అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
US-Iran: ట్రంప్ ఘన విజయం ఇరాన్‌పై భారీ ఎఫెక్ట్.. ఆల్‌టైమ్ కనిష్టస్థాయికి పడిపోయిన ఇరాన్ కరెన్సీ
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ భారీ విజయాన్ని సాధించడంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపించింది.
Indian Americans: అమెరికా ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్ల సత్తా.. ఆరుగురు ప్రతినిధులతో 'సమోసా కాకస్'
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు సత్తా చూపారు. 2024 ఎన్నికల్లో ఆరుగురు భారతీయ అమెరికన్లు ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. ఇది గతంలో ఐదుగా ఉండేది.
India-US Relations: అమెరికాలో ట్రంప్ విజయం.. భారత్‌తో అమెరికా సంబంధాలు ఎలా ఉంటాయంటే?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. దీంతో ఆయన త్వరలోనే అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Donald Trump: 'అమెరికా ప్రజలు ఎన్నడూ చూడని విజయం' : డొనాల్డ్ ట్రంప్
అమెరికా ఇలాంటి రాజకీయ విజయం గతంలో ఎప్పుడూ చూడలేదని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
Donald Trump: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు.
US Election Results: సెనెట్‌లో రిపబ్లికన్ల విజయకేతనం.. ఆధిక్యంలో ట్రంప్
అమెరికా కాంగ్రెస్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఈసారి సెనెట్‌పై పట్టు బిగించింది.
US Elections 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. 198 సీట్లతో ట్రంప్ ముందంజ
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా ముందుకెళుతున్నారు. ప్రస్తుతం ఆయన 20 రాష్ట్రాల్లో విజయం సాధించి, 198 ఎలక్టోరల్ ఓట్లు సంపాదించారు.
Raja Krishnamurthy: అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి విజయం
అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి రాజా కృష్ణమూర్తి, ఇల్లినోయీ 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రతినిధుల సభలో మరోసారి ఘన విజయం సాధించారు.
US Elections: అమెరికా ఎన్నికల ఫలితాలు.. ట్రంప్ 188, హారిస్ 99 ఎలక్టోరల్ సీట్లు
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు సగం దాటడంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 17 రాష్ట్రాల్లో విజయఢంకా మోగించారు.
US Elections: పెన్సిల్వేనియాలో ఓటింగ్ ప్రక్రియపై రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ఆరోపణలు..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఈ సమయంలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు.
2024 US elections: తొలి ఫలితాల్లో ట్రంప్ ముందంజ.. జార్జియాలో ఎదురీతున్న కమలా ..?
అమెరికా ఎన్నికల్లో మొదటి ఫలితాలు వెలువడిన సమయంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు.
US Presidential Elections 2024: అమెరికాలో మొదలైన ఓట్ల కౌంటింగ్.. 9 రాష్ట్రాలలో ట్రంప్..5 రాష్ట్రాలలో కమలా విజయం
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసిన చోట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. రాష్ట్రాల వారీగా ఓటింగ్ మొదలయ్యే సమయం ఇలా..!
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలైంది. కమలా హారిస్,డొనాల్డ్ ట్రంప్ మధ్య జరుగుతున్న ఈ ఉత్కంఠభరిత పోరాటంలో ఎవరు విజయం సాధిస్తారో అనే ఆసక్తి నెలకొంది.
US Elections 2024: డిక్స్‌విల్లే నాచ్‌లో తొలి ఫలితం.. ట్రంప్,కమలా హారిస్ కి చెరో మూడు ఓట్లు
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల (US Elections) పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ తేదీ (నవంబర్ 5) మొదలైన కొద్ది గంటలకే అక్కడి ఓ చిన్న కౌంటీలో కౌంటింగ్ కూడా పూర్తయింది.
Pakistan: కరాచీలో కాల్పులు.. ఇద్దరు చైనా పౌరులకు గాయాలు
గత కొంత కాలంగా పాకిస్థాన్ లో చైనీయులపై దాడులు పెరుగుతున్నాయి. ఈ దాడుల కారణంగా చాలా మంది చైనా పౌరులు మరణించారు.
US election FAQs: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ రోజు ఎప్పుడు? ఫలితాలు ఎప్పుడు వెలువడతాయి?
నాలుగేళ్లకోసారి జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది.
2024 US elections: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలల్లో తొమ్మిది మంది భారతీయులు!
అమెరికాలో అధ్యక్ష స్థానంతో పాటు కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభకు ఎన్నికలు జరుగుతున్నాయి.
US Election: న్యూయార్క్ బ్యాలెట్ పేపర్లలో కనిపించే భారతీయ భాష ఇదే!
మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు (US Election) ప్రారంభం కానున్నాయి.
canada: ఖలిస్తాన్ మద్దతుదారులతో కలిసి హిందూ దేవాలయంపై దాడి.. సస్పెన్షన్‌కు గురైన పోలీసు
కెనడాలోని బ్రాంప్టన్‌లో ఖలిస్తానీ మద్దతుదారుల సహకారంతో హిందూ సభా మందిరం, హిందువులను లక్ష్యంగా చేసుకున్నందుకు ఒక పోలీసు సస్పెండ్ గురైయ్యాడు.
US Election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్‌లకు కలిసి వచ్చే అంశాలివే..!
అమెరికా అధ్యక్ష ఎన్నికలు (US Election 2024) కీలక దశకు చేరుకున్నాయి. కొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది.
Explained:భారత్ కుంటే అమెరికా ఎన్నికల విధానం ఎందుకంత భిన్నం? యూఎస్ ప్రెసిడెంట్ ఎలా ఎన్నికవుతారు?ఎలక్టోరల్ కాలేజీ అంటే ఏమిటి?
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంపై ప్రపంపమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
Lebanon-Israel War: లెబనాన్‌లో హిజ్బుల్లా కమాండర్ హతం
ఇజ్రాయెల్ సైన్యం హిజ్బుల్లా,హమాస్ సంస్థలను లక్ష్యంగా చేసుకుని యుద్ధం కొనసాగిస్తోంది.
Trump: ట్రంప్ గెలుపు H-1B వీసాల సవరణకు దారితీయవచ్చు: నివేదిక
అమెరికా-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ (USISPF) ప్రెసిడెంట్, CEO అయిన ముఖేష్ అఘి, యునైటెడ్ స్టేట్స్ రిపబ్లికన్ ప్రెసిడెంట్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడం ద్వారా H-1B వీసా ప్రోగ్రామ్‌ను మార్చగలరని అన్నారు.
US Election 2024: అమెరికా ఎన్నికల్లో చివరిరోజు ఈక్వల్ టైమ్ వివాదానికి ముగింపు.. ట్రంప్‌కు సమయం కేటాయించిన ఎన్‌బీసీ
అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024 సమీపిస్తున్న సందర్భంలో, కమలా హారిస్‌ను ప్రస్తావిస్తూ ప్రసారమైన Saturday Night Live (ఎస్‌ఎన్‌ఎల్) షోపై వివాదం రాజుకుంది.
Pakistan: లాహోర్ సిటీలో దారుణంగా రికార్డైన ఏక్యూఐ.. భారత్‌ను నిందించిన పాక్
పాకిస్థాన్ మరోసారి భారత్ పై ఆరోపణలు గుప్పించింది. భారతదేశమే తమ దేశంలో కాలుష్యానికి కారణమని పేర్కొంది.
Israel-Hamas: గాజా రహస్య పత్రాలు లీక్.. ఇజ్రాయెల్ రాజకీయాలను కుదిపేస్తోన్న వ్యవహారం
హమాస్,హెజ్‌బొల్లా గ్రూపులను మట్టికరించాలన్న లక్ష్యంతో ఉన్న బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వాన్ని.. గాజా కీలక దస్త్రాల లీకేజీ వ్యవహారం కుదిపేస్తోంది.
volcano:ఇండోనేషియాలో బద్దలైన మౌంట్ లాకీ-లాకీ అగ్నిపర్వతం; 9 మంది మృతి
ఇండోనేషియాలోని ఫ్లోర్స్ దీవిలో ఉన్న మౌంట్ లెవొటోబి లకిలకి అగ్నిపర్వతం విస్ఫోటనానికి గురైంది.
Khalistanis Attacked Hindus: కెనడాలో మరోసారి హిందూ భక్తులపై దాడి.. ఖండించిన ట్రూడో
బ్రాంప్టన్‌లోని హిందూ సభా మందిర్‌లో భక్తులపై ఖలిస్తానీ వాదుల దాడి తీవ్ర కలకలం రేపింది.
US Elections 2024: రేపు యూఎస్ అధ్యక్ష ఎన్నికలు.. చివరి అంకానికి చేరిన అభ్యర్థుల ప్రచారం..
అమెరికా ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా ముందస్తు ఓటింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది పోలింగ్ తేదీకి ముందుగానే కోట్లాది మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
USA: భారత్-అమెరికా భాగస్వామ్యం అత్యంత ముఖ్యమైనది: డెమోక్రటిక్ లీడర్ మఖిజా
ప్రపంచంలో భారత్-అమెరికా సంబంధాలు అత్యంత కీలకమైనవని డెమోక్రటిక్ పార్టీకి చెందిన నీల్ మఖిజ వ్యాఖ్యానించారు.
Srilanka :శ్రీలంకలో పార్లమెంటరీ ఎన్నికలు.. ఆరుగురు సభ్యులతో సహా 190 మందిని అరెస్టు.. కారణమేటంటే..?
శ్రీలంకలో నవంబర్ 14న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
Iran : ఇరాన్ లో హిజాబ్ అమలుకు వ్యతిరేకంగా బట్టలు విప్పి తిరిగిన మహిళ
ఇరాన్‌లో మహిళల దుస్తులపై కఠిన నియమాలు అమల్లో ఉన్నాయి.ఇక్కడ మహిళలు తలకు స్కార్ఫ్‌లు, పూర్తిగా వదులుగా ఉండే దుస్తులు తప్పనిసరిగా ధరించాలి.
USA: మధ్యప్రాచ్యానికి చేరుకున్నఅమెరికా B-52 బాంబర్లు
అమెరికా(USA)కు చెందిన బి-52 స్ట్రాటోఫొర్ట్రెస్ భారీ యుద్ధ విమానాలు పశ్చిమాసియాకు చేరుకున్నాయి.
Justin Trudeau: దీపావళి వేడుకల్లో ట్రూడో.. భారత్-కెనడా మధ్య దౌత్య వివాదం వేళ ఆసక్తికర పరిణామం
కెనడాలో భారతీయులు నిర్వహించిన దీపావళి వేడుకల్లో ప్రధాని జస్టిన్ ట్రూడో పాల్గొన్నారు.ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఆ విశేషాలు పంచుకున్నారు.
Israel Iran war: ఇరాన్‌పై రాకెట్ దాడులకు బాధ్యత వహించిన టాప్ హిజ్బుల్లా కమాండర్ హతం..
ఇజ్రాయెల్ వైమానిక, భూతల దాడులతో హిజ్బుల్లాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరోసారి ఆ సంస్థను కోలుకోలేని దెబ్బకొట్టింది టెల్ అవీవ్.
US Bans Indian Companies: రష్యా మద్దతు ఇచ్చిన 15 భారతీయ కంపెనీలపై అమెరికా చర్యలు
రష్యా సైనిక-పారిశ్రామిక స్థావరానికి మద్దతు అందిస్తున్నారని ఆరోపిస్తూ 15 భారతీయ కంపెనీలతో సహా 275 వ్యక్తులు, ఆ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది.
Israel-Lebanon: లెబనాన్‌లో భీకర దాడులు.. 52 మంది దుర్మరణం
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, టెల్ అవీవ్ లెబనాన్‌పై తాజాగా దాడులు జరిపింది.
Israel-Iran: పశ్చిమాసియాలో శాంతి పరిరక్షణకు అమెరికా కీలక నిర్ణయం.. భారీ సైనిక సామగ్రి తరలింపు
పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో, ఇరాన్‌పై అణిచివేత చర్యగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది.
Hezbollah: 70 శాతం హెజ్‌బొల్లా డ్రోన్లను నేలమట్టం చేసిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ తమకు ముప్పుగా మారిన లెబనాన్‌లోని హెజ్‌బొల్లా డ్రోన్ యూనిట్ 127 పై తీవ్ర దాడులు చేసి దాదాపు 70 శాతం డ్రోన్లను ధ్వంసం చేసినట్టు ప్రకటించింది.
Elon Musk: 'ప్రతిభావంతులకు గ్రీన్ కార్డు కష్టమే'.. సీఈఓ పోస్ట్‌కు ఎలాన్ మస్క్ స్పందన
అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో ఐదు రోజుల్లో జరగనున్న నేపథ్యంలో, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు ఎలాన్ మస్క్ మద్దతు తెలిపినట్టు ప్రకటించారు.