అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Donald Trump : ఎన్నికల ప్రచారంలో అమెరికా మాజీ అధ్యక్షుడిపై కాల్పులు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై (Donald Trump) దుండగులు కాల్పులకు తెగబడ్డాడు.
Israel Hamas War : గాజా స్ట్రిప్‌లో మరోసారి ఇజ్రాయెల్ హింసాత్మక దాడి.. 71 మంది మృతి
ఇజ్రాయెల్, హమాస్ మధ్య గత తొమ్మిది నెలలుగా యుద్ధం జరుగుతోంది. హమాస్‌ను నిర్మూలిస్తామని ఇజ్రాయెల్ గట్టి ప్రతిజ్ఞ చేసింది. ఈ ప్రతిజ్ఞ గాజా స్ట్రిప్ ప్రజలపై భారంగా ఉంది.
Nepal Bus Accident: నదిలో కొట్టుకుపోయిన రెండు బస్సులు.. ఏడుగురు భారతీయులతో సహా 50 మందికి పైగా గల్లంతు
నేపాల్‌లో కొండచరియలు విరిగిపడి శుక్రవారం తెల్లవారుజామున రెండు బస్సులు నదిలో కొట్టుకుపోవడంతో ఏడుగురు భారతీయ పౌరులతో సహా 60 మందికి పైగా ప్రయాణికులు గల్లంతయ్యారు.
Donald Trump : మెటా ప్రకటన.. డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం తొలగింపు
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఫేస్‌బుక్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంచి ఉశమనం దొరికింది.
Nepal: నేపాల్‌లో పడిపోయిన ప్రచండ ప్రభుత్వం.. ప్రధాని పదవికి రాజీనామా
నేపాల్‌లో ప్రధాని పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు.
NASA: అంగారక గ్రహంపైకి మానవులు.. NASA బడ్జెట్ $725,000
నాసా కొత్త రాకెట్ వ్యవస్థలో $725,000 పెట్టుబడి పెట్టింది.
Biden: నవ్వుల పాలైన అమెరికా అధ్యక్షుడు.. నాటో సమ్మిట్‌లో తడబాటు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మళ్లీ తడబడ్డారు.
china: ప్రపంచంలోని ఇతర దేశాల కంటే రెండింతలు పవన, సౌర విద్యుత్‌ను నిర్మిస్తున్న చైనా
పవన, సౌరశక్తి విషయంలో చైనా రెట్టింపు వేగంతో పనిచేస్తోందని గ్లోబల్ ఎనర్జీ మానిటర్ (జీఈఎం) అనే ప్రభుత్వేతర సంస్థ గురువారం విడుదల చేసిన పరిశోధన నివేదికలో పేర్కొంది.
Narendra modi: 'భారతదేశం బుద్ధుడిని ఇచ్చింది.. యుద్ధం కాదని గర్వంగా చెప్పగలం'.. ప్రధాని మోదీ
ఆస్ట్రియా పర్యటన సందర్భంగా వియన్నాలో జరిగిన కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
England: యూకే ల ముగ్గురు మహిళల హత్య.. హంతకుడి కోసం కొనసాగుతున్న పోలీసుల వేట
ఉత్తర లండన్‌లో క్రాస్‌బౌతో మంగళవారం సాయంత్రం ముగ్గురు మహిళలు హత్య చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Buckingham Palace: మొదటిసారిగా ప్రజలకోసం తెరవనున్న బకింగ్‌హామ్ ప్యాలెస్ ఈస్ట్ వింగ్
బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రపంచవ్యాప్తంగా దాని అందాలకు ప్రసిద్ధి చెందింది. దాని రాచరిక వారసత్వం దాని సందర్శకులకు చెప్పడానికి వేలకొద్దీ కథలను కలిగి ఉంది.
AI bot accusations : AI వినియోగించారని యుకె సంస్కరణల పార్టీ అభ్యర్ధిపై ఆరోపణలు
బ్రిక్స్టన్ ,క్లాఫమ్ హిల్ నియోజకవర్గానికి పోటీ చేసిన మాట్లాక్, హస్టింగ్‌లకు లేదా ఎన్నికల గణనకు హాజరు కాలేకపోయారు.ఇది ఆయన గుర్తింపు గురించి ఊహాగానాలకు దారితీసింది.
Austria: ఆస్ట్రియాలో ప్రధాని నరేంద్ర మోదీకి వందేమాతరంతో ఘన స్వాగతం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉదయం సెంట్రల్ యూరోప్ దేశమైన ఆస్ట్రియా చేరుకున్నారు. రెండు రోజుల రష్యా పర్యటన ముగించుకుని మోదీ వియన్నా చేరుకున్నారు.
PM Modi in Austria: మాస్కో నుంచి వియన్నా చేరుకున్న ప్రధాని మోదీ.. సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చర్చలు
రెండు రోజుల రష్యా పర్యటన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ తన ఒకరోజు పర్యటన నిమిత్తం ఆస్ట్రియా చేరుకున్నారు.
Russia: నరేంద్ర మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీని రష్యా అత్యున్నత పౌర గౌరవమైన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్‌తో సత్కరించారు.
Novo-Ogaryovo: విలాసవంతమైన సౌకర్యాలకు నిలయంగా పుతిన్ నివాసం
ప్రధాని నరేంద్ర మోదీ తన 2 రోజుల రష్యా పర్యటనలో మొదటి రోజు మాస్కోలోని తన అధికారిక నివాసం నోవో-ఒగారియోవోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి ప్రైవేట్ డిన్నర్ చేశారు.
American Mountaineer: అదృశ్యమైన 22 సంవత్సరాల తర్వాత పెరూలో మమ్మీగా కనుగొన్నారు
22 ఏళ్ల క్రితం పెరూలోని మంచు శిఖరాన్ని అధిరోహిస్తూ అదృశ్యమైన అమెరికన్ పర్వతారోహకుడి మృతదేహం వెలుగులోకి వచ్చింది.
PM Modi In Moscow: పౌర పురస్కారంతో ప్రధాని మోదీని సత్కరించనున్న రష్యా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మంగళవారం నాడు ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ ది ఫస్ట్-కాల్డ్‌ను లాంఛనంగా అందజేయనున్నారు.
Modi's Russia : మోడీ రష్యా ప్రయాణంలో తెలియని సైనికుడి సమాధి ఏమిటి
22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల పర్యటన సందర్భంగా మాస్కోలోని తెలియని సైనికుడి సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచనున్నారు.
Modi-Putin Meeting: నేడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ సమావేశం.. ఉక్రెయిన్ అంశం చర్చకు వచ్చేనా..?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేడు ప్రధాని నరేంద్ర మోదీతో విస్తృత చర్చలు జరపనున్నారు.
Firearm mania in US: అమెరికాలోని మూడు రాష్ట్రాలలో బుల్లెట్ వెండింగ్ మెషీన్లు
అమెరికన్ రౌండ్స్, యునైటెడ్ స్టేట్స్ ఆధారిత కంపెనీ, అలబామా, ఓక్లహోమా, టెక్సాస్‌లలో ఆటోమేటెడ్ మందుగుండు సామగ్రి విక్రయ యంత్రాలను ప్రారంభించింది.
France: రెండో స్థానంలో ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూటమి.. కొత్త వామపక్ష కూటమికి అత్యధిక సీట్లు
ఫ్రాన్స్‌లో ఆదివారం జరిగిన పార్లమెంటరీ ఎన్నికల రెండో దశ ఓటింగ్‌లో కొత్త వామపక్ష కూటమి 'న్యూ పాపులర్ ఫ్రంట్' అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది.
America: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి, 19 మందికి గాయాలు
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన వెలుగు చూసింది. డెట్రాయిట్‌లోని బ్లాక్ పార్టీపై దాడికి పాల్పడిన వ్యక్తి కాల్పులు జరిపి ఇద్దరు మృతి చెందారు.
Major breakthrough : HIV నివారణలో ఏడాదికి రెండు సార్లు ఇంజెక్షన్.. 100% ప్రభావవంతం
దక్షిణాఫ్రికా ఉగాండాలో నిర్వహించిన పెద్ద క్లినికల్ ట్రయల్‌లో HIV నివారణలో గణనీయమైన పురోగతి సాధించింది.
Russia, Austria: ప్రధాని మోదీ రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న రష్యా, ఆస్ట్రియా
ప్రధాని నరేంద్ర మోదీ జూలై 8 నుంచి రష్యా , ఆస్ట్రియాలను సందర్శించబోతున్నారు.
Masoud Pezeshkian: ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్ కు పట్టం
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాద అభ్యర్థి మసౌద్ పెజెష్కియాన్ విజయం సాధించించారని టెహ్రాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ప్రెస్ టీవీ తెలిపింది.
Keir Starmer: బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా కీర్ స్టార్మర్.. భారతదేశం పట్ల అతని వైఖరి ఏమిటి?
UK ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. లేబర్ పార్టీ భారీ విజయం సాధించింది.
Rishi Sunak: సునక్ ఎప్పుడు 10వ నెంబర్ నుండి నిష్క్రమించాలి
కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు రిషి సునక్ యునైటెడ్ కింగ్‌డమ్ సార్వత్రిక ఎన్నికల్లో సర్ కైర్ స్టార్మర్స్ లేబర్ పార్టీకి ఓటమి పాలైన తర్వాత 10 డౌనింగ్ స్ట్రీట్‌ను ఖాళీ చేయనున్నారు.
UK తదుపరి PM కైర్ స్టార్మర్ ఎవరు?
యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రిగా రిషి సునక్ స్థానంలో లేబర్ పార్టీ నాయకుడు సర్ కైర్ స్టార్మర్ సిద్ధంగా ఉన్నారు.
UK Elections:ఓటమిని అంగీకరించిన రిషి సునక్.., ట్రెండ్‌లలో మెజారిటీని గెలుచుకున్నలేబర్ పార్టీ
బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం జరుగుతోంది.
SCO Summit 2024: ఎస్‌సీఓ తేదీ, ఎజెండా, హాజరవుతువుతున్న దేశాలు ఇవే
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) 2024 సమ్మిట్ జూలై 4న కజకిస్థాన్‌లోని అస్తానాలో జరుగుతోంది. ఇది 24వ ఎస్‌సీఓ SCO సమ్మిట్.
India Day Parade: ఇండియా డే పరేడ్‌లో చారిత్రక ఘట్టం - అయోధ్య రామమందిర నమూనా ప్రదర్శన!
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నిర్వహించే ఇండియా డే పరేడ్‌లో ఈ సారి చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది.
UK Elections 2024: నేడే బ్రిటన్‌లో పోలింగ్.. రిషి సునక్ మళ్లీ గెలుస్తాడా?
UK Elections 2024: బ్రిటన్ పార్లమెంట్ అయిన హౌస్ ఆఫ్ కామన్స్‌లోని 650 స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది.
Floppy farewell: ఎట్టకేలకు ఫ్లాపీలకు వీడ్కోలు పలికిన జపాన్
జపాన్ ప్రభుత్వం తన అన్ని సిస్టమ్‌ల నుండి ఫ్లాపీ డిస్క్‌ల వినియోగాన్ని విజయవంతంగా తొలగించింది. ఇది బ్యూరోక్రసీని ఆధునీకరించడంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది.
Joe Biden: విశ్రాంతి లేని విదేశీ ప్రయాణాల వల్ల సరిగా మాట్లాడలేకపోయా.. జో బైడెన్ వివరణ
రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై తన పేలవమైన చర్చకు ముందు విదేశీ ప్రయాణాలు కారణమయ్యాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వివరణ ఇచ్చారు.
Pakistan: అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ భార్యకు ముందస్తు బెయిల్..
అవినీతి కేసులో జైలు శిక్ష పడిన పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీకి పాకిస్థాన్‌లోని అవినీతి నిరోధక కోర్టు మంగళవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Turbocharge Productivity: యూరప్ దారి ఓ వైపు.. గ్రీస్ దారి మరో వైపు.. 6 రోజుల పని దినాలు
ఉత్పాదకతను మరింత పెంచేందుకు(టర్బోఛార్జ్ )గ్రీస్ ఆరు రోజుల పని వారాన్ని ప్రవేశపెట్టింది.
Netherlands: జీవిత చరమాంకం వరకు కలిసి ప్రయాణించిన పాఠశాల ప్రియురాలు
నెదర్లాండ్స్‌లోని ఒక జంట తమ జీవితమంతా ఒకరితో ఒకరు కలిసి ఉన్న తర్వాత తమ జీవితాలను ముగించాలని నిర్ణయించుకున్నారు.
Air Europa: ఎయిర్ యూరోపా విమానంలో కుదుపులు.. డజన్ల కొద్దీ గాయాలు.. బ్రెజిల్‌కు మళ్లింపు
మాడ్రిడ్ నుండి మాంటెవీడియోకి వెళ్లే ఎయిర్ యూరోపా విమానం తీవ్రమైన కుదుపులకు గురైంది.
South Korea: దక్షిణ కొరియాలో రోడ్డు దాటుతున్న వారిపై వేగంగా వెళ్లిన కారు.. 9 మంది మృతి.. నలుగురికి గాయలు
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో వేగంగా వెళ్తున్న కారు రోడ్డు దాటేందుకు నిలబడి ఉన్న వ్యక్తులపైకి దూసుకెళ్లడంతో 9 మంది మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి.