అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
POK: పీఓకే నిరసనలకు తల్లోగిన పాకిస్థాన్ ప్రభుత్వం.. రూ. 23 బిలియన్ల నిధులు విడుదల
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ప్రజల ఆగ్రహం తారాస్థాయికి చేరుకుంది.
Maldives: భారతదేశం ఇచ్చిన విమానాలను మా పైలట్లు నడపలేరు.. మాల్దీవుల రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
భారతదేశం సహాయం కోసం ఇచ్చిన మూడు విమానాలను నడిపే సామర్థ్యం ఉన్న ఒక్క పైలట్ కూడా ప్రస్తుతం తమ సైన్యంలో లేరని మాల్దీవుల ద్వీప దేశం రక్షణ మంత్రి ఘసన్ మౌసౌన్ అంగీకరించారు.
Kami Rita Sherpa: తన రికార్డును తానే బద్దలు కొట్టిన కమీ రీటా షెర్పా.. 29వ సారి ఎవరెస్ట్ శిఖరాన్నిఎక్కి
నేపాల్ పర్వతారోహకురాలు కమీ రీటా షెర్పా మంగళవారం 29వ సారి ఎవరెస్ట్ శిఖరాన్నిఅధిరోహించి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించి తన రికార్డును తానే బద్దలు కొట్టారు.
Hardeep Singh Nijjar: హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నాలుగో నిందితుడి అరెస్ట్
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన కేసులో నాల్గవ భారతీయుడిని కెనడా పోలీసులు అరెస్టు చేశారు.
Gaza War: సెంట్రల్ గాజాలో IDF దాడిలో 21 మంది మృతి
గాజా స్ట్రిప్‌లోని దక్షిణ నగరమైన రఫాలో చిక్కుకున్న పాలస్తీనియన్లను ఖాళీ చేయమని ఇజ్రాయెల్ ఆదేశించడం ఆమోదయోగ్యం కాదని యూరోపియన్ యూనియన్ చీఫ్ చార్లెస్ మిచెల్ శనివారం అన్నారు.
Palastine-UN Resuloution: పాలస్తీనా యూఎన్ పూర్తి సభ్యదేశంగా ఉండాలన్న తీర్మానాన్ని వ్యతిరేకించిన అమెరికా..ఇజ్రాయెల్
పాలస్తీనాను ఐక్యరాజ్య సమితిలో పూర్తి సభ్య దేశంగా చేయాలనే తీర్మానానికి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA) శుక్రవారం అత్యధికంగా ఓటు వేసింది.
Plain Crash : నదిలో కూలిన బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం .. వైమానిక దళ పైలట్ మృతి
బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో వాయుసేనకు చెందిన యుద్ధ శిక్షణ విమానం గురువారం నదిపై కుప్పకూలింది.
Australia: ఆస్ట్రేలియాలో భారతీయుడి హత్య కేసులో కర్నాల్‌కు చెందిన ఇద్దరు సోదరులు అరెస్ట్
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో భారతీయ విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో హర్యానాలోని కర్నాల్‌కు చెందిన 22ఏళ్ల నవజీత్ సంధూ మరణించిన విషయం తెలిసిందే.
North Korea: ఉత్తర కొరియాలో విషాదం.. ఆ దేశ ప్రముఖ వ్యక్తి కిమ్ కీ నామ్ మృతి
ఉత్తర కొరియాలో విషాదం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రముఖ వ్యక్తి "కిమ్ కీ నామ్"(94) మంగళవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ బుధవారం వెల్లడించింది.
Canada: నిజ్జర్‌ను హత్య చేసిన ముగ్గురు భారతీయులు కెనడా కోర్టు ముందు హాజరు
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు భారతీయులు మంగళవారం తొలిసారిగా వీడియో ద్వారా కెనడా కోర్టుకు హాజరయ్యారు.
Israel-Hamas War: రఫా సరిహద్దును స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్.. కాల్పుల విరమణకు అంగీకరించిన హమాస్
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) మంగళవారం ఈజిప్ట్, గాజా మధ్య రాఫా సరిహద్దు క్రాసింగ్‌ను స్వాధీనం చేసుకుంది.
Astra Zeneca: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా వ్యాక్సిన్‌ను రీకాల్ చేసిన ఆస్ట్రాజెనెకా
కరోనావైరస్ మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు వ్యాక్సిన్‌లను అందించిన సంస్థ ఆస్ట్రాజెనెకా తన కరోనా వ్యాక్సిన్‌ను రీకాల్ చేసింది.
Maldives: దయచేసి మా దేశం రండి.. మాల్దీవుల పర్యాటక మంత్రి భారత్ కు విజ్ఞప్తి
తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని మాల్దీవుల పర్యాటక మంత్రి భారత్ కు విజ్ఞప్తి చేశారు. పీటీఐ వీడియోస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇబ్రహీం పైసల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Knife Attack: చైనా ఆసుపత్రిలో విధ్వంసకర ఘటన.. కత్తితో దాడి.. 10 మంది మృతి
చైనాలో ఈ మధ్య కాలంలో కత్తి పోటు దాడులు ఎక్కువవుతున్నాయి. చైనాలోని స్థానిక ఆసుపత్రిలో కత్తి దాడి జరిగింది.
Vladimir Putin oath: 50 రోజుల తర్వాత పుతిన్ ప్రమాణం.. ఈ 52 పదాలతో దేశాన్ని పాలిస్తానని ప్రమాణం
నాలుగుసార్లు రష్యా అధ్యక్షుడిగా పనిచేసిన వ్లాదిమిర్ పుతిన్ ఐదోసారి మాస్కోలో ప్రమాణస్వీకారం చేసి మరోసారి రష్యా బాధ్యతలు చేపట్టనున్నారు.
Australia: ఆస్ట్రేలియాలో కర్నాల్ విద్యార్థి హత్య.. ఇద్దరు యువకుల కోసం మెల్‌బోర్న్ పోలీసుల గాలింపు
ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లో భారతీయ సంతతికి చెందిన విద్యార్థిని ఆదివారం ఉదయం కత్తితో పొడిచి చంపిన హర్యానాకు చెందిన ఇద్దరు సోదరుల కోసం ఆస్ట్రేలియా పోలీసులు వెతుకుతున్నారు.
Gun Fire: కాలిఫోర్నియా లాంగ్ బీచ్‌లో కాల్పులు.. 7 మందికి గాయాలు,4 పరిస్థితి విషమం
కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్‌లో కాల్పులు జరిగాయి. ఘటన అనంతరం పోలీసులు నిందితుల కోసం వెతుకుతున్నారు.
Bus Accident: నార్త్ మేరీల్యాండ్‌లో బస్సు ప్రమాదం.. ఒకరు మృతి,23 మందికి గాయాలు
అమెరికాలోని నార్త్ మేరీల్యాండ్‌లోని ఇంటర్‌స్టేట్ 95లో ఆదివారం జరిగిన బస్సు ప్రమాదంలో ఒకరు మరణించారు. అలాగే ఈ ప్రమాదంలో మరో 23 మంది గాయపడ్డారు.
IDF-Hamas-West bank: ఐడీఎఫ్ కాల్పుల్లో హమాస్ వెస్ట్ బ్యాంక్ కమాండర్ మృతి..మరో ముగ్గురు కూడా..
ఇజ్రాయెల్ (Israel) - హమాస్ (Hamas) ల మధ్య కాల్పుల విరమణ చర్చల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Nijjar-Murder-Canda-Justice Trudo: నిజ్జార్ హత్య కేసు నిందితులకు అరెస్టుపై స్పందించిన కెనడా ప్రధాని ట్రూడో
ఖలీస్తాని (Khalistani) ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య కేసులో కెనడా (Canada) పోలీసులు (cops)ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన విషయంపై ఆ దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో (Justice Trudo) స్పందించారు.
America-Universities-Tear gas-Students-protests: పాలస్తీనా అనుకూల ఆందోళనలపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా పోలీసులు..విద్యార్థులపై టియర్ గ్యాస్ ప్రయోగం
గాజా(Gaza)లో ఇజ్రాయెల్(Israel)-హమాస్ (Hamas)యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికావ్యాప్తంగా యూనివర్సిటీ (University)ల్లో జరుగుతున్న ఆందోళన (Protests)లను యూఎస్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోంది.
Zakia Wardak-Resigned: బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆఫ్ఘన్ దౌత్యవేత్త రాజీనామా
భారత్(India) లో ఆఫ్ఘనిస్థాన్ (Afghan) తాత్కాలిక రాయబారిగా ఉన్న జకియా వార్దక్ (Zakia Wardak) రాజీనామా (Resigned)చేశారు.
Nurse killed 17 Patients-America: ఇన్సూలిన్ ఇచ్చి 17 మంది రోగులను చంపేసిన నర్సు...700 ఏళ్ల జైలు శిక్ష విధించి కోర్టు
నర్స్ అనే పవిత్ర వృత్తికి కళంకం తెచ్చిందో అమెరికా వాసురాలు.
Nepal-Hundred Rupees Note-New places: మూడు కొత్త భూభాగాలతో వంద నోటును ముద్రించనున్న నేపాల్....అభ్యంతరం తెలిపిన భారత్
నేపాల్ దేశం విశ్వాస ఘాతుకానికి పాల్పడుతోంది.
Three indians arrested-Nijjar Assiniation: నిజ్జార్ హత్య కేసులో ముగ్గురు భారతీయుల్ని అరెస్టు చేసిన కెనడా పోలీసులు
ఖలిస్థాన్ (Khalisthan)వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ (Hardip singh Nijjar)ను గత ఏడాది సర్రేలో హతమార్చేందుకు పనిచేసిన బృందంలోని ముగ్గురిని కెనడా పోలీసులు అరెస్టు చేశారు.
US-Palsitne-Proterst: పాలస్తీనా మద్దతుగా అమెరికాలో ఉధృతమవుతున్న ఆందోళనలు
అమెరికా విశ్వవిద్యాలయాలు అట్టుకుతున్నాయి.
Pakistan : పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు లోయలోపడి ; 20 మంది మృతి
వాయువ్య పాకిస్తాన్‌లో శుక్రవారం కొండ ప్రాంతం నుండి ప్రయాణీకుల బస్సు లోయలో పడిపోవడంతో కనీసం 20 మంది మరణించారు.
America : ఇన్సులిన్‌తో 17 మంది రోగులను చంపిన అమెరికన్ నర్సుకు జీవిత ఖైదు
అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఒక నర్సు ఇన్సులిన్‌ను ప్రాణాంతకమైన మోతాదులో ఇచ్చి 17 మంది రోగులను చంపినట్లు ఆరోపణలు వచ్చాయి.
Earthquake: లాస్ ఏంజిల్స్ భూకంపం.. 4.3 తీవ్రతతో భూకంపం
అమెరికాలోని కాలిఫోర్నియా,లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో బుధవారం 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.
China Highway Collapse: భారీ వర్షాల కారణంగా చైనాలో కూలిన హైవే .. 36 మంది మృతి
చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది.ఇక్కడ హైవే మొత్తం భాగం ఒక్కసారిగా కుప్పకూలింది.
Palastine-Gaza-Combia University-Protests: కొలంబియా వర్సిటీ అకడమిక్ భవనాలు ఆక్రమించిన ఆందోళనకారులు...రంగంలోకి పోలీసులు
పాలస్తీనాకు మద్దతుగా అమెరికాలో కొలంబియా యూనివర్సిటీలో జరుగుతున్న ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
Israel-Rapha-Hamas-Benjamin Nethanyahu:రఫాపై దండయాత్ర తప్పదు : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ
గత కొద్ది కాలంగా ఇజ్రాయెల్ (Israel)- హమాస్ (Hamas)మధ్య జరుగుతున్నయుద్ధంలో కాల్పుల విరమణ కోసం అమెరికా(America), ఈజిప్టు, ఖతార్ దేశాలు చర్చలు జరుపుతున్నాయి.
London-stabbed-injuries: లండన్ లో ఓ వ్యక్తి వీరంగం.. పలువురికి గాయాలు
లండన్ లో ఒక వ్యక్తి వీరంగం సృష్టించాడు.నార్త్ ఈస్ట్ లండన్ లోని ట్యూబ్ స్టేషన్లో ఓ 36 ఏళ్ల వ్యక్తి కత్తి పట్టుకుని దొరికిన వారు దొరికినట్టుగా పొడిచాడు.
Gurupatwant singh-America-Raw: ఖలీస్థాన్ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ వ్యవహారంలో అమెరికా మీడియాపై భారత్ మండిపాటు
ఖలీస్తాన్ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ (Gurupatwant singh) - రా (Raw) అధికారి విక్రమ్ యాదవ్ ఎపిసోడ్ పై అమెరికా మీడియా ప్రచురించిన కథనాలపై భారత్ తీవ్రంగా మండిపడింది.
Colmbia University-students suspended: పాలస్తీనాకు మద్దతుగా ఆందోళన చేసిన విద్యార్థులను సస్సెండ్ చేసిన కొలంబియా యూనివర్సిటీ
పాలస్తీనా(Palestina)కు మద్దతుగా కొలంబియా యూనివర్సిటీ(Colomibia University)లో ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థుల పై చర్యలకు ఉపక్రమించింది.
Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ICC అరెస్ట్ వారెంట్ జారీ చేస్తే ఏమి జరుగుతుంది?
గాజాలో పెరుగుతున్న మానవతా సంక్షోభం తరువాత, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సమస్యలు పెరిగే అవకాశం ఉంది.
Peru: పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం..బస్సు కాలువలో పడి 23మంది మృతి
దక్షిణ అమెరికా దేశం పెరూలో సోమవారం బస్సు కాలువలో పడి కనీసం 23 మంది మరణించారు.
Pro Palestina-Raised Protest: పాలస్తీనాకు మద్దతుగా హార్వార్డ్ లో ఎగిరిన జెండా...దేశవ్యాప్తంగా వర్సిటీలలో నిరసనల సెగ
ఒక వారం క్రితం కొలంబియా విశ్వవిద్యాలయం (Columbia University)లో పాలస్తీనా (Palestina)మద్దతుగా నిరసనలు (Protests) ప్రారంభమయ్యాయి.
Gun Fire: ఫ్లోరిడాలో కాల్పుల కలకలం.. 10 మందికి గాయాలు
ఫ్లోరిడాలోని శాన్‌ఫోర్డ్‌లో వాగ్వాదం సందర్భంగా జరిగిన కాల్పుల్లో కనీసం 10 మంది గాయపడ్డారు. ఈ కేసులో 16 ఏళ్ల అనుమానిత యువకుడిని అరెస్టు చేశారు.
Iraq-social Media Star-Murder: ఇరాక్ లో దారుణం...సోషల్ మీడియా స్టార్ లేడీ దారుణ హత్య
ఇరాక్(Iraq)లో దారుణం చోటుచేసుకుంది.