అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Terror Attack: సోమాలియాలో ఉగ్రదాడి.. 32 మంది మృతి
ఆఫ్రికా దేశం సోమాలియాలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు.
ఇజ్రాయెల్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలి.. ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ హెచ్చరిక
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు భారతీయ విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.
Donald Trump : కమలా హారిస్‌తో ముఖాముఖి చర్చకు ఓకే చెప్పిన ట్రంప్.. డేట్ ఎప్పుడంటే
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ పార్టీ తరుఫున కమలా హారిస్ అభ్యర్థిత్వం ఇప్పటికే ఖరారైంది.
US President Elections: డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరుఫున కమలా హారిస్ అభ్యర్థిత్వం అధికారికంగా ఖరారైంది.
Hamas Israel War :హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం.. టెల్ అలీవ్‌కు విమానాలు నిలిపివేత
హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియా హత్యతో మళ్లీ మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ పై ప్రతీకార చర్యలు తప్పవని ఇప్పటికే ఇరాన్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
Ismail Haniyeh: 2 నెలల ముందే బాంబు పెట్టి హత్య.. పక్కా ప్లాన్‌తోనే హనియాను చంపారు
రెండు రోజుల ముందు, హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను టెహ్రాన్ గెస్ట్‌హౌస్‌లో హత్యకు గురైన విషయం తెలిసిందే.
Mohammed Deif: హమాస్ మిలటరీ చీఫ్ మహ్మద్ డీఫ్ దుర్మరణం
కొద్ది నెలలుగా ఇజ్రాయెల్ పోరాడుతున్న హమాస్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్‌లో హత్యకు గురయ్యాడు.
Iran : ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడికి సిద్ధం.. ఇరాన్ సుప్రీం లీడర్ ఆదేశాలు
టెహ్రాన్‌లో హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియా హత్యకు గురైన విషయం తెలిసిందే.
Donald Trump: కమలా హారిస్ ఇండియానా లేక నల్లజాతి మహిళానా?.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు
అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన డెమోక్రాట్ అభ్యర్థి కమాలా హారిస్‌పై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు చేశాడు.
Emmanuel Macron: మాక్రాన్ కి క్రీడా మంత్రి ఘాటు ముద్దు.. వైరల్ అవుతున్న ఫొటో
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల సందర్భంగా ఓ మహిళా మంత్రి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్(46)ను ముద్దు పెట్టుకోడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Britain : బ్రిటన్ రాజకుటుంబంలో 'నగలు' కోసం కలహాలు
బ్రిటన్ రాజకుటుంబానికి సంబంధించి అంత:పుర విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
Goat Plague:గోట్'ప్లేగు అంటే ఏమిటీ? పశువుల తరలింపుపై గ్రీస్ ఎందుకు నిషేధం విధించింది
"గోట్'ప్లేగు" అని పిలువబడే అత్యంత అంటువ్యాధిని నివారించడానికి గ్రీస్ దేశవ్యాప్తంగా గొర్రెలు, మేకల రవాణాను నిషేధించింది.
#Newsbytes Explainer: ఇరాన్‌లో హత్యకు గురైన హమాస్ రాజకీయ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఎవరు?
హమాస్ రాజకీయ విభాగం అధిపతి ఇస్మాయిల్ హనియా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హత్యకు గురయ్యారు.
Iran: ఇరాన్‌లో హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే హతం
టెహ్రాన్‌లో హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే హతమైనట్లు ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ బృందం తెలిపింది.
Kamala Harris: 'వైట్ డ్యూడ్స్ ఫర్ హారిస్' X ఖాతా తొలగింపు
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రచారానికి పెద్ద మొత్తం నిధులు సమకూరుతున్నారు.
Donald Trump : ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలు అవమానకరం
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Venezuela: వెనిజులాకు అధ్యక్షుడిగా మరోసారి చెందిన నికోలస్ మడురో.. ఎన్నికల ఫలితాలపై ప్రశ్నలు
వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో కీలక మలుపు తిరిగింది. ఆదివారం ఇక్కడ జరిగిన ఓటింగ్ ఎన్నికల్లో నికోలస్ మడురోను విజేతగా ప్రకటించారు.
Britain: బ్రిటన్‌లోని డ్యాన్స్ క్లాస్‌లో కత్తి దాడి..ఇద్దరు పిల్లలు మృతి, 9 మందికి గాయాలు
నార్త్-వెస్ట్ ఇంగ్లండ్‌లోని పిల్లల డ్యాన్స్ క్లాస్‌లో సోమవారం జరిగిన కత్తి దాడిలో ఇద్దరు పిల్లలు మరణించగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు.
China investments in India : భారత్‌లో చైనా పెట్టుబడులను పెంచేందుకు ప్రణాళికలు
భారతదేశంలో చైనా పెట్టుబడులను పెంచేందుకు కేంద్ర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Astrologer Amy Tripp: బైడెన్ నిష్క్రమణను సరిగ్గా అంచనా వేసిన జ్యోతిష్కురాలు.. తదుపరి US అధ్యక్షుడి పేరును కూడా వెల్లడించింది
ఈ ఏడాది నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి జో బైడెన్ నిష్క్రమించే ఖచ్చితమైన తేదీని జ్యోతిష్యురాలు అమీ ట్రిప్ ఆసక్తికరమైన భవిష్యవాణి వినిపించారు.
#Newsbytes Explainer హిజ్బుల్లాహ్ అంటే ఏమిటి? ఇజ్రాయెల్‌తో హిజ్బుల్లా యుద్ధం చేస్తుందా?
ఇజ్రాయెల్‌లో ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా భారీ దాడికి దిగింది. ఈ దాడిలో 12 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు.
Pakistan : వాయువ్య పాకిస్థాన్‌లో రెండు తెగల మధ్య ఘర్షణ.. 30 మంది మృతి
పాకిస్థాన్‌లోని వాయువ్య ప్రాంతంలో రెండు తెలగ మధ్య జరిగిన సాయుధ ఘర్షణలో 30 మరణించారు. మరో 145 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Newyork: న్యూయార్క్ పార్క్‌లో కాల్పులు.. ఒకరు మృతి, పలువురికి గాయలు
అమెరికాలోని న్యూయార్క్‌లోని ఓ పార్కులో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన న్యూయార్క్‌లోని రోచెస్టర్ సిటీ ప్రాంతంలో చోటుచేసుకుంది.
Libya Floods: లిబియా వరదలకు కారణం ఆ 12 మంది అధికారులే.. అధికారులకు 27ఏళ్ల జైలు శిక్ష
గత ఏడాది రెండు ఆనకట్టలు కూలిన ఘటనలో 12 మంది ప్రస్తుత, మాజీ అధికారులకు లిబియా కోర్టు ఆదివారం 27 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
USA: చైనాను దెబ్బతీయడానికి రంగంలోకి బీ-2 స్టెల్త్ బాంబర్
విమాన వాహక నౌకలను పెంచుకోవడానికి ఇప్పటికే చైనా ప్రణాళికలను రచిస్తోంది.
Jaishankar: టోక్యోలో విదేశాంగ మంత్రి జైశంకర్.. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చ
క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం కోసం జైశంకర్ ఆదివారం జపాన్ చేరుకున్నారు.
Pakistan: పాకిస్థాన్‌లో అత్యంత ప్రమాదకర పర్యాటక ప్రాంతం.. భద్రతకు పెను ముప్పు
అత్యంత ప్రమాదక పర్యాటక ప్రాంతం పాకిస్థాన్‌లోని ఓ నగరం నిలిచింది.
Narendra Modi : రష్యా పర్యటన తర్వాత తొలిసారిగా ఉక్రెయిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల రష్యా పర్యటన ముగించుకొని తిరిగొచ్చిన విషయం తెలిసిందే.
Kamala Harris : బైడన్ నిష్క్రమణ.. డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్
జో బైడన్ తప్పుకోవడంతో డెమాక్రాట్ల తరుఫున అధ్యక్ష ఎన్నికల రేసులోకి కమలా హారిస్ వచ్చిన విషయం తెలిసిందే.
France: ఫ్రాన్స్‌లోని రైలు మార్గంపై దాడి, బాంబు బెదిరింపు.. ఫ్రెంచ్-స్విస్ విమానాశ్రయం ఖాళీ
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే ఫ్రాన్స్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Ukraine war briefing: ఉక్రెయిన్ సహాయంలో $2 బిలియన్ల అకౌంటింగ్ లోపాన్ని గుర్తించిన పెంటగాన్
ఉక్రెయిన్‌కు పంపిన మందుగుండు సామగ్రి, క్షిపణులు,పరికరాల మదింపుకు సంబంధించి పెంటగాన్ 2 బిలియన్ డాలర్ల అదనపు అకౌంటింగ్ లోపాన్ని కనుగొన్నట్లు , గురువారం విడుదల చేసిన యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వ నివేదిక తెలిపింది.
Barack Obama: కమలా హారిస్‌కు మద్దతు పలికిన ఒబామా దంపతులు
జో బైడెన్ అమెరికాలో అధ్యక్ష ఎన్నికల రేసు నుండి వైదొలిగిన తర్వాత, డెమోక్రటిక్ పార్టీ నుండి ప్రెసిడెంట్ అభ్యర్థిగా కమలా హారిస్ ముందంజలో ఉన్నారు.
India-China Dispute: లడఖ్‌లోని LAC వద్ద దళాలను ఉపసంహరించుకోవడానికి భారతదేశం, చైనా అంగీకారం
ఆసియాన్ సమావేశం సందర్భంగా లావోస్‌లోని వియంటియాన్‌లో విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ చైనా కౌంటర్ వాంగ్ యితో సమావేశమయ్యారు.
Amazon: ఆన్‌లైన్‌లో ఎయిర్ ఫ్రైయర్‌ని ఆర్డర్ చేస్తే.. ఏమి వచ్చిందంటే?
ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ గత కొన్ని సంవత్సరాలుగా తన కస్టమర్లలో ఒక సముచిత స్థానాన్ని సృష్టించింది.
Woman Biker: రైడింగ్ చేస్తూ అందమైన రష్యన్ బైకర్ మృతి
రష్యాలో అత్యంత అందమైన బైకర్‌గా పేరుగాంచిన టాట్యానా ఓజోలినా(Tatyana Ozolina) టర్కీలో జరిగిన మోటార్‌సైకిల్ ప్రమాదంలో మరణించింది.
Biden: అధ్యక్ష రేసు నుంచి వైదొలిగిన కారణం తెలిపిన బైడెన్
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. నవంబరు 5న దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.
Russia:ఉక్రెయిన్‌తో పోరాడేందుకు రష్యా మాస్కో నివాసితులకు రికార్డు స్థాయిలో $22,000 అందిస్తోంది
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది. మరోవైపు ఇరు దేశాలు సైనికుల కొరతను ఎదుర్కొంటున్నాయి. అటువంటి పరిస్థితిలో, రష్యా తన సైనికుల సంఖ్యను పెంచడానికి భిన్నమైన ఆఫర్ ఇచ్చింది.
London: కింగ్ చార్లెస్ ఎందుకు అదనంగా £45 మిలియన్ల ప్రజాధనాన్ని అందుకుంటారు
కింగ్ చార్లెస్ III తాజా రాయల్ ఖాతాల ప్రకారం, అతని అధికారిక వార్షిక ఆదాయం £45 మిలియన్లు పెరగడంతో గణనీయమైన వేతన పెంపును అందుకోవలసి ఉంది.
South Korea: తారాస్థాయికి చెత్త యుద్ధం.. దక్షిణ కొరియా అధ్యక్షుడి కార్యాలయంలోకి చెత్త బెలూన్స్
ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య చెత్త వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఉత్తర కొరియా పంపిన చెత్త బెలూన్లు మళ్లి సౌత్ కొరియాలో మళ్లీ కనిపించాయి.
Kamala Harris: కమలా హారిస్ తల్లి పుట్టిన ఊరిలో పండగ వాతావరణం .. ఎక్కడంటే..?
అమెరికా రాజకీయాల్లో పెను దుమారం రేగింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి తన పేరును ఉపసంహరించుకున్నారు.