NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / USA: అమెరికాలో మరోసారి కాల్పులు.. నలుగురు మృత్యువాత 
    తదుపరి వార్తా కథనం
    USA: అమెరికాలో మరోసారి కాల్పులు.. నలుగురు మృత్యువాత 
    అమెరికాలో మరోసారి కాల్పులు.. నలుగురు మృత్యువాత

    USA: అమెరికాలో మరోసారి కాల్పులు.. నలుగురు మృత్యువాత 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 22, 2024
    01:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికాలో తుపాకీ సంస్కృతి రోజుకు రోజుకూ పెరుగుతూనే ఉంది, ఆ దేశంలో రోజూ ఏదో చోట కాల్పులకు దారితీయడం చర్చనీయాంగా మారింది.

    ఈ నేపథ్యంలో అలబామా రాష్ట్రంలో జరిగిన తాజా కాల్పుల ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు.

    ఈ ఘటన ఓ బార్‌ వెలుపల శనివారం రాత్రి 11 గంటల సమయంలో చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించింది.

    ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. క్షతగ్రాతులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

    Details

    సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్న పోలీసులు

    ఇక ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు.

    ఈ ఘటనలో పలువురు షూటర్లు పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. బర్మింగ్‌హామ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు సాగిస్తోంది.

    స్థానిక వ్యాపార సంస్థలు తమ వద్ద ఉన్న సీసీ ఫుటేజీని అందించాలని పోలీసులు అభ్యర్థించారు. అలాగే, ప్రజలకు ఏదైనా సమాచారం తెలిస్తే అందించాలన్నారు.

    ఈ హింసాత్మక చర్యకు పాల్పడిన బాధ్యులను పట్టుకునేందుకు కట్టుబడి ఉన్నామని పోలీసులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా
    ప్రపంచం

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    అమెరికా

    America: మొదటిసారిగా $35 ట్రిలియన్లను దాటిన అమెరికా జాతీయ రుణం  బిజినెస్
    Kamala Harris: 'వైట్ డ్యూడ్స్ ఫర్ హారిస్' X ఖాతా తొలగింపు  కమలా హారిస్‌
    Intel Lays OFF: 18వేల మంది ఉద్యోగులపై వేటు వేసిన ఇంటెల్ వ్యాపారం
    US President Elections: డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ కమలా హారిస్‌

    ప్రపంచం

    Millionaires in World: త్వరలో ప్రపంచంలో పెరగనున్న లక్షాధికారులు.. UK,నెదర్లాండ్స్‌లో తగ్గనున్న మిలియనీర్లు  బిజినెస్
    Paris Olympics: ఒలింపిక్స్‌లో ఆ దేశ అథ్లెట్లకు స్వాగతం చెప్పము.. ఫ్యాన్స్ ఎంపీ సంచలన కామెంట్స్ ఒలింపిక్స్
    Paris : ఒలింపిక్స్ ముందు పారిస్‌లో ఆస్ట్రేలియన్ మహిళపై గ్యాంగ్‌రేప్ ఒలింపిక్స్
    world's hottest day: 84 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. జులై 21న ప్రపంచంలోనే అత్యంత వేడి నమోదు ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025