English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / USA: మధ్యప్రాచ్యానికి చేరుకున్నఅమెరికా B-52 బాంబర్లు 
    తదుపరి వార్తా కథనం
    USA: మధ్యప్రాచ్యానికి చేరుకున్నఅమెరికా B-52 బాంబర్లు 
    మధ్యప్రాచ్యానికి చేరుకున్నఅమెరికా B-52 బాంబర్లు

    USA: మధ్యప్రాచ్యానికి చేరుకున్నఅమెరికా B-52 బాంబర్లు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 03, 2024
    12:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా(USA)కు చెందిన బి-52 స్ట్రాటోఫొర్ట్రెస్ భారీ యుద్ధ విమానాలు పశ్చిమాసియాకు చేరుకున్నాయి.

    ఈ విషయం అమెరికా సైన్యానికి చెందిన సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.

    ఇరాన్‌ను ఎదుర్కొనేందుకు ఈ విమానాలను మోహరించనున్నట్లు అమెరికా తెలిపిన 24 గంటల్లోనే ఇవి గల్ఫ్ ప్రాంతానికి చేరుకోవడం విశేషం.

    "మినాటో ఎయిర్ బేస్‌లోని 5వ బాంబ్ వింగ్‌కు చెందిన బి-52 స్ట్రాటజిక్ బాంబర్లు ఇప్పుడు సెంట్రల్ కమాండ్ ఏరియాలో ఉన్నాయని" సెంట్ కామ్ ఎక్స్ లో వెల్లడించింది.

    శుక్రవారం సాయంత్రం ఈ బాంబర్లను ఆ ప్రాంతానికి పంపిస్తున్నట్లు అమెరికా తెలిపింది. వీటితో పాటు ఫైటర్ జెట్లు, ట్యాంకర్ ఎయిర్ క్రాఫ్ట్‌లు, బాలిస్టిక్ మిసైల్స్ కూడా తరలించబడ్డాయి. హెచ్చరించారు.

    వివరాలు 

    అగ్రరాజ్యానికి గట్టి సమాధానం చెబుతాం: కమాల్ ఖర్రాజ్

    ఈ సందర్భంగా పెంటగాన్ ప్రతినిధి మేజర్ జనరల్ పాట్ రైడర్ మాట్లాడుతూ, "ఇరాన్, దాని మద్దతు సంస్థలు అమెరికా సైన్యం లేదా మా దేశ ప్రయోజనాలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తే, వాటిని అడ్డుకుని మా వారిని కాపాడుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం" అని హెచ్చరించారు.

    అమెరికా బాంబర్ల తరలింపు సమాచారం అందగానే ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికాకు కట్టుబడి ఉండే అగ్రరాజ్యానికి గట్టి సమాధానం చెబుతామని ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ప్రకటించారు.

    తమ అణు విధానాన్ని పునఃపరిశీలించాల్సి ఉంటుందని ఖమేనీ సలహాదారు కమాల్ ఖర్రాజ్ తెలిపారు.

    మీరు
    50%
    శాతం పూర్తి చేశారు

    వివరాలు 

    లెబనాన్‌లో అనేక ప్రాంతాల్లో దాడులు

    ఈ ప్రకటన తర్వాత, ఇజ్రాయెల్ కమాండోలు లెబనాన్‌లో అనేక ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. లెబనాన్ తీరంలో ఓ హెజ్‌బొల్లా సీనియర్ ఆపరేటివ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

    ఈ దాడులను లెబనాన్ తీవ్రంగా పరిగణించింది మరియు ఐరాసలో ఫిర్యాదు చేసింది. దీనిపై లెబనాన్ సైన్యం మరియు ఐరాస శాంతి పరిరక్షక దళం దర్యాప్తు ప్రారంభించారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    అమెరికా

    USA: యుఎస్‌లో ఆలయ గోడలపై విద్వేషపూరిత రాతలు.. 10 రోజుల్లో 2వ ఘటన  కాలిఫోర్నియా
    Joe Biden Gun Law: అమెరికాలోని గన్ సంస్కృతి..కొత్త చట్టం తీసుకొచ్చిన బైడెన్‌  జో బైడెన్
    Alabama: అలబామాలో ముగ్గురిని చంపిన వ్యక్తి.. నైట్రోజన్ గ్యాస్ తో మరణశిక్ష.. దేశంలోని రెండోసారి    అంతర్జాతీయం
    Mahatma Gandhi District: అమెరికాలో ఓ జిల్లాకు గాంధీ పేరు.. ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే..?  మహాత్మా గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025