NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Hassan Nasrallah: నస్రల్లా మృతి నిజమే.. ధ్రువీకరించిన హెజ్బొల్లా 
    తదుపరి వార్తా కథనం
    Hassan Nasrallah: నస్రల్లా మృతి నిజమే.. ధ్రువీకరించిన హెజ్బొల్లా 
    నస్రల్లా మృతి నిజమే.. ధ్రువీకరించిన హెజ్బొల్లా

    Hassan Nasrallah: నస్రల్లా మృతి నిజమే.. ధ్రువీకరించిన హెజ్బొల్లా 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 28, 2024
    06:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇజ్రాయెల్ హెజ్బుల్లాపై లక్ష్యంగా దాడులు కొనసాగిస్తుండగా, హెజ్‌బొల్లా అధిపతి హసన్ నస్రల్లా మృతి చెందినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది.

    ఈ విషయంలో హెజ్‌బొల్లా కూడా స్పందించిది. తమ నాయకుడు నస్రల్లా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.

    ఇజ్రాయెల్ చర్యకు ప్రతీకారం తీర్చుకోవాలని హెజ్‌బొల్లా ప్రతిజ్ఞ చేసింది.

    ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో తమ నాయకుడు నస్రల్లా మృతి చెందారని, అయితే, దీనికి ప్రతీకారం తీర్చుకోవడం తమ బాధ్యత అని హెజ్బొల్లా తెలిపింది.

    పాలస్తీనాకు మద్దతుగా నిలబడి శత్రువుపై యుద్ధం కొనసాగిస్తామని వెల్లడించింది.

    Details

    పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు

    ఇజ్రాయెల్ దళాలు బీరుట్‌లోని హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై క్షిపణులు ప్రయోగించాయి. ఈ దాడుల్లో నస్రల్లా మరణించినట్లు ఐడీఎఫ్ 'ఎక్స్' (ట్విటర్) వేదికగా ప్రకటించింది.

    నస్రల్లా ఇక ఉగ్రవాదంతో ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేయలేరని ఈ పోస్టులో పేర్కొంది. నస్రల్లా తన కుమార్తెతో సహా మరణించినట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి.

    నస్రల్లా మృతితో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్ళీ ముదిరాయి. ఇజ్రాయెల్ దాడుల కారణంగా హెజ్‌బొల్లాకు భారీ నష్టం జరుగుతోంది.

    ఈ నేపథ్యంలో ఇరాన్ తన బలగాలను లెబనాన్‌కు పంపేందుకు సిద్ధంగా ఉందని, ఆ దేశ ఉన్నత అధికారుల ద్వారా అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇజ్రాయెల్
    ఇరాన్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఇజ్రాయెల్

    Israel Strikes-On Lebanon: లెబనాన్ పై క్షిపణులతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ లెబనాన్
    Israel-Hamas-War: రాఫా పై దాడులకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ అంతర్జాతీయం
    Israeli : రఫాలో భూసేకరణ కోసం ఇజ్రాయెల్ దళాల సన్నాహాలు పూర్తి  అంతర్జాతీయం
    Columbia University row: పాలస్తీనా అనుకూల ఆందోళనల అణచివేతపై కొలంబియా యూనివర్సిటీ అధ్యక్షురాలిపై మండిపడ్డ వర్సిటీ ప్యానెల్ కొలంబియా

    ఇరాన్

    ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి వెనుక ఇరాన్‌ హస్తం  ఇజ్రాయెల్
    IRAN WARNING : ఇజ్రాయెల్ దాడులను ఆపకుంటే, పరిస్థితి వేరేలా ఉంటుందని ఇరాన్ హెచ్చరికలు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    సిరియా స్థావరాలను పేల్చేసిన అమెరికా.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధం లేదని స్పష్టం అమెరికా
    Iran : ఇరాన్‌లో మరణశిక్షల పెరుగుదలను ఖండించిన ఐక్యరాజ్య సమితి..7 నెలల్లోనే 419 కేసులు ఐక్యరాజ్య సమితి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025