Page Loader

జగ్మీత్ సింగ్: వార్తలు

Jagmeet Singh: ఆర్‌ఎస్‌ఎస్, భారత్‌పై నిషేధం విధించాలని డిమాండ్ చేసిన కెనడాకు చెందిన జగ్మీత్ సింగ్ ఎవరు?

కెనడా న్యూ డెమోక్రటిక్ పార్టీ (ఎన్‌డిపి) నాయకుడు జగ్మీత్ సింగ్ చేసిన ప్రకటనతో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారతదేశం, కెనడా మధ్య సంబంధాలలో దూరం మరింత పెరిగింది.