అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

Ireland : ఐర్లాండ్ వాసుల అగ్గి బీభత్సం.. ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ మీద దాడి, మంటల్లో బస్సులు

ఐరోపా దేశం ఐర్లాండ్'లో తీవ్ర భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అల్జీరియన్ ముస్లిం తమ వారి మీద దాడి చేశాడని, ఐరిష్ ప్రజలు అక్కడి ఇమ్మిగ్రేషన్ కార్యాలయాన్ని, బస్సులను తగులబెట్టారు.

Israel-Hamas : విడుదలకానున్న 13 మంది బందీలు.. అమల్లోకి ఇజ్రాయెల్ హమాస్ సంధి

ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి తెరపడింది. బందీల(Hostages) విడుదల, కాల్పుల విరమణ కోసం గత కొద్దికాలంగా అంతర్జాతీయ సమాజం చేసిన విశ్వప్రయత్నాలు ఫలించాయి.

24 Nov 2023

ఖతార్

qatar: భారత నేవీ అధికారులకు మరణశిక్ష రద్దుపై భారత్ విజ్ఞప్తి.. ఆమోదించిన ఖతర్

భారతదేశం నేవీ అధికారులకు మరణశిక్షను రద్దు చేయాలని భారత్ చేసిన విజ్ఞప్తిని, ఖతర్ కోర్టు ఆమోదించింది.

24 Nov 2023

అమెరికా

Ohio: అమెరికాలోని భారతీయ డాక్టరల్ విద్యార్థి దారుణ హత్య.. కారులో ఉండగా తుపాకీతో కాల్పులు

అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీలో మెడికల్ స్కూల్‌లో మాలిక్యులర్, డెవలప్‌మెంటల్ బయాలజీలో పీహెచ్‌డీ చేస్తున్న ఆదిత్యపై నవంబర్ 8న హత్యాయత్నం జరిగింది.

23 Nov 2023

చైనా

China: చైనాలో అంతుచిక్కని న్యుమోనియా.. మరో మహమ్మారి రాబోతుందా?

చైనాలో వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈ మేరకు అంతుచిక్కని న్యుమోనియా ప్రబలుతోంది.

Gurpatwant Singh Pannun: ఖలిస్తానీ ఉగ్రవాది 'హత్యకు కుట్ర!'.. భగ్నం చేసిన అమెరికా 

అమెరికాలో సిక్కు వేర్పాటువాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నున్ హత్యకు కుట్ర జరిగింది. ఈ హత్యాయత్నాన్నిఅమెరికా భగ్నం చెయ్యడమే కాకుండా భారత్‌కు వార్నింగ్ కూడా ఇచ్చింది.

హమాస్-ఇజ్రాయెల్ ఒప్పందం.. 4రోజుల కాల్పుల విరమణ.. 50మంది బందీల విడుదల

హమాస్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. గాజాలో 4రోజులు పాటు కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది.

Elon Musk: ప్రకటన ఆదాయాన్ని విరాళంగా ఇవ్వనున్న ఎలాన్ మస్క్.. ఎవరికంటే?  

ఎలాన్ మస్క్ సోషల్ మీడియా సంస్థ X Corp గాజాలో జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన ప్రకటనలు,చందాల నుండి వచ్చే మొత్తం ఆదాయాన్ని ఇజ్రాయెల్,హమాస్-నియంత్రిత ప్రాంతంలోని ఆసుపత్రులకు విరాళంగా ఇవ్వనున్నట్లు టెక్ బిలియనీర్ మంగళవారం ప్రకటించారు.

Pakistan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై జైలు విచారణ చట్టవిరుద్ధం: నయీమ్ పంజుతా 

ప్రభుత్వ రహస్యాలను లీక్ చేశారన్న ఆరోపణలపై మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై జైలు విచారణ చట్టవిరుద్ధమని పాకిస్థాన్ కోర్టు ప్రకటించింది.

21 Nov 2023

అమెరికా

US navy plane: అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లిన నిఘా విమానం.. అందులో 9మంది కమాండోలు 

అమెరికాకు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్ నిఘా విమానం సముద్రంలో కుప్ప కూలింది.

Teachers Rape 15 Minor: షాకింగ్ న్యూస్.. 15 మంది మగ విద్యార్థులపై ఇద్దరు టీచర్ల అత్యాచారం 

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది.

Biden: బందీల విడుదలకు త్వరలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందం: బైడెన్ 

హమాస్ చేతిలో బందీలుగా ఉన్న వారిని విడిపించడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు.

20 Nov 2023

హమాస్

Israel shares video: 'అల్-షిఫా' ఆస్పత్రిలో బందీలను దాచిపెట్టిన హమాస్ ఉగ్రవాదులు.. వీడియో విడుదల

గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి అయిన అల్-షిఫాను హమాస్ మిలిటెంట్లు తమ స్థావరంగా ఉపయోగించుకుంటున్నట్లు ఇజ్రాయెల్ మొదటి నుంచి వాదిస్తోంది.

Houthi Rebels: భారత్‌కు వస్తున్న ఇజ్రాయెల్ కార్గో షిప్‌ను హైజాక్ చేసిన హౌతీ తిరుగుబాటుదారులు 

హమాస్- ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ప్రపంచం అంతా విస్తరిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు.

19 Nov 2023

ప్రపంచం

Miss Universe 2023: విశ్వ సుందరిగా నికరాగ్వా భామ 'షెన్నిస్ పలాసియోస్' 

2023 ఏడాదికి గానూ విశ్వ సుందరిని ప్రకటించారు. నికరాగ్వాకు చెందిన షెన్నిస్ పలాసియోస్‌ను 72వ మిస్ యూనివర్స్ విజేతగా నిర్వాహకులు ప్రకటించారు.

19 Nov 2023

హమాస్

Israel Hamas war: బంధీల విడుదల కోసం 5రోజుల పాటు కాల్పుల విరమణ 

ఇజ్రాయెల్- హమాస్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఇరు వర్గాల దాడితో గాజా స్ట్రిప్‌లో భయానక పరిస్థితి నెలకొంది.

Israel Hamas War: గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 26మంది మృతి 

దక్షిణ గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం బాంబులతో విరుచుకుపడుతోంది.

OpenAI Sam Altman: షాకింగ్ న్యూస్.. 'ఓపెన్‌ఎఐ' సీఈఓ పదవి నుంచి సామ్ ఆల్ట్‌మన్ తొలగింపు 

సామ్ ఆల్ట్‌మన్‌ను ఓపెన్‌ఎఐ(OpenAI) సీఈఓగా తొలగించినట్లు కంపెనీ ప్రకటించింది.

17 Nov 2023

భూకంపం

Earthquake: ఫిలిప్పీన్స్‌లో 6.7 తీవ్రతతో భారీ భూకంపం..ఊగిపోయిన బిల్డింగ్స్

దక్షిణ ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 7.2గా నమోదైంది.

Osama Bin Laden : ఓవైపు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం.. మరోవైపు నెట్టింట ఒసామా బిన్ లాడెన్ లేఖ

ఇజ్రాయెల్ హమాస్ మధ్య గత 45 రోజులుగా భీకర యుద్ధం జరుగుతోంది.తమపై హమాస్ మిలిటెంట్ల దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంది.ఈ మేరకు మొత్తం హమాస్ నెట్‌వర్క్‌నే నామరూపాల్లేకుండా చేశాయి.

Israel : హమాస్ మిలిటెంట్లు ఎంత ఘోరం చేశారు.. ఐదుగురి పిల్లల తల్లి హత్య  

ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం మొదలు కాకముందే అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ దేశంపై అనూహ్యంగా విరుచుకపడింది.

Nimisha Priya: యెమెన్‌లో భారతీయ నర్స్‌కు మరణ శిక్ష 

యెమెన్ జాతీయుడిని హత్య చేసిన కేసులో 2017 నుండి జైలు శిక్ష అనుభవిస్తున్న భారతీయ నర్సు నిమిషా ప్రియ మరణశిక్షపై అప్పీల్‌ను యెమెన్ సుప్రీంకోర్టు తిరస్కరించింది.

ISRAEL : గాజాలోని అల్ షిఫా ఆస్పత్రిలో ఆయుధాలు లభ్యం.. ఇజ్రాయెల్ దళాల గాలింపులు

ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో ఐడీఎఫ్ దళాలు గాజాలోని ఆస్పత్రుల్లో గాలింపులు కొనసాగిస్తున్నాయి.

UNO : భద్రతా మండలిలో అత్యవసర తీర్మానం ఆమోదం.. గాజాలో మానవతావాద కాల్పుల విరమణ

ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో కీలక తీర్మానం ప్రవేశపెట్టారు.

India : నిజ్జర్ కేసులో భారత్ కీలక వ్యాఖ్యలు..ఆధారాలుంటే చూపించాలన్న జైశంకర్

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా గతంలో తీవ్ర ఆరోపణలు గుప్పించింది.

16 Nov 2023

టర్కీ

Man kills wife: స్క్రూడ్రైవర్‌తో భార్యను చంపిన భర్త అరెస్ట్ 

టర్కీలోని హోటల్ గదిలో స్క్రూడ్రైవర్‌తో తన 26 ఏళ్ల భార్యను దారుణంగా పొడిచి చంపిన బ్రిటిష్ టూరిస్ట్‌ని అరెస్టు చేశారు.

15 Nov 2023

చైనా

China Internet: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ను ప్రారంభించిన చైనా

ఇంటర్నెట్ రంగంలో చైనా అపూర్వ విజయాన్ని సాధించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను చైనా ఆవిష్కరించింది.

6ఏళ్ల తర్వాత అమెరికాకు వచ్చిన జిన్‌పింగ్‌.. బైడెన్‌తో కీలక భేటీ 

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దాదాపు ఆరేళ్ల తర్వాత అమెరికాలో అడుగుపెట్టారు.

Trudeau-Netanyahu: గాజాలో శిశువులను చంపడం ఆపండి: కెనడా ప్రధాని ట్రూడో 

హమాస్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం విధ్వంసం సృష్టించింది. ఈ యుద్ధంలో చాలా మంది అమాయకులు చనిపోయారు. ఇందులో పిల్లలు కూడా ఉన్నారు.

Israeli Hamas war : గాజాలోని అల్ షిఫా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడి- హాస్పిటల్ కింద హమాస్ స్థావరం

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(IDF) బుధవారం ఉదయం అల్ షిఫా ఆసుపత్రి పశ్చిమ భాగంలో ఇజ్రాయెల్ దళాలు దాడి చేసింది. ఈ దాడులను ఆస్పత్రి వర్గాలు కూడా ధృవీకరించారు.

Israel : గాజా ప్రధాన ఆస్పత్రిలో పెను విషాదం.. 179 మంది సామూహిక ఖననం

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ధాటికి గాజా నగరం అల్లాడిపోతోంది. హమాస్ ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా సైన్యం భీకర దాడుల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

14 Nov 2023

హమాస్

Israel : భీకర పోరులో ఇజ్రాయెల్ దళాలు.. హమాస్ పార్లమెంటులోకి అడుగుపెట్టిన ఐడీఎఫ్

ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం కీలక దశకు చేరుకుంది. ఈ మేరకు కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోవైపు గాజా సిటీలోని హమాస్ పార్లమెంటులో ఇజ్రాయెల్ సైన్యం అడుగుపెట్టింది.

14 Nov 2023

హమాస్

HAMAS : హమాస్ బందీ నోవా మార్సియానో దారుణ హత్య.. ధృవీకరించిన ఇజ్రాయెల్ 

హమాస్ మిలిటెంట్లు మరో దారుణానికి పాల్పడ్డారు.ఈ మేరకు 19 ఏళ్ల ఇజ్రాయెల్ యువ సైనికురాలిని పొట్టనబెట్టుకున్నారు.

14 Nov 2023

శ్రీలంక

Srilanka Earthquake: శ్రీలంకలోని కొలంబోలో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

శ్రీలంక రాజధాని కొలంబోలో మంగళవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది.

Canada : కెనడాకు భారత్ సూచనలు.. మతపరమైన దాడులు, ద్వేషపూరిత నేరాలపై నియంత్రించాలని విజ్ఞప్తి 

కెనడా - భారత్ దేశాల మధ్య అలజడుల నేపథ్యంలో మతపరమైన ప్రదేశాలపై దాడులను ఆపాలని, ద్వేషపూరిత నేరాలను పరిష్కరించాలని భారత్, కెనడాకు సూచించింది.

Rishi Sunak : మొదటి అవిశ్వాస లేఖను ఎదుర్కొంటున్న రిషి సునాక్

క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఇంటీరియర్ మంత్రి సుయెల్లా బ్రేవర్‌మాన్‌ను తొలగించిన తర్వాత UK ప్రధాన మంత్రి రిషి సునక్ తన మొదటి అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్నారు.

13 Nov 2023

చైనా

China Submarine : పాకిస్థాన్ హార్బ‌ర్‌లో చైనా స‌బ్‌మెరైన్‌, యుద్ధనౌక‌లు.. కారణమేంటో తెలుసా

పాకిస్థాన్‌లోని క‌రాచీ హార్బ‌ర్‌లో చైనాకు చెందిన యుద్ధ‌ నౌక‌లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. హై రెజ‌ల్యూష‌న్ శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా ఈ విష‌యం బహిర్గతమైంది.

UK home secretary: UK కొత్త హోమ్ సెక్రటరీగా  జేమ్స్ క్లవర్లి.. విదేశాంగ కార్యదర్శిగా మాజీ ప్రధాని

సుయెల్లా బ్రేవర్‌మన్‌ను తొలగించిన తర్వాత UK ప్రధాన మంత్రి రిషి సునక్ జేమ్స్ క్లీవర్లీని కొత్త హోం సెక్రటరీగా నియమించారు.

Australia : ఆస్ట్రేలియా పోర్టుకు భారీ షాక్.. వరుస సైబర్‌ దాడులతో బెంబేలు

ఆస్ట్రేలియాలో వరుసగా సైబర్‌ దాడులు జరుగుతున్నాయి. ఈ మేరకు తీవ్రత ఎక్కువవుతోంది.ఈ క్రమంలోనే రెండో అతిపెద్ద పోర్టు ఆపరేటర్‌ డీపీ గ్లోబల్‌ ఆస్ట్రేలియా విభాగం హ్యాకర్ల బారిన పడింది.

Karachi: కరాచీలో జేఈఎం ఉగ్రవాది మౌలానా రహీం ఉల్లా తారిఖ్‌ హతం 

జైషే మహ్మద్ ఉగ్రవాది మౌలానా రహీం ఉల్లా తారీఖ్‌ను పాకిస్థాన్ లో ని కరాచీలో ఓరంగీ పట్టణంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపినట్లు సమాచారం.