sheikh Hasina:బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై అరెస్ట్ వారెంట్ జారీ..నవంబర్ 18లోగా ఆమెను అరెస్టు చేయండి
బంగ్లాదేశ్‌కు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT of Bangladesh) షేక్ హసీనా మీద అరెస్టు వారెంట్ జారీ చేసింది.
USA: యెమెన్‌లో హౌతీలపై అమెరికా B-2 బాంబర్ల దాడి ..!
యెమెన్‌లో హూతీ తిరుగుబాటుదారులపై అమెరికా తీవ్ర స్థాయిలో దాడి చేసింది. బీ-2 స్టెల్త్ బాంబర్లను ఉపయోగించి గురువారం తెల్లవారుజామున యెమెన్‌పై దాడులు చేపట్టింది.
Israel: లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాల్లో రష్యా ఆయుధాలు: నెతన్యాహు
పశ్చిమాసియా ప్రస్తుతం ఇజ్రాయెల్, హిజ్బుల్లాల మధ్య జరుగుతున్న యుద్ధంతో ఉద్రిక్తంగా ఉంది.
Israel-Hamas: ఖనా నగరంలో ఇజ్రాయెల్ దాడి.. 15 మంది దుర్మరణం
దక్షిణ లెబనాన్‌లోని ఖనా నగరంపై మంగళవారం అర్థరాత్రి ఇజ్రాయెల్ దాడులు జరిపింది.
Nigeria: నైజీరియాలో ఇంధన ట్యాంకర్ పేలుడు.. 100 మంది మృతి.. 50 మందికి పైగా గాయాలు
ఉత్తర నైజీరియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇంధన ట్యాంకర్ పేలడంతో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా , 50 మందికి పైగా గాయపడినట్లు బుధవారం పోలీసులు ప్రకటించారు.