అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Jagmeet Singh: ఆర్‌ఎస్‌ఎస్, భారత్‌పై నిషేధం విధించాలని డిమాండ్ చేసిన కెనడాకు చెందిన జగ్మీత్ సింగ్ ఎవరు?
కెనడా న్యూ డెమోక్రటిక్ పార్టీ (ఎన్‌డిపి) నాయకుడు జగ్మీత్ సింగ్ చేసిన ప్రకటనతో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారతదేశం, కెనడా మధ్య సంబంధాలలో దూరం మరింత పెరిగింది.
Predator drone: చైనా కదలికలపై నిఘా - ప్రిడేటర్ డ్రోన్లతో భారత్ సన్నాహాలు
ప్రిడేటర్ డ్రోన్ల వినియోగం రెండు విధాలుగా కీలకంగా మారనుంది. ఇవి అటు ఇంటెలిజెన్స్ సమాచార సేకరణలోనూ, శత్రువును గుర్తించి దాడులు చేయడంలోనూ కీలక పాత్ర పోషించనున్నాయి.
Lufthansa: యూదు ప్రయాణీకులను విమానం ఎక్కకుండా అడ్డుకొన్న లుఫ్తాన్సా.. $4 మిలియన్ల జరిమానా విధించిన అధికారులు
జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌కు అమెరికా అధికారాలు భారీగా జరిమానా విధించారు.
India-Canada Row: కెనడా ఆరోపణలకు అమెరికా మద్దతు.. "సహకరించాలని" భారత్‌కి అభ్యర్థన
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు మద్దతుగా అమెరికా స్వరం కలిపింది. ఆయన చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవనిగా అభివర్ణించింది.
Donald Trump: 'డిక్షనరీలో ఆ పదం అంటే నాకు నాకు ఇష్టం': సుంకాలపై కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్
అమెరికాలో (USA) పాలనా పగ్గాల కోసం పోటీపడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల (Tariffs) అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు.
US-Israel:30 రోజుల్లో మానవతా సాయం పెంచండి లేదంటే.. ఇజ్రాయెల్‌ను హెచ్చరించిన అమెరికా
ఇరాన్‌పై ప్రతిదాడుల గురించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన హామీపై తాజా వార్తలు బయటకు వచ్చాయి.
Israel: ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ ఏరియల్ యూనిట్ అధిపతి మృతి
గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హమాస్ ఏరియల్ యూనిట్ అధిపతి సమీర్ అబు దక్కా మరణించినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ, షిన్ బెట్ భద్రతా సంస్థలు సంయుక్తంగా వెల్లడించాయి.
Iran: ఇరాన్ ప్రభుత్వ టీవీలో కనిపించిన ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఇస్మాయిల్ ఖానీ
హెజ్‌బొల్లా చీఫ్ హత్య కేసులో ఇరాన్‌కు చెందిన ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఇస్మాయిల్ ఖానీ ప్రముఖంగా వినిపించింది. ఇన్నాళ్లు ఎవరికి కనిపించిన ఆయన తాజాగా బాహ్య ప్రపంచానికి కనిపించారు.
Taiwan: తైవాన్ చుట్టూ చైనా భారీ సైనిక విన్యాసాలు.. 153 యుద్ధ విమానాలు చక్కర్లు
తైవాన్ చుట్టూ చైనా భారీ సైనిక విన్యాసాలు చేపట్టడం ఉద్రిక్తతలకు దారి తీస్తోంది.
India-Canada: భారత్ పై ఆంక్షలకు సిద్ధమవుతున్న కెనడా..!
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తరువాత భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్న కెనడా తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు.
SCO Summit: SCO శిఖరాగ్ర సమావేశానికి ఎస్ జైశంకర్.. వివిధ అంశాలపై చర్చ
నేటి (మంగళవారం) నుంచి పాకిస్థాన్‌లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు ప్రారంభం కానుంది.
India-Canada: కెనడా, భారత్ సంబంధాలు.. ఆంక్షల దిశగా అడుగులు!
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తరువాత భారత్ పై కెనడా చర్యలకు సిద్ధంగా ఉందని సంకేతాలు కనిపిస్తున్నాయి.
Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కమలా హారిస్
త్వరలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రచారాల్లో దూకుడు పెంచారు.
Netanyahu: ఇరాన్ చమురు, అణు స్థావరాలపై దాడి చేయబోం :అమెరికాకి ఇజ్రాయెల్ హామీ..!
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
India-Canada: నిజ్జర్ హత్య కేసు.. బిష్ణోయ్ గ్యాంగ్‌తో కలిసి భారత్ కుట్ర?.. కెనడా తీవ్ర ఆరోపణలు
కెనడా-భారత్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.
Netanyahu:'హెజ్‌బొల్లానే లక్ష్యం.. లెబనాన్ ప్రజలు కాదు'.. నెతన్యాహు స్పష్టం
ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్నాయి. మరోవైపు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ సిబ్బంది లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
Sanjay Kumar Verma: దౌత్యపరంగా మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం.. భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ ఎవరు?
ప్రధాని జస్టిన్ ట్రూడో వైఖరితో భారత్-కెనడా మధ్య సంబంధాలు తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి.
Nobel Prize: అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్
అర్థశాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది.
THAAD క్షిపణి రక్షణ వ్యవస్థ అంటే ఏమిటి?ఇజ్రాయెల్‌లో అమెరికా ఎవరిని మోహరిస్తోంది?
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. ఇంతలో, అమెరికా తన అత్యంత అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్థలలో ఒకటైన టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (THAAD)ని ఇజ్రాయెల్‌లో మోహరించినట్లు ప్రకటించింది.
Hezbollah: హెజ్‌బొల్లా ఆర్మీ బేస్‌పై దాడి.. ఐడీఫ్ ఆర్మీ చీఫ్ మృతి అంటూ ప్రచారం
బిన్యమిన ప్రాంతంలో ఇజ్రాయెల్ సైనిక స్థావరంపై హెజ్‌బొల్లా అనుమానిత మనవరహిత విమానాలు దాడి చేశాయి.
North Korea: ఉత్తర కొరియా డ్రోన్ వరుస.. దక్షిణాది రవాణామార్గాలు పేల్చివేయడానికి సిద్ధంగా ఉందని సియోల్ ఆరోపణ
దక్షిణ కొరియాతో కయ్యానికి కాలుదువ్వేందుకు ఉత్తర కొరియా సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా, దక్షిణ కొరియాతో అనుసంధానించే రోడ్లు,రైల్వే మార్గాలను సోమవారం ఉదయం ధ్వంసం చేసే అవకాశం ఉందని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది.
Poorest countries: ప్రపంచంలోని 26 పేద దేశాల అప్పులు 18 ఏళ్ల గరిష్టానికి చేరాయి: ప్రపంచ బ్యాంక్
ప్రపంచంలోని 26 పేద దేశాల ఆర్థిక వ్యవస్థలు రోజుకు $2.15 (రూ.180) కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్న 40 శాతం మంది ప్రజలు 18 సంవత్సరాల గరిష్టానికి చేరుకున్నట్లు ప్రపంచ బ్యాంక్ తెలిపింది.
Israeli Air Strikes: గాజాలోని నిర్వాసితుల గుడారాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు .. ముగ్గురు మృతి.. 40మందికి గాయాలు
ఇజ్రాయెల్ దళాలు తమ దాడిని ఉత్తర గాజాలో మరింత విస్తరించాయి.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ హత్యకు మూడో ప్రయత్నం..? వ్యక్తి అరెస్ట్..
అమెరికాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై అక్టోబర్ 12న మూడోసారి దాడి ప్రయత్నం జరిగింది.
Pakistan clashes : పాకిస్థాన్‌లో సున్నీ-షియా ఘర్షణ.. 11 మంది మృతి
పాకిస్థాన్‌లో మరోసారి సున్నీ, షియా ముస్లిముల మధ్య ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతను రేపాయి. ఈసారి జరిగిన ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
Israel-Hamas: గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 19 మంది పౌరులు మృతి
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మరింత తీవ్రంగా కొనసాగుతోంది. దీనివల్ల గాజా ప్రజలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
USA: సిరియాపై విరుచుకుపడిన అమెరికా.. ఐసీసీ స్థావరాలపై బాంబుల మోత
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఉన్న వేళ, అమెరికా సిరియాపై దాడులు కొనసాగిస్తూనే ఉంది.
Rajnath Singh: అలర్ట్‌గా ఉండాలి.. పొరుగు దేశాల కవ్వింపు చర్యలపై హెచ్చరిక
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దేశ సరిహద్దుల్లో భారత సైన్యం పూర్తిగా అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు.
Cyberattacks: అణుస్థావరాలే లక్ష్యంగా భారీగా సైబర్ దాడులు.. ఇరాన్ ప్రభుత్వ సేవలకు అంతరాయం
పశ్చిమాసియాలో ఏర్పడిన ఉద్రిక్తత వాతావరణం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌లో శనివారం చోటుచేసుకున్న భారీ సైబర్ దాడులు మరో కీలక విషయాన్ని తెరపైకి తెచ్చాయి.
India: చర్చలేమీ జరగలేదు.. మోదీ-ట్రూడో సమావేశంపై కేంద్రం వివరణ
లావోస్‌లో జరిగిన భారత్-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు సమయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్య జరిగిన చర్చలపై వివాదం మొదలైంది.
Bangladesh Durga Puja: బంగ్లాదేశ్ లో దుర్గాపూజ.. వేదికపై పెట్రోల్ బాంబులతో దాడులు
బంగ్లాదేశ్‌లో హిందువులు ఘనంగా దుర్గా పూజలు జరుపుకుంటున్నారు.
Donald Trump: 'అమెరికా పౌరులను చంపితే మరణశిక్షే'.. వలసదారులపై మళ్లీ మండిపడ్డ ట్రంప్
వచ్చే నెల జరిగే అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య హోరాహోరీ పోరు ఉండనుంది.
Iran: ఇరాన్‌పై అమెరికా కఠిన చర్యలు.. పెట్రోలియం, పెట్రోకెమికల్ రంగాలపై ఆంక్షల విస్తరణ
పశ్చిమాసియా యుద్ధ క్షేత్రంగా మారుతుండటంతో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి.
West Asia Conflict: పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై భారత్ తీవ్ర ఆందోళన..
బీరుట్‌లోని ఐరాస శాంతి పరిరక్షణ దళాలపై ఇజ్రాయెల్ చేస్తున్న వైమానిక దాడులపై భారతదేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Nobel Prize: జపాన్ సంస్థ నిహాన్ హిడాంకియోకి నోబెల్ శాంతి బహుమతి
జపాన్‌కు చెందిన నిహాన్ హిడాంకియో సంస్థ 2024 సంవత్సరానికి నోబెల్ శాంతి పురస్కారం అందుకుంది. ఈ పురస్కారం నోబెల్ కమిటీ ద్వారా ఈ సంస్థకు ప్రకటించబడింది.
PM Modi: యురేషియా,పశ్చిమాసియాలో శాంతి కోసం పిఎం మోదీ పిలుపు.. యుద్ధానికి కాదు.. దౌత్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి
గ్లోబల్ సౌత్ దేశాలపై ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
Bangladesh Temple: బాంగ్లాదేశ్ జెషోరేశ్వరి ఆలయంలో కాళీమాత కిరీటం చోరీ
బంగ్లాదేశ్‌లో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గాపూజ సందర్భంగా అక్కడి ప్రభుత్వం 4 రోజుల పాటు సెలవులు ప్రకటించింది.
Donald Trump: అమెరికా ఉత్పత్తులపై భారత్ అత్యధిక పన్నులు.. . మరోసారి సుంకాల ప్రస్తావన తెచ్చిన ట్రంప్
అమెరికా (USA) పాలన పగ్గాల కోసం పోటీపడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ (India) 'సుంకాల' అంశాన్ని తెరపైకి తెచ్చారు.
Pakistan shooting: పాకిస్థాన్‌లో దారుణం.. సాయుధుడి కాల్పులలో 20 మంది మృతి.. ఏడుగురికి గాయాలు
పాకిస్థాన్‌లోని ఒక బొగ్గు గనిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక సాయుధుడు 20 మంది బొగ్గు గనిలోని ఉద్యోగులను కాల్చి చంపాడు. ఈ దారుణం బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది.
US Elections 2024: కమలాహారిస్‌కు మద్దతుగా మాజీ అధ్యక్షుడు ప్రచారం.. ట్రంప్‌ను ఓ 'బంబ్లింగ్' బిలియనీర్..
వచ్చే నెలలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ బరిలో ఉన్నారు.