అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Moscow: మాస్కో కాన్సర్ట్ హాల్ దాడి నిందితుల నేరం అంగీకారం
Moscow: మాస్కో ఉగ్రదాడిలో (Moscow concert attack) నలుగురు ముష్కరుల్లో ముగ్గురు నేరం అంగీకరించారు.
London: లండన్‌లో రోడ్డు ప్రమాదం.. భారతీయ విద్యార్థిని మృతి
సెంట్రల్ లండన్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో భారత్‌కు చెందిన చేష్ఠా కొచ్చర్ దుర్మరణం చెందారు.
Pennsylvania: అమెరికాలోని పెన్సిల్వేనియాలో కారు ప్రమాదం.. భారతీయ యువతి మృతి
అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో జరిగిన కారు ప్రమాదంలో అర్షియా జోషి(24) అనే భారతీయ వృత్తినిపుణులు మృతి చెందారు.
Moscow Attack : 25 సంవత్సరాలలో మాస్కోలో 6 భారీ దాడులు.. ప్రమాదల ఊబిలో రష్యా రాజధాని ?
రష్యా రాజధాని మాస్కోలోని రాక్ కాన్సర్ట్ మాల్‌లో నిన్న అగ్ని ప్రమాదం జరిగింది. కొందరు ముష్కరులు ఈ మాల్‌లో కాల్పులు జరిపారు.
Moscow : మాస్కో లో ఉగ్రదాడి..60 మంది మృతి,145కిపైగా గాయాలు..బాధ్యత వహించిన ఇస్లామిక్ స్టేట్
రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రి దారుణం జరిగింది.ఓ షాప్పింగ్ మాల్ పై ఉగ్రవాదులు దాడి చేశారు.
Donald Trump: ట్రంప్ ఆస్తుల జప్తుకు రంగం సిద్ధం .. రెండు ఆస్తులను సీజ్ చేసే అవకాశం
అమెరికా మాజీ ప్రసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఆస్తులను జప్తు చేసేందుకు రంగం సిద్ధం అయ్యింది.
Bhutan PM: 'బడే భాయ్': భూటాన్‌లో ప్రధాని మోదీకి షెరింగ్ టోబ్‌గే ఘన స్వాగతం
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భూటాన్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పారో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది.
Jessica Pettway: క్యాన్సర్‌తో బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ జెస్సికా పెట్‌వే కన్నుమూత
దాదాపు 300k సబ్‌స్క్రైబర్‌లు,16 మిలియన్ల వీక్షణలతో యూట్యూబ్ ఛానెల్‌లో ప్రసిద్ధి చెందిన ప్రముఖ బ్యూటీ అండ్ ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ జెస్సికా పెట్‌వే(Jessica Pettway), గర్భాశయ క్యాన్సర్ కారణంగా 36 సంవత్సరాల వయస్సులో మరణించింది.
Pakistan: పాకిస్థాన్‌లో తెల్లవారుజామున భూకంపం.. భయాందోళనలో ప్రజలు
పాకిస్థాన్ లో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీంతో ప్రజలంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
Pakistan: మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమారులకుకు భారీ ఊరట... అవినీతి కేసుల్లో నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమారులకు కు భారీ ఊరట లభించింది.
Vladimir Putin: రష్యా ఎన్నికల్లో పుతిన్ ఘనవిజయం.. మళ్లీ ఐదోసారి అధ్యక్షుడిగా ఎన్నిక
రష్యాలో ఆదివారం జరిగిన ఎన్నికలలో వ్లాదిమిర్ పుతిన్ విజయం సాధించారు.దీంతో పుతిన్ ఐదోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
Afghanistan: రోడ్డు ప్రమాదంలో బస్సు బోల్తా, 21 మంది మృతి
ఆఫ్ఘనిస్థాన్‌లోని హెల్మండ్ ప్రావిన్స్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కనీసం 21మంది మృతి చెందగా, 38మంది గాయపడ్డారు.
Donald trump: నన్ను ఎన్నుకోకపోతే అమెరికాలో రక్తపాతమే: డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా అది వార్తే అవుతుంది.
Canada కెనడాలో భారత సంతతి కుటుంబం అనుమానాస్పద మృతి
కెనడాలోని అంటారియో ప్రావిన్స్‌లో ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు.
Terrorism: అమెరికా నేల నుండే భారతదేశంపై తీవ్రవాద కార్యకలాపాలు.. ఎఫ్‌బీఐకి కీలక సమాచారం
సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ భారతీయ అమెరికన్ల బృందం న్యాయ శాఖ, ఎఫ్‌బిఐ, పోలీసుల సీనియర్ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది.
Israel- Hamas War: ఆహారం కోసం ఎదురుచూస్తున్న వారిపై పాలస్తీనియన్లపై విధ్వంసం.. 20 మంది మృతి
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం గత కొన్ని నెలలుగా జరుగుతోంది. దింతో రోజు రోజుకు గాజాలో మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది.
Paul Alexander: ఇనుప ఊపిరితిత్తుల 'పోలియో పాల్' మృతి
చిన్నతనంలో పోలియో సోకి ఇనుప ఊపిరితిత్తులకే పరిమితమైన పాల్ అలెగ్జాండర్(Paul Alexander) డల్లాస్ ఆసుపత్రిలో సోమవారం 78 ఏళ్ల వయసులో మరణించినట్లు చిరకాల మిత్రుడు డేనియల్ స్పింక్స్ తెలిపారు.
US : అమెరికా జెట్ స్కీ ప్రమాదంలో కాజీపేట విద్యార్థి మృతి
అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన జెట్ స్కీ ప్రమాదంలో తెలంగాణకు చెందిన 27 ఏళ్ల విద్యార్థి మరణించాడు.
China Blast: బీజింగ్ సమీపంలోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు.. ఒకరు మృతి.. 22 మందికి గాయాలు
చైనాలోని హుబే ప్రావిన్స్‌లోని ఓ భవనంలో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. దీంతో మంటలు చెలరేగాయి.
Russia: రష్యాలో కుప్పకూలిన ఆర్మీ కార్గో విమానం.. 15 మంది మృతి
రష్యా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కార్గో విమానం మంగళవారం కుప్పకూలింది. విమానంలో 15మంది ఉన్నారని, వారందరూ మరణించారని అధికారులు పేర్కొన్నారు.
Haitian PM resigns: హైతీ ప్రధాని ఏరియల్ హెన్రీ రాజీనామా
హైతీ ప్రధాని ఏరియల్ హెన్రీ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని గయానా అధ్యక్షుడు, కరేబియన్ కమ్యూనిటీ (CARICOM) ప్రస్తుత చైర్మన్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీ ధృవీకరించారు.
private jet crash: వర్జీనియాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. ఐదుగురు దర్మరణం
అమెరికా వర్జీనియాలోని గ్రామీణ ప్రాంతంలోని చిన్న విమానాశ్రయం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఒక చిన్న ప్రైవేట్ విమానం కూలిపోయింది.
మోదీ జోక్యంతో ఉక్రెయిన్‌పై అణు దాడిని విరమించుకున్న పుతిన్; అమెరికా నివేదిక వెల్లడి
రష్యా, ఉక్రెయిన్ మధ్య వివాదం కొనసాగుతోంది. ఇప్పుడు ఈ యుద్ధానికి సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది.
సముద్ర తాబేలు మాంసం తిని 9మంది మృతి.. 78 మంది ఆసుపత్రి పాలు
Sea turtle meat: ఆఫ్రికన్ దేశం టాంజానియా సమీపంలోని జాంజిబార్ (Zanzibar) దీవుల్లోని పెంబా ద్వీపం(Pemba Island)లో సముద్ర తాబేలు మాంసం తినడం తిని 9మంది చనిపోయారు.
United Airlines: గాల్లో ఎగరగానే విమానం టైర్ ఊడిపోయింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. షాకింగ్ వీడియో
శాన్ ఫ్రాన్సిస్కో నుండి టేకాఫ్ అవుతుండగా టైర్ కోల్పోవడంతో జపాన్‌కు వెళ్లే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ జెట్‌లైనర్ గురువారం లాస్ ఏంజెల్స్‌లో ల్యాండ్ అయింది.
Houthis Attack: బల్క్ క్యారియర్ పై క్షిపణి దాడి.. ఇద్దరు సిబ్బంది మృతి,ఆరుగురికి గాయాలు
యెమెన్ నుండి ప్రయోగించిన క్షిపణి బుధవారం గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో బల్క్ క్యారియర్‌ను ఢీకొట్టింది.
Covid vaccination: ఒక వ్యక్తికి 200 కంటే ఎక్కువ సార్లు కరోనా వ్యాక్సిన్.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు
కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవడానికి అనేక మంది భయపడ్డారు. మూడో డోసు వేసుకోని వాళ్లు.. ఇప్పటికీ అనేక మంది ఉన్నారు.
US President Election: 'సూపర్ ట్యూస్ డే' ఎన్నికల్లో ట్రంప్ హవా.. బైడెన్‌తో పోటీ దాదాపు ఖాయం
అమెరికాలో 'సూపర్ ట్యూస్‌డే' సందర్భంగా 16 రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల ఫలితాల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాత్మక విజయం సాధిస్తున్నట్లు కనిపిస్తోంది.
Kenya plane collision: గాల్లో రెండు విమానాలు ఢీ.. ఇద్దరు మృతి
కెన్యాలోని నైరోబీ నేషనల్ పార్క్ పైన మంగళవారం గాల్లో రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించినట్లు పోలీసులు తెలిపారు.
China defence budget: భారీగా పెరిగిన చైనా రక్షణ బడ్జెట్.. భారత్ కంటే మూడు రెట్లు ఎక్కువ
China defence budget: చైనా తన రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచింది. ఈ సంవత్సరం చైనా తన రక్షణ బడ్జెట్‌ను గత ఐదేళ్లలో అత్యధికంగా 7.2 శాతం పెంచింది.
Maldives China: భారత్‌తో వివాదం.. చైనా నుంచి మాల్దీవులకు ఉచిత సైనిక సాయం
మాల్దీవులకు ఉచితంగా సైనిక సహాయం అందజేస్తామని చైనా ప్రకటించింది.
Israel-Hamas War: ఇజ్రాయెల్‌పై క్షిపణిదాడి.. ఒక భారతీయుడు మృతి, ఇద్దరికి గాయాలు
గతేడాది అక్టోబర్ 7న మొదలైన ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ యద్ధం కారణంగా వేలాంది మంది మరణించారు.
Shehbaz Sharif: పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ ఎన్నిక.. రెండోసారి వరించిన పదవి
పాకిస్థాన్ 24వ ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు జాతీయ అసెంబ్లీలో ఆదివారం ఓటింగ్ జరిగింది.
China- Taiwa: తైవాన్ విదేశాంగ మంత్రి భారత్‌లో ఇంటర్వ్యూ.. ఉలిక్కిపడ్డ చైనా
తైవాన్ విదేశాంగ మంత్రి జోసెఫ్ వూను ఇంటర్వ్యూను ఓ భారత మీడియా ఛానెల్ ప్రసారం చేయడంపై చైనా ఉలిక్కిపడింది. ఆ ఇంటర్వ్యూపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Kolkata Dancer: అమెరికాలో కోల్‌కతా డాన్సర్ దారుణ హత్య.. ఈవెనింగ్ వాక్ చేస్తుండగా ఘటన
కోల్‌కతాకు చెందిన అమర్‌నాథ్ ఘోష్ అనే భరతనాట్య,కూచిపూడి కళాకారుడు అమెరికాలో దారుణ హత్యకు గురయ్యారు.
Gaza: గాజాకి మానవతా సహాయంపై బైడెన్ కీలక నిర్ణయం
ఉత్తర గాజాలో సహాయం చేస్తున్న సమయంలో జరిగిన తోపులాటలో కనీసం 115 మంది పాలస్తీనియన్లు మరణించగా మరో 750 మందికి గాయాలయ్యాయి.
Canada: కెనడా మాజీ ప్రధాని కన్నుమూత
కెనడా మాజీ ప్రధాని బ్రియాన్ ముల్రోని(84)వృద్యాప్యం కారణంగా కన్నుమూశారు.
Mass Shooting: రొట్టెల కోసం ఎదురుచూస్తున్న ప్రజలపై బుల్లెట్ల వర్షం..112మంది మృతి
పాలస్తీనా వైద్య, భద్రతా మూలాల ప్రకారం, గాజా నగరానికి పశ్చిమాన మానవతా సహాయం కోసం వేచి ఉన్న పౌరులపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కనీసం 112 మంది పాలస్తీనియన్లు మరణించగా, 769 మంది గాయపడ్డారు.
Missouri: నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన పోలీసులు, కోర్టు సిబ్బందిపై కాల్పులు.. ఇద్దరు మృతి
అమెరికాలోని మిస్సౌరీలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఒక ఇంటిలో ప్రాసెస్ సర్వర్ తొలగింపు నోటీసును అందజేయడానికి వచ్చిన కోర్టు ఉద్యోగి, పోలీసు అధికారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు.
Fire accident: బాంగ్లాదేశ్ ఢాకాలోని ఘోర అగ్నిప్రమాదం.. 44 మంది మృతి
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఆరు అంతస్తుల భవనంలో గురువారం అర్థరాత్రి సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం 44 మంది మరణించారు.