NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Donald Trump: 'అమెరికా ప్రజలు ఎన్నడూ చూడని విజయం' : డొనాల్డ్ ట్రంప్
    తదుపరి వార్తా కథనం
    Donald Trump: 'అమెరికా ప్రజలు ఎన్నడూ చూడని విజయం' : డొనాల్డ్ ట్రంప్
    'అమెరికా ప్రజలు ఎన్నడూ చూడని విజయం' : డొనాల్డ్ ట్రంప్

    Donald Trump: 'అమెరికా ప్రజలు ఎన్నడూ చూడని విజయం' : డొనాల్డ్ ట్రంప్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 06, 2024
    01:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా ఇలాంటి రాజకీయ విజయం గతంలో ఎప్పుడూ చూడలేదని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

    ఈ విజయంతో దేశంలో మార్పు వస్తుందని, ఈ మార్పు అమెరికా ప్రజలకు స్వర్ణయుగమనిచెప్పారు. ఈ ఎన్నికల యుద్ధంలో రిపబ్లికన్ పార్టీ తమ పూర్తి శక్తితో పోరాడిందని ట్రంప్ అన్నారు.

    అమెరికాకు సువర్ణ యుగం రాబోతుందని, ఈ విజయం దేశానికి కొత్త ఆశల్ని తెచ్చి పెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు.

    ఈ రాజకీయ మార్పు దేశాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతుందన్నారు. ఇది అమెరికన్లు గర్వించే సమయమని ట్రంప్ నమ్మకంతో చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    డొనాల్డ్ ట్రంప్
    అమెరికా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    డొనాల్డ్ ట్రంప్

    Elon Musk: డొనాల్డ్ ట్రంప్‌పై గూగుల్ 'సెర్చ్ బ్యాన్' చేసిందని ఎలాన్ మస్క్ ఆరోపణ  ఎలాన్ మస్క్
    Donald Trump: కమలా హారిస్ ఇండియానా లేక నల్లజాతి మహిళానా?.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు కమలా హారిస్‌
    Donald Trump : కమలా హారిస్‌తో ముఖాముఖి చర్చకు ఓకే చెప్పిన ట్రంప్.. డేట్ ఎప్పుడంటే కమలా హారిస్‌
    Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌ విమానం అత్యవసర ల్యాండింగ్.. త్రుటిలో తప్పిన ముప్పు అమెరికా

    అమెరికా

    Joe Biden: నస్రల్లా మృతి న్యాయమైనదే.. జో బైడెన్‌ జో బైడెన్
    US military: సిరియాలో ఐసిస్ స్థావరాలపై అమెరికా దాడి.. 37 మంది ఉగ్రవాదుల మృతి  సిరియా
    Strikes in Syria: సిరియాపై అమెరికా సైన్యం దాడి.. 37 మంది ఐఎస్ ఉగ్రవాదులు మృతి  సిరియా
    US visa: యుఎస్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? రికార్డు స్థాయిలో మరో 250,000 వీసా అపాయింట్‌మెంట్‌లు   వీసాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025