NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Turbocharge Productivity: యూరప్ దారి ఓ వైపు.. గ్రీస్ దారి మరో వైపు.. 6 రోజుల పని దినాలు 
    తదుపరి వార్తా కథనం
    Turbocharge Productivity: యూరప్ దారి ఓ వైపు.. గ్రీస్ దారి మరో వైపు.. 6 రోజుల పని దినాలు 
    యూరప్ దారి ఓ వైపు.. గ్రీస్ దారి మరో వైపు.. 6 రోజుల పని దినాలు

    Turbocharge Productivity: యూరప్ దారి ఓ వైపు.. గ్రీస్ దారి మరో వైపు.. 6 రోజుల పని దినాలు 

    వ్రాసిన వారు Stalin
    Jul 02, 2024
    05:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్పాదకతను మరింత పెంచేందుకు(టర్బోఛార్జ్ )గ్రీస్ ఆరు రోజుల పని వారాన్ని ప్రవేశపెట్టింది.

    బెల్జియం, డెన్మార్క్ నెదర్లాండ్స్‌తో సహా అనేక దేశాలు నాలుగు రోజుల పని వారాన్ని ప్రవేశపెట్టిన సమయంలో గ్రీస్ ప్రతిపాదనపై నిరసన వ్యక్తమౌతోంది.

    ఈ చొరవ(గ్రీక్ ప్రభుత్వంచే)సోమవారం (జూల్ 1) నుండి అమల్లోకి వచ్చింది.దీనిపై మిగతా యూరోపియన్ దేశాల్లో విమర్శలు వెల్లువెత్తాయని ది గార్డియన్ నివేదిక తెలిపింది.

    ఆరు రోజుల పనివారం నిబంధనపై అధికారులు ఇలా పేర్కొన్నారు.ఆరు రోజుల పని ప్రమాణం 24 గంటల సేవలను అందించే వ్యాపారాలకు మాత్రమే వర్తిస్తుంది.

    పొడిగించిన పని వారం కింద,ఎంపిక చేసిన పరిశ్రమలు,తయారీ సౌకర్యాలలో సిబ్బంది రోజుకు అదనంగా రెండు గంటలు లేదా అదనంగా ఎనిమిది గంటల షిఫ్టుతో పని చేసే అవకాశం ఉంటుంది.

    వివరాలు 

     చర్యపై తీవ్ర విమర్శలు 

    ఇది రోజువారీ వేతనంతో కలిపి 40 శాతం టాప్-అప్ ఫీజుతో రివార్డ్ చేయనుందని ఆ కధనం పేర్కొంది.

    ఈ చర్యపై తీవ్ర విమర్శలు వచ్చాయి. విమర్శకులను ది గార్డియన్ వీటిని ఉదహరించింది.

    ఈ చర్య చట్టపరమైన రక్షణలను తొలగిస్తుంది. ఆవశ్యత పేరుతో దీర్ఘకాలంగా స్థిరపడిన కార్మికుల హక్కులను వెనక్కి తీసుకువెళుతుందని తెలిపింది.

    వివరాలు 

    సివిల్ సర్వెంట్స్ యూనియన్ ఏమంటోంది 

    సివిల్ సర్వెంట్స్ యూనియన్ అడెడీ సభ్యుడు అకిస్ సోటిరోపౌలోస్ దీనిపై మాట్లాడారు.

    ఆరు రోజుల పని వారంలో ఎటువంటి అర్ధమూ లేదు. "దాదాపు ప్రతి ఇతర నాగరిక దేశం నాలుగు రోజుల వారాన్ని అమలు చేస్తున్నప్పుడు, గ్రీస్ భిన్నంగా వెళ్లాలని నిర్ణయించుకుంటుంది" అని చెప్పారు.

    "వాస్తవానికి, ఇది మూలధనం కోసం ఎప్పుడూ పెద్ద లాభాలను సంపాదించడానికి సైద్ధాంతికంగా కట్టుబడి ఉన్న ప్రభుత్వంచే ఆమోదించారని" సోటిరోపౌలోస్ వ్యాఖ్యానించారు.

    మెరుగైన పని పరిస్థితులు , మెరుగైన జీవన నాణ్యతతో మెరుగైన ఉత్పాదకత వస్తుందని సూచించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గ్రీస్

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    గ్రీస్

    రెండు రైళ్లు ఢీకొని 26 మంది మృతి; 85 మందికి గాయాలు రైల్వే శాఖ మంత్రి
    గ్రీస్ తీరంలో మునిగిపోయిన పడవ: 79 మంది వలసదారులు మృతి వరల్డ్ లేటెస్ట్ న్యూస్
    40 ఏళ్ల తర్వాత గ్రీస్‌లో పర్యటించిన తొలి భారత ప్రధాని మోదీ.. ఘన స్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు ప్రధాన మంత్రి
    Athens: గ్రీక్ షిప్పింగ్ కంపెనీలో కాల్పులు.. ఒకరు మృతి  తుపాకీ కాల్పులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025