అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

23 Aug 2024

నేపాల్

Nepal Bus Accident: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నదిలో పడిపోయిన  భారత బస్సు 

నేపాల్‌లో భారతీయ బస్సు శుక్రవారం ప్రమాదానికి గురైన వార్త వెలుగులోకి వచ్చింది.

Right to Disconnect:ఆస్ట్రేలియాలో కొత్త 'డిస్‌కనెక్ట్ హక్కు'చట్టం.. ఉద్యోగులకు రక్షణ 

ఆస్ట్రేలియన్ ప్రభుత్వం సోమవారం నుండి ఉద్యోగుల సంరక్షణకు కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకువస్తోంది.

Bangladesh: మాజీ ప్రధాని షేక్ హసీనాపై 40 హత్య కేసులు, మరెన్నో ఆరోపణలు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా తర్వాత కూడా ఆమె కష్టాలు తీరడం లేదు. దేశ తాత్కాలిక ప్రభుత్వం ఆమెపై 40 హత్య కేసులు నమోదు చేసింది.

Thailand Plane Crash: తూర్పు థాయ్‌లాండ్‌లో కుప్పకూలిన విమానం.. 9 మంది మృతి 

సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ థాయిలాండ్ ప్రకారం, గురువారం మధ్యాహ్నం రాజధాని బ్యాంకాక్‌లోని ప్రధాన విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే దేశీయ విమానాల చిన్న ప్రయాణీకుల విమానం కూలిపోయింది.

23 Aug 2024

ప్రపంచం

Botswana : 2492 క్యారెట్ల భారీ వజ్రం లభ్యం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్దది

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రాన్ని తాజాగా బయటపడింది. ఆ వజ్రం 2492 క్యారెట్ల బరువు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Kamala Harris: ఇక అమెరికా ట్రంప్ చేతుల్లోకి వెళ్లదు.. కమలా హారిస్ ఎమోషనల్ కామెంట్స్

అమెరికా అధ్యక్షల ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అంగీకరించారు.

Pakistan: పాకిస్థాన్‌లో పోలీసు వాహనాలపై రాకెట్ దాడి.. 11 మంది పోలీసులు మృతి

పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గురువారం పోలీసులపై రాకెట్‌లతో దాడి చేశారు.ఇందులో కనీసం 11 మంది సైనికులు మరణించగా చాలా మంది గాయపడ్డారు.

23 Aug 2024

చైనా

Antimony Export: యాంటిమోనీ ఎగుమతిని చైనా నిషేధం.. తుపాకుల నుండి అణుబాంబుల వరకు అన్నింటిపైనా దీని ప్రభావం ఉంటుందా..?

చైనాలో పుష్కలంగా ఖనిజాలు ఉన్నాయి. ఖనిజాల పరంగా ప్రపంచంలో చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది.

22 Aug 2024

చైనా

China: హైట్ పెరగడానికి ఆపరేషన్ చేశారు.. కానీ నడవలేకపోయారు 

ఎత్తు పెరగడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

22 Aug 2024

ఇటలీ

Italy: సిసిలీ తీరంలో మునిగిపోయిన బ్రిటిష్ పారిశ్రామికవేత్త పడవ.. 5 మృతదేహాలు లభ్యం 

ఇటలీలోని సిసిలీ ద్వీపం తీరంలో మునిగిపోయిన బ్రిటీష్ పారిశ్రామికవేత్త మైక్ లించ్ విలాసవంతమైన పడవ శకలాలను వెలికి తీయగా, అందులో 5 మృతదేహాలు లభ్యమయ్యాయి.

Bangladesh: షేక్ హసీనా సహా మాజీ ఎంపీల దౌత్య పాస్‌పోర్ట్‌లు రద్దు 

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మాజీ ప్రధాని షేక్ హసీనాతో సహా మాజీ పార్లమెంటేరియన్లందరికీ జారీ చేసిన దౌత్య పాస్‌పోర్ట్‌లను రద్దు చేసింది. బంగ్లాదేశ్ హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

Train Force: ప్రధాని మోదీ ఉక్రెయిన్‌కు వెళ్లనున్న ఫోర్స్ వన్ సైనిక రైలు విశేషాలేంటో తెలుసా

ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 21 నుంచి 23 వరకు పోలాండ్, ఉక్రెయిన్‌లలో పర్యటించనున్నారు.

21 Aug 2024

ఇరాన్

Iran: ఇరాన్‌లో బస్సు బోల్తా పడి 35 మంది పాకిస్థానీ యాత్రికులు మృతి

ఇరాన్‌లోని యాజ్ద్‌లో చెక్‌పాయింట్ వద్ద బస్సు బోల్తా పడడంతో 35 మంది పాకిస్థానీ యాత్రికులు మరణించారు. ఈ ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు.

Mpox:ఎంపాక్స్  కొత్త కోవిడ్-19 కాదు: WHO అధికారి 

ప్రపంచంలోని అనేక దేశాల్లో mpox వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

20 Aug 2024

అమెరికా

slapped cheek: అమెరికాలో వేగంగా పెరుగుతున్న 'స్లాప్డ్ చీక్' వ్యాధి ?

ఇటీవల ప్రపంచంలో చాలా పాత వైరస్‌లు మళ్లీ యాక్టివ్‌గా మారుతున్నాయి. గత నెలలో, భారతదేశంలో చండీపురా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఆఫ్రికాలో మంకీపాక్స్ కేసులు కనుగొనబడ్డాయి.

20 Aug 2024

జపాన్

Japan: జపాన్ విమానాశ్రయం స్టోర్ నుండి మిస్ అయ్యిన కత్తెర.. 236 కంటే ఎక్కువ విమానాలపై ప్రభావం 

హక్కైడోలోని న్యూ చిటోషే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని స్టోర్ నుండి కత్తెర కనిపించకుండా పోవడంతో జపాన్‌లో గందరగోళం ఏర్పడింది. దీనివల్ల 236 కంటే ఎక్కువ విమానాలను ప్రభావితం అయ్యాయి.

Robot Dogs In Ukraine Army:ఉక్రెయిన్ రోబో డాగ్స్‌సైన్యం అంటే ఏమిటో తెలుసా ? 

24 ఫిబ్రవరి 2022న ప్రారంభమైన రష్యా,ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో, ఉక్రెయిన్ ఇప్పుడు రష్యాపై పట్టు సాధిస్తోంది.

Pakistan: ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఛాన్సలర్‌ పదవికి పాక్ మాజీ ప్రధాని దరఖాస్తు 

పాకిస్థాన్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ పదవిపై కన్నేశారు. ఇందుకోసం అయన దరఖాస్తు చేసుకున్నారు.

Donald Trump: నా క్యాబినెట్‌లో ఎలాన్‌ మస్క్‌కు చోటు: ట్రంప్‌

తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌కి క్యాబినెట్‌లో చోటు లేదా వైట్‌హౌస్‌లోసలహాదారుడిగానైనా నియమించుకుంటానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

PM Modi Ukraine Visit: 2022 రష్యా దాడి తర్వాత తొలిసారిగా మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు 

ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. భారత విదేశాంగ శాఖను ఉటంకిస్తూ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.

Donald Trump: 'కమలా హారిస్ కంటే నేనే బాగుంటా'.. వ్యక్తిగత విమర్శలు చేసిన ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారాలు జోరందుకుంటున్నాయి.

18 Aug 2024

రష్యా

Russia earthquake: రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు

రష్యాలో భారీ భూకంపం సంభవించింది. తూర్పు తీర ప్రాంత నగరమైన పెట్రోపవ్‌లావ్‌స్కీ-కమ్‌చట్‌స్కీకి 102 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యునైటెడ్ స్టేట్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

Gaza: గాజాలో ఒకే కుటుంబంలో 18 మంది మృతి

గాజాలో ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

Middle East : దక్షిణ లెబనాస్‌లో వైమానిక దాడి.. 9 మంది మృతి

పశ్చిమాసియా రోజు రోజుకూ రణరంగాన్ని తలపిస్తోంది. తాజాగా శనివారం దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపింది.

16 Aug 2024

అమెరికా

Green Card: గ్రీన్ కార్డ్ పొందడానికి 100 సంవత్సరాలు పడుతుందా? విద్యార్థులు, ఉద్యోగార్ధులను'అమెరికాకు రావద్దని' హెచ్చరించిన భారతీయ ఇంజనీర్ 

ప్రపంచంలోని అన్ని దేశాల్లోకెల్లా అమెరికాకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆ దేశంలో పనిచేయాలని.. అక్కడే స్థిరపడాలని ఎంతో మంది కలలు కంటారు.

Mpox outbreak: ఆఫ్రికా-స్వీడన్ తర్వాత, పాకిస్తాన్‌ చేరిన Mpox వైరస్.. మొదటి కేసు నిర్ధారణ 

ప్రపంచం కొంతకాలం క్రితం కోవిడ్-19 వైరస్ ప్రమాదం నుండి బయటపడింది.కానీ ఇప్పుడు మరో వైరస్ ఆందోళనను పెంచింది.

Thailand: అత్యంత పిన్న వయస్కురాలైన థాయిలాండ్‌ నేతగా మాజీ ప్రధాని కుమార్తె ఎంపిక 

బిలియనీర్ టైకూన్, మాజీ నేత థాక్సిన్ కుమార్తె పేటోంగ్‌టర్న్ షినవత్రాను థాయిలాండ్ పార్లమెంట్ ప్రధానిగా ఎంపిక చేసింది.

16 Aug 2024

తైవాన్

Taiwan: 24 గంటల్లో రెండోసారి తైవాన్‌లో బలమైన భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.3గా నమోదు 

తైవాన్ తూర్పు నగరమైన హువాలియన్ నుండి 34 కిమీ(21 మైళ్ళు)దూరంలో బలమైన భూకంపం సంభవించింది.

MPOX ఆందోళనను పెంచుతుంది... ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించిన WHO  

ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం Mpoxను గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.

Thailand PM : థాయ్ లాండ్ ప్రధానిని పదవి నుంచి తొలగించిన కోర్టు

థాయిలాండ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏకంగా ఆ దేశ ప్రధానిపై అభియోగాలు రావడంతో ఆయనపై వేటు పడింది.

Bangladesh: మాజీ ప్రధాని షేక్ హసీనాపై హత్య కేసు నమోదు .. ఎఫ్‌ఐఆర్‌లో ఆమెతో పాటు ఆరుగురు మాజీ మంత్రులు, అధికారులు 

బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధాని షేక్ హసీనాపై హత్య కేసు నమోదైంది.ఆమెతో పాటు మరో ఆరుగురిపైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈమేరకు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

13 Aug 2024

అమెరికా

Earthquake: అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో భూకంపం.. రెక్టర్ స్కేల్‌పై 4.4గా నమోదు

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో సోమవారం బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.4గా నమోదైంది.

13 Aug 2024

అమెరికా

America: 'పెద్ద దాడికి ఇరాన్ సిద్ధమవుతోంది'... ఇజ్రాయెల్‌ను అప్రమత్తం చేసిన అమెరికా

ఇజ్రాయెల్,ఇరాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. ఇరాన్, లెబనాన్ హిజ్బుల్లా గ్రూప్ గత నెలలో హమాస్ రాజకీయ చీఫ్ ఇస్మాయిల్ హనియా, హిజ్బుల్లా కమాండర్ ఫువాద్ షుక్ర్ హత్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది. దాడి చేస్తామని ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌ను బెదిరించింది.

Trump-Elon Musk: మస్క్ ఇంటర్వ్యూలో కమలా హారిస్‌ను టార్గెట్ చేసిన ట్రంప్  

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ముందు ఈరోజు చిరస్మరణీయమైన రోజు కానుంది. డొనాల్డ్ ట్రంప్ మరోసారి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లోకి వచ్చారు.

#Newsbytesexplainer: బంగ్లాదేశ్‌లో హిందువులు కాకుండా,ఇతర మైనారిటీలు ఎంత సురక్షితంగా ఉన్నారు,వారిపై హింసాత్మక నివేదికలు ఎందుకు లేవు?

షేక్ హసీనా ప్రభుత్వం రాజీనామా చేయడంతో బంగ్లాదేశ్ నుంచి హిందువులపై దాడులు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి.

Bangladesh: పాకిస్తాన్ 1971 లొంగుబాటును వర్ణించే విగ్రహం ధ్వంసం  

బంగ్లాదేశ్‌లో రాజకీయ గందరగోళం, తిరుగుబాటు తర్వాత కూడా దేశంలో పరిస్థితులు మెరుగుపడేలా కనిపించడం లేదు.

Ukraine: జపోరిజియా అణు కర్మాగారంపై డ్రోన్ దాడి.. పరస్పరం నిందించుకొంటున్న రష్యా, ఉక్రెయిన్‌

రష్యా ఆక్రమిత జపోరిజియా అణు కర్మాగారం నుండి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఐక్యరాజ్య సమితి అణు పర్యవేక్షణ సంస్థ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) ఈ సమాచారాన్ని పంచుకుంది.

Australia:హోటల్ పైకప్పును ఢీకొన్న హెలికాప్టర్.. పైలట్ మృతి  

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లోని పర్యాటక నగరమైన కెయిర్న్స్‌లోని ఓ హోటల్ పైకప్పుపై ఆదివారం రాత్రి హెలికాప్టర్ కూలిపోయి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పైలట్‌ మృతి చెందాడు.

Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రభుత్వం కూలిపోవడానికి కారణం అమెరికానే.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

ఇండియాలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు.

11 Aug 2024

అమెరికా

Donald Trump: ఈ-మెయిళ్లు హ్యాకయ్యాయి.. ఇదంతా ఇరానే పనే : ట్రంప్ ప్రచార బృందం

అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ఇరాన్ యత్నిస్తోందని గతంలో మైక్రోసాఫ్ట్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.