అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Houthi rebels: ఎర్ర సముద్రంలో రెచ్చిపోయిన 'హౌతీ'లు.. రెండు నౌకలపై డ్రోన్ దాడులు
హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో రెచ్చిపోతున్నారు. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు.
Chicago: హైదరాబాద్ విద్యార్థిపై చికాగోలో దాడి.. సహాయం కోసం జైశంకర్‌కి భార్య లేఖ
అమెరికాలోని చికాగోలో భారతీయ సంతతి విద్యార్థిపై సాయుధ వ్యక్తులు దాడి చేసి అతని ఫోన్‌ను లాకున్నారు.
Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో 4.3 తీవ్రతతో భూకంపం
ఆఫ్ఘనిస్తాన్‌లో మంగళవారం నాడు 4.3 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది.
King Charles III: బ్రిటన్ రాజు చార్లెస్‌కు క్యాన్సర్.. బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటన
బ్రిటన్ రాజభవనం బకింగ్‌హామ్ ప్యాలెస్ సంచలన ప్రకటన చేసింది. బ్రిటన్ రాజు చార్లెస్ III క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది.
Chile Wildfires: చిలీలో కార్చిచ్చు కారణంగా 112 మంది మృతి..
మూడు రోజులుగా చిలీని అతలాకుతలం చేస్తున్న కారుచిచ్చు కారణంగా 112మంది మరణించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు AFPకి నివేదించారు.
Maldives: పార్లమెంటులో మాల్దీవుల అధ్యక్షుడి ప్రసంగాన్ని బహిష్కరించిన ప్రతిపక్షాలు
మాల్దీవుల పార్లమెంట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. అయితే మాల్దీవుల రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన మాల్దీవియన్ డెమొక్రాటిక్, డెమొక్రాట్‌లు సమావేశంలో అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నాయి.
ఖైబర్-పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని పోలీస్ స్టేషన్‌పై దాడి..10 మంది పాకిస్తానీ పోలీసులు మృతి
వాయువ్య పాకిస్థాన్‌లోని పోలీస్ స్టేషన్‌పై సోమవారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో కనీసం 10మంది పోలీసులు మరణించగా,మరో ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
US warns: దాడులు ఆపకుంటే ప్రతీకారం తప్పదు: ఇరాన్ అనుకూల ఉగ్రవాదులకు అమెరికా హచ్చరిక
పశ్చిమాసియాలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుంటే ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్, దాని అనుకూల మిలీషియాలను జో బైడెన్ ప్రభుత్వం హెచ్చరించింది.
Joe Biden: 96శాతం ఓట్లతో 'సౌత్ కరోలినా' ప్రైమరీ ఎన్నికల్లో బైడెన్ విజయం
సౌత్ కరోలినాలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విజయం సాధించారు.
Chile Wildfires: చిలీ అడవుల్లో కాల్చిచ్చు.. 46 మంది మృతి
చిలీ అడవుల్లో కార్చిచ్చు చెలరేగింది. ఈ ప్రమాదంలో 46 మంది చనిపోయినట్లు చిలీ అధ్యక్షుడు ధృవీకరించారు.
Hage Geingob: క్యాన్సర్‌తో నమీబియా అధ్యక్షుడు హేజ్ గింగోబ్ కన్నుమూత
నమీబియా అధ్యక్షుడు హేజ్ గింగోబ్(82) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు.
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ మూడో పెళ్లి చట్టవిరుద్ధం.. ఏడేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీల కష్టాలు ఇప్పడు తీరేలా కనిపంచడం లేదు.
US strikes: అమెరికా ప్రతీకార దాడులు.. సిరియా, ఇరాక్‌లోని ఇరాన్ మిలిటెంట్లపై బాంబుల వర్షం
సిరియా, ఇరాక్‌లోని ఇరాన్‌కు మద్దతుగా ఉన్న మిలీషియా స్థావరాలపై అమెరికా మిలిటరీ శుక్రవారం ప్రతీకార దాడులకు దిగింది.
Canada: కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ సహాయకుడి ఇంటిపై కాల్పులు
కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ సౌత్ సర్రేలోని ఓ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాత్రిపూట కాల్పులు జరిపారు.
Video: కెన్యాలోని నైరోబీలో భారీ గ్యాస్ పేలుడు, 2 మంది మృతి, 165 మందికి గాయాలు
కెన్యా రాజధాని నైరోబీలో గ్యాస్ పేలుడు సంభవించింది.ఈ పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించగా, 165 మంది గాయపడ్డారు.
US: H-1B, L-1, EB-5 వీసాల ఫీజుల పెంపు.. భారతీయులపై ప్రభావం
భారతీయులు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే H-1B, L-1, EB-5 నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలకు రుసుములను భారీగా పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది.
Israel Hamas War: గాజాలో 24 గంటల్లో 150 మంది పాలస్తీనియన్లు మృతి
గాజా వేదికగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. యుద్ధం కారణంగా ఇప్పటి వరకు ఇరువైపులా 26వేల మంది చనిపోయారు.
Pakistan: తోషాఖానా కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భార్యకు 14 ఏళ్ల జైలు శిక్ష
తోషాఖానా కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని,పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ)వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్,ఆయన భార్య బుష్రా బీబీకి పాకిస్థాన్ కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
Maldivies: రాజకీయ సంక్షోభం మధ్య మాల్దీవుల ప్రాసిక్యూటర్ జనరల్ పై కత్తితో దాడి
మాల్దీవుల ప్రాసిక్యూటర్ జనరల్ హుస్సేన్ షమీమ్‌ను గుర్తుతెలియని దుండగులు దారుణంగా కత్తితో పొడిచి చంపినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది.
US H-1Bvisa : అమెరికాలో H-1B వీసాల రెన్యూవల్ .. అక్టోబర్ నుండి కొత్త నియమాలు
హెచ్-1బీ వీసా రెన్యువల్ విధానాన్ని మరింత సరళీకరిస్తూ అమెరికా తీసుకొన్న నిర్ణయం అమల్లోకి వచ్చింది.
Imran Khan: సైఫర్ కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు 10ఏళ్ల జైలు శిక్ష
సార్వత్రిక ఎన్నికల వేళ.. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Putin's Secret Residence: ఫిన్లాండ్ సమీపంలో పుతిన్ రహస్య నివాసం గుర్తింపు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సంబంధించిన సీక్రెట్ విషయం బయటకు వచ్చింది.
Neel Acharya: అమెరికాలో హత్యకు గురైన మరో భారతీయ విద్యార్థి!
అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతికి సంబంధించిన అంశం సంచలనంగా మారింది.
Neuralink: మానవుని మెదడులో న్యూరాలింక్ చిప్‌ను అమర్చాం: ఎలాన్ మస్క్
తొలిసారి ఓ వ్యక్తికి విజయవంతంగా బ్రెయిన్-చిప్ స్టార్టప్ చిప్‌ను అమర్చామని న్యూరాలింక్ (Neuralink) వ్యవస్థాపకుడు కంపెనీ బిలియనీర్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ వెల్లడించారు.
US: సాయం చేసిన భారత విద్యార్థిని సుత్తితో కొట్టి చంపేసిన దుండగుడు
అమెరికాలోని జార్జియాలో దారుణం జరిగింది. ఓ నిరాశ్రయుడికి ఆశ్రయం కల్పించిన పాపానికి ఓ భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు.
పారాచూట్ ఫెయిల్.. 29 అంతస్తుల భవనంపై నుంచి పడి బ్రిటిష్ స్కైడైవర్ దుర్మరణం
థాయిలాండ్ లోని పట్టాయాలో ఘోరం జరిగింది. 29 అంతస్తుల భవనంపై నుంచి పడి బ్రిటీష్ స్కైడైవర్ నాతీ ఓడిన్సన్ మరణించాడు.
Plane Crash: కుప్పకూలిన మినీ విమానం.. ఏడుగురు మృతి
Plane Crashes In Brazil: బ్రెజిల్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు.
China: చైనా, ఫ్రాన్స్ దౌత్య సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్దాం: జిన్ పింగ్
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత్‌లో పర్యటించిన రెండు రోజుల తర్వాత.. ఫ్రెంచ్ దేశంతో దౌత్య సంబంధాలపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది.
Donald Trump: లైంగిక వేధింపుల కేసులో డొనాల్డ్ ట్రంప్ రూ.688 కోట్ల జరిమానా
అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ.. డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రచయిత ఇ.జీన్ కారోల్‌పై అత్యచారానికి సంబంధించిన పరువు నష్టం కేసులో ట్రంప్‌కు వ్యతిరేకంగా మాన్హాటన్ కోర్టు తీర్పు ఇచ్చింది.
Twins separated at birth: పుట్టుగానే వేరైనా కవలలు..మళ్లీ 19 ఏళ్ల తర్వాత కలిశారు
యూరోపియన్ దేశమైన జార్జియాలో పుట్టిన ఇద్దరు కవలలు పుట్టగానే అనుకోకుండా వేరయ్యారు. ఒకరి తెలియకుండా ఒకరు ఒకే చోట పెరిగారు.
Emmanuel Macron: భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ శుభవార్త
2030 నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థులను తమ విశ్వవిద్యాలయాలకు ఆహ్వానించాలని ఫ్రాన్స్ లక్ష్యంగా పెట్టుకుందని,ఇరు దేశాల మధ్య విద్యా సంబంధాలను పెంపొందించే ప్రధాన ప్రయత్నంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ శుక్రవారం తెలిపారు.
Gaza Conditions: ఇజ్రాయెల్-హమాస్ యుద్దానికి శాశ్వత పరిష్కారం వెతకాలి: డబ్ల్యూహెచ్ఓ చీఫ్
నాలుగు నెలలుగా సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్దానికి శాశ్వత పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ పేర్కొన్నారు.
China Woman: కన్న పిల్లల మీద కోపం..పెంపుడు జంతువులకు ఆస్తి రాసిచ్చిన చైనా మహిళ
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌లో ఒక నివేదిక ప్రకారం, చైనాలోని ఒక వృద్ధ మహిళ తన $2.8 మిలియన్ల సంపదను తన పిల్లులు,కుక్కలకు వదిలివేయాలని నిర్ణయించుకుంది.
Canada: ఫెడరల్ ఎన్నికల్లో భారత జోక్యంపై కెనడా దర్యాప్తు
ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య పర్యవసానాలతో భారత్-కెనడా దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Australia: విక్టోరియాలోని ఫిలిప్ ఐలాండ్ బీచ్‌లో మునిగి నలుగురు భారతీయులు దుర్మరణం
ఆస్ట్రేలియా విక్టోరియా రాష్ట్రంలోని ఫిలిప్ ఐలాండ్(Phillip Island) బీచ్‌లో మునిగి నలుగురు భారతీయులు దుర్మరణం చెందినట్లు కాన్‌బెర్రాలోని భారత హైకమిషన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
Maldives-India: 'భారత వ్యతిరేక వైఖరి'పై విరుచుకుపడ్డ మాల్దీవుల ప్రతిపక్ష పార్టీలు
భారతదేశం,మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం మధ్య,మాల్దీవుల్లోని రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు బుధవారం తమ ప్రభుత్వం 'భారత వ్యతిరేక వైఖరి' గురించి ఆందోళన వ్యక్తం చేశాయి.
Russian Military Plane: కూలిన రష్యా విమానం ..విమానంలో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు
రష్యాకు చెందిన Ilyushin Il-76 సైనిక రవాణా విమానం బుధవారం ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలో కుప్పకూలింది.
Trump- Biden: న్యూ హాంప్‌షైర్ ఎన్నికల్లో ట్రంప్, బైడెన్ విజయం.. అధ్యక్ష బరిలో ఈ ఇద్దరి మధ్యే పోరు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి డొనాల్డ్ ట్రంప్, జో బైడన్ మధ్య పోటీ దాదాపు ఖరారైంది.
Elon Musk: భద్రతా మండలిలో భారత్‌కు చోటు దక్కకపోవడం విడ్డూరం: ఎలాన్ మస్క్
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వంపై టెస్లా వ్యవస్థాపకుడు, ట్విట్టర్( ఎక్స్) ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Canada: విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్లను 35శాతం తగ్గించిన కెనడా.. భారతీయులపై ప్రభావం
కెనడాలో చదువుకోవాలని కలలు కంటున్న విద్యార్థులకు ఆ దేశం పిడుగు లాంటి వార్త చెప్పింది.