హసనల్‌ బోల్కియా: వార్తలు

03 Sep 2024

బ్రూనై

Brunei:  బ్రూనైలో మోదీకి స్వాగతం పలికిన.. 7000+  లగ్జరీ కార్లు ఉన్న బ్రూనై సుల్తాన్ ఎవరు..?

భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రూనై పర్యటనలో ఉన్నారు. బ్రూనై సుల్తాన్ హాజీ హసనల్ బల్కియా ఆహ్వానం మేరకు మోదీ ఇక్కడికి చేరుకున్నారు.