అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

Israel Hamas War : గాజా ఆస్పత్రి సమీపంలో భీకర యుద్ధం.. చిక్కుకున్న ప్రజలు 

ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మరోసారి భీకర పోరుగా మారింది. గత కొన్ని రోజులుగా నెమ్మదించిన యుద్ధం, మరోసారి విజృంభించింది.

12 Nov 2023

కెనడా

India-Canada row: చట్టబద్ధ పాలన కోసం నిస్సందేహంగా నిలబడతాం: భారత్‌తో వివాదంపై ట్రూడో కామెంట్స్

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వివాదం కెనడా-భారత్ దౌత్య సంబంధాలను దారుణంగా దెబ్బతీసింది.

Israel Hamas war: గాజా ఆసుపత్రుల నుంచి శిశువులను తరలించేందుకు మేం సిద్ధం: ఇజ్రాయెల్ 

గాజా వేదికగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. గాజలోని ఆస్పత్రులలో సమీపంలో కూడా దాడులు జరుగుతున్న పరిస్థితి నెలకొంది.

Pak fisherman: అదృష్టం అంటే హాజీదే.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.. ఎలాగో తెలుసా?

పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో ఓ మత్స్యకారుడు ఎన్నో ఔషధ గుణాలు కలిగిన అరుదైన చేపలను వేలం వేసి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.

Pakistan: పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌ సేవలకు పైసల కటకట.. లామినేషన్‌ కొరతతో తప్పని తిప్పలు

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ వాసులకు మరో కొత్త చిక్కు వచ్చి పడింది.

10 Nov 2023

అమెరికా

Eye transplant : వైద్యశాస్త్రంలోనే అరుదైన ఆపరేషన్.. మొదటిసారిగా నేత్ర మార్పిడి

ప్రపంచ ఆధునిక వైద్యశాస్త్రం మరో అరుదైన ఘనత వహించింది. ఈ మేరకు మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో నేత్ర మార్పిడి శస్త్ర చికిత్సను అమెరికా వైద్యులు నిర్వహించారు.

10 Nov 2023

అమెరికా

Chikungunya First Vaccine : చికున్‌గున్యా వైరస్‌కు అమెరికా చెక్.. తొలి టీకాకు అగ్రరాజ్యం గ్రీన్ సిగ్నల్  

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను బయటపెడుతూ వస్తున్న చికున్‌ గున్యా వైరస్‌కు అమెరికా చెక్ పెట్టింది.

10 Nov 2023

కెనడా

Canada :పన్నూన్ బెదిరింపులపై కెనడా సీరియస్..ఎయిర్ ఇండియాకు భద్రతను పెంచుతామని భారత్'కు హామీ

కెనడాలోని భారత నిషేధిత ఖలీస్థానీ వేర్పాటు వాద సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ బెదిరింపులపై ఒట్టొవా సర్కార్ సీరియస్ అయ్యింది.

Israel-Hamas war: గాజాపై దాడులకు ఇజ్రాయెల్ విరామం.. అమెరికా ప్రకటన.. ఖండించిన ఇజ్రాయెల్

ఉత్తరగాజాలోని కొన్ని ప్రాంతాలలో సైనిక కార్యకలాపాలను రోజుకు నాలుగుగంటలపాటు నిలిపివేయడానికి ఇజ్రాయెల్ అంగీకరించిందని వైట్‌హౌస్ గురువారం తెలిపింది.

Smart watch : జాగింగ్‌లో హార్ట్ అటాక్.. ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌వాచ్‌

యూకే(united kingdom)కు చెందిన వాఫమ్‌ హాకీ వేల్స్‌ అనే కంపెనీకి 42 ఏళ్ల పాల్‌ సీఈఓగా పనిచేస్తున్నారు.

ISRAEL: గాజా వీధుల్లో భీకర యుద్ధం.. కాల్పుల విరమణను మరోసారి తిరస్కరించిన నెతన్యాహు

ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో భాగంగా ఐడీఎఫ్ దళాలు గాజా నగర వీధుల్లో భీకర కాల్పులు జరుపుతున్నారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

Mary Millben: నితీశ్‌కుమార్‌ వ్యాఖ్యలపై అమెరికన్ సింగర్ ఫైర్ .. బిహార్ బీజేపీ సారథిగా మహిళాని నియమించాలని విజ్ఞప్తి

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ జనాభా నియంత్రణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

09 Nov 2023

ఆపిల్

Steve Wozniak:ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్ కి స్ట్రోక్‌ 

ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్ స్ట్రోక్ కారణంగా బుధవారం మెక్సికో నగరంలో ఆసుపత్రిలో చేరినట్లు మెక్సికన్ మీడియా సంస్థలు నివేదించాయి.

Indonesia : ఇండోనేషియాలో భారీ భూకంపం.. సౌలంకిలో అలజడులు, స్థానికులు ఏమన్నారో తెలుసా

ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. ఈ మేరకు సౌలంకి సిటీలో ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో దేశంలో అలజడి రేగింది.

Israel : యుద్ధంపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు.. నెల పోరాటం తర్వాత, గాజా నడిబొడ్డులో ఐడీఎఫ్ దళాలు

ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంపై ప్రధాన మంత్రి బెంజమిన్ నెతాన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. లెబనాన్‌లోని హిజ్బుల్లాకు నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

07 Nov 2023

ఇరాన్

ISRAEL: గాజాపై ఇజ్రాయెల్ దాడులను తక్షణం ఆపాలని మోదీని కోరిన ఇరాన్ అధ్యక్షుడు 

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. ఈ మేరకు ఇజ్రాయెల్ దాడులకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు శక్తిసామర్థ్యాలతో కృషి చేయాలని కోరారు.

07 Nov 2023

కెనడా

SFJ: ఎయిర్ ఇండియాకు పెను ముప్పు.. నవంబర్ 19న విమానంలో ప్రయాణించవద్దన్న పన్నూన్

కెనడాలోని ఖలినీస్థాన్ మద్ధతుదారుడు, సిక్ ఫర్ జస్టిస్ నాయకుడు మరో కుట్రకు తెరలేపాడు.ఈ మేరకు ఎయిర్ ఇండియాకు ముప్పు తలపెట్టేందుకు యత్నిస్తున్నట్లు, కనిష్క బాంబింగ్ మాదిరిగా మరోకటి ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు అంటున్నాయి.

06 Nov 2023

కెనడా

canada: 'భారత్ కెనడా దౌత్య సంబంధాల్లో భారీ క్షీణత.. బలపడాలంటే రాత్రికి రాత్రి అయ్యే పనికాదు'

ఇండియా, కెనడా దౌత్య సంబంధాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి.గతంలో ఎన్నడూ లేనంత రీతిలో ఇరు దేశాల మధ్య రిలేషన్స్ దెబ్బతిన్నాయి.

06 Nov 2023

హమాస్

Israel : ఆస్పత్రులే స్థావరాలుగా, సొరంగం ద్వారా హమాస్ మిలిటెంట్లు ఏం చేస్తున్నారో చూడండి

ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఈ మేరకు గాజా స్ట్రిప్‌లోని ఆస్పత్రులను హమాస్ మిలిటెంట్లు ఆక్రమించుకుంటున్నారని ఐడీఎఫ్ (IDF) వెల్లడించింది.

HAMAS :  హమాస్‌పై భారత ఇంటెలిజెన్స్ కీలక వ్యాఖ్యలు.. ఇజ్రాయెల్ పై దాడిని జిహాద్ విజయంగా జరుపుకోవడంపై ఆందోళన

గాజా ఉగ్రవాద సంస్థ హమాస్‌పై భారత్ స్పందించింది. ఈ మేరకు దేశంలో హమాస్ మిలిటెంట్ సంస్థను నిషేధించే యోచన లేదని ఇంటిలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి.

 Israel Hamas War : 'ఇజ్రాయెల్ పోరు ఉద్ధృతం.. గెలిచే వరకు యుద్ధం ఆగదని స్పష్టం'

ఇజ్రాయెల్ పోరును ఉద్ధృతం చేసింది.ఈ మేరకు గాజా స్ట్రిప్ ను రెండుగా చీల్చే వరకు యుద్ధం ఆగదని ఆ దేశం పేర్కొంది.

05 Nov 2023

అమెరికా

US Nuclear Weapon: రష్యాలో 300,000 మందిని ఒకేసారి చంపగల అణుబాంబును తయారు చేస్తున్న అమెరికా

ప్రస్తుతం ప్రపంచం దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు వైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుండగా.. మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ మధ్య వార్ నడుస్తోంది.

Israel-Hamas war: గాజాలో కాల్పుల విరమణ కోసం అమెరికాపై అరబ్ దేశాల ఒత్తిడి 

హమాస్ మిలిటెంట్లు లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. వైమానిక బాంబులు, అధునాతన ఆయుధాలతో విరుచుకపడుతోంది.

Hardeep Singh Nijjar: నిజ్జర్ హత్య కేసు దర్యాప్తును అడ్డుకున్నది కెనడా అధికారులే: భారత హైకమిషనర్ సంచలన కామెంట్స్ 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత గత కొన్ని నెలలుగా భారత్, కెనడా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

04 Nov 2023

హమాస్

గాజాలో అంబులెన్స్‌పై ఇజ్రాయెల్ దాడి.. 15 మంది; అమెరికా సూచనను తిరస్కరించిన నెతన్యాహు 

గాజా కేంద్రంగా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కొనసాగుతోంది. ఉత్తర గాజా నుండి గాయపడిన వ్యక్తులను తీసుకువెళుతున్న అంబులెన్స్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది.

04 Nov 2023

అమెరికా

US's Cincinnati: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఒకరు మృతి

అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. సిన్సినాటిలోని వెస్ట్ ఎండ్‌లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.

Pakistan airbase attack: పంజాబ్ ప్రావిన్స్‌లోని మియాన్‌వాలి ఎయిర్‌బేస్‌పై భారీ ఉగ్రదాడి 

పాకిస్థాన్‌లోని మియాన్‌వాలి ఎయిర్‌బేస్‌పై భారీ ఉగ్రదాడి జరిగింది. మియాన్‌వాలి ఎయిర్‌బేస్‌లోకి ఆయుధాలతో పలువురు ఉగ్రవాదులు ప్రవేశించి బీభత్సం సృష్టించారు.

04 Nov 2023

నేపాల్

Nepal: నేపాల్‌లో 6.4 తీవ్రతతో భారీ భూకంపం.. 128 మంది మృతి

నేపాల్‌ను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.4గా నమోదైంది.

Pakistan Blast: పోలీసులే లక్ష్యంగా పాకిస్థాన్ లో పేలుడు.. ఐదుగురు మృతి 

వాయువ్య పాకిస్థాన్‌లో పోలీసులను లక్ష్యంగా చేసుకొని పెట్టిన బాంబు పేలి శుక్రవారం ఐదుగురు మృతి చెందారని ,రెస్క్యూ,పోలీసు అధికారులు తెలిపారు.

03 Nov 2023

అమెరికా

US Border : అమెరికాలోకి పెరిగిన భారతీయుల అక్రమ ప్రవేశాలు.. ఎంత మందో తెలుసా

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న భారతీయుల సంఖ్య భాగా పెరిగింది. గతేడాది, 2019 - 2020 సంవత్సరంతో పోలిస్తే, యూఎస్ఏలోకి చట్ట విరుద్ధంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన భారతీయుల సంఖ్య సుమారు ఐదు రెట్లుకు చేరుకుంది.

ISRAEL : గాజాను చుట్టుముట్టిన ఇజ్రాయెల్.. నేడు ఇజ్రాయెల్ పర్యటనలో బ్లింకెన్

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) గాజా నగరాన్ని చుట్టముట్టాయి. ఈ మేరకు హమాస్ మిలిటెంట్ సంస్థ ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆ దేశ దళాలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి.

31 Oct 2023

ఇరాన్

Iran : ఇరాన్‌లో మరణశిక్షల పెరుగుదలను ఖండించిన ఐక్యరాజ్య సమితి..7 నెలల్లోనే 419 కేసులు

ఇరాన్‌లో భారీగా మరణశిక్షలు విధించినట్లు యూఎన్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఈ ఏడు తొలి ఏడు నెలల్లోనే 419 మందికి మరణశిక్ష అమలైనట్లు ఐక్యరాజ్య సమితి నివేదించింది.

Pak-Afghan : ఆఫ్ఘన్లకు పాకిస్థాన్ షాక్.. వలసవాదులను స్వదేశానికి తరలిస్తున్న పాక్

పాకిస్థాన్‌లో అక్రమంగా నివాసం ఉంటున్న ఆఫ్ఘనిస్థాన్ పౌరులకు పాక్ సర్కార్ షాక్ ఇచ్చింది. ఈ మేరకు వారిని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది.

HAMAS : ఇజ్రాయెల్ థాటికి గాజాగేట్ వద్ద 195 మంది శరణార్థుల మృతి : హమాస్

ఇజ్రాయెల్ దళాల (IDF) థాటికి గాజా గేట్ వద్ద దాదాపు 195 మంది శరణార్థులు ప్రాణాలు కోల్పోయారని హమాస్ వెల్లడించింది.

హమాస్ నిర్మూలన తర్వాత.. గాజాలో పరిపాలన బాధ్యత ఎవరికి? అమెరికా-ఇజ్రాయెల్ కీలక చర్చలు 

హమాస్ మిలిటెంట్ గ్రూప్‌ను నామరూపం లేకుండా చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాపై భీకర దాడులు చేస్తోంది.

01 Nov 2023

అమెరికా

America: అమెరికాలో భారతీయ విద్యార్థిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం 

అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో 24 ఏళ్ల భారతీయ విద్యార్థి దాడికి గురయ్యాడు.

01 Nov 2023

హమాస్

గాజాలో శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ దాడి.. హమాస్ టాప్ కమాండర్, ఉగ్రవాదులు హతం 

ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధం మొదలై నెల రోజులు కావస్తోంది. యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది.

చమురు ఉత్పత్తిదారు అర్జెంటీనా ఇంధన కొరతను ఎందుకు ఎదుర్కొంటోంది? 

దక్షిణ అమెరికాలో ప్రముఖ చమురు ఉత్పత్తిదారుగా ఉన్న అర్జెంటీనా కొన్ని రోజులుగా తీవ్రమైన ఇంధ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

Thailand visa free: ఇక వీసాకు పైసా చెల్లించకుండానే.. భారతీయులు థాయ్‌లాండ్‌కు వెళ్లొచ్చు 

థాయ్‌‌లాండ్‌ని సందర్శించాలనుకునే భారతీయులకు ఆ దేశ టూరిజం అథారిటీ శుభవార్త చెప్పింది.