NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Trump Florida shooting: డొనాల్డ్‌ ట్రంప్‌ హత్యాయత్నం కేసులో కీలక ఆధారాలు.. నెల ముందు నుంచే స్కెచ్‌! 
    తదుపరి వార్తా కథనం
    Trump Florida shooting: డొనాల్డ్‌ ట్రంప్‌ హత్యాయత్నం కేసులో కీలక ఆధారాలు.. నెల ముందు నుంచే స్కెచ్‌! 
    డొనాల్డ్‌ ట్రంప్‌ హత్యాయత్నం కేసులో కీలక ఆధారాలు.. నెల ముందు నుంచే స్కెచ్‌!

    Trump Florida shooting: డొనాల్డ్‌ ట్రంప్‌ హత్యాయత్నం కేసులో కీలక ఆధారాలు.. నెల ముందు నుంచే స్కెచ్‌! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 24, 2024
    10:42 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి కొన్ని కీలక అంశాలు వెల్లడయ్యాయి.

    ట్రంప్‌ను హత్య చేయాలనే ఉద్దేశ్యంతో ర్యాన్ రౌత్ అనే నిందితుడు కొన్ని నెలల క్రితం లేఖ రాసినట్లు అమెరికా ప్రాసిక్యూటర్లు తెలిపారు.

    ఆ లేఖలో, నిందితుడు తన ఉద్దేశాలను వివరించాడు. దాడికి ముందు, అతను మందుగుండు సామగ్రి, మెటల్ పైపు, ఇతర నిర్మాణ సామగ్రి, నాలుగు ఫోన్లు ఉన్న బాక్స్‌ను గుర్తు తెలియని వ్యక్తి ఇంటి ముందుగా ఉంచినట్లు ప్రాసిక్యూటర్లు వెల్లడించారు.

    ట్రంప్‌పై హత్యాయత్నం ఘటన వెలుగులోకి వచ్చాక.. ఆ గుర్తు తెలియని వ్యక్తి బాక్స్‌ను తెరవగా అందులో ఈ లేఖ బయటపడినట్లు తెలిపారు.

    వివరాలు 

    ట్రంప్‌ ను హత్య చేసిన వారికి 150,000 డాలర్లు 

    ఆ లేఖలో.. "ఇది డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాప్రయత్నం. కానీ ఇది విఫలమైంది. నేను నా వంతు ప్రయత్నం చేశాను. ఇందులో నేను సేకరించిన అన్ని ఇందులో ఉన్నాయి. ఇక, ట్రంప్‌ను అంతం చేయడం మీ ఇష్టం. ట్రంప్‌ ను హత్య చేసిన వారికి 150,000 డాలర్లు అందిస్తాను" అని పేర్కొన్నాడు.

    దీనితో పాటు, ఇరాన్‌తో ట్రంప్ సంబంధాలను "చిన్నపిల్లల మాదిరిగానే" ముగించారని కూడా ఆ లేఖలో పేర్కొన్నాడు.

    సెప్టెంబర్ 15న, ట్రంప్ వెస్ట్ పామ్ బీచ్ కోర్స్‌లో గోల్ఫ్ ఆడుతున్న సమయంలో,నిందితుడు ర్యాన్ రౌత్ అక్కడే సంచరిస్తూ హత్యాయత్నం చేశాడు.

    అయితే,సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై ట్రంప్‌ను కాపాడిన విషయం తెలిసిందే. 58ఏళ్ల నిందితుడిపై రెండు కేసులు నమోదు అయ్యాయి.వీటిపై అతను విచారణ ఎదుర్కొనబోతున్నాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా
    డొనాల్డ్ ట్రంప్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    అమెరికా

    US President Elections: డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ కమలా హారిస్‌
    ప్రపంచ చరిత్రలో మొదటిసారి.. టైటానియం గుండెతో రోగి 8 రోజులు జీవించాడు గుండె
    'నన్ను మోసం చేయడం ఆపండి'.. ఇజ్రాయెల్ ప్రధానికి బో బైడన్ వార్నింగ్ జో బైడెన్
    Iran- Israel: ఈరోజే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి .. G7 దేశాలను హెచ్చరించిన బ్లింకెన్ ఇజ్రాయెల్

    డొనాల్డ్ ట్రంప్

    Trump - Musk: అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలిస్తే.. వైట్‌హౌస్‌లోకి మస్క్‌!  ఎలాన్ మస్క్
    Hush money trial: 34 కేసుల్లో దోషిగా తేలిన డొనాల్డ్ ట్రంప్  అంతర్జాతీయం
    Donald Trump: అక్రమ చెల్లింపుల కేసు తీర్పు తన కుటుంబాన్ని బాధించింది: డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయం
    Donald Trump On Green Card: స్వరం మార్చిన డొనాల్డ్ ట్రంప్.. ఈజీగా గ్రీన్ కార్డు మంజూరు చేస్తానని హామీ  అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025