అమీ ట్రిప్: వార్తలు
29 Jul 2024
అంతర్జాతీయంAstrologer Amy Tripp: బైడెన్ నిష్క్రమణను సరిగ్గా అంచనా వేసిన జ్యోతిష్కురాలు.. తదుపరి US అధ్యక్షుడి పేరును కూడా వెల్లడించింది
ఈ ఏడాది నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి జో బైడెన్ నిష్క్రమించే ఖచ్చితమైన తేదీని జ్యోతిష్యురాలు అమీ ట్రిప్ ఆసక్తికరమైన భవిష్యవాణి వినిపించారు.