అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

16 Sep 2024

ప్రపంచం

Papua New Guinea: బంగారు గనిపై హక్కుల వివాదం.. సాయుధ ఘర్షణల్లో 30 మంది మృతి

పపువా న్యూ గినియాలో బంగారు గనిపై చోటు చేసుకున్న హక్కుల వివాదం తీవ్ర ఘర్షణలకు దారితీసింది. ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు విడిచారు.

16 Sep 2024

కెనడా

Earthquake: బ్రిటీష్ కొలంబియా తీరంలో భూకంపం.. తీవ్రత 6.5గా నమోదు 

బ్రిటీష్ కొలంబియా, కెనడా తీర ప్రాంతంలోని ఉత్తర కోస్తాలో ఆదివారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది.

16 Sep 2024

చైనా

Typhoon Bebinca: 75 ఏళ్లలో ఎన్నడూ లేనంత బలమైన తుపాను.. చైనాను వణికిస్తున్న 'బెబింకా'

చైనాను ప్రస్తుతం బెబింకా తుపాను వణికిస్తోంది. సోమవారం ఉదయం డ్రాగన్ ఆర్థిక కేంద్రం అయిన షాంఘైపై ఈ తుపాను విరుచుకుపడింది.

16 Sep 2024

అమెరికా

Donald Trump: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. డొనాల్డ్ ట్రంప్‌ సురక్షితం

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సమీపంలో కాల్పులు జరిగాయి.

Ryan Wesley Routh: గోల్ఫ్ క్లబ్ లో డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం.. ర్యాన్ వెస్లీ రౌత్ ఎవరు?

అమెరికా (USA)లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) సమీపంలో కాల్పులు చోటుచేసుకున్నాయి.

Myanmar: మయన్మార్‌లో భారీ వరదలు.. 74 మంది దుర్మరణం

మయన్మార్‌లో భారీ వరదలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. టైఫూన్‌ యాగీ తుపాను కారణంగా వచ్చిన ఈ వరదలు భారీ నష్టాన్ని మిగిల్చాయి.

15 Sep 2024

హైతీ

Haiti: హైతీలో ఘోర ప్రమాదం.. ఇంధన ట్యాంకర్ పేలి 25 మంది మృతి

హైతీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంధన ట్యాంకర్‌ పేలిన ఘటన 25 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

14 Sep 2024

చైనా

China: నాలుగు సరిహద్దు ప్రాంతాల నుండి సైన్యాన్ని ఉపసంహరించుకున్న చైనా 

తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ వ్యాలీ సహా నాలుగు ప్రాంతాల నుండి సైన్యాన్ని ఉపసంహరించుకున్నట్లు చైనా శుక్రవారం ప్రకటించింది.

Laura Loomer: ట్రంప్ ప్రచారంలో వినిపిస్తున్న లారా లూమర్ పేరు.. ఈమె ఎవరు..?  

అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరికొన్ని రోజులలో జరగనున్నాయి. డెమొక్రాటిక్ పార్టీ తరుపున ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ తరుపున డొనాల్డ్ ట్రంప్ మధ్య రసవత్తరమైన పోరు నడుస్తోంది.

Israel Hamas War:ఇజ్రాయెల్ ఎలైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ 'యూనిట్ 8200' చీఫ్ రాజీనామా.. ఎందుకంటే 

అక్టోబరు 7న హమాస్‌ చేసిన దాడులతో ఇజ్రాయెల్‌ తీవ్ర అనిశ్చితిలో పడింది. ఈ దాడులకు సంబంధించిన బాధ్యతను స్వీకరించి, భద్రతా అధికారులు క్షమాపణలు తెలిపారు.

Donald Trump: కమలా హారిస్ తో మరోసారి చర్చకు సిద్ధంగా లేనన్న ట్రంప్ 

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మధ్య జరిగిన ముఖాముఖి చర్చలో కమలాహారిస్దే పై చేయి అని పలు మీడియా నివేదికలు తెలిపాయి.

13 Sep 2024

ఇరాన్

Iran: ఆగ్నేయ ఇరాన్‌లో ఉగ్రవాదుల దాడి.. ఇద్దరు సైనికులు, ఒక అధికారి మృతి

ఆగ్నేయ ఇరాన్‌లో గురువారం ముష్కరులు ముగ్గురు సరిహద్దు గార్డులను హతమార్చగా, మరో వ్యక్తిని గాయపరిచారు.

Khaleda Zia: ఆసుపత్రిలో చేరిన బాంగ్లాదేశ్ మాజీ ప్రధాని.. 2021లో లివర్ సిర్రోసిస్‌గా నిర్ధారణ 

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా గురువారం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. 79 ఏళ్ల బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) చైర్‌పర్సన్ గుల్షన్‌లోని తన నివాసం నుండి తెల్లవారుజామున 1:40 గంటలకు ఎవర్‌కేర్ ఆసుపత్రికి చేరుకున్నారు.

12 Sep 2024

చైనా

China: చైనాలో యాగి తుపాను తిప్పలు.. సెల్‌ఫోన్‌లలో ఛార్జింగ్‌ లేక నానా తంటాలు

చైనాలో యాగి తుపాను తీవ్ర బీభత్సం సృష్టించింది. ఈ తుపాను కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు.

12 Sep 2024

చైనా

China: ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లను నిర్బంధించిన చైనా.. అదుపులో ముగ్గురు 

చైనాలో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లపై నియంత్రణ వేస్తున్న జిన్‌పింగ్‌ సర్కారు తాజాగా మూడు ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లను బీజింగ్‌ అధికారులు ఆగస్టులో అరెస్ట్ చేశారని బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక పేర్కొంది.

12 Sep 2024

అమెరికా

Joe Biden: 'ట్రంప్‌ 2024 ' టోపీ ధరించిన బైడెన్‌.. 9/11  స్మారక కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన 

అమెరికా చరిత్రలో అత్యంత విషాదకరమైన వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై ఉగ్రవాదుల దాడి ఘటన జరిగి 23 ఏళ్లు పూర్తయింది.

11 Sep 2024

అమెరికా

America: అమెరికాలో విస్తరిస్తున్న బేబిసియోసిస్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!

అమెరికాలో బేబిసియోసిస్ వ్యాధి వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తోంది.

11 Sep 2024

భూకంపం

Earthquake: పాకిస్తాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం.. వణికిన ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ 

పాకిస్థాన్‌లో భూకంపం సంభవించింది. ఈ భూకంపం దేశంలోని ఉత్తర ప్రాంతాలను తీవ్రంగా వణికించింది.

Taylor Swift: కమలా హారిస్‌కు పాప్ ఐకాన్ టేలర్ స్విఫ్ట్ మద్దతు 

అమెరికా అధ్యక్ష ఎన్నికల జాబితాలో డొనాల్డ్ ట్రంప్,కమలాహారిస్ మధ్య తీవ్రమైన పోటీ కొనసాగుతోంది.

Donald Trump: "ఇదే బెస్ట్‌ డిబేట్‌.. కమలా హారిస్‌తో చర్చ తర్వాత ట్రంప్ తోలి స్పందన ఇదే

అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగిన చర్చ ఉధృతమైనదిగా సాగింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మొదటి డిబేట్‌పై స్పందిస్తూ ఇది బెస్ట్‌ డిబేట్‌ అని అభివర్ణించారు.

11 Sep 2024

అమెరికా

USA: హత్య కేసులో పొరపాటుగా 10ఏళ్ళ జైలు.. రూ.419 కోట్ల పరిహారం

నేరం చేయకపోయినా 10 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన ఒక వ్యక్తిని ఇటీవల కోర్టు నిర్దోషిగా తేల్చి విడుదల చేసింది.

India-Maldives: త్వరలో అధికారికంగా భారత్‌లో పర్యటించనున్న మాల్దీవుల ప్రెసిడెంట్ ముయిజ్జూ

మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మయుజ్జు త్వరలో అధికారికంగా భారత్‌లో పర్యటించనున్నట్లు మాల్దీవుల అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో తెలిపింది.

Trump Vs Harris: 'నేను జో బైడెన్ కాదు, ఖచ్చితంగా ట్రంప్ లాగా కాదు'.. ట్రంప్‌, హారిస్‌ మధ్య మాటల యుద్ధం

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరాటంలో కీలకమైన చర్చ ప్రారంభమైంది. నేషనల్‌ కాన్‌స్టిట్యూషన్‌ సెంటర్‌లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రాటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ మధ్య జరిగిన తొలి చర్చలో మాటల యుద్ధం కొనసాగింది.

10 Sep 2024

దుబాయ్

'Divorce': దుబాయ్ ప్రిన్సెస్ షేఖా మహరా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ వైరల్.. ఈ 'డివోర్స్‌' చాలా స్పెషల్‌

దుబాయ్ యువరాణి షేక్ మహ్రా (Dubai Princess Sheikha Mahra) ఇటీవల విడాకుల ప్రకటనతో అందరి దృష్టిని ఆకర్షించారు.

10 Sep 2024

అమెరికా

Condoleezza Rice: ఇండియా, అమెరికా సంబంధాలు శాశ్వితమైనవి.. అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి

ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనపై అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి కండోలీజా రైస్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Australia: సోషల్ మీడియా వినియోగం కోసం కనీస వయస్సు చట్టాన్ని అమలు చేయనున్న ఆస్ట్రేలియా 

సామాజిక మాధ్యమాల వినియోగానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ, అనర్థాలు కూడా మరింత ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Gaza - Israel: గాజా హ్యుమానిటేరియన్ జోన్‌పై ఇజ్రాయిల్ దాడి.. 40 మంది మృతి..60 మందికి గాయలు

పాలస్తీనాలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా దక్షిణ పాలస్తీనాలో ఉన్న నిరాశ్రయ ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో 40 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు.

America: ఆమె నన్ను శృంగార బానిసగా వాడుకుంది.. US సెనేటర్ పై దావా

అగ్రరాజ్యం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర సెనేటర్ మేరీ అల్వరాడో గిల్‌ ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నారు.

Trump vs Harris: ట్రంప్ వర్సెస్ హారిస్ డిబేట్ పై ఉత్కంఠ .. ఇవిగో రూల్స్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ, డెమోక్రాట్‌, రిపబ్లికన్‌ అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.

Indonesia: ఇండోనేషియాలో రన్‌వేపై అదుపుతప్పిన విమానం..48 మందికి గాయాలు 

ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలోని యాపిన్ ద్వీపంలో 48 మందితో టేకాఫ్ అవుతున్న ఏటీఆర్-42 విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.

Nigeria :నైజీరియాలో ట్రక్కును ఢీకొన్న ఇంధన ట్యాంకర్.. 48 మంది మృతి 

నైజీరియాలో ఆదివారం ఇంధన ట్యాంకర్ ప్రమాదం సంభవించి 48 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను నైజర్ స్టేట్ అత్యవసర సేవల ఏజెన్సీ వెల్లడించింది.

Hamas-Israel Conflict: తెర వెనుక ఇరాన్ పెద్ద ఎత్తుగడలు.. IDF వ్యూహాన్ని మారుస్తుందా

ఆరుగురు ఇజ్రాయెల్ బందీలను చంపిన తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది. గత రెండు వారాలుగా జరుగుతున్న వరుస ఘటనల కారణంగా ప్రాంతీయ వివాదాలు తారాస్థాయికి చేరాయి.

Rahul Gandi: అమెరికా పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ.. ఇరు దేశాల బంధాన్ని బలోపేతం చేస్తాం

కాంగ్రెస్‌ పార్టీ ప్రముఖ నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు బయల్దేరారు. ఈ పర్యటన ఆదివారం ప్రారంభమైంది.

Ukraine crisis: ఉక్రెయిన్ సమస్య పరిష్కారంలో భారత్, చైనా సహకారం కీలకం: ఇటలీ ప్రధాని

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా మిన్నంటుతుండగా, ఈ వివాదం పరిష్కారం కోసం పలు దేశాలు శాంతి స్థాపన ప్రయత్నాల్లో పాల్గొంటున్నాయి.

07 Sep 2024

మణిపూర్

Manipur: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. ఐదుగురు మృతి 

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో కొంతకాలంగా డ్రోన్‌ బాంబు దాడులు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య స్థానికంగా మరోసారి హింస చెలరేగడం కలకలం రేపింది.

Donald Trump: కమలా హారిస్‌ను కాదని డొనాల్డ్ ట్రంప్‌కు హిందూ మద్దతు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌, కమలా హారిస్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే.

06 Sep 2024

కెన్యా

Kenya: కెన్యా స్కూల్ లో భారీ అగ్నిప్రమాదం.. 17 మంది విద్యార్థులు మృతి.. 13 మందికి కాలిన గాయాలు

కెన్యాలోని నైరీ కౌంటీలో హిల్‌సైడ్ ఎండరాషా ప్రైమరీ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది విద్యార్థులు మృతిచెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Narendramodi: భారతదేశం అనేక సింగపూర్‌లను సృష్టించాలని కోరుకుంటోంది: మోదీ  

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి చెందుతున్న దేశాలకు సింగపూర్‌ ఓ స్ఫూర్తిదాయక నమూనా అని అభివర్ణించారు.

France: ఫ్రెంచ్  కొత్త ప్రధానిగా మిచెల్ బార్నియర్‌ 

ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గురువారం మిచెల్ బార్నియర్‌ను దేశ కొత్త ప్రధానమంత్రిగా నియమించారు.

Vladimir Putin: ఉక్రెయిన్‌తో మధ్యవర్తిత్వం..భారత్‌తో సహా ఆ 2 దేశాలు చేయగలవు:పుతిన్‌ 

దాదాపు రెండున్నరేళ్లుగా ఉక్రెయిన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నరష్యా, తాజాగా శాంతి చర్చలకు ఆహ్వానం పలికింది.