అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Israel-Hezbollah: సెంట్రల్ బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి..22 మంది మృతి
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-లెబనాన్‌ల మధ్య యుద్ధం కారణంగా పరిస్థితి తీవ్రతరం అవుతోంది.
Nobel 2024 - Literature: సాహిత్యంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్న దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్
సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్ (Han Kang)కు ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి (Nobel Prize 2024) లభించింది.
Kamala Harris: 2024 ప్రెసిడెన్షియల్ రేస్‌లోకి కమలా హారిస్..ప్రచారానికి విరాళాల వెల్లువ..$1 బిలియన్లను వసూలు
వచ్చే నెలలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ బరిలో ఉన్నారు.
Turkish Airlines: విమానం నడుపుతుండగా పైలట్ మృతి.. అత్యవసరంగా ల్యాండింగ్.
సీటెల్ నుండి ఇస్తాంబుల్ వెళ్లే టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బుధవారం ఉదయం న్యూయార్క్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది, కారణం పైలట్ చనిపోవడమే.
Viral video: ఫ్లోరిడాలో హరికేన్ 'మిల్టన్'లో ప్రవేశించిన విమానం.. వీడియో వైరల్
ఫ్లోరిడాలో హరికేన్ 'మిల్టన్' ప్రభావం తీవ్రంగా గజగజ వణుకుతోంది.
Hurricane Milton: దూసుకొస్తున్న హరికేన్ మిల్టన్.. భయం గుప్పిట్లో ఫ్లోరిడా..'100 సంవత్సరాలలో అత్యంత ఘోరమైన తుఫాను'
అమెరికాను ఒక తుపాను నుంచి బయటపడకముందే మరో తుఫాను భయాందోళనకు గురిచేస్తోంది.
Hamas:ఇజ్రాయెల్‌పై భారీగా ఆత్మాహుతి దాడులకు సిన్వార్ కుట్ర..వెల్లడించిన వాల్‌స్ట్రీట్ కథనం
హమాస్ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఇజ్రాయెల్‌పై ఆత్మాహుతి దాడులు చేయాలని యాహ్యా సిన్వార్ ఆదేశించినట్లు సమాచారం.
israel: ఇజ్రాయెల్ కొత్త 'లైట్ బీమ్' డిఫెన్స్ సిస్టమ్.. అమెరికాలో ప్రదర్శన
ఇజ్రాయెల్‌కు చెందిన రఫేల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్ వచ్చే రోజుల్లో అమెరికాలో తన సరికొత్త ఆయుధ సామర్థ్యాన్ని ప్రదర్శించనున్నట్లు ప్రకటించింది.
UK: బ్రిటన్‌లో రష్యా అల్లకల్లోలం సృష్టించాలని చూస్తోంది: UK గూఢచారి చీఫ్
గత రెండేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో బ్రిటన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పలు సంచలన విషయాలను వెల్లడించింది.
Bitcoin: బిట్‌కాయిన్ సృష్టికర్తకు సంబంధించి హెచ్‌బీవో డాక్యుమెంటరీ షాకింగ్ రివీల్స్
బిట్‌కాయిన్ మూలాలపై హెచ్‌బీవో రూపొందించిన తాజా డాక్యుమెంటరీ ఇప్పుడు విశేష చర్చనీయాంశంగా మారింది.
Israel-Hezbollah:హెజ్‌బొల్లాల కీలకనేతపై గురి.. డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయ సమీపంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు
పశ్చిమాసియా ప్రస్తుతం ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య యుద్ధంతో అట్టుడుకుతోంది. హిజ్బుల్లాకు చెందిన ఓ అధికారి లక్ష్యంగా జరిపిన వైమానిక దాడుల్లో ఏడుగురు మరణించారని సమాచారం.
Trump-Putin: రష్యా అధ్యక్షుడితో డోనాల్డ్ ట్రంప్ సీక్రెట్ ఫోన్ కాల్స్..!
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు మరికొన్ని వారాల్లో జరగనున్న వేళ, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గురించి ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది.
USA: అమెరికా అధ్యక్ష ఎన్నికల రోజు ఉగ్రదాడికి కుట్ర.. ఆఫ్ఘన్ వ్యక్తి అరెస్టు
వచ్చే నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
Bathukamma festivals: లండన్‌లో చేనేత బతుకమ్మ.. వైభవంగా దసరా ఉత్సవాలు
తెలంగాణతెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో చేనేత బతుకమ్మ, దసరా ఉత్సవాలు సోమవారం ఘనంగా జరిగాయి.
Iran Israel War: ఒకే గంటలో 100 యుద్ధ విమానాలతో బాంబుల వర్షం.. లెబనాన్‌పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్!
ఇజ్రాయెల్ మరియు హిజ్బుల్లా మధ్య జరుగుతున్న వివాదం రోజు రోజుకూ ప్రమాదకరంగా మారింది. నిన్న హిజ్బుల్లా ఇజ్రాయెల్ పై 130 క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే.
Kamala harris: అమెరికాకు అధ్యక్షురాలిగా ఎన్నికైతే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవను: కమలా హారిస్
అమెరికాలో వచ్చే నెలలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ బరిలో ఉన్నారు.
Hamas: సజీవంగా ఉన్న హమాస్ అధినేత యహ్యా సిన్వార్
అక్టోబర్ 7న జరిగిన దాడులకు సూత్రధారి, హమాస్ అధినేత యహ్యా సిన్వార్ ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారని అనుమానాలు వ్యక్తమయ్యాయి.
Bathukamma festival :అమెరికా షార్లెట్ నగరంలో బతుకమ్మ పండుగకు అధికారిక గుర్తింపు
తెలంగాణ సంప్రదాయాలు, సాంస్కృతికి ఉన్న గౌరవనీయమైన చరిత్రకు ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పెరుగుతోంది.
India- Maldives: భారత టూరిస్టులకు మాల్దీవుల అధ్యక్షుడు ప్రత్యేక విజ్ఞప్తి
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు నాలుగు రోజుల పర్యటన కోసం భారత్‌కు విచ్చేశారు.
Pakistan: కరాచీ విమానాశ్రయంలో చైనా పౌరులపై ఉగ్రవాద దాడి.. ఇద్దరు మరణం
పాకిస్థాన్ లోని కరాచీ నగరంలో ఆదివారం రాత్రి జరిగిన ఉగ్రవాద దాడిలో ఇద్దరు చైనా పౌరులు సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ ప్రమాదంలో 17 మంది గాయపడ్డారు.
Kamala Harris: కమలాహారిస్ పనితీరుపై పుస్తకం.. అమెజాన్ బెస్ట్‌సెల్లర్.. ఎందుకంటే..?
అమెరికాలో ప్రధాన పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ, రాజకీయ ప్రచారం వేగం పెరిగింది.
Israel: ఏడాదిలో 728 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి.. కీలక డేటా వెల్లడించిన ఐడీఎఫ్
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) కీలక సమాచారం విడుదల చేసింది.
Qantas flight: ప్రయాణికుల ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిర్వాకం.. నెట్టింట తీవ్ర విమర్శలు
సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బోర్‌గా ఫీల్ కాకుండా ఉండటానికి బస్సులు, విమానాల్లో సాధారణంగా సినిమాలు, పాటలు ప్లే చేయడం జరుగుతుంది.
Israel Hamas War: ఇజ్రాయెల్ -హమాస్ దాడులు ప్రారంభమై నేటికీ ఏడాది.. ఇంకా కొనసాగుతున్న దాడులు
2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడులు ప్రారంభించి ఈ రోజుకి ఏడాది పూర్తయింది.
War: యుద్ధంలో అత్యంత శక్తివంతమైన దేశాలివే.. దేశాల పవర్ ఇండెక్స్ వివరాలివే!
పశ్చిమాసియాలో పరిస్థితులు క్షణక్షణం ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్ మిసైల్ దాడులపై ఇజ్రాయెల్ ఎలా ప్రతిస్పందిస్తుందనేది అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిగా మారింది.
Trump and Harris: ట్రంప్ vs హారిస్.. స్వింగ్ రాష్ట్రాల్లో విజేత ఎవరు..?
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ, ప్రధాన అభ్యర్థులు కమలా హారిస్ (డెమోక్రాటిక్ పార్టీ), డొనాల్డ్ ట్రంప్ (రిపబ్లికన్ పార్టీ) తమ దృష్టిని ప్రధానంగా స్వింగ్ రాష్ట్రాలపై కేంద్రీకరిస్తున్నారు.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సభకు ఎలాన్ మస్క్ హాజరు.. రాజకీయ వేదికపై కొత్త ఉత్సాహం
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతుండటంతో డొనాల్డ్ ట్రంప్ మరోసారి పెన్సిల్వేనియాలో ప్రచార సభ నిర్వహించారు.
Israel Hezbollah War: హిజ్బుల్లాకు మరో గట్టిషాక్... నస్రల్లా వారసుడు హతం
ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థపై తీవ్రమైన దాడులను చేస్తోంది.
Israel - Hezbollah: లెబనాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. హమాస్ కీలక నేత మృతి
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య తాజా దాడుల్లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హమాస్‌కు చెందిన కీలక నేత సయీద్ అతల్లా మరణించినట్లు తెలుస్తోంది.
Burkina Faso: బుర్కినా ఫాసోలో మారణహోమం.. గంటల్లో 600 మంది మృతి
పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో ఆగస్టులో జరిగిన ఓ క్రూర ఘటనా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
oil prices: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు చమురు ధరలను ఎందుకు పెంచుతున్నాయి?.. ఇది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని లెబనాన్‌లో ఇజ్రాయెల్ సేనలు చేపట్టిన దాడులకు ప్రతిస్పందనగా, ఇరాన్ బుధవారం భారీ ఖండాంతర క్షిపణులను ప్రయోగించిన సంగతి తెలిసిందే.
America: బంగ్లాదేశ్ హిందువులపై హింసను ఆపండి.. న్యూయార్క్ ఆకాశంలో ఎగురుతున్న బ్యానర్
అమెరికాలోని న్యూయార్క్‌లో గురువారం ఆకాశంలో ఓ అద్భుతమైన దృశ్యం కనిపించింది. ఇక్కడ బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఎయిర్‌లైన్ బ్యానర్‌ను ప్రదర్శించారు.
Israel strike: నస్రల్లా వారసుడు హషేమ్ సఫీద్దీన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ భారీ దాడి
ఇజ్రాయెల్ మరో భారీ వైమానిక దాడి లెబనాన్ రాజధాని బీరుట్‌లో జరిపినట్లు సమాచారం.
CIA: ఉత్తర కొరియా,ఇరాన్, చైనాలో ఇన్‌ఫార్మర్ల కోసం ప్రకటన జారీ చేసిన సీఐఏ
తమ ప్రత్యర్థి దేశాల నుండి సమాచారాన్ని సేకరించేవారి కోసం అమెరికా నిఘా సంస్థ సీఐఏ విడుదల చేసిన సోషల్ మీడియా ప్రకటన సంచలనంగా మారింది.
Hassan Nasrallah: మరణానికి ముందే కాల్పుల విరమణకు అంగీకరించిన హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా : లెబనాన్ మంత్రి
ఇజ్రాయెల్ హిజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను హతమార్చిన తర్వాత, పశ్చిమాసియాలో యుద్ధ భయాలు పెరిగిపోయాయి.
Hassan Nasrallahs: హిజ్బుల్లా చీఫ్ మృతికి నివాళిగా.. ఇరాక్‌లో 100 మంది నవజాత శిశువులకు నస్రల్లా పేరు
గత వారం ఇజ్రాయెల్ బీరుట్‌పై చేసిన ఘోర దాడుల్లో హెజ్‌బొల్లా నేత హసన్ నస్రల్లా మరణించిన సంగతి తెలిసిందే.
Melania Trump: "గర్భవిచ్ఛిత్తి విషయంలో మహిళలే సరైన నిర్ణయం తీసుకోగలరు".. అబార్షన్ హక్కును సమర్థించిన మెలానియా
అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికలపై ప్రభావం చూపే అంశాల్లో అబార్షన్ హక్కు ఒకటిగా ఉంది.
Israel - Iran: డమాస్కస్‌పై వైమానిక దాడిలో నస్రల్లా అల్లుడు మృతి
గత వారం బీరుట్‌లో జరిగిన దాడుల్లో హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా మృతి చెందిన విషయం తెలిసిందే.
Tigers died: వియత్నాంలో 47 పులులు మృతి.. కారణమిదే?
దక్షిణ వియత్నాంలో బర్డ్‌ఫ్లూ వైరస్ (హెచ్5ఎన్1) తీవ్ర కలకలం రేపుతోంది.
Israel- Iran War: ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య గొడవలెందుకు..? ఘర్షణకు దారి తీసిన పరిస్థితులు ఇవే!
ఇరాన్ క్షిపణుల దాడి తర్వాత, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే.