అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Iran-Israel:పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ క్షిపణుల దాడి
ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ భారీగా క్షిపణులు ప్రయోగించింది. ఈ క్రమంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి.
Iran-Israel: 'మాతో యుద్ధానికి రావొద్దు'.. ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి హెచ్చరిక
ఇజ్రాయెల్‌పై ఇరాన్ మంగళవారం భారీ క్షిపణుల దాడులు జరిపింది.
Hezbollah: 'కాంకర్ ద గలిలీ' పేరుతో దాడులకు సిద్ధంగా హెజ్‌బొల్లా
ఇజ్రాయెల్ అక్టోబర్ 7 తరహా దాడులకు సిద్ధమవుతోందని హెజ్‌బొల్లా ఆరోపణలు చేసింది. దక్షిణ లెబనాన్ గ్రామాల్లో ఇళ్లపై దాడుల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఐడీఎఫ్ ప్రతినిధి డానియల్ హగారీ తెలిపారు.
Thailand:థాయ్‌ల్యాండ్‌లో ఘోర ప్రమాదం.. 25 మంది విద్యార్థులు దుర్మరణం
థాయిలాండ్ లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బ్యాంకాక్ సమీపంలో విద్యార్థులు, వారి టీచర్లతో ప్రయాణిస్తున్న బస్సు మంటల్లో చిక్కుకుపోయింది.
Israel: ఇజ్రాయెల్ భూతల దాడులు.. లెబనాన్ సరిహద్దుల్లోని హెజ్బొల్లా స్థావరాలపై దృష్టి
గత రెండు వారాలుగా లెబనాన్‌పై గగనతలం నుంచి విరుచుకుపడిన ఇజ్రాయెల్, తాజాగా భూతల యుద్ధాన్ని ప్రారంభించింది.
US visa: యుఎస్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? రికార్డు స్థాయిలో మరో 250,000 వీసా అపాయింట్‌మెంట్‌లు
అమెరికా వెళ్లాలని భావిస్తున్న భారతీయులకు మరో అవకాశం లభించింది. అగ్రరాజ్యం అదనంగా 2.5 లక్షల వీసా అపాయింట్‌మెంట్లను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది.
Ex-Google employee: CVలో పోర్న్‌స్టార్ 'మియా ఖలీఫా' పేరు.. గూగుల్ మాజీ ఉద్యోగికి 29 ఇంటర్వ్యూ కాల్స్
ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించేవారు సాధారణంగా యాజమాన్యాన్ని ఆకట్టుకునే విధంగా తమ రెజ్యూమెను రూపొందిస్తారు.
Lebanon - Israel:లెబనాన్‌పై ఇజ్రాయెల్ బాంబు దాడి..100 మందికి పైగా మరణం.. ఏడుగురు కమాండర్లను కోల్పోయిన హెజ్‌బొల్లా
ఇజ్రాయెల్ ఆదివారం నాడు మధ్యప్రాచ్య దేశమైన లెబనాన్‌పై వరుసగా బాంబు దాడులు చేపట్టింది.
Pakistan- IMF Deal: IMF ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్ 1.5 లక్షల ఉద్యోగాల కోత.. ఆరు మంత్రిత్వ శాఖల రద్దు
పాకిస్థాన్ (Pakistan) గత కొంతకాలంగా తన ఆర్థిక వ్యవస్థను స్థిరపర్చడానికి తీవ్రంగా కృషి చేస్తోంది.
Israeli strike: బీరుట్‌లోని భవనంపై ఇజ్రాయెల్ దాడి.. నలుగురు మృతి
ఇజ్రాయెల్, హెజ్‌బొల్లాను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా దాడులను మరింత తీవ్రతరం చేసింది.
Strikes in Syria: సిరియాపై అమెరికా సైన్యం దాడి.. 37 మంది ఐఎస్ ఉగ్రవాదులు మృతి
లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్లపై ఇజ్రాయెల్ వరుస దాడులు జరపడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
US military: సిరియాలో ఐసిస్ స్థావరాలపై అమెరికా దాడి.. 37 మంది ఉగ్రవాదుల మృతి
పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తోంది.
Israel Airstrike: హెజ్‌బొల్లాకు గట్టి ఎదురుదెబ్బ.. మరో కీలక నేత నబిక్ కౌక్ మృతి
లెబనాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హెజ్‌బొల్లాకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ ఆదివారం నిర్వహించిన వైమానిక దాడుల్లో హెజ్‌బొల్లా కీలక నేత నబిల్ కౌక్ మరణించారు.
Iran: నస్రల్లా హత్యతో ఉద్రిక్తత.. ఇరాన్ భద్రతా మండలి కీలక సమావేశం
ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణించడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
Joe Biden: నస్రల్లా మృతి న్యాయమైనదే.. జో బైడెన్
ఇజ్రాయెల్ బీరుట్‌పై నిర్వహించిన దాడుల్లో హెజ్‌బొల్లా నేత షేక్ హసన్ నస్రల్లా మృతి చెందారు.
Hassan Nasrallah: నస్రల్లా మృతి నిజమే.. ధ్రువీకరించిన హెజ్బొల్లా
ఇజ్రాయెల్ హెజ్బుల్లాపై లక్ష్యంగా దాడులు కొనసాగిస్తుండగా, హెజ్‌బొల్లా అధిపతి హసన్ నస్రల్లా మృతి చెందినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది.
Hassan Nasrallah: నస్రల్లా సహా హిజ్బుల్లా టాప్ కమాండర్లు మృతి.. హిజ్బుల్లా తరువాతి చీఫ్ ఇతడేనా?
ఇజ్రాయెల్, హిజ్బుల్లాపై విరుచుకుపడుతూ, శుక్రవారం లెబనాన్‌లోని బీరూట్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో హిజ్బుల్లా స్థావరాలపై విరుచుకుపడింది.
Floods: నేపాల్‌లో భారీ వరదలు.. 39 మంది మృతి
నేపాల్‌లో భారీ వర్షాల కారణంగా 39 మంది మృతి చెందగా, 11 మంది గల్లంతైనట్లు అధికారులు. ఆ దేశంలోని ఎనిమిది జిల్లాల్లో భారీగా వరదలు సంభవించాయి.
Hassan Nasrallah: హెజ్‌బొల్లా నేత హసన్ నస్రల్లా ఇక లేరు.. ధ్రువీకరించిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ శుక్రవారం భారీ దాడులతో హెజ్‌బొల్లాపై భీకర స్థాయిలో విరుచుకుపడింది.
Hezbollah-Israel: ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్‌బొల్లా నేత నస్రల్లా కుమార్తె మరణం?
హెజ్‌బొల్లా సంస్థపై ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తూనే ఉంది. శుక్రవారం లెబనాన్‌లో భారీ స్థాయిలో విరుచుకుపడింది.
Shigeru Ishiba: జపాన్ తదుపరి ప్రధాని షిగేరు ఇషిబా ఎవరు
ఫ్యూమియో కిషిడా తర్వాత జపాన్ తదుపరి ప్రధానమంత్రి అయ్యే రేసులో షిగేరు ఇషిబా విజయం సాధించారు.
UNSC: ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి యూకే ప్రధాని కైర్ స్టార్మర్ మద్దతు
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో (UNSC) శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది.
China: కుప్పకూలిన చైనా సరికొత్త అణుశక్తితో నడిచే న్యూక్లియర్ సబ్‌మెరైన్
చైనా, తన న్యూక్లియర్ విస్తరణ కార్యకలాపాలలో ఉల్లాసంగా ఉన్నప్పటికీ, తాజాగా ఒక తీవ్రమైన ఎదురుదెబ్బకు గురైంది.
Alabama: అలబామాలో ముగ్గురిని చంపిన వ్యక్తి.. నైట్రోజన్ గ్యాస్ తో మరణశిక్ష.. దేశంలోని రెండోసారి
అమెరికాలో నైట్రోజన్ గ్యాస్ ద్వారా మరణశిక్ష అమలు చేయడం ఇటీవల పెద్ద చర్చగా మారిన విషయం తెలిసిందే.
Joe Biden Gun Law: అమెరికాలోని గన్ సంస్కృతి..కొత్త చట్టం తీసుకొచ్చిన బైడెన్
అమెరికాలో తుపాకీ సంస్కృతి క్రమంగా పెరుగుతోంది. ప్రతి రోజూ ఎక్కడోచోట కాల్పులు జరుగుతూ, అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడం లేదా గాయపడడం సాధారణమైన అంశంగా మారింది.
Pakistan: పాకిస్థాన్‌లోని పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. చిన్నారి మృతి, 25 మందికి గాయాలు
వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని పోలీస్ స్టేషన్‌లో గురువారం భారీ పేలుడు సంభవించింది.
#NewsBytesExplainer: ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య బ్లూ లైన్ ఏమిటి? ఇక్కడ భారతీయ సైనికులు ఏమి చేస్తారు?
ఇజ్రాయెల్,లెబనాన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. ఇందులో వందలాది మంది చనిపోయారు. ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు లెబనాన్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Muhammad Yunus:షేక్ హసీనాను దించేయడం పథకం ప్రకారం జరిగింది, సూత్రధారి పేరు వెల్లడించిన మహ్మద్ యూనస్
బంగ్లాదేశ్‌ను నిప్పుల కుంపటిగా మార్చడంతో షేక్ హసీనా ప్రధాని పీఠం నుంచి దిగిపోయి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు.
UNSC: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌కు ఫ్రాన్స్ మద్దతు
భారత్ ఐరాస భద్రతా మండలిలో (UNSC) శాశ్వత సభ్యత్వం కోసం చేస్తున్న ప్రయత్నాలకు అంతర్జాతీయంగా మరింత మద్దతు వస్తోంది.
USA: యుఎస్‌లో ఆలయ గోడలపై విద్వేషపూరిత రాతలు.. 10 రోజుల్లో 2వ ఘటన
అమెరికాలోని ఒక ఆలయంలో కొంతమంది వ్యక్తులు విద్వేషపూరిత రాతలు (గ్రాఫిటీ) రాశారు.
Canada: అవిశ్వాస తీర్మానంలో జస్టిన్ ట్రూడో విజయం
కెనడాలోని మాంట్రియల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీ ఓటమి చెందిన విషయం అందరికీ తెలిసిందే.
Putin: పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్.. పశ్చిమ దేశాలకు అణు హెచ్చరికలు జారీ
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఇటీవల ఉక్రెయిన్ రష్యాపై దాడులను మరింత వేగవంతం చేసింది.
Hezbollah Israel Tension: హిజ్బుల్లాపై ఐడీఎఫ్ 1500 కోట్ల రూపాయల విలువైన క్షిపణుల వర్షం
లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం తీవ్ర విధ్వంసం సృష్టిస్తూ, హిజ్బుల్లా తీవ్ర సంక్షోభంలో ఉందని సంకేతాలిస్తున్నది.
Elon Musk: ఇటలీ ప్రధానితో ఎలాన్ మస్క్ డేటింగ్..? స్పందించిన టెస్లా సీఈఓ
ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, టెస్లా CEO ఎలాన్ మస్క్ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని 'డేటింగ్' లో ఉన్నారంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
Explained: ఐరన్ డోమ్ ఎలా పనిచేస్తుంది.. సక్సెస్ రేటు ఎంత?
శత్రువుతో పోరాటం చేయడం ఒక విషయం,కానీ ఆ పోరాటంలో వచ్చే దెబ్బలను ఎదుర్కొనడం మరో విషయం.ఇది ఎంతో కీలకమైనది.
Pandas: మీ పాండాలు మాకు వద్దు.. మీరే తీసుకోండి.. పాండాలను చైనాకు తిరిగి ఇచ్చిన ఫిన్నిష్ జూ
పాండాలు (Pandas) చైనాలో పుట్టిన అరుదైన జాతి జంతువులు. చైనా తమ జాతీయ సంపదగా భావించే ఈ పాండాలను ఇతర దేశాలతో మంచి సంబంధాలు పెంచుకోవడం కోసం బహుమతులుగా ఇస్తోంది.
Thailand: థాయిలాండ్‌లో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత.. 120 రోజుల్లో అమల్లోకి
థాయిలాండ్ రాజు మహా వజిరాలాంగ్‌కార్న్ స్వలింగ జంటలకు చట్టబద్ధమైన వివాహ హక్కులను కల్పిస్తూ 'వివాహ సమానత్వ బిల్లు'పై అధికారికంగా సంతకం చేశారు.
China: శక్తిమంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన చైనా PLA
చైనా సైన్యం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి విజయవంతంగా పరీక్షించినట్లు తొలిసారి పబ్లిక్‌గా ప్రకటించింది.
North Korea: చెత్త బుడగలు పంపిన ఉత్తరకొరియా.. దక్షిణ కొరియా వైమానిక రంగానికి సంకటం
ఉత్తర కొరియా పంపించే చెత్తతో నింపిన బుడగలు తొలుత చిన్న సమస్యగా భావించారు. అయితే, అవి దక్షిణ కొరియాలో వైమానిక రంగానికి తీవ్రమైన ఆందోళనగా మారాయి.
Suicide Pod: బటన్ నొక్కిన వెంటనే మరణం.. సూసైడ్ పాడ్ ద్వారా అమెరికన్ మహిళ ఆత్మహత్య
స్విట్జర్లాండ్‌లో 64 ఏళ్ల అమెరికన్ మహిళ సార్కో పాడ్ అనే 'సూసైడ్ ప్యాడ్' ద్వారా ఆత్మహత్య చేసుకుంది, దీని ద్వారా ప్రపంచంలో అలా చేసిన మొదటి వ్యక్తిగా ఆమె నిలిచింది.