తదుపరి వార్తా కథనం

Iran: ఇరాన్‌లో హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే హతం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jul 31, 2024
09:18 am
ఈ వార్తాకథనం ఏంటి
టెహ్రాన్‌లో హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే హతమైనట్లు ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ బృందం తెలిపింది. హమాస్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసింది. "టెహ్రాన్‌లోని అతని నివాసంపై జరిగిన జియోనిస్ట్ దాడిలో అతను హతమైనట్లు పేర్కొంది.
Details
స్పందించని ఇజ్రాయిల్
ప్రస్తుతం, అతని హత్యకు ఎవరూ బాధ్యత వహించలేదు. అయితే ఇజ్రాయెల్ హత్య చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా ఇజ్రాయిల్ అధికారికంగా స్పందించలేదు. గతంలో హమాస్ నాయకులను చంపుతామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే.