అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Canada: జస్టిన్ ట్రూడో ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం.. మద్దతు ఉపసంహరించుకున్న మిత్రపక్షాలు
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్నారు. జగ్మీత్ సింగ్ న్యూ డెమోక్రటిక్ పార్టీ (NDP) ప్రభుత్వం నుండి మద్దతు ఉపసంహరించుకున్నందున అయన ప్రభుత్వం కూడా పడిపోయే అవకాశం ఉంది.
America: అమెరికా స్కూల్ లో కాల్పుల కలకలం.. నలుగురు మృతి..14 మందికి గాయలు
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. జార్జియా రాష్ట్రంలోని బారో కౌంటీ అపలాచీ హైస్కూల్‌లో బుధవారం ఉదయం కాల్పులు సంభవించాయి.
Donald Trump:విడుదలైన గంటల్లోనే బెస్ట్ సెల్లర్‌గా ట్రంప్ పుస్తకం 'సేవ్ అమెరికా'
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఆయన కొత్త పుస్తకం 'సేవ్ అమెరికా' విడుదలైన కొద్దిసేపటికే అమెజాన్‌లో బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది.
Kim Jong Un: ఉత్తర కొరియాలో 30 మంది ప్రభుత్వ అధికారులకు మరణశిక్ష..!
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పాలన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
PM Modi: బ్రూనైతో వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం: మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ బ్రూనైతో వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను మరింతగా బలోపేతం చేసేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు.
Texas: అమెరికాలో కారు ప్రమాదం.. నలుగురు భారతీయులు మృతి
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని అన్నాలోని రోడ్డు నం. 75పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు దుర్మరణం చెందారు.
Brunei: బ్రూనైలో మోదీకి స్వాగతం పలికిన.. 7000+ లగ్జరీ కార్లు ఉన్న బ్రూనై సుల్తాన్ ఎవరు..?
భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రూనై పర్యటనలో ఉన్నారు. బ్రూనై సుల్తాన్ హాజీ హసనల్ బల్కియా ఆహ్వానం మేరకు మోదీ ఇక్కడికి చేరుకున్నారు.
France: ఫ్రాన్స్ లో షాకింగ్ ఘటన.. భార్యపై 92 సార్లు అత్యాచారాలు చేయించిన భర్త
ఫ్రాన్స్‌లో షాకింగ్ ఘటన ఒక్కటి వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి తన భార్యపై 10 సంవత్సరాల పాటు 92 సార్లు అత్యాచారాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
Bangladesh: భారత్ వ్యతిరేక ఉగ్ర నాయకుడితో మహ్మద్ యూనస్ భేటీ.. ఆన్‌లైన్‌లో వీడియోలు
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సారథి మహమ్మద్ యూనస్ ఇటీవల అతివాద సంస్థ హెఫాజత్-ఎ-ఇస్లాం నాయకుడు మమునుల్ హక్‌తో,అతని గ్రూప్ సభ్యులతో సమావేశమయ్యారు.
DR Congo: డీఆర్ కాంగో జైలులో129 మంది మృతి.. 59 మందికి గాయాలు
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని సెంట్రల్ మకాల జైలులో ఇటీవల ఖైదీల సంయుక్తంగా జైలు నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం తీవ్రంగా విఫలమైంది.
Israel-Hamas War: ఆరుగురు బందీలను 'తల వెనుక' నుండి హమాస్ కాల్చి చంపారు: బెంజమిన్ నెతన్యాహూ
హమాస్ గాజాలో బందీగా ఉన్న ఆరుగురు ఇజ్రాయిలీలను కాల్చి చంపడం యుద్ధంలో కీలక పరిణామంగా మారింది.
Hawaii Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి.. ఇద్దరికీ గాయాలు
అమెరికాలోని హవాయి రాష్ట్రంలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది.ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Ukraine war: అర్ధరాత్రి విరుచుకుపడ్డ ఉక్రెయిన్ .. 158 డ్రోన్లను ధ్వంసం చేసిన రష్యా
ఉక్రెయిన్,రష్యా మధ్య డ్రోన్ యుద్ధం కొనసాగుతోంది. శనివారం అర్ధరాత్రి ఉక్రెయిన్ 158 డ్రోన్లను ప్రయోగించింది. వీటిని రష్యా కూల్చి వేసినట్లు సమాచారం.
Russian Helicopter: రష్యాలో హెలికాప్టర్ అదృశ్యం.. 22 మంది దుర్మరణం
రష్యా తూర్పు ప్రాంతంలో 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న హెలికాప్టర్ అదృశ్యమైన ఘటన తెలిసిందే.
Russia-Ukraine Drone War: రష్యా-ఉక్రెయిన్ డ్రోన్ యుద్ధం.. 158 డ్రోన్లు కూల్చివేత
రష్యా, ఉక్రెయిన్ మధ్య డ్రోన్ యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ నుంచి దూసుకొచ్చిన 158 డ్రోన్లను రష్యా కూల్చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
Russia : రష్యాలో 22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యం
రష్యా తూర్పు ప్రాంతంలో ఉన్న కమ్‌చత్కా ద్వీపకల్పంలో 22 మంది ప్రయాణికులతో బయలుదేరిన హెలికాప్టర్ అదృశ్యమైంది.
Brazil: ఆ దేశంలో 'ఎక్స్' సేవలు నిలిపివేత
బ్రెజిల్‌లో ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.
Russian attacks: ఖర్కివ్ నగరంపై రష్యా దాడులు.. ఐదుగురు దుర్మరణం
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈశాన్య ఉక్రెయిన్‌లోని ఖర్కివ్ నగరంపై రష్యా సైన్యం తాజాగా గ్లైడ్ బాంబులతో దాడులు చేపట్టింది.
Donald Trump: నన్ను గెలిపిస్తే.. ఉచిత IVF చికిత్స: డొనాల్డ్ ట్రంప్
రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కీలక ప్రకటన చేశారు.
Knife attack in Germany: బాటసారులపై దాడిచేసిన నిందితుడిని కాల్చి చంపిన పోలీసులు
పశ్చిమ జర్మనీలోని మోయర్స్ పట్టణంలో బాటసారులపై కత్తులతో దాడి చేసిన నిందితుడిని జర్మన్ పోలీసులు కాల్చి చంపారు.
Pm Modi: అమెరికాలో ప్రధాని మోదీ మెగా కమ్యూనిటీ ఈవెంట్ కి భారీ స్పందన
భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ మరోసారి నిరూపితమైంది.
America: కమలా హారిస్‌తో భేటీకి ట్రంప్ అంగీకారం.. నిబంధనలు ఇవే..
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వాతావరణం నెలకొంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌తో డిబేట్ కు అంగీకరించారు.
Hanuman statue: యుఎస్‌లో హనుమంతుడి విగ్రహానికి వ్యతిరేకంగా చర్చి నిర్వాహకులు నిరసన
అమెరికాలో ఏర్పాటు చేసిన హనుమంతుడి భారీ విగ్రహానికి వ్యతిరేకంగా స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి.
Juli Vavilova: టెలిగ్రామ్ సీఈఓపై హనీ ట్రాపింగ్ ? అరెస్ట్ వెనుక మిస్టరీ మహిళ ఎవరు ?
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్‌ను ఫ్రెంచ్ పోలీసులు శనివారం సాయంత్రం లీ బోర్గెట్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు.
Australia: విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితులు విధించనున్న ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా వలసలను నియంత్రించడానికి కొత్త చర్యలను తీసుకుంటోంది. అందులో భాగంగా, విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితులు విధించనుంది.
President Biden: నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసలు.. ఆయన ఏమన్నారంటే . .?
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు.
Pakistan Terror Attack: పాకిస్తాన్‌లో కొనసాగుతున్న బలూచ్ తిరుగుబాటుదారుల దాడి.. 73 మంది మృతి
పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్‌లో తిరుగుబాటుదారులు సోమవారం హైవేలు, రైల్వే వంతెనలు, పోలీసు స్టేషన్లపై జరిపిన దాడుల్లో కనీసం 73 మంది మరణించారు.
Dam Collapsc: సూడాన్‌లో కూప్పకూలిన డ్యామ్.. 100 మంది గల్లంతు
భారీ వర్షాల కారణంగా సూడాన్‌లో ఓ డ్యామ్ కుప్పకూలింది. ఈ ఘటనతో గ్రామాల్లోకి భారీగా వరదనీరు వచ్చింది.
Ukraine Attack : రష్యాపై 9/11 తరహా దాడి... బహుళ అంతస్తుల భవనాన్ని ఢీకొట్టిన డ్రోన్
రష్యా, ఉక్రెయిన్ మధ్య మరోసారి పెద్ద ఎత్తున క్షిపణి, డ్రోన్ దాడులు మొదలయ్యాయి. రష్యా తర్వాత ఉక్రెయిన్ కూడా ప్రతీకారం తీర్చుకుంది.
Russia Attack: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి, డ్రోన్ దాడి .. దెబ్బతిన్న అనేక భవనాలు
రష్యా, ఉక్రెయిన్ మధ్య మళ్లీ బాంబు దాడులు మొదలయ్యాయి. సోమవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని పలు చోట్ల రష్యా క్షిపణి, డ్రోన్ దాడులు చేసింది.
Bangladeshi diplomats: భారత్‌లోని ఇద్దరు బంగ్లాదేశ్ దౌత్యవేత్తలపై సస్పెన్షన్
బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో, భారత్‌లోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది.
Hamas: కాల్పుల విరమణ కోసం ఇజ్రాయెల్ కొత్త షరతులను తిరస్కరించిన హమాస్.. వివాదం ఏమిటి?
కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ ముందుకు తెచ్చిన కొత్త షరతులను పాలస్తీనా సాయుధ సంస్థ హమాస్ తిరస్కరించింది. ఈజిప్టులోని కైరోలో గాజా కాల్పుల విరమణ చర్చలు జరిగాయి.
Pakistan: బలూచిస్థాన్‌లో 23 మందిని హతమార్చిన ముష్కరులు
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో సోమవారం, పంజాబ్ ప్రావిన్స్ నుండి వస్తున్న ప్యాసింజర్ వాహనాలను ఆపి సాయుధ వ్యక్తులు ముసాఖేల్ జిల్లాలో కనీసం 23 మందిని కాల్చి చంపారు.
Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్ళీ చెలరేగిన హింస.. 50 మందికి గాయాలు
బంగ్లాదేశ్‌లో మరోసారి హింస చెలరేగింది. రాజధాని ఢాకాలోని సచివాలయం సమీపంలో గత రాత్రి అన్సార్ గ్రూపు సభ్యులు, విద్యార్థుల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి.
Shiekh Hasina: షేక్ హసీనాపై నాలుగు కొత్త హత్య కేసులు నమోదు.. మాజీ మంత్రి ఘాజీ అరెస్ట్
బంగ్లాదేశ్‌లో, షేక్ హసీనా ప్రభుత్వంలో భాగమైన మంత్రులు,ఉన్నతాధికారులపై అరెస్టులు, వేధింపులు కొనసాగుతున్నాయి.
Boat Sink : యెమెన్‌లో పడవ మునిగి.. 13 మంది మృతి , 14 మంది గల్లంతు
యెమెన్ తీరంలో వలసదారులతో వెళ్తున్న పడవ మునిగిపోవడంతో తప్పిపోయిన 24 మందిలో 13 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి.
Telegram CEO : టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ అరెస్టు
టెలిగ్రామ్ ఫౌండర్, సీఈఓ పావెల్ దురోవ్‌ను పారిస్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అజర్ బైజాన్ నుంచి లే బోర్గట్ విమానాశ్రయానికి రావడంతో పోలీసులు అరెస్టు చేశారు.
Statue of Union: టెక్సాస్‌లో 90 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం.. అమెరికాలోనే మూడో అతి పెద్దది
అమెరికాలోని టెక్సాస్‌లోని 90 అడుగుల ఎత్తైన హనుమంతుని కాంస్య విగ్రహం కొలువుదీరింది.
Shyamala Gopalan: కమల సిరులలో విప్లవ జ్యోతిని నింపిన శ్యామలా గోపాలన్ ఎవరు?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ శుక్రవారం (ఆగస్టు 23) చికాగోలో అంగీకరించి జాతీయ సదస్సులో హారిస్ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా తల్లి డా. శ్యామలా గోపాలన్ హారిస్ కు నివాళులర్పించారు.
Modi in Ukraine: ఉక్రెయిన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ
ఉక్రెయిన్‌లో ఒకరోజు పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ పోలాండ్ నుంచి కీవ్ చేరుకున్నారు.