అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
US: దారుణం.. 10 మంది ప్రాణాలు తీసిన నర్సు
అగ్రరాజ్యం అమెరికా(US)దారుణం జరిగింది. ఓ నర్స్(Nurse)చేసిన పని వల్ల దాదాపు 10మంది అమాయక రోగులు మరణించారు.
Ship hijacked: సోమాలియా తీరంలో 15 మంది భారతీయులతో ఉన్న నౌక హైజాక్
15 మంది భారతీయ సిబ్బందితో ఉన్న లైబీరియన్ జెండాతో ఉన్న ఓడ సోమాలియా తీరానికి సమీపంలో హైజాక్ అయ్యినట్లు సైనిక అధికారులు శుక్రవారం తెలిపారు.
California: కాలిఫోర్నియాలో హిందూ దేవాలయంపై దాడికి పాల్పడిన ఖలిస్తానీలు
అమెరికా కాలిఫోర్నియాలోని ఒక హిందూ దేవాలయాన్నిఖలిస్థానీలు గ్రాఫిటీ పెయింట్స్‌తో ధ్వంసం చేశారు.
Indonesia: ఇండోనేషియాలో 2 రైళ్లు ఢీకొని 3 మృతి.. 28 మందికి గాయాలు
ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపం జావాలో శుక్రవారం రెండు రైళ్లు ఢీకొనడంతో ముగ్గురు ప్రయాణికులు మరణించగా, కనీసం 28 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
Houthi Rebels: US హెచ్చరికను పట్టించుకోని హౌతీలు.. ఎర్ర సముద్రంలో డ్రోన్ బోట్‌పై దాడి
ఎర్రసముద్రం(Red Sea)లో వాణిజ్య నౌకలపై చేస్తున్న దాడులను హౌతీ రెబెల్స్ వెంటనే ఆపాలని అమెరికాతో సహా 12 మిత్ర దేశాలు హెచ్చరించాయి.
Gun Firing: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. హైస్కూల్ విద్యార్థి మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది.పెర్రీ,అయోవాలోని ఓ స్కూల్ లో, గురువారం ఉదయం నగరంలోని హైస్కూల్‌లో ఓ టీనేజర్ తుపాకీతో కాల్పులకు దిగడంతో ఓ 11ఏళ్ళ విద్యార్థి మృతి చెందగా స్కూల్ అడ్మినిస్ట్రేటర్ తో పాటు నలుగురు చిన్నారులు గాయపడ్డారు.
Jeffrey Epstein: అమెరికాలో సెక్స్ కుంభకోణం.. బిల్ క్లింటన్, స్టీఫెన్ హాకింగ్ సహా ప్రముఖుల పేర్లు
అమెరికాలో ప్రకంపనలు సృష్టించిన హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం (Sex scandal) మరోసారి వార్తాల్లో నిలిచింది.
Covid-19 in US : అమెరికాలో మళ్లీ కరోనా విజృంభణ.. నాలుగు రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ
అమెరికాలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది.
Houthis: ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులను ఆపండి.. హౌతీలకు అమెరికాతో సహా 12 దేశాలు వార్నింగ్
ఎర్రసముద్రం(Red Sea)లో వాణిజ్య నౌకలపై చేస్తున్న దాడులను హౌతీ రెబర్స్ వెంటనే ఆపాలని, లేకుంటే సైనిక తమ మిలిటరీకి పని చెప్పాల్సి ఉంటుందని అమెరికాతో సహా 12 మిత్ర దేశాలు హెచ్చరించారు.
UK : 16 ఏళ్ల బాలికపై విచిత్రమైన గ్యాంగ్ రేప్.. ప్రపంచంలో ఇదే తొలి కేసు
యూకేలో ఓ బాలికపై ఓ విచిత్రమైన గ్యాంగ్ రేప్ జరిగింది.
Japan Earthquake: 62కి చేరిన జపాన్‌లో భూకంప మృతుల సంఖ్య.. వాతావరణశాఖ హెచ్చరికలు జారీ
జపాన్‌లోని ఇషికావా ప్రిఫెక్చర్‌లో సోమవారం 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 62కి పెరిగిందని వార్తా సంస్థ AFP బుధవారం నివేదించింది.
Earthquakes: ఆఫ్ఘనిస్తాన్‌లో 30 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూకంపం
ఆఫ్ఘనిస్తాన్‌లో బుధవారం 30 నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి.
Tokyo-Haneda airport : ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ.. చెలరేగిన మంటలు.. ప్రాణాలతో ఎంతమంది బయటపడ్డారంటే
జపాన్ రాజధాని టోక్యోలో అత్యంత రద్దీగా ఉండే హనేడా ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం జరిగింది. రన్ వేపై ఉన్న జపాన్ ఎయిర్ లైన్స్‌కి చెందిన ప్యాసింజర్ విమానాన్ని కోస్ట్ గార్డు విమానం ఢీకొంది.
China Economy: వ్యాపారాలు కష్టంగా ఉన్నాయ్.. ఇబ్బందుల్లోనే చైనా ఆర్థిక వ్యవస్థ: జిన్‌పింగ్
నూతన సంవత్సరం సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
Nobel laureate Muhammad Yunus: నోబెల్ గ్రహీత కు బంగ్లాదేశ్ కోర్టు 6 నెలల జైలు శిక్ష
కార్మిక చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై నోబెల్ గ్రహీత,గ్రామీణ బ్యాంక్ వ్యవస్థాపకుడు ముహమ్మద్ యూనస్‌కు బంగ్లాదేశ్ కోర్టు సోమవారం ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
South Korea : దక్షిణ కొరియాలో దారుణం.. ప్రతిపక్ష నేత మెడపై కత్తితో దాడి..
దక్షిణ కొరియాలో దారుణం జరిగింది. ఈ మేరకు ప్రతిపక్ష నేత లీ జే-మ్యూంగ్‌పై((Lee Jae myung)) మంగళవారం బుసాన్‌లో గుర్తు తెలియని దుండగుడు తీవ్రంగా దాడి చేశాడు.
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. ఎనిమిది మంది మృతి
నూతన సంవత్సరం రోజున జపాన్‌లో బలమైన భూకంపం సంభవించడంతో కనీసం ఎనిమిది మంది మరణించారు.
Masood Azhar : జైషే మహ్మద్ అధినేత మృతి.. బాంబు దాడిలో ప్రాణం విడిచిన మసూద్ అజహర్!
జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజహర్ మృతి చెందారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన బాంబు దాడిలో అజహర్ హతమైనట్లు తెలుస్తోంది.
Japan: జపాన్‌ను తాకిన సునామీ.. 5అడుగుల ఎత్తులో అలలు.. రష్యా, కొరియా అప్రమత్తం
జపాన్‌లో వరుసగా వరుస బలమైన భూకంపాల నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు.
Japan: జపాన్‌లో వెంటవెంటనే 21 భూకంపాలు.. భారత ఎంబసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
జపాన్‌లోని పశ్చిమ తీరప్రాంతంలో సోమవారం బలమైన భూకంపాలు సంభవించాయి.
Red Sea: ఎర్ర సముద్రంలో 10మంది హౌతీ మిలిటెంట్లను చంపేసిన అమెరికా
ప్రపంచ నౌక వాణిజ్యానికి ఎంతో కీలకమైన ఎర్ర సముద్రంలో యుద్ధ వాతావరణం నెలకొంది.
Earthquake: జపాన్‌లో 7.4 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు
నూతన సంవతర్సం వేళ.. జపాన్‌ను భూకంపం వణికించింది.
New year 2024 : అందరి కంటే ముందుగా కొత్త సంవత్సరం వేడుకలు అక్కడే
2024 సంవత్సరం ప్రపంచం తలుపు తట్టింది. అంతర్జాతీయ కాలమానం ప్రకారం, వివిధ దేశాల్లో తేదీలు, సమయం కాస్త భిన్నంగా ఉంటుంది.
North Korea: అమెరికా, దక్షిణ కొరియాలపై అణు బాంబ్‌తో దాడి చేస్తాం : కిమ్ జోంగ్ ఉన్
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Mexico Shooting: మెక్సికోలో విచక్షణారహితంగా కాల్పులు.. ఆరుగురు మృతి
ఉత్తర మెక్సికోలో హృదయ విదారకమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు దుండగులు ఓ పార్టీలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
Pakistan : పాక్‌లో న్యూఇయర్ వేడుకలు నిషేదం.. కారణమిదే?
గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో పాలస్తీనాలో ఎంతోమంది మృత్యువాత పడ్డారు.
Canada Shot : కెనడాలో వ్యాపారి ఇంటిపై కాల్పుల మోత.. భయాందోళనలో హిందూ కుటుంబాలు
కెనడాలోని ఓ హిందూ వ్యాపారి ఇంటిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు.
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడికి మరో ఝలక్... ఎన్నికలకి అనర్హుడని మైనే నిర్ణయం
అమెరికా క్యాపిటల్ హిల్‌పై దాడి వ్యవహారం కేసు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్'ను వెంటాడుతోంది.
Nijjar Killing: నిజ్జర్ హత్య కేసులో ఇద్దరు అనుమానితులఅరెస్టుకు రంగం సిద్ధం
భారత్-కెనడా (India-Canada) మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది.
Tesla : అమెరికాలో రోబో దారుణం.. టెస్లా ఇంజినీర్‌కు తీవ్ర గాయాలు
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో టెస్లా గీగా ఫ్యాక్టరీలో దారుణం జరిగింది. ఓ రోబో దాడిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తీవ్రగాయాల పాలయ్యారు.
US Road Crash: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అమలాపురం వాసులు మృతి
అమెరికా (USA)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని అమలాపురంకు చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు.
World Round 2023: ఈ ఏడాది విపత్తులు మిగిల్చిన విషాదాలు. భీకర యుద్ధాలివే!
సరికొత్త ఆశలు, లక్ష్యాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు యావత్ ప్రపంచం సిద్ధమవుతోంది.
Egg price in pakistan: అయ్య బాబోయ్.. ఒక కోడి గుడ్డు రూ.32
పాకిస్థాన్ దారుణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆర్థిక సంక్షోభం దాయాది దేశాన్ని పీకల్లోతు కష్టాల్లోకి నెడుతోంది.
Pakistan: పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలలో హిందూ మహిళ నామినేషన్
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బునెర్ జిల్లాలో హిందూ సమాజానికి చెందిన డాక్టర్ సవీరా ప్రకాష్, దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా సాధారణ సీటుకు నామినేషన్ పత్రాలను దాఖలు చేసినట్లు డాన్ నివేదించింది.
Israel-Hamas War: ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇరాన్ సైనికాధికారి మృతి
ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సీనియర్ కమాండర్, సిరియా, లెబనాన్ సైనిక కార్యకలాపాల ఇన్‌ఛార్జ్ అయిన సెయ్యద్ రెజా మౌసావి ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించారు.
వైద్య శాస్త్రంలో ఇదో అద్భుతం.. రెండు రోజుల్లో ఇద్దరికి జన్మనిచ్చిన మహిళ
ప్రపంచ వ్యాప్తంగా తరుచుగా కవల పిల్లలు పుడుతూనే ఉంటారు.
303మంది భారతీయ ప్రయాణికులకు ఊరట.. నేడు ఫ్రాన్స్ నుంచి వెళ్లేందుకు విమానానికి అనుమతి
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి 303 మంది భారతీయ ప్రయాణికులతో నికరాగ్వా వెళ్తున్న విమానాన్ని మానవ అక్రమ రవాణా ఆరోపణలతో ఫ్రాన్స్‌లో నిలిపివేసిన విషయం తెలిసిందే.
Ukraine Christmas: చరిత్రలో తొలిసారిగా డిసెంబర్ 25న ఉక్రెయిన్‌లో క్రిస్మస్.. రష్యా సంప్రదాయానికి చెక్
రష్యా-ఉక్రెయిన్ జరుగుతున్న వేళ.. ఐరోపాలో చారిత్రక సాంస్కృతిక మార్పు జరిగింది.
Indonesia: నికెల్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో పేలుడు.. 13 మంది మృతి, 46 మందికి తీవ్ర గాయాలు
తూర్పు ఇండోనేషియాలోని చైనా యాజమాన్యంలోని నికెల్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో ఆదివారం జరిగిన పేలుడులో కనీసం 13 మంది ప్రాణాలు కోల్పోగా, 46 మందికి తీవ్ర గాయాలయ్యాయి.