అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Singapore: అనధికారికంగా యాక్సెస్ చేసిన భారతీయ జాతీయుడికి కఠిన శిక్ష, జరిమానా
కంప్యూటర్ మెటీరియల్‌ని అనధికారికంగా యాక్సెస్ చేశారన్న అభియోగంపై ఒక భారతీయ జాతీయుడికి సింగపూర్ న్యాయస్ధానం కఠిన శిక్ష విధించింది.
Hamas proposes: గాజా సంక్షోభం,ఇజ్రాయెల్,హమాస్ ల మొండి పట్టుదల
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్, గాజాలో కాల్పుల విరమణ కోసం US చేసిన ప్రతిపాదనకు తన ప్రతిపాదనకు "సవరణలు" కోరింది.
Malawis vice president : విమాన ప్రమాదంలో మరణించిన మలావి వైస్ ప్రెసిడెంట్
మలావి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సౌలోస్ చిలిమా,అతని భార్యతో సహా మరో 9 మంది వ్యక్తులు ప్రయాణిస్తున్న విమానం చికన్‌గావా పర్వత శ్రేణిలో కూలిపోవడంతో మరణించినట్లు ప్రభుత్వం మంగళవారం తెలిపింది.
EU Elections: యూరోపియన్ పార్లమెంట్ సీటు గెలుచుకున్న సైప్రస్ యూట్యూబర్
ఈ EU ఎన్నికలలో రాజకీయ శక్తి, డిజిటల్ ప్రభావం మధ్య అంతరాన్ని ఏది తగ్గించింది? యూట్యూబర్ విజయం.
Hamas Captivity: అక్టోబర్ 7 నుంచి హమాస్ చెరలో బందీలుగా వున్న 4గురికి విముక్తి
హమాస్ చెరలో బందీలుగా వున్న తమ పౌరులను కాపాడే ప్రయత్నాలను ఇజ్రాయెల్ ముమ్మరం చేసింది.
Malawi's Vice President: మలావి ఉపాధ్యక్షుడు సౌలోస్ క్లాస్ విమానం మిస్సింగ్
తూర్పు ఆఫ్రికాలోని మలావిలో ఓ విమానం అదృశ్యం అయింది. మలావీ డిఫెన్స్ ఫోర్స్‌కు చెందిన ఈ విమానంలో ఉపాధ్యక్షుడు సౌలోస్ క్లాస్ చిలిమాతో పాటు మరో తొమ్మిది మంది ఉన్నారు.
Emmanuel Macron: పార్లమెంట్‌ను రద్దు చేసిన ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్..
యూరోపియన్ యూనియన్ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆదివారం హఠాత్తుగా పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
North Korea: దక్షిణ కొరియాపై మరోసారి చెత్తతో నిండిన బెలూన్‌లను పంపిన ఉత్తర కొరియా
అణుబాంబుతో బెదిరించిన ఉత్తర కొరియా ఇప్పుడు నీచమైన చర్యలకు దిగింది. ఉత్తర కొరియా మరోసారి చెత్తతో నిండిన వందలాది బెలూన్‌లను దక్షిణ కొరియా లోపలికి పంపింది.
Canada: కెనడాలో భారతీయ సంతతికి చెందిన విద్యార్థి దారుణ హత్య .. నలుగురు నిందితులు అరెస్టు
పంజాబ్‌లోని లూథియానా నుంచి కెనడాలో చదువుకునేందుకు వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి కాల్చి చంపబడ్డాడు.
Missing Indonesian woman: కదలలేని స్ధితిలో ఉన్న కొండచిలువ పొట్టలో.. 45 ఏళ్ల మహిళ
ఇండోనేషియాకు చెందిన 45 ఏళ్ల ఫరీదా అనే మహిళ, గురువారం నుండి కనిపించకుండా మాయమైంది.
Maldives : మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రానున్న మహమ్మద్ ముయిజ్జూ
మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ కాబోయే ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నారు.
Denmark: డెన్మార్క్ ప్రధాన మంత్రి మెట్టె ఫ్రెడరిక్సెన్ పై దాడి.. వ్యక్తి అరెస్టు
సెంట్రల్ కోపెన్‌హాగన్‌లో డెన్మార్క్ ప్రధాన మంత్రి మెట్టె ఫ్రెడరిక్సెన్ పై శుక్రవారం ఒక వ్యక్తి దాడి చేశాడు.
Canada: భారతదేశాన్ని రెండవ అతిపెద్ద విదేశీ ముప్పుగా పేర్కొన్న కెనడా
కెనడా ఉన్నత స్థాయి పార్లమెంటరీ కమిటీ భారతదేశాన్ని 'రెండవ అతిపెద్ద విదేశీ ముప్పు'గా అభివర్ణించింది.
Israel: పాఠశాల లోపల 'హమాస్ స్థావరం'పై ఇజ్రాయెల్ బాంబులు.. 39 మంది మృతి; పదుల సంఖ్యలో గాయాలు
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ నిరంతరం హమాస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుంటోంది.
Houthi Rebels: యూరప్ నుంచి యూఏఈకి వెళ్తున్న ఓడ సమీపంలో మరో పేలుడు.. ఎర్ర సముద్రంలో హౌతీ యోధుల భీభత్సం
ఇజ్రాయెల్,హమాస్ యుద్ధం మధ్య, యెమెన్ హౌతీ రెబెల్స్ ఎర్ర సముద్రంలో భీభత్సాన్ని వ్యాప్తి చేస్తున్నారు.
Kate Middleton: 'క్యాన్సర్‌తో పోరాడుతున్న కేట్ మిడిల్టన్.. రాజ విధులకు 'తిరిగి రాకపోవచ్చు': నివేదిక
కేట్ మిడిల్టన్ క్యాన్సర్ చికిత్స పొందిన తర్వాత తన రాజ బాధ్యతలకు తిరిగి వచ్చే అవకాశం లేదని రాజ కుటుంబానికి సన్నిహిత వర్గాల సమాచారం అందించిందని, ఇండియా టుడే నివేదించింది.
Russia President: ఉక్రెయిన్‌కు సహాయం చేయడం మానేయండి.. లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారు.. వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరిక
ఉక్రెయిన్,రష్యా మధ్య యుద్ధం రెండు సంవత్సరాలకు పైగా జరుగుతోంది. ఇప్పుడు యుద్ధం మరింత ప్రమాదకరమైన మలుపు తిరిగింది.
Louisiana:అగ్రరాజ్యంలోలైంగిక నేరాలకు పాల్పడితే "అంగ విచ్ఛేదనే"
లైంగిక నేరాలకు పాల్పడిన వ్యక్తులకు మధ్య ప్రాచ్య దేశాల్లో అమలు చేస్తున్న కఠిన చట్టాలు త్వరలో అగ్రరాజ్యం అమెరికాలో అమలులోకి రాబోతుంది.
Israeli strikes: గాజాలో ఇజ్రాయెల్ దాడులు 19 మంది మృతి, తాజాగా పాలస్తీనాని గుర్తించిన స్లోవేనియా
అంతర్జాతీయ సమాజం పిలుపులను ఇజ్రాయెల్ పెడచెవిన పెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న పోరాటాన్ని ముగించాలని కోరినా పెడచెవిన పెట్టింది.
California: కాలిఫోర్నియాలో తప్పిపోయిన భారతీయ విద్యార్థిని.. చివరిగా లాస్ ఏంజెల్స్‌లో..
అమెరికాలోని కాలిఫోర్నియాలో వారం రోజుల పాటు 23 ఏళ్ల భారతీయ విద్యార్థిని అదృశ్యమయ్యారు.
Mexico: మెక్సికో ఎన్నికలలో చరిత్ర.. మొదటి మహిళా అధ్యక్షురాలిగా క్లాడియా షీన్‌బామ్
మెక్సికో ఎన్నికల ఫలితాలు ఈసారి చరిత్ర సృష్టించాయి. తొలిసారిగా ఓ మహిళ మెక్సికో అధ్యక్షురాలైంది.
Donald Trump: అక్రమ చెల్లింపుల కేసు తీర్పు తన కుటుంబాన్ని బాధించింది: డొనాల్డ్ ట్రంప్
అక్రమ చెల్లింపుల కేసు తీర్పు తన కుటుంబాన్ని ఎంతో ప్రభావితం చేసిందని US మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకున్నారు.
Pakistan: ప్రపంచం నివ్వెర పోయే పని చేసిన పాక్.. క్రైస్తవ మహిళకు బ్రిగేడియర్ హోదా
పాకిస్థాన్ ప్రపంచం నివ్వెర పోయే పని చేసిందనే చెప్పాలి.ఓ క్రైస్తవ మహిళకు బ్రిగేడియర్ హోదా కల్పించింది.
Maldives: ఇజ్రాయెల్ పౌరులు మాల్దీవుల్లోకి ప్రవేశించకుండా ముయిజు ప్రభుత్వం నిషేధం
ఇజ్రాయెల్ పాస్‌పోర్ట్ హోల్డర్లను నిషేధించాలని మాల్దీవులు నిర్ణయించింది.
China: చంద్రునిపై నమూనాల సేకరణ.. చైనా లూనార్ ప్రోబ్ సక్సెస్
చంద్రునిపై నమూనాలను సేకరణ కోసం చైనా ప్రయోగించిన Chang'e-6 లూనార్ ప్రోబ్ విజయవంతమైంది.
Canada: కెనడా సీరియల్ కిల్లర్ పిక్టన్ హతం
కెనడా సీరియల్ కిల్లర్ పిక్టన్ అత్యంత కట్టుదిట్టమైన జైలులో మరో ఖైదీ దాడిలో మృతి చెందాడు.
Chey Tae-won: దక్షిణ కొరియా వ్యాపారవేత్తకి షాక్.. $1 బిలియన్ విడాకుల సెటిల్‌మెంట్ కి దక్షిణకొరియా కోర్టు ఆదేశం
దక్షిణ కొరియా వ్యాపారవేత్త SK గ్రూప్ ఛైర్మన్ చెయ్ టే-వాన్ తన మాజీ భార్యకు 1.38 ట్రిలియన్ వోన్($1 బిలియన్; £788మి)నగదు రూపంలో చెల్లించాలని సియోల్ హైకోర్టు గురువారం ఆదేశించింది.
Hush money trial: 34 కేసుల్లో దోషిగా తేలిన డొనాల్డ్ ట్రంప్
ఎన్నికలకు ముందు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Israel: 'అక్టోబరు 7న మీ కళ్లు ఎక్కడ ఉన్నాయి'... సూటిగా అడిగిన ఇజ్రాయెల్
'All Eyes On Rafah' ప్రచారం సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.
kate middleton: క్యాన్సర్ చికిత్సలో గణనీయమైన పురోగతి సాధించిన బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్
వేల్స్ యువరాణి కేట్ మిడిల్టన్ క్యాన్సర్ చికిత్సలో మంచి పురోగతి సాధిస్తున్నట్లు సమాచారం.
Trump - Musk: అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలిస్తే.. వైట్‌హౌస్‌లోకి మస్క్!
మరికొద్ది నెలల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులంతా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
Gaza War: గాజా-ఈజిప్ట్ సరిహద్దుపై ఇజ్రాయిల్ నియంత్రణ.. మానవతా సహాయాన్ని నిలిపివేసిన అమెరికా
ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ మొత్తం గాజా-ఈజిప్ట్ సరిహద్దుపై నియంత్రణ కలిగి ఉందని పేర్కొంది.
Netherland: ఆమ్‌స్టర్‌డామ్‌లోని షిపోల్ విమానాశ్రయంలో భారీ ప్రమాదం.. విమానం ఇంజిన్‌లో చిక్కుకుని వ్యక్తి మృతి
నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లోని షిపోల్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది.
UFOs ల అన్వేషణలో అమెరికా మెక్సికో సరసన జపాన్
మానవుడు గుర్తించలేని ఫ్లయింగ్ సాసర్ లు, ఇతరత్రాలను ఆబ్జెక్ట్స్ (UFOs)ద్వారా గుర్తించటానికి పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
South Korea: సియోల్ పై ఉత్తర కొరియా 260 బెలూన్ల చెత్తా చెదారం
ఉత్తరకొరియా తమ దేశంపై 260 బెలూన్ల చెత్తా చెదారాన్ని వదిలిందని దక్షిణ కొరియా ఇవాళ తెలిపింది.
All Eyes on Rafah:సోషల్ మీడియా యూజర్స్'ఆల్ ఐస్ ఆన్ రఫా'కథనాన్ని ఎందుకు పోస్ట్ చేస్తున్నారు?ఈ ప్రచారం ఎందుకు,ఎప్పుడు మొదలైందో తెలుసా?
గాజాలో ఇజ్రాయెల్ సైన్యం ఆపరేషన్ ప్రారంభించినప్పటి నుండి, ప్రజలు ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియా సైట్‌లలో 'ఆల్ ఐస్ ఆన్ రఫా'(All Eyes on Rafah)అని వ్రాసిన కథనాలను పోస్ట్ చేయడం,ఫోటో శీర్షికలో ఈ హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించడం మీరు తప్పక చూసి ఉంటారు .
Pakistan: 'భారత్‌తో ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్..' 25 ఏళ్ల తర్వాత తప్పు అంగీకరించిన నవాజ్ షరీఫ్
భారత్‌పై పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్-పాకిస్తాన్ మధ్య కుదిరిన లాహోర్ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు నవాజ్ షరీఫ్ మంగళవారం అంగీకరించారు.
UK Chocolate: హాలండ్ అండ్ బారెట్ కొత్త చాక్లెట్ బార్ పై UKలో భారీగా దుమారం
UK ప్రముఖ ఆరోగ్య ఆహార ఉత్పత్తి సంస్ధల్లో ఒకటైన హాలండ్ & బారెట్ కొత్త చాక్లెట్ బార్ తయారు చేసింది.