అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
US elections: అమెరికాలో ఎన్నికల హడావుడి.. ముందస్తు ఓటింగ్‌లో కొత్త ఓటింగ్
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ముందస్తు ఓటింగ్ ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటి వరకు 6.1 కోట్ల మంది అమెరికన్ ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు.
Air India: ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. 60 విమాన సర్వీసుల రద్దు
చికాగో సహా అమెరికాలోని వివిధ నగరాలకు విమానాలు రద్దయ్యాయి.
Spain Floods: స్పెయిన్‌లో ఆకస్మిక వరదలు.. 51 మంది మృతి
స్పెయిన్‌లో ఆకస్మిక వరదలు భారీ ధ్వంసాన్ని సృష్టించాయి. ఈ వరదల కారణంగా ఇప్పటివరకు 51 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇంకా పలువురు గల్లంతయ్యారని అధికారులు పేర్కొన్నారు.
Taliban: తాలిబన్ కొత్త నిబంధనలు.. ముస్లిం సాంప్రదాయాలను ఉల్లంఘించేలా మహిళలు ప్రవర్తించరాదు
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది.
Canada: ఖలిస్తానీ హత్యల వెనుక అమిత్ షా హస్తం.. కెనడా మంత్రి సంచలన ఆరోపణ
కెనడాలో సిక్కు వేర్పాటువాదులపై చర్యలకు భారత హోం మంత్రి అమిత్ షా ప్లాన్ చేసినట్టు కెనడా సంచలన ఆరోపణలు చేసింది.
Spain: వరదలతో 'స్పెయిన్' అతలాకుతలం.. కొట్టుకుపోయిన వందలాది కార్లు
స్పెయిన్ వాలెన్సియాలో ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాల కారణంగా తీవ్ర వరదలు సంభవించాయి.
Naim Kassem: హిజ్‌బొల్లా నూతన నాయకుడిగా షేక్ నయిమ్ కాస్సెమ్
లెబనాన్‌కు చెందిన మిలిటెంట్ గ్రూప్ హిజ్‌బొల్లా, తమ కొత్త నేతగా షేక్ నయిమ్ కాస్సెమ్‌ను ఎంపిక చేసింది.
JP Morgan : ఏటిఎంలలో నిధులు డ్రా చేసిన కస్టమర్లపై కేసులు నమోదు
అమెరికాలోని ప్రముఖ బ్యాంక్ జేపీ మోర్గాన్ చెస్ ఏటిఎంల్లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని ఆసరాగా తీసుకుని నిధులు తీసుకున్న కస్టమర్లపై కేసులు నమోదు చేశారు.
Us Presidential Election: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆ 7 రాష్ట్రాలు కీలకం.. ఎందుకంటే?
అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉన్నప్పటికీ అధ్యక్ష ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాలు మరిన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రభావం చూపుతాయి.
Jeff Bezos: ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ కీలక నిర్ణయం.. వాషింగ్టన్ పోస్టుకు సమస్యలు..!
ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వకూడదని వాషింగ్టన్ పోస్టు తీసుకొన్న నిర్ణయంపై ప్రముఖ businessman జెఫ్ బెజోస్ స్పందించారు.
Zelensky: రష్యా యుద్ధంలో ఉత్తర కొరియా సైనికులు: జెలెన్‌స్కీ
ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధానికి మద్దతుగా ఉత్తర కొరియా, రష్యాకు పెద్ద సంఖ్యలో సైనికులను పంపిస్తున్నట్లు దక్షిణ కొరియా ప్రకటించింది.
America: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్ బాక్స్‌లో మంటలు.. విచారణలో పాల్గొన్న ఎఫ్‌బీఐ
అమెరికాలో బ్యాలెట్ బాక్సుల్లో మంటలు చెలరేగిన ఘటనలు వెలుగుచూసింది. ఒరెగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్ ప్రాంతంలో రెండు బ్యాలెట్ పేపర్ డ్రాప్ బాక్సుల్లో మంటలు రావడంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Russia Visa: పర్యాటకులకు శుభవార్త.. 2025 నుంచి రష్యాకు వీసా అవసరం లేదు!
భారతీయ పర్యటకులను ఆకర్షించేందుకు రష్యా ముమ్మరంగా చర్యలు తీసుకుంటోంది. వీసారహిత పర్యటనలకు అనుమతి ఇవ్వాలనే అంశంపై కీలక చర్చలను సాగిస్తోంది.
Iran-Israel Attack: చైనా, రష్యా మద్దతు.. యూఎన్‌లో ఇరాన్ ఎమర్జెన్సీ మీటింగ్
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య హోరాపోరీగా యుద్ధం సాగుతోంది. ఇజ్రాయెల్ శనివారం ఇరాన్ వైమానిక స్థావరాలపై దాడులు జరిపింది.
Elon Musk: బైడెన్ ఫెడరల్ బడ్జెట్‌లో దుబారా ఖర్చులు.. రూ.168 లక్షల కోట్లు ఆదా చేయొచ్చు: మస్క్
త్వరలో జరగనున్న అమెరికా ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే రూ.168 లక్షల కోట్లు ఆదా చేయగలమని టెస్లా CEO, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అన్నారు.
Zelensky: రష్యా-ఉక్రెయిన్ సమస్య పరిష్కారానికి భారత్ వేదికగా మారొచ్చు: జెలెన్‌స్కీ
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలువరించడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక శక్తి సామర్థ్యాలున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు.
Iran Supreme Leader: ఇజ్రాయెల్‌ను హెచ్చరించిన ఖమేనీ.. రెండు రోజుల్లోనే 'ఎక్స్' ఖాతా సస్పెన్షన్!
గత వారం ఇజ్రాయెల్ ఇరాన్‌పై జరిపిన దాడుల కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి.
China: చైనాలో జననాల రేటు క్షీణత.. మూతపడుతున్న పాఠశాలలు
చైనా ఇటీవల తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ ప్రభావం విద్య, ఆరోగ్యం వంటి అనేక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
US elections: వలస దుమారం! అమెరికా అధ్యక్ష ఎన్నికల అత్యంత వివాదాస్పదం
అమెరికా వెళ్లాలనేది ఎంతోమంది కల. ఉపాధి అవకాశాలు పొందడానికి, స్థిరపడటానికి అనేక దేశాల ప్రజలు అక్కడికి వలస వెళ్లాలని కలలు కంటారు.
Michelle Obama : ట్రంప్‌కు అధికారమిస్తే ప్రమాదమే.. కీలక వ్యాఖ్యలు చేసిన మిషెల్ ఒబామా
అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి.
Iran: విషమంగా సుప్రీం లీడర్ ఖమేనీ ఆరోగం.. ఇరాన్ వారసత్వంపై ఆసక్తిరమైన చర్చ
ఇజ్రాయెల్ శనివారం టెహ్రాన్‌పై యుద్ధ విమానాలతో జరిపిన ప్రతీకార దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి.
Trami Storm : ఫిలిప్పీన్స్‌ను తాకిన టైఫూన్.. 130 మంది మృతి
ట్రామీ తుపాను ఫిలిప్పీన్స్‌లో విధ్వంసం సృష్టించింది.
Israel-Hamas: గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 45 మంది పౌరుల మృతి
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. తాజా దాడుల్లో ఇజ్రాయెల్ దళాలు ఉత్తర గాజాపై విరుచుకుపడింది.
Israel-Iran: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. లెబనాన్ సరిహద్దుల్లో సైరన్లతో ఉద్రిక్త వాతావరణం
పశ్చిమాసియాలో పరిస్థితులు రోజు రోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి.
Trump-Harris: ట్రంప్, హారిస్ ప్రచారాన్ని లక్ష్యంగా చేసుకున్న చైనా హ్యాకర్లు.. అసలు ఏమీ జరిగిందంటే?
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరుపార్టీల అభ్యర్థులు, ఉపాధ్యక్ష అభ్యర్థుల ప్రచారంపై చైనా హ్యాకర్లు దాడి చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
Kamala Harris: కమలా హారిస్ ర్యాలీలో ట్రంప్ మద్దతుదారుల అల్లర్లు
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
Iran-Israel: ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు.. స్పందించిన ఇరాన్
ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు జరిపిన నేపథ్యంలో ఇరాన్ స్పందించింది.
Iran- Israel: ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు
ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ క్షిపణి దాడులు చేపట్టింది. ఈ నేపథ్యంలో దానికి ప్రతీకారంగా టెల్ అవీవ్ స్పందిస్తూ, ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది.
Pakistan: పాకిస్థాన్‌లోని చెక్‌పాయింట్ వద్ద ఉగ్రదాడి.. 10 మంది సరిహద్దు పోలీసులు మృతి
పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. వాయువ్య ప్రాంతంలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరానికి సమీపంలోని పోలీస్ అవుట్‌పోస్టుపై ఉగ్రదాడి జరిగింది.
Gurpatwant Singh Pannun: CRPF పాఠశాలలను మూసివేయండి.. భారత్‌కు పన్నూన్ హెచ్చరిక
భారత్‌లోని సీఆర్పీఎఫ్ పాఠశాలలను మూసివేయాలని అమెరికాలో నివసిస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరికలు జారీ చేశారు.
Gaza- Israel War: గాజాపై ఇజ్రాయెల్ దాడులు .. 17 మంది మృతి
ఇజ్రాయెల్ గాజాపై దాడులను కొనసాగిస్తూ, హమాస్ అధినేత యాహ్య సిన్వర్ మరణంతో తాము మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ప్రకటించింది.
#NewsBytesExplainer: 2024లో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 12.4 మిలియన్ కేసులు నమోదు.. వ్యాప్తికి కారణమేమిటి?
ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది డెంగ్యూ కొత్త మహమ్మారిలా విస్తరిస్తోంది.
Canada: ట్రూడో నాయకత్వం పట్ల స్వపక్షంలోనే అసంతృప్తి.. రాజీనామా చేయాలనీ డిమాండ్
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై ఆయన స్వపక్షంలోనే అసంతృప్తి భగ్గుమంది. 24 మంది లిబరల్ సభ్యులు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Canada: వలసదారుల కోటాలను భారీగా తగ్గిస్తున్న కెనడా
కెనడా ప్రభుత్వం వలసల నియంత్రణకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోకి అనుమతించే వలసదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు సిద్ధమైంది.
Israel-Hezbollah War: టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్ మిలిటరీ కంపెనీని టార్గెట్ చేసిన హిజ్బుల్లా.. తిప్పికొట్టిన ఐడీఎఫ్
ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య జరుగుతున్న ఘర్షణలలో, హిజ్బుల్లా గ్రూప్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి.
Brics Summit: బ్రిక్స్ సమ్మిట్ వేళ, రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖపై భారీ సైబర్ దాడులు..!
రష్యాలోని కజన్ వేదికగా బ్రిక్స్ దేశాల 16వ శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. బుధవారం ఈ సదస్సు జరుగుతున్న సమయంలో, రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖపై సైబర్ దాడులు జరిగినట్లు అధికార ప్రతినిధి మరియా జఖరోవా తెలిపారు.
Modi-Xi Jinping: బ్రిక్స్ వేదికగా.. మోదీ-జిన్‌పింగ్ ద్వైపాక్షిక చర్చలు
రష్యాలోని కజన్‌లో జరుగుతున్న బ్రిక్స్ దేశాల 16వ శిఖరాగ్ర సదస్సులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Hasina resignation: షేక్ హసీనా రాజీనామా లేఖపై ఉత్కంఠం.. బంగ్లాదేశలో మరోసారి నిరసనలు
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ లేఖపై అధ్యక్షుడు మొహమ్మద్ షహాబుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఉద్రిక్తతలు రేపుతున్నాయి.
South Korea: 1,500 మంది సైనికులను రష్యాకు పంపిన ఉత్తర కొరియా
ఉక్రెయిన్‌పై యుద్ధానికి మద్దతుగా ఉత్తర కొరియా 1,500 మంది సైనికులను రష్యాకు పంపినట్లు దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ చీఫ్ చావోతాయ్ యంగ్ తెలిపారు.
Israel Hamas Conflict: గాజా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు 350 సంవత్సరాలు.. ఐరాస నివేదిక
హమాస్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ గాజాలో భారీ విధ్వంసం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.