అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Russia: 'టెర్రర్' జాబితా నుండి తాలిబాన్‌ను తొలగించనున్న రష్యా
ఆఫ్ఘనిస్తాన్ లో అధికారంలో ఉన్న తాలిబాన్‌ను నిషేధిత ఉగ్రవాద జాబితా నుంచి రష్యా తొలగించనుంది.
US: యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం ఇంజిన్‌లో మంటలు.. చికాగో విమానాశ్రయంలో విమానం నిలిపివేత
యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం సోమవారం చికాగోలోని ఓ'హేర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలిచిపోయింది.
America: అమెరికాలో తుఫాను బీభత్సం.. నాలుగు రాష్ట్రాల్లో 21 మంది మృతి, వందలాది ఇళ్లు ధ్వంసం
అమెరికాలోని దక్షిణ మైదానాలు, ఓజార్క్స్‌తో సహా నాలుగు రాష్ట్రాల్లో సోమవారం తుఫాను కారణంగా 21 మంది మరణించారు.
Papua New Guinea: పాపువా న్యూగినియా లో సునామీ: 2వేల మంది మృతి
పాపువా న్యూ గినియా ద్వీపకల్పంలో సునామీ కారణంగా భారీ కొండచరియలు విరిగిపడ్డాయి.
Israeli strikes: హమాస్ కమాండర్ ఖలీద్ నజ్జర్ హతం
అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇజ్రాయెల్ దళాలు రఫాతో సహా గాజా స్ట్రిప్‌పై విరుచుకుపడుతున్నాయి.
Turbulence: ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలోకుదుపులు.. 12 మంది ప్రయాణికులకు గాయాలు
దోహా నుండి ఐర్లాండ్‌కు వెళ్తున్న ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో ప్రయాణిస్తున్న 12మంది కుదుపుల కారణంగా గాయపడ్డారని డబ్లిన్ విమానాశ్రయం ఆదివారం తెలిపింది.
canada: కెనడాలో 16మంది మృతికి కారణమైన భారత సంతతి ట్రక్ డ్రైవర్ బహిష్కరణ
కెనడాలో ఘోరమైన రోడ్డు ప్రమాదానికి కారకుడైన జసికిరత్ సింగ్ సిధ్దూని భారత్ కు పంపేయాలని ఆ దేశం శుక్రవారం నిర్ణయించింది.
China: చైనాలో దారుణం.. కత్తితో దాడి చేసి 8 మందిని చంపిన వ్యక్తి
సెంట్రల్ చైనాలో ఒక వ్యక్తి కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి 8 మందిని చంపిన ఘటన చోటు చేసుకుంది.
#NewsBytesExplainer:'మహమ్మారి ఒప్పందం' అంటే ఏమిటి? ఇది తదుపరి కోవిడ్ లాంటి విపత్తును నివారించడంలో సహాయపడుతుందా?
మే 27న,వార్షిక ప్రపంచ ఆరోగ్య సభ కోసం వివిధ దేశ నాయకులు జెనీవాలో సమావేశమవుతారు.
Papua New Guinea: పాపువా న్యూ గినియాలో విరిగిపడిన కొండచరియలు.. 100 మంది మృతి
పపువా న్యూ గినియాలోని ఓ మారుమూల గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో 100మంది మరణించినట్లు సమాచారం.
Bengal: 'హనీ ట్రాప్'లో బంగ్లాదేశ్ ఎంపీ,5 కోట్ల సుపారీ..భారత్‌కు వచ్చిన విదేశీ ఎంపీ హత్య మిస్టరీ!
బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్య కేసులో సీఐడీ దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Spain: స్పెయిన్‌లో బీచ్ రెస్టారెంట్ కూలి.. నలుగురు మృతి, 27 మందికి గాయాలు
స్పెయిన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ ఒక ద్వీపంలోని సముద్రతీర రెస్టారెంట్ పాక్షికంగా కూలిపోయింది.
Anwarul Azim : గొంతు నులిమి చంపి, మృతదేహాన్ని ముక్కలుగా కోసి ఫ్రీజర్‌లో ఉంచి... బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసులో సంచలనం
భారత్ పర్యటనకు వచ్చిన తమ ఎంపీ మహ్మద్ అన్వరుల్ అజీమ్ కోల్‌కతాలో దారుణ హత్యకు గురయ్యారని బంగ్లాదేశ్ పేర్కొంది.
Ebrahim Raisi : రైసీ హెలికాప్టర్ వాతావరణం కారణంగా కూలిపోలేదు.. ఇరాన్ సంచలన ప్రకటన
గత ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి సహా 9 మంది మరణించారు.
Bangladesh: అదృశ్యమైన బాంగ్లాదేశ్ ఎంపీ.. కోలకత్తాలో హతం
బంగ్లాదేశ్ కు చెందిన అధికార పార్టీ ఎంపీ అన్వరుల్ అజీమ్ కోల్‌కతాలో హత్యకు గురైనట్లు హోం మంత్రి అసదుజమాన్ ఖాన్ ఢాకాలో దృవీకరించారు.
Palestine: పాలస్తీనాను దేశంగా గుర్తించిన ఐర్లాండ్, నార్వే, స్పెయిన్.. రాయబారులను వెనక్కి పిలిపించిన ఇజ్రాయెల్
పాలస్తీనాలోని గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఎనిమిది నెలలుగా యుద్ధం జరుగుతోంది.
Combodia: మానవ అక్రమ రవాణా ద్వారా కంబోడియాకు చేరుకున్న 300 మంది భారతీయులు అరెస్టు
అక్రమంగా కంబోడియాకు తీసుకెళ్లిన 300 మంది భారతీయులు మే 20న తమ చైనా హ్యాండ్లర్లపై తిరుగుబాటు చేశారని ఆంధ్రప్రదేశ్ పోలీసులు మంగళవారం తెలిపారు.
Nigeria Attack News : నైజీరియాలో ముష్కరుల దాడి: 40 మంది హత్య
ఆఫ్రికా దేశం నైజీరియాలోని ఓ గ్రామంపై ముష్కరులు దాడి చేశారు. ఈ దాడిలో 40 మంది చనిపోయారు.
Singapore Airlines: సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో తీవ్ర గందరగోళం.. ఒకరు మృతి, 30 మందికి గాయలు
వాతావరణం అనుకూలించకపోవడంతో లండన్ నుంచి వస్తున్న సింగపూర్ విమానం బ్యాంకాక్ లో ఇవాళ అత్యవసరంగా ల్యాండ్ అయింది.
Georgia : జార్జియాలో కారు బోల్తా.. ముగ్గురు భారతీయ-అమెరికన్ విద్యార్థులు మృతి
గత వారం మే 14న జార్జియాలోని అల్ఫారెట్టాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 ఏళ్ల ముగ్గురు భారతీయ అమెరికన్ యువకులు మరణించారు.
Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం వెనుక మేము లేము :అమెరికా,ఇజ్రాయిల్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) మృతిపై అమెరికా సంతాపం వ్యక్తం చేసింది.
Ebrahim Raisi: హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యకుడు ఇబ్రహీం రైసీ మృతి .. బూడిదైన హెలికాప్టర్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆదివారం ఇరాన్‌లోని జోల్ఫాలో రైసీ హెలికాప్టర్ కూలిపోయింది.
Ebrahim Raisi: ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదం.. క్రాష్ సైట్ వద్ద ఎవరూ సజీవంగా ఉన్న ఆనవాళ్లు లేవు
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(Ebrahim Raisi) కాన్వాయ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం కూలిపోయింది.
Ukraine-Russia War: రష్యా మళ్లీ దాడులు.. 60 ఉక్రేనియన్ డ్రోన్లు, క్షిపణులను కూల్చివేత
రష్యా తన భూభాగంలో సుమారు 60 ఉక్రేనియన్ డ్రోన్‌లను, అనేక క్షిపణులను కూల్చివేసినట్లు పేర్కొంది.
Afghanistan Flood : ఆఫ్ఘనిస్తాన్‌లో ఆకస్మిక వరద.. 84 మంది మృతి, కొట్టుకుపోయిన వందలాది ఇళ్లు
ఆఫ్ఘనిస్తాన్ లో భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదల కారణంగా 84 మంది మరణించారు.
Iran: కూలిన ఇరాన్ అధ్యక్షుడి ఛాపర్.. ఇబ్రహీం కోసం గాలింపు చర్యలు
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది.
Israel Attack: వెనక్కు తగ్గని ఇజ్రాయెల్, రఫా రక్తసిక్తం
అంతర్జాతీయంగా ఎన్ని వత్తిళ్లు వచ్చినా ఇజ్రాయెల్ వెనక్కు తగ్గడం లేదు. హమాస్ ను నామరూపాలు చేయాలనే లక్ష్యంతో గాజాపై దాడులను కొనసాగిస్తోంది.
GunFire: కాల్పుల మోతతో ఉలిక్కిపడిన ఓహియో నగరం
అమెరికా .. ఓహియో నగరంలో వారాంతపు వేళ ఇవాళ ఉదయమే కాల్పులు చోటు చేసుకుంది.
kyrgyzstan: కిర్గిజ్‌స్థాన్‌లో నలుగురు పాకిస్థానీ విద్యార్థుల దారుణ హత్య.. ఎంబసీ సహాయం చేయలేదని విద్యార్థుల ఆరోపణ
కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కేశ్‌లో మెడిసిన్ చదవడానికి వెళ్లిన విద్యార్థులు కొత్త సమస్యలో కూరుకుపోయారు.
Taiwan: తైవాన్ మార్కు ప్రజాస్వామ్యం .. ఇది
చట్ట సభల్లో క్రమశిక్షణా రాహిత్యం వెల్లు విరుస్తోంది. ఇందుకు మేము మినహాయింపు కాదని నిరూపించుకుంది తైవాన్ పార్లమెంట్.
Nepal: నేపాల్ లో MDH,ఎవరెస్ట్ సుగంధ ద్రవ్యాలపై నిషేధం.. కారణమేంటంటే..?
సింగపూర్, హాంకాంగ్ తర్వాత, ఇప్పుడు నేపాల్ కూడా రెండు భారతీయ మసాలా బ్రాండ్లు ఎవరెస్ట్, MDH విక్రయం, వినియోగం,దిగుమతిని నిషేధించింది.
Robert Fico: స్లొవేకియా ప్రధానమంత్రిపై కాల్పులు.. 71 ఏళ్ల షూటర్ ఎవరు?
స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో(59)పై బుధవారం నాడు కాల్పులు చేసుకోవడం తాజాగా కలకలం సృష్టించింది.
H-1B Visa: హెచ్ 1బి వీసాలపై కఠిన నిబంధనలు .. భారతీయ టెక్కీల నెత్తిన పిడుగు
హెచ్ 1బి వీసాలపై పని చేస్తున్న ఐటి ఉద్యోగులకు పిడుగు లాంటి వార్త ఇది.ఈ వీసాలకు గడువు కేవలం 60 రోజులు మాత్రమే వుంటుంది.
Pak-America: మోదీకి.. పాక్ -అమెరికన్ బిజినెస్ మెన్ అరుదైన ప్రశంస
ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన ప్రశంస లభించింది. బాల్టీ మోర్ నివాసి పాక్ -అమెరికన్ బిజినెస్ మెన్ అజామ్ తరార్ .. మోడీ కేవలం భారత్ కే కాకుండా దక్షిణాసియాకు మంచి చేకూరుస్తారని ఆయన ఆకాంక్షించారు.
Retired Colonel: గాజాలో ఐరాస తరపున పని చేస్తున్న మాజీ భారతీయ కల్నల్ దుర్మరణం
ఐక్యరాజ్య సమితి (U.N )తరపున గాజాలో పని చేస్తున్న భారతీయ సంతతికి చెందిన మాజీ కల్నల్ మహారాష్ట్ర వాసి 46 ఏళ్ల వైభవ్ అనిల్ కాలే రఫా వెళుతుండగా బాంబు దాడిలో సోమవారం మృత్యువాత పడ్డారు.
London: లండన్ బస్సు స్టాప్ లో భారతీయ సంతతి మహిళ దారుణ హత్య
ఇంగ్లండ్ రాజధాని లండన్‌లో మరో కత్తిపోటు ఘటన చోటుచేసుకుంది. నార్త్-వెస్ట్ లండన్‌లోని బస్టాప్ వద్ద వేచి ఉన్న 66 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన అనితా ముఖి హత్యకు గురయ్యారు.
France: ఫ్రాన్స్ లో ఖైదీ వాహనంపై దాడి.. ఇద్దరు పోలీసులు మృతి
ఫ్రాన్స్‌లో ఓ ఖైదీని విడిపించేందుకు జైలు వ్యాన్‌పై సినిమా స్టైల్‌లో దుండగులు దాడికి పాల్పడ్డారు.
America Vs China : డ్రాగన్ వెన్ను విరిచిన అమెరికా.. చైనా వస్తువుల దిగుమతిపై 100 శాతం వరకు పన్ను
చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 100 శాతం వరకు పన్ను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.
White House: వైట్‌హౌస్‌లో 'సారే జహాసె అచ్ఛా..' రుచికరమైన సమోసాలు, పానీపూరీ విందు .. ఎందుకో తెలుసా?
భారత్ మెల్లగా అమెరికాపై ప్రభావం చూపుతోంది, ఇదంతా ఎన్నారైల వల్లే జరుగుతోంది.
Gaza: రఫాలో ఐరాస భారతీయ ఉద్యోగి మృతి.. తీవ్రంగా ఖండించిన భారత్
ఐక్యరాజ్య సమితిలో పనిచేస్తున్న భారతీయ కార్మికుడు గాజాలోని రఫా నగరంలో జరిగిన దాడిలో మరణించాడు.