అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Kamala Harris:అమెరికాలో కాల్పుల కలకలం.. కమలా హారిస్ ప్రచార కార్యాలయం ధ్వంసం
అమెరికాలో నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల కోసం పోటీ తీవ్రంగా ఉన్నది.ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖ్య అభ్యర్థులుగా బరిలో ఉన్నారు.
Harini Amarasuriya: శ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణస్వీకారం
శ్రీలంక కొత్త ప్రధానిగా హరిణి అమరసూర్య మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. 1994-2000 కాలంలో సిరిమావో బండారు నాయకే తర్వాత శ్రీలంకలో ప్రధానిగా నియమితులైన రెండవ మహిళగా హరిణి ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు.
Japan: జపాన్ తీరంలో 5.9 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
జపాన్ తీరంలో పసిఫిక్ మహాసముద్రంలో మంగళవారం తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Trump Florida shooting: డొనాల్డ్ ట్రంప్ హత్యాయత్నం కేసులో కీలక ఆధారాలు.. నెల ముందు నుంచే స్కెచ్!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి కొన్ని కీలక అంశాలు వెల్లడయ్యాయి.
Israel-Hezbollah War:హెజ్‌బొల్లాకు మానవ కవచాలుదుగా మారొద్దు.. లెబనాన్ పౌరులకు నెతన్యాహు హెచ్చరిక..
హమాస్-ఇజ్రాయెల్ పోరుతో పశ్చిమాసియా మరోసారి ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది.
Pm Modi: 'శాంతియుత' పరిష్కారానికి భారతదేశం మద్దతు.. జెలెన్‌స్కీతో భేటీ అయిన మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా పర్యటనలో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.
Luis Armando Albino: ఆరేళ్ల ప్రాయంలో కిడ్నాప్ అయ్యిన చిన్నారి .. ఏడు దశాబ్దాల తర్వాత..!
కొన్ని సంఘటనలు అర్థం కాకపోవడం సాధారణమే. మనం కొన్నిసార్లు వస్తువులు లేదా వ్యక్తులను పోగొట్టుకుంటాం, వాటి ఆచూకీ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తాం. చివరికి ఆశలు ఆవిరవుతాయి.
Donald trump: ఈసారి ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ పోటీ చేయను: డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం వేగం పొందింది. అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్ ,కమలా హారిస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
Hamas: ఇజ్రాయెల్ దాడిలో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతి..?
అక్టోబర్ 7 దాడుల రూపకర్త,హమాస్ నేత యాహ్యా సిన్వార్ మరణించినట్టు ఇజ్రాయెల్ దళాలు అనుమానిస్తున్నాయి.
Anura kumara dissanayake:శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన వామపక్ష నేత..అనుర కుమార దిసానాయకే ఎవరు?
తీవ్ర ఆర్థిక సంక్షోభం వేళ దివాలా అంచున ఉన్న శ్రీలంకలో ఉత్కంఠభరితంగా జరిగిన త్రిముఖ ఎన్నికల పోరులో మార్క్సిస్టు నేత అనుర కుమార దిసనాయకే విజయం సాధించారు.
Anura kumara dissanayake: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా దిసనాయకే ఎన్నిక..నేడు ప్రమాణ స్వీకారం
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్ట్ జనతా విముక్తి పెరమున పార్టీ నేత అనుర కుమార దిసనాయకే (56) విజయాన్ని అందుకున్నారు.
PM Modi: ఏఐ అంటే అమెరికన్ ఇండియన్స్ .. ప్రవాస భారతీయుల సదస్సులో మోదీ
భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు మూడో విడతలో మరింత ఉన్నత లక్ష్యాలను చేరేందుకు కృషి చేస్తున్నామని,ఈ దిశగా మూడు రెట్లు శక్తితో ముందుకు వెళ్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు.
Scandinavian Airlines: విమానంలో బతికిన ఎలుక.. స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్
విమానంలో అందించిన ఆహారంలో బతికున్న ఎలుక చూసి ప్రయాణికులు షాక్ అయ్యారు.
Iran: ఇరాన్‌లో ఘోర బొగ్గు గని ప్రమాదం.. 30 మంది కార్మికులు మృతి
ఇరాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తబాస్‌లో జరిగిన ఓ ప్రమాదంలో 30 మంది కార్మికులు మృతి చెందగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.
USA: అమెరికాలో మరోసారి కాల్పులు.. నలుగురు మృత్యువాత
అమెరికాలో తుపాకీ సంస్కృతి రోజుకు రోజుకూ పెరుగుతూనే ఉంది, ఆ దేశంలో రోజూ ఏదో చోట కాల్పులకు దారితీయడం చర్చనీయాంగా మారింది.
Narendra Modi: 'క్యాన్సర్ మూన్‌షాట్'లో మోదీ కీలక ప్రకటన.. 40 మిలియన్ల వ్యాక్సిన్ డోస్‌ల సాయం
మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలో క్యాన్సర్ మూన్‌షాట్ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు.
Sri Lanka: శ్రీలంకలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల పోలింగ్
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శనివారం ప్రశాంతంగా ముగిసింది.
USA: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ భేటీ.. ద్వైపాక్షిక చర్చలకు ఊతం
అమెరికాలో క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కీలక భేటీ నిర్వహించారు.
Znong Yang: 58మందితో అక్రమ సంబంధాలు.. 'బ్యూటిఫుల్ గవర్నర్'కు జైలు శిక్ష
చైనాలోని గుజావ్ ప్రావిన్స్‌లో జాంగ్ యాంగ్ అనే మహిళా అధికారి అతి పెద్ద అవినీతి కుంభకోణంలో చిక్కుకుంది.
Japan Floods: వరదలతో జపాన్ అల్లకల్లోలం.. వాతావరణ శాఖ ఎమర్జెన్సీ హెచ్చరిక
జపాన్ మరోసారి వరద ముప్పునకు గురైంది. ఈ ఏడాది ఆరంభంలో సంభవించిన భారీ భూకంపం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జపాన్‌లో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
United Nations: హెజ్‌బొల్లా దాడులపై యూఎన్ తీవ్ర ఆగ్రహం
ఇజ్రాయెల్ తాజా దాడులు, హెజ్‌బొల్లా లక్ష్యంగా జరిగిన ఘటనలు అంతర్జాతీయ వేదికలపై తీవ్ర చర్చకు దారితీశాయి.
PM Modi: రేపటి నుంచి ప్రధాని మోదీ అమెరికా పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన శనివారం ప్రారంభమవుతుంది.
Lebanon: లెబనాన్ విమానాల్లో వాకీ-టాకీలను నిషేధించిన ఖతార్ ఎయిర్‌వేస్
బీరుట్‌లోని రఫిక్ హరిరి అంతర్జాతీయ విమానాశ్రయం (బీఈవై) నుండి ప్రయాణించే ప్రయాణికుల కోసం పేజర్లు, వాకీ-టాకీలను తక్షణమే నిషేధిస్తున్నట్లు ఖతార్ ఎయిర్‌వేస్, ప్రకటించింది.
Dhruvi Patel: మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ 2024 విజేతగా అమెరికాకు చెందిన ధ్రువి పటేల్
భారత్ వెలుపల జరిగే అతిపెద్ద అందాల పోటీలు ముగిసాయి, అందులో 'మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024'గా ధ్రువీ పటేల్ ఎన్నికైంది.
Israel-Lebanon: హిజ్బుల్లాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్..1000 రాకెట్ లాంచర్ బారెల్స్ ధ్వంసం
లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల క్రమంలో పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు మరలా కమ్ముకున్నాయి.
Artillery shells: రష్యాపైకి భారత్ మందుగుండు సామాగ్రి.. ఉక్రెయిన్‌కు విక్రయించలేదంటున్న ఢిల్లీ..!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ స్వతంత్ర వైఖరిని ప్రకటించినప్పటికీ, ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
Pakistan: మేము,కాంగ్రెస్ ఒకే వైఖరితో ఉన్నాం.. ఆర్టికల్ 370 పునరుద్ధరణపై పాక్ మంత్రి
కశ్మీర్‌లో ఆర్టికల్ 370 పునరుద్ధరణ విషయంలో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం,భారత్‌లోని కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఒకే విధానంలో ఉన్నట్లు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసీఫ్ పేర్కొన్నారు.
Canada: విదేశీ విద్యార్థులు,విదేశీ కార్మికుల పర్మిట్లు తగ్గింపు.. కెనడా కీలక నిర్ణయం
కెనడా ప్రభుత్వం వలసలను నియంత్రించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో తాత్కాలిక నివాసితుల సంఖ్యను తగ్గించడానికి చర్యలు చేపట్టింది.
walkie-talkies blown up: పేజర్ పేలుళ్ల తర్వాత.. ఈ మారు వాకీ-టాకీలు పేలాయి.. 9 మంది మృతి
లెబనాన్‌లో పేజర్ల పేలుళ్లతో విధ్వంసం సృష్టించిన మరుసటి రోజే వాకీటాకీ పేలుళ్లు కలకలం రేపాయి.
PETN: పేజర్ పేలుళ్లలో ఉపయోగించే PETN అంటే ఉగ్రవాదులకు ఎందుకు ఇష్టమో తెలుసా?
గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ తీవ్రవాదులు దాడి చేసినప్పుడు, నెతన్యాహు తీవ్రవాదన్ని రూపుమాపేందుకు యుద్ధాన్ని (ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం) ప్రారంభించారు.
XEC Covid Variant: ప్రపంచాన్ని భయపడుతున్న XEC కోవిడ్ వేరియంట్.. 27 దేశాలలో విజృంభణ
కోవిడ్-19 ప్రపంచాన్ని ఎంతగా భయపెట్టిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పరిస్థితి కొంత మెరుగుపడుతుందనుకుంటున్న వేళ, ఈ మహమ్మారి మరో రూపంలో మళ్లీ హడలెత్తిస్తోంది.
Typhoon Yagi: మయన్మార్‌లో బీభత్సం సృష్టిస్తున్న యాగీ తుఫాన్.. 226 మంది మృతి
మయన్మార్‌లో యాగీ తుఫాన్ తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. ఇటీవల వియత్నాంలో పెద్దఎత్తున నష్టాన్ని చేకూర్చిన ఈ తుఫాన్ ఇప్పుడు మయన్మార్‌ను ఎదుర్కొంటోంది.
Lebanon Pager Blasts:'పేలుడులో మా పాత్ర లేదు..' లెబనాన్-సిరియాలో పేజర్ బ్లాస్ట్‌పై అమెరికా
పేజర్ల వరుస పేలుళ్ల కారణంగా లెబనాన్, సిరియా సరిహద్దులోని కొన్ని ప్రాంతాల్లో గందరగోళ వాతావరణం ఉంది.
Brazil: కుర్చీతో ప్రత్యర్థిపై దాడి చేసిన బ్రెజిల్ మేయర్ అభ్యర్థి
బ్రెజిల్‌లో మేయర్ అభ్యర్థుల మధ్య జరిగిన చర్చ వివాదాస్పదమైంది. లైవ్ టీవీలో ప్రత్యర్థిపై బ్రెజిల్ మేయర్ అభ్యర్థి కుర్చీతో దాడి చేశారు.
Kamala Harris: ఇజ్రాయెల్-గాజాలో యుద్దానికి ముగింపు పలకాలి: కమలా హారిస్
గత ఏడాది మొదలైన,ఇజ్రాయెల్-గాజా యుద్ధంలో వేల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Narendra Modi : అమెరికా పర్యటనలో ప్రధాని మోదీని కలవనున్న డొనాల్డ్ ట్రంప్
అమెరికా పర్యటనలో భాగంగా వచ్చే వారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రకటించారు.
Lebanon Explosions: పేజర్ అంటే ఏంటి ? హిజ్బుల్లా సభ్యులు ఇప్పటికీ దానిని ఎందుకు ఉపయోగిస్తున్నారు?
ఇజ్రాయెల్ గూఢచార సంస్థ 'మొసాద్' హిజ్బుల్లాపై పేజర్ దాడి చేసి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
Myanmar Floods: యాగీ తుపాను భీభత్సం.. మయన్మార్‌లో 226 మంది మృతి
భారీ వర్షాల కారణంగా మయన్మార్ అతలాకుతలమవుతోంది. యాగీ తుపాను కారణంగా వరదలు, కొండచరియల విరిగిపడటంతో తీవ్ర నష్టం వాటిల్లింది.
Russian President Putin: రష్యాలో జనన రేటు తగ్గుదల.. పెద్ద కుటుంబాలకు పుతిన్ ప్రాధాన్యత
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జనాభా పెంపు చర్యల్లో భాగంగా తన దేశ పౌరులను పని విరామ సమయంలో సహజీవనం చేయాలని కోరారు.
Trump Assassination Bid:ట్రంప్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు అరెస్టు.. బయటికొచ్చిన దృశ్యాలు
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం జరగడం తీవ్ర సంచలనం సృష్టించింది.