అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
India Tour Postponed-Elon Musk-China Visited: భారత పర్యటనను వాయిదా వేసి చైనాకు వెళ్లిన ఎలోన్ మస్క్
టెస్లా(Tesla)సీఈఓ ఎలోన్ మస్క్(Elon Musk)ఆదివారం చైనా(China)లో పర్యటించారు.
US-Weapons-Israel: అమెరికా ఆయుధాలను ఇజ్రాయెల్ వినియోగించడంపై యూఎస్ మండిపాటు: యూఎస్ అంతర్గత నివేదికలో వెల్లడి
ఇజ్రాయెల్(Israel)అమెరికా(America)సరఫరా చేసిన ఆయుధాలను(Weapons)ఉపయోగించడంపై అమెరికా సీనియర్ అధికారుల మధ్య విభేదాలు తలెత్తాయి.
Same Sex-Iraq Law: స్వలింగ సంపర్కాన్ని నిషేధిస్తూ ఇరాక్ చట్టం...మండిపడ్డ పాశ్చాత్య దేశాలు
స్వలింగ సంపర్కాన్ని (Same Sex) నేరంగా పరిగణిస్తూ ఇరాక్ (Iraq)దేశం తాజాగా చట్టం చేసింది.
Indonesia -Java-Earth Quake: ఇండోనేషియాలోని జావా ద్వీపంలో భారీ భూకంపం...రిక్టార్ స్కేల్ పై 6.1 గానమోదు
ఇండోనేషియా (Indonesia)లోని జావా (Java) ద్వీపంలోని దక్షిణ భాగంలో ఏప్రిల్ 27న 6.1 తీవ్రతతో భూకంపం (Earth Quake) సంభవించింది.
Japan Earth quake: జపాన్ లో 6.5 తీవ్రతతో భూకంపం
జపాన్ (Japan)లో తీవ్ర భూకంపం (Earth Quake)వచ్చింది. సుమారు 6.5 తీవ్రతతో రెండు సార్లు భూమి కంపించింది.
3 Indian Women Killed In US: అమెరికాలో రోడ్డు ప్రమాదం...ముగ్గురు భారత మహిళలు మృతి
అమెరికా(America)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో(Car Accident)భారత్(India)కు చెందిన ముగ్గురు మహిళలు(Womens)దుర్మరణం పాలయ్యారు.
China-Srilanka-Ariport: చైనాకు షాకిచ్చిన శ్రీలంక...భారత్, రష్యాలకు డ్రాగన్ నిర్మించిన ఎయిర్ పోర్టు నిర్వహణ బాధ్యతలు
చైనా (China) దేశానికి శ్రీలంక (SriLanka)గట్టి ఝలక్కించింది.
Columbia University row: పాలస్తీనా అనుకూల ఆందోళనల అణచివేతపై కొలంబియా యూనివర్సిటీ అధ్యక్షురాలిపై మండిపడ్డ వర్సిటీ ప్యానెల్
కొలంబియా యూనివర్శిటీ(Columbia University)లో పాలస్తీనా(Palestine)అనుకూల ఆందోళనను అణిచివేసేందుకు యూనివర్సిటీ అధ్యక్షురాలు నేమతా మినౌకీ షఫీక్(Nemat Minouche Shafik)తీసుకున్న చర్యలపై వర్సిటీ ప్యానెల్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.
India vs China: సియాచిన్ సమీపంలో రహదారి నిర్మిస్తున్న చైనా.. శాటిలైట్ ఫొటోల్లో వెల్లడి
సియాచిన్ సమీపంలో అక్రమంగా ఆక్రమించిన కశ్మీర్‌లో చైనా రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించింది.
Israeli : రఫాలో భూసేకరణ కోసం ఇజ్రాయెల్ దళాల సన్నాహాలు పూర్తి
మానవతా విపత్తు గురించి అంతర్జాతీయ హెచ్చరికలు ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ దళాలు దక్షిణ గాజా స్ట్రిప్‌లోని రఫా అనే నగరంలో గ్రౌండ్ ఆపరేషన్‌తో "ముందుకు కదులుతున్నాయి".
Israel-Hamas-War: రాఫా పై దాడులకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్
పశ్చిమాసియా(Middle East)లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గాజా(Gaza)పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేసింది.
Kyrgyzstan: కిర్గిస్థాన్ లో ఆంధ్రాకు చెందిన వైద్య విద్యార్థి మృతి
కిజికిస్తాన్ (kyrgyzstan)లో భారతీయ వైద్య విద్యార్థి ప్రమాదవశాత్తూ జలపాతం (Water fall)లో పడి మృతి చెందాడు.
Israel Strikes-On Lebanon: లెబనాన్ పై క్షిపణులతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
లెబనాన్(Lebanon)దేశం పై ఇజ్రాయెల్(Israel)క్షిపణులతో విరుచుకుపడింది .
Mid air Helicopter Crash kills 10: మలేషియా గగనతలంలో 2 మిలటరీ హెలికాప్టర్లు ఢీకొని 10 మంది మృతి
మలేషియాలో నేవీకి చెందిన రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందారు.
Taiwan: తైవాన్‌లో భూకంపం.. 24 గంటల్లో 80కి పైగా భూకంపాలు
తైవాన్‌లోని హువాలియన్ నగరం సమీపంలో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనికి ముందు కూడా భూకంపం వచ్చినట్లు సమాచారం.
America-sactions on Isreal: ఇజ్రాయెల్ పై అమెరికా మరిన్నిఆంక్షలు.. పోరాడతామంటున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ
అగ్రరాజ్యం అమెరికా (America) ఇజ్రాయెల్ (Israel)సైనిక దళాలపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది.
Maldives Elections: మాల్దీవుల ఎన్నికల్లో మహమ్మద్ ముయిజు పార్టీకి భారీ విజయం
మాల్దీవుల చైనా అనుకూల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (PNF) పార్లమెంటరీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో గెలుపొందినట్లు ఆదివారం ప్రకటించిన పోల్ ఫలితాలు వెల్లడించాయి.
America -Isreal: ఇజ్రాయెల్ కు చెందిన నెట్జా యోహూదా పై అమెరికా ఆంక్షలు!
అమెరికాలో (America)ని బైడెన్ ప్రభుత్వం తొలిసారి ఇజ్రాయెల్( Isreal)పై చర్యలు తీసుకోనుంది.
Elone Musk-India Visit-Postphoned: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత పర్యటన వాయిదా
టెస్లా(Tesla) అధినేత ఎలాన్ మస్క్(Elone Musk) భారత(India) పర్యటన వాయిదా పడింది.
Imran Khan-Toilet Cleaner: నా భార్యకు టాయ్ లెట్ క్లీనర్ తో కలిపిన విషాహారం ఇచ్చారు: ఇమ్రాన్ ఖాన్
పాకిస్థాన్ టెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ)(PTI)వ్యవస్థాప అధ్యక్షుడు, పాక్(Pakistan)మాజీ ప్రధాని(Ex PrimeMinister) ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) జైలు (Jail) అధికారులు, సిబ్బందిపై సంచలన ఆరోపణలు చేశారు.
Pakistan: పాకిస్తాన్‌లో ఆత్మాహుతి బాంబు దాడి.. తప్పించుకున్న 5 మంది జపాన్ కార్మికులు
పాకిస్థాన్‌లో మరోసారి విదేశీ పౌరులపై దాడి జరిగింది. కరాచీలోని మన్సేరా కాలనీలో వాహనంపై ఆత్మాహుతి దాడి జరిగింది.
Kenya Military Chief: కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఆర్మీ చీఫ్ సహా 9 మంది మృతి
కెన్యా మిలిటరీ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒగోలా గురువారం దేశంలోని పశ్చిమ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
Israel-Iran Conflict: ఇరాన్‌పై క్షిపణులను ప్రయోగించిన ఇజ్రాయెల్
యుద్ధ భయాల మధ్య, ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణులు దాడి చేసినట్లు నివేదికలు ఉన్నాయి.
UNSC: భారతదేశానికి UNSCలో శాశ్వత సీటుకు ఎలోన్ మస్క్ మద్దతు .. అమెరికా స్పందనిదే..
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)తో సహా UN సంస్థల సంస్కరణలకు అమెరికా మద్దతు ఇచ్చింది.
Pakistan : పాకిస్థాన్‌లో భారీ వర్షాలు.. 71 మంది మృతి , 67 మందికి గాయలు
భారీ వర్షాలు, పిడుగులు నాలుగు రోజుల నుండి పాకిస్థాన్ లోని వివిధ ప్రాంతాలలో విధ్వంసం సృష్టించాయి.
USA: ఉగ్రవాదంపై ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించిన అమెరికా
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను రెండు దేశాలు, చర్చల ద్వారా పరిష్కారించుకోవాలని అమెరికా సూచించింది.
Dubai airport flooded : దుబాయ్ లో ఒక్కరోజులో రికార్డు స్థాయి వర్షం
దుబాయ్ (Dubai) లో ఒక్కరోజులో రికార్డు స్థాయి వర్షం కురిసింది. ఏడాదిలో మొత్తంలో కురిసే వర్షమంతా మంగళవారం ఒక్కరోజులో కురిసింది.
Fire engulfs Copenhagen's Stock Exchange: డెన్మార్క్ లోని కోపెన్హగెన్ ఓల్ట్ స్టాక్ ఎక్చేంజ్ కార్యాలయంలో అగ్నిప్రమాదం
డెన్మార్క్ (Denmark)లోని కోపెన్ హాగెన్ (Copenhagen) లోని పాత స్టాక్ ఎక్చేంజ్ కార్యాలయంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం (Fire accident) సంభవించింది.
UK-Deep Fake Pictures-Videos-New Law: డీప్ ఫేక్ చిత్రాలను క్రియేట్ చేయడాన్ని నేరంగా పరిగణిస్తూ చట్టం తీసుకొచ్చిన బ్రిటన్
మహిళలను కించపరుస్తూ వారి గౌరవానికి భంగం కలిగించేలా డీప్ ఫేక్ (Deep Fake) చిత్రాలను గానీ, వీడియోలను గానీ క్రియేట్ చేయడాన్ని నేరంగా పరిగణిస్తూ బ్రిటన్ (Britan) దేశం చట్టం తీసుకొచ్చింది.
Iran-Israel Tensions: ప్రధాని నెతన్యాహూ నిర్ణయం కోసం వేచి చూస్తున్నాం: ఇజ్రాయెల్ మిలిటరీ చీఫ్
ఇరాన్ (Iran) దాడికి ప్రతిస్పందనగా తమ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ (Benjamen Nethnyahu) నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని ఇజ్రాయెల్ (Israel) మిలిటరీ చీఫ్ హెర్జీ హలేవీ పేర్కొన్నారు.
Iran-India-Cargo ship: నౌకా సిబ్బందిని కలిసేందుకు భారత ఉన్నతాధికారుల్ని అనుమతిస్తాం: ఇరాన్ మంత్రి
ఇరాన్ భారత్ ను కరుణించింది. ఇజ్రాయెల్ కార్గో నౌకలో ఉన్న భారత నౌకా సిబ్బందిని విడిపించుకునేందుకు భారత ప్రభుత్వ ఉన్నతాధికారుల్ని అనుమతిస్తామని ఇరాన్ వెల్లడించింది.
Earthquake in Papua New Guinea: పాపువా న్యూ గినియాలో 6.2తీవ్రతతో భూకంపం
పాపువా న్యూ గినియాలో ఈరోజు (సోమవారం) 6.2 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది.
Iran-Isreal conflict: ఇరాన్ దాడిని ఐడీఏతో సమర్థవంతంగా తిప్పికొట్టిన ఇజ్రాయెల్
ఆదివారం తెల్లవారు జాము నుంచి ఇరాన్ (Iran) దేశం ఇజ్రాయెల్ (Israel) పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
Canada-Gun Shooting-Indian killed: కెనడాలో కాల్పులు...భారతీయ యువకుడు మృతి
కెనడా (Canada) లో ఓ గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో మనదేశానికి చెందిన యువ విద్యార్థి మృతి చెందాడు.
Rishi sunak-Britan: బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ కు ఎన్నికల్లో గడ్డు కాలమే...సర్వేల్లో వెల్లడి
భారత సంతతికి చెందిన బ్రిటన్ (Britan) ప్రధాని రిషీ సునాక్ (Rishi sunak) రోజురోజుకూ ప్రజాదరణ కోల్పోతున్నారు.
Iran - Israel Tensions: ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణి దాడులు....మండిపడ్డ ఇజ్రాయెల్
యూదు దేశం ఇజ్రాయెల్ (Israel) పై ఇరాన్ (Iran) క్రూయిజ్, డ్రోన్ క్షిపణి దాడులతో విరుచుకుపడింది.
Sydney : సిడ్నీలో దారుణం...షాపింగ్ మాల్ లో కత్తితో దాడి చేసిన వ్యక్తి...ఆరుగురు మృతి
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో దారుణం చోటుచేసుకుంది.
Pakistan-Baluchistan-Terrorist attack: రెచ్చిపోయిన ఉగ్రవాదులు...11మంది హత్య
పాకిస్థాన్(Pakistan) లో ని బలూచిస్థాన్ (Baluchistan) లో ఉగ్రవాదులు (Terrorists) రెచ్చిపోయారు.
Israel-Iran Tensions: ఇజ్రాయెల్ (Israel) పై దాడి చేయవద్దని ఇరాన్ (Iran) ను హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
మధ్య ప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్ పై దాడి చేయవద్దని అమెరికా అధ్యక్షుడు (US President) జో బైడెన్ (Joe Biden)ఇరాన్ ను హెచ్చరించారు.
UK Family Visa: UK కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
ఇమ్మిగ్రేషన్ ను అడ్డుకునేందుకు బ్రిటన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది.