Page Loader
 Israel Hamas War : 'ఇజ్రాయెల్ పోరు ఉద్ధృతం.. గెలిచే వరకు యుద్ధం ఆగదని స్పష్టం'
Israel-Hamas : 'ఇజ్రాయెల్ పోరు ఉద్ధృతం.. గెలిచే వరకు యుద్ధం ఆగదని స్పష్టం'

 Israel Hamas War : 'ఇజ్రాయెల్ పోరు ఉద్ధృతం.. గెలిచే వరకు యుద్ధం ఆగదని స్పష్టం'

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 06, 2023
10:10 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్ పోరును ఉద్ధృతం చేసింది.ఈ మేరకు గాజా స్ట్రిప్ ను రెండుగా చీల్చే వరకు యుద్ధం ఆగదని ఆ దేశం పేర్కొంది. మరోవైపు తాజాగా ఈ అంశంపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతాన్యాహు, కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ మనపై యుద్ధాన్ని ప్రారంభించింది.ఎందుకంటే అది మనందరినీ చంపాలని కోరుకుంటోంది. ఈ విషయంలో కారణం ఏదైనా కావొచ్చు.హమాస్ చేసింది మాత్రం ముమ్మాటికీ తప్పే. అందువల్ల అది తొలగించబడుతుంది. అందరం కలిసి గెలుస్తాం అని ప్రధాని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ దళాలు "గాజా నగరాన్ని చుట్టుముట్టాయి. దీంతో దక్షిణ గాజా,ఉత్తర గాజా స్పష్టంగా ఉన్నాయని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి డేనియల్ హగారి చెప్పారు. యుద్ధంలో 9,770 మంది మరణించినట్లు హమాస్ సర్కార్ వెల్లడించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హమాస్ పై కీలక వ్యాఖ్యలు చేసిన ఇజ్రాయెల్ ప్రధాని