అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
USA: చికాగో సమీపంలో కాల్పులు..8 మందిమృతి,నిందితుడి కోసం పోలీసులు వేట
అమెరికాలోని చికాగో సమీపంలోని రెండు వేర్వేరు ఇళ్లలో జరిగిన కాల్పుల్లో కనీసం ఎనిమిది మంది మరణించారని అధికారులు మంగళవారం తెలిపారు.
Ram Mandir opening: రాముడి ఫోటోలతో అద్భుతంగా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్
భారతదేశంతో పాటు అమెరికాలో కూడా రామమందిర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
Navy SEALs Dead : విషాదాంతమైన అమెరికా నేవీ సీల్స్ అదృశ్యం .. మృతి చెందినట్లు ప్రకటించిన అమెరికా మిలిటరీ
ఇరాన్ ఆయుధాలతో కూడిన పడవపై ఈ నెల ప్రారంభంలో గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో జరిగిన దాడిలో అదృశ్యమైన ఇద్దరు యుఎస్ నేవీ సీల్ సిబ్బంది మరణించినట్లు యుఎస్ మిలిటరీ అధికారులు ఆదివారం ప్రకటించారు.
Plane crash: అఫ్గానిస్థాన్‌లో కుప్పకూలిన ప్యాసింజర్ విమానం.. భారత్ కీలక ప్రకటన
అప్గానిస్థాన్‌లో ప్యాసింజర్ విమానం కూలిపోయింది. చైనా, తజికిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న బదక్షన్ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
Maldives: మాల్దీవుల అధ్యక్షుడి నిర్వాకం.. 14 ఏళ్ల బాలుడు మృతి
మాల్దీవులు-భారత్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఓ విషాదం చోటుచేసుకుంది. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ మొండివైఖరి వల్ల 14 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
Czech court: పన్నూన్ హత్య కుట్ర కేసు.. నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించేందుకు కోర్టు ఆమోదం
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర పన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిఖిల్ గుప్తా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Atlas Air Flight Catches Fire: US బోయింగ్ కార్గో విమానం నుండి మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన ఫ్లైట్
అట్లాస్ ఎయిర్ బోయింగ్ కార్గో ఫ్లైట్ 5Y95, బోయింగ్ 747-8 (N859GT) విమానం బయలుదేరిన కొద్దిసేపటికే ఇంజన్ లోపం కారణంగా మయామి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయవలసి వచ్చింది.
Pakistan attacks Iran: బలూచిస్తాన్ గ్రూపులే లక్ష్యంగా.. ఇరాన్ పై పాకిస్థాన్ ప్రతీకార దాడులు..
బలూచిస్తాన్‌లో ఇరాన్ ఘోరమైన క్షిపణి,డ్రోన్ దాడి తరువాత, పాకిస్థాన్ ఇరాన్ భూభాగంలోని మిలిటెంట్ లక్ష్యాలపై వైమానిక దాడులు ప్రారంభించినట్లు పలు పాకిస్థానీ వర్గాలు స్థానిక మీడియా కథనాలు తెలిపాయి.
Thailand: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 20 మంది మృతి
థాయ్‌లాండ్‌లోని బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో 20మంది మరణించారని పోలీసులు తెలిపారు.
India - Canada: దౌత్య వివాదం.. 86శాతం తగ్గిన కెనడాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య
భారత్- కెనడా మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఖలిస్థానీ నేత నిజ్జర్ హత్య తర్వాత ఇరు దేశాలు దౌత్య పరంగా కఠిన నిబంధనలను అవలంభిస్తున్నాయి.
Pakistan: బలూచిస్థాన్‌పై ఇరాన్ దాడులు.. తీవ్ర పరిణామాలు ఉంటాయి..ఇరాన్‌కు పాక్ హెచ్చరిక!
బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని జైష్ అల్ అదిల్‌కు చెందిన రెండు ప్రధాన స్థావరాలపై ఇరాన్ సైన్యం దాడులు చేసింది.
Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష రేసు నుండి తప్పుకున్న వివేక్ రామస్వామి
అయోవా రిపబ్లికన్ కాకస్‌లలో పేలవమైన ప్రదర్శన కారణంగా 2024 US ప్రెసిడెంట్ రేసు నుండి భారతీయ-అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి ఈరోజు వైదొలగినట్లు ప్రకటించారు.
Iran Strikes Israeli: సిరియా, నార్తన్ ఇరాక్ పై ఇరాన్ దాడులు
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సిరియా, నార్తన్ ఇరాక్ స్వయం ప్రతిపత్తి కలిగిన కుర్దిస్థాన్ ప్రాంతంలో ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని క్షిపణిలతో దాడులు చేసింది.
Donald Trump: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ట్రంప్ తొలి విజయం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ పోటీ చేసేందుకు సిద్ధమతున్న విషయం తెలిసిందే.
hot-air balloon crash: అరిజోనా ఎడారిలో హాట్-ఎయిర్ బెలూన్ క్రాష్.. నలుగురు మృతి..ఒకరికి తీవ్ర గాయాలు
దక్షిణ అరిజోనా ఎడారిలో ఆదివారం (జనవరి 14) అహోట్ ఎయిర్ బెలూన్ క్రాష్-ల్యాండ్ కావడంతో నలుగురు వ్యక్తులు మరణించగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
Israel- Palestine: పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్ మాజీ భద్రతా చీఫ్ సంచలన కామెంట్స్
దేశ భద్రతపై ఇజ్రాయెల్ భద్రతా దళం 'షిన్ బెట్' మాజీ చీఫ్ రిటైర్డ్ అడ్మిరల్ అమీ అయాలోన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Maldives: 'అప్పటిలోగా మాల్దీవుల నుంచి భారత సైన్యం వెళ్లిపోవాలి'.. ముయిజ్జు అల్టిమేటం
మాల్దీవులు, భారత్‌ల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా భారత సైన్యానికి మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు అల్టిమేటం జారీ చేశారు.
Bat Virus: గబ్బిలాల నుంచి మానవులకు సోకే కొత్త వైరస్ గుర్తింపు
గబ్బిలాల నుంచి మనుషులకు సోకే అవకాశం ఉన్న మరో నూతన వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు.
Taiwan Election: తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనా వ్యతిరేకి 'లాయ్ చింగ్-తె' విజయం
తైవాన్‌లో అధ్యక్ష ఎన్నికల్లో ఆ దేశ ప్రజలు చైనాకు వ్యతిరేకంగా తమ తీర్పును తీర్పు చెప్పారు.
US Winter Strom: మంచు తుపాను ఎఫెక్ట్.. 2000 విమానాలు రద్దు.. ప్రయాణికుల అవస్థలు
అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను కారణంగా వేలాది విమానాలు రద్దయ్యాయి.
Mumbai Attack Mastermind: హఫీజ్ భుట్టవీ మృతిని ధృవీకరించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి
హఫీజ్ సయీద్‌కు డిప్యూటీగా ఉన్న లష్కరే తోయిబా (LET) వ్యవస్థాపక సభ్యుడు హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టవీ మరణించినట్లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గురువారం ధ్రువీకరించింది.
Houthis: యెమెన్‌లో హౌతీలే లక్ష్యంగా అమెరికా, బ్రిటన్ ప్రతీకార దాడి
ఎర్ర సముద్రంలో (Red Sea)వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్న హౌతీ రెబల్స్ (Houthis)పై అమెరికా, బ్రిటన్ సైన్యాలు శుక్రవారం ప్రతీకార దాడులు ప్రారంభించాయి.
Nipah virus vaccine: ఆక్స్‌ఫర్డ్‌లో మనుషులపై మొదటి నిఫా వైరస్ వ్యాక్సిన్ ప్రయోగాలు షురూ
భారతదేశంలోని కేరళ ,ఆసియాలోని ఇతర ప్రాంతాలలో వ్యాప్తికి దారితీసిన మెదడు వాపు నిఫా వైరస్ ను అరికట్టేందుకు తయారు చేసిన ప్రయోగాత్మక టీకాను మనుష్యులపై ప్రయోగాలు చేస్తామని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం గురువారం తెలిపింది.
Air Canada Plane: టేకాఫ్ కి ముందు విమానం క్యాబిన్ నుండి దూకిన ప్రయాణికుడు!
ఎయిర్ కెనడా విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు దుబాయ్‌కి బయలుదేరే ముందు విమానం నుండి దూకినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.
Pannun murder plot: పన్నూన్ హత్య కుట్ర కేసు.. బైడెన్ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు
సిక్కు ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్య కుట్రలో అభియోగాలు మోపబడిన నిఖిల్ గుప్తా న్యాయవాదులు దాఖలు చేసిన మోషన్‌పై అమెరికా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Houthi Rebels: ఎర్ర సముద్రంలో హౌతీ క్షిపణులు, డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా, బ్రిటన్ బలగాలు
యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్ (Houthis)మంగళవారం దక్షిణ ఎర్ర సముద్రంలోకి అంతర్జాతీయ షిప్పింగ్ లేన్‌ల వైపు కాల్పులు జరిపిన 21 డ్రోన్‌లు, క్షిపణులను యుఎస్,యుకె దళాలు కూల్చివేసినట్లు యుఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ తెలిపింది.
Ecuador TV Studio: లైవ్ షోలో న్యూస్ యాంకర్‌పై తుపాకులు ఎక్కుపెట్టిన ముష్కరులు
తుపాకులతో కొందరు దుండగులు టీవీ ఛానెల్ లైవ్ స్టూడియోలోకి ప్రవేశించడం సంచలనంగా మారింది.
Mumbai attack mastermind: ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కు 78 ఏళ్ల జైలు శిక్ష.. వెల్లడించిన ఐక్యరాజ్యసమితి
ముంబై ఉగ్రదాడి సూత్రధారి, చట్టవిరుద్ధమైన జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ పాకిస్థాన్‌లో 78 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడని ఐక్యరాజ్యసమితిని ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.
Japan Earthquake: జపాన్‌లో 6.0 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికల్లేవ్
జపాన్ లో మళ్లీ భూకంపం సంభవించింది. మంగళవారం రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రతతో భూకంపం సెంట్రల్ జపాన్‌లోని నీగాటా ప్రిఫెక్చర్‌ను తాకింది.
White House: వైట్ హౌస్ గేట్‌ను ఢీకొన్న వాహనం, డ్రైవర్ అరెస్ట్
ప్రెసిడెన్షియల్ మాన్షన్ కాంప్లెక్స్ వెలుపలి గేటుపై వాహనాన్ని ఢీకొట్టిన వ్యక్తిని సోమవారం వైట్ హౌస్(white house) సమీపంలో అమెరికా అధికారులు అదుపులోకి తీసుకున్నారని సీక్రెట్ సర్వీస్ తెలిపింది.
MATI: 'భారత్ అన్ని సంక్షోభాల్లో అండగా నిలిచింది'.. సొంత మంత్రులపై మాల్దీవుల టూరిజం ఫైర్
ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన అభ్యంతరకర ప్రకటనలపై వివాదం కొనసాగుతోంది.
Maldives-India row: భారత్‌తో వివాదం.. మాల్దీవుల అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం!
ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల రాజకీయ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వివాదం నడుస్తోంది.
Earthquake: ఇండోనేషియా తలాడ్ దీవుల్లో 6.7 తీవ్రతతో భూకంపం
ఇండోనేషియాలోని తలాడ్ దీవుల్లో మంగళవారం రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) నివేదించింది.
Pakistan Blast: పాకిస్తాన్‌లో బాంబు పేలుడు.. 6 గురు పోలీసులు మృతి
పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో సోమవారం పోలియో వ్యాక్సినేషన్ కార్మికులకు భద్రత కల్పించడానికి వెళ్తున్న పోలీసులను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుడు జరిగింది.
Bangladesh polls: బంగ్లా ప్రధానిగా షేక్ హసీనా.. రికార్డు స్థాయిలో ఐదోసారి విజయం
మిత్రపక్షాల బహిష్కరణ, ఘర్షణ వాతావరణం మధ్య జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికలలో షేక్ హసీనా(76)కి చెందిన అవామీ లీగ్ పార్టీ మూడింట రెండు వంతుల సీట్లను గెలుచుకోవడంతో వరుసగా నాలుగోసారి, మొత్తంగా అయిదోసారి అధికారం చేపట్టడం ఖరారైంది.
Maldives: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఇద్దరు మంత్రులను సస్పెండ్ చేసిన మాల్దీవులు సర్కార్
Maldives suspends 2 ministers: ప్రధాని నరేంద్ర మోదీపై సామాజిక మాధ్యమాల్లో అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు ఇద్దరు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం ఆదివారం సస్పెండ్ చేసింది.
Israel - Hamas war: ఉత్తర గాజాలో హమాస్ కమాండ్ వ్యవస్థను నాశనం చేసిన ఇజ్రాయెల్ సైన్యం
హమాస్‌ను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ సైన్యం ఆపరేషన్ చేపడుతోంది.
Bangladesh: భారత్ లాంటి స్నేహితుడు ఉండటం మా అదృష్టం: బంగ్లాదేశ్ ప్రధాని హసీనా
బంగ్లాదేశ్‌లో ఆదివారం పార్లమెంట్ ఎన్నికల కోసం పోలింగ్ జరుగుతోంది.
Alaska Airlines: 16వేల అడుగుల ఎత్తులో ఊడిన విమానం డోర్.. సర్వీసులను నిలిపివేసిన అలాస్కా ఎయిర్‌లైన్స్
అలస్కా ఎయిర్ లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-9 విమానం దాదాపు 16వేల అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో డోర్ ఊడిపోయింది.
Bangladesh: పార్లమెంట్ ఎన్నికల వేళ పోలింగ్ బూత్‌లు, పాఠశాలలకు నిప్పు
జనవరి 7న బంగ్లాదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.