అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Human Cat: పిల్లిలా మారేందుకు 20 సర్జీలు చేయించుకున్న మహిళ.. ఇప్పుడు ఆమె ఎలా ఉందంటే?
విలాసవంతమైన ఇల్లు కట్టుకోవాలని కొందరు.. మంచి కారు కొనుక్కోవాలని మరికొందరు.. బాగా డబ్బు సంపాదించాలని ఇంకొందరు కలలు కంటుంటారు.
యుద్దం ఆపేది లేదు.. గెలిచే వరకు పోరాటం ఆగదు: ఇజ్రాయెల్
హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఒక వైపు వైమానిక దాడులు చేస్తూనే, మరోవైపు గ్రౌండ్ ఆపరేషన్ చేపడుతోంది.
గాజాలో సామాన్య పౌరులను రక్షించాలి: ఇజ్రాయెల్ ప్రధానితో బైడెన్
ఇజ్రాయెల్ దళాలు గాజా స్ట్రిప్‌లో గ్రౌండ్ ఆపరేషన్‌ను వేగవంతం చేసింది. హమాస్ లక్ష్యంగా దాడులను ముమ్మరం చేసింది.
గాజాలో హమాస్‌పై రెండో దశ యుద్ధాన్ని ప్రకటించిన నెతన్యాహు
గాజాలో చేస్తున్న గ్రౌండ్ ఆపరేషన్‌పై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఐరాస జనరల్ అసెంబ్లీలో గాజా కాల్పుల విరమణపై ఓటింగ్‌కు దూరంగా భారత్.. కారణం ఇదే..
గాజాలో ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ చేయాలన్న తీర్మానంపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది.
గాజాపై బాంబులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. ఇంటర్నెట్, మొబైల్ సేవలు బంద్
హమాస్ మిలిటెంట్ల లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) బాంబులు, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది.
Maine mass shooting: 18మందిని చంపిన హంతకుడు ఆత్మహత్య.. మృతదేహం గుర్తింపు
అమెరికాలోని మైనేలో 18మందిని చంపినట్లు అనుమానిస్తున్న రాబర్ట్ కార్డ్ చనిపోయినట్లు పబ్లిక్ సేఫ్టీ కమీషనర్ మైక్ సౌషుక్ తెలిపారు.
అగ్రరాజ్యాన్ని కవ్విస్తున్న చైనా.. అమెరికా బాంబర్‌కు అతి సమీపంగా చైనా ఫైటర్ జెట్
అగ్రరాజ్యం అమెరికాను చైనా కవ్విస్తోంది. ఈ మేరకు అమెరికా బాంబర్‌కు అతి సమీపంలోకి చైనా ఫైటర్ జెట్ వచ్చింది.
సిరియా స్థావరాలను పేల్చేసిన అమెరికా.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధం లేదని స్పష్టం
అగ్రరాజ్యం అమెరికా రెండు సిరియా స్థావరాలను పేల్చేసింది.ఈ మేరకు పెంటగాన్ ప్రధాన కార్యాలయం ప్రకటించింది.
Palestine : ఇజ్రాయెల్ దాడుల్లో 50 మంది బందీలు మరణించారన్న పాలస్తీనా.. గాజాలో సేఫ్టీ లేదన్న యూఎన్
ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడుల్లో దాదాపు 50 మంది బందీలు మరణించారని పాలస్తీనా విదేశాంగ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
ముగ్గురు సీనియర్ హమాస్ కార్యకర్తలను హతమార్చిన ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌లు
దారాజ్ తుఫా బెటాలియన్‌లో ముగ్గురు సీనియర్ హమాస్ ఉగ్రవాదులపై తమ ఫైటర్ జెట్‌లు దాడి చేశాయని ఇజ్రాయెల్ మిలిటరీ శుక్రవారం తెల్లవారుజామున తెలిపింది.
Li Keqiang: చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ కన్నుమూత
చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ 68 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించినట్లు రాష్ట్ర మీడియా శుక్రవారం నివేదించింది.
8 మంది మాజీ భారత నేవీ అధికారులకు మరణశిక్ష విధించిన ఖతార్ కోర్టు
గత ఏడాది ఆగస్టులో ఖతార్ అధికారులు అరెస్టు చేసిన ఎనిమిది మంది మాజీ భారత నేవీ సిబ్బందికి మరణశిక్ష విధించారు.
ISREAL-HAMAS WAR : కస్సామ్ బ్రిగేడ్స్ అంటే ఎవరో తెలుసా
గత 20 రోజులుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకరమైన యుద్ధం కొనసాగుతోంది. ఈ మేరకు ఐడీఎఫ్(ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్) గాజా నగరంపై మరణ శాసనాన్ని లిఖిస్తోంది.
హమాస్ దాడులపై బైడెన్ సంచలన వ్యాఖ్యలు.. భారత్ - మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ కారణమంటూ ఊహ
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలకు తెరలేపారు.
Canada : భారత్ వీసా సర్వీసుల పునరుద్ధరణపై కెనడా ఏమందో తెలుసా
తమ దేశంలో వీసాలను భారత్ హై కమిషన్ కార్యాలయం పున ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామని కెనడా ప్రకటన చేసింది.
ఇజ్రాయెల్ దాడికి మద్ధతుగా యూఎన్ఓలో అమెరికా తీర్మానం.. వీటోతో వ్యతిరేకించిన రష్యా, చైనా
గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దాడిలను ఆత్మరక్షణ చర్యగా పేర్కొన్న అమెరికా, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(UN SECURITY COUNCIL)లో ఈమేరకు ముసాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది.
US Mass Shooting: అమెరికాలో కాల్పుల ఘటన.. గతంలో సాయుధుడికి గృహ హింస చరిత్ర
అమెరికా కాల్పుల్లో 22 మంది మృతి చెందగా, డజన్ల కొద్దీ గాయపడిన నేపథ్యంలో మెయిన్‌లోని ఓ కౌంటీలో ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించారు.
USA:అమెరికాలో కాల్పుల కలకలం.. 22 మంది మృతి,60 మందికిపైగా గాయాలు
అమెరికాలోని లెవిస్టన్, మైనే ప్రాంతాల్లో జరిగిన కాల్పుల ఘటనలో కనీసం 22 మంది మరణించగా, దాదాపు 60 మంది గాయపడ్డారని ఫాక్స్ న్యూస్ నివేదించింది.
చైనాపై తప్పుడు ప్రచారాన్ని ఆపండి: కెనడాకు చైనా కౌంటర్
కెనడాలో ఖలిస్థానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై చైనా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ స్పందించారు.
ఇజ్రాయెల్ సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు: గాజాపై దండయాత్రపై బైడెన్ కామెంట్స్
గాజాలోని హమాస్ మిలిటెంట్లు లక్ష్యంగా తాము దండయాత్ర చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన విషయం తెలిసిందే.
గాజాలోని హమాస్ స్థావరాలపై దండయాత్రకు సిద్ధంగా ఉన్నాం: ఇజ్రాయెల్ హెచ్చరిక
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ స్థావరాలపై భీకర దాడులు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తెలిపింది.
Canada Shooting: కెనడాలో కాల్పుల మోత.. అయిదుగురి మృతి
కెనడాలోని ఉత్తర అంటారియో నగరంలో ముగ్గురు పిల్లలు,షూటర్‌తో సహా ఐదుగురు వ్యక్తులు తుపాకీ కాల్పుల్లో మరణించినట్లు కెనడియన్ పోలీసులు బుధవారం తెలిపారు.
భారత్,చైనా,రష్యాలకు శ్రీలంక ఉచిత వీసా ; జాబితాలో US లేదు
భారత్ ,చైనా,రష్యా,మలేషియా,జపాన్,ఇండోనేషియా,థాయ్‌లాండ్ దేశాల ప్రయాణికులకు ఐదు నెలల పాటు ఉచిత వీసాలు మంజూరు చేసే ప్రతిపాదనను శ్రీలంక మంత్రివర్గం ఆమోదించినట్లు శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ మంగళవారం ప్రకటించారు.
కెనడా దసరా సంబురాల్లో ఖలిస్థానీల కుట్ర.. అంతరాయం కలిగించేందుకు పన్నాగం
కెనడాలో దసరా సంబురాలను అడ్డుకునేందుకు ఖలిస్థానీ అనుకూల మద్దతుదారులు కుట్రకు యత్నించారు.
రష్యా అధ్యక్షుడికి గుండెపోటు.. బెడ్ రూమ్ ఫ్లోర్ మీద పుతిన్ పడి ఉన్న పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదివారం సాయంత్రం గుండెపోటుకు గురయ్యారు.
CHINA: ఇజ్రాయెల్‌కు చైనా సంచలన మద్ధతు.. హమాస్ దాడులపై డ్రాగన్ ఏమందో తెలుసా
ఇజ్రాయెల్‌కు చైనా సంచలన మద్ధతు ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశంపై హమాస్ దాడిని ఇన్నాళ్లు ఖండించేందుకు తటపటాయించిన చైనా ఇప్పడు మనసు మార్చుకుంది.
H-1B వీసాకు సవరణలు పరిశీలిస్తున్న అమెరికా సర్కార్.. భారతీయులపై ప్రభావం
అమెరికాలో హెచ్1 బీ వీసా అంటే నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా. విదేశాలకు చెందిన నిపుణులైన ఉద్యోగులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు వీలు కల్పించే వీసా ఇది.
మానవతా దృక్పథంతో ఇద్దరు ఇజ్రాయెలీ బందీలను విడుదల చేసిన హమాస్
గాజా స్ట్రిప్‌లో ఉన్న ఇద్దరు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసినట్లు హమాస్ సోమవారం ప్రకటించింది.
Train Accident: బంగ్లాదేశ్‌లో రైలు ప్రమాదం.. 13 మంది మృతి, పలువురికి గాయాలు
బంగ్లాదేశ్‌లో ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో కనీసం 13 మంది మరణించాగా, పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
గాజాలో రాత్రివేళ బలగాలు పరిమిత దాడులే నిర్వహిస్తాయి : ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి
గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ క్షేత్రస్థాయి బలగాలు రాత్రి వేళల్లో పరిమిత స్థాయిలోనే దాడులు నిర్వహిస్తాయి. ఈ మేరకు ఆ దేశ సైనిక అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి ప్రకటించారు.
ఇజ్రాయెల్ థాటికి నెత్తురోడుతున్న గాజా.. 24 గంటల్లోనే 266 మంది పాలస్తీనియన్ల మృత్యువాత
హమాస్ పై భీకర దాడులను కొనసాగిస్తున్న ఇజ్రాయెల్, గాజాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ మేరకు చేసిన ప్రతీకార దాడులతో బాంబుల మోత మోగించింది.
రహస్య పత్రాల లీకేజీ కేసు.. పాక్ మాజీ ప్రధాని,షా మహమూద్ ఖురేషీ పై అభియోగాలు
దేశంలోని రహస్య చట్టాలను ఉల్లంఘించినందుకు పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్, వైస్ చైర్మన్ షా మహమూద్ ఖురేషీలపై పాకిస్థాన్ ప్రత్యేక కోర్టు సోమవారం అభియోగాలు మోపింది.
అమెరికాలో అరాచకం..యువకుడు కొట్టడంతో వృద్ధ సిక్కు మృతి, ఖండించిన మేయర్
వృద్ధ సిక్కు జస్మర్ సింగ్ (66) అమెరికాలోని న్యూయార్క్ లో మరణించాడు. 30 ఏళ్ల గిల్బర్ట్ అగస్టిన్ కారు, సింగ్ కారు పరస్పరం ఢీకొన్నాయి.
Joe Biden : గాజాపై దాడులు ఇజ్రాయెల్ ఆత్మరక్షణ హక్కు.. సంయుక్త ప్రకటన చేసిన అమెరికా సహా ప్రధాన దేశాలు
అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఇజ్రాయెల్ దేశానికి అండగా నిలిచారు. ఈ మేరకు గాజాపై దాడులు ముమ్మరం కావడంతో ఆయన స్పందించారు.
LAC: రోడ్లు, విమానాశ్రయాలు, హెలీప్యాడ్లు.. ఎల్ఏసీ వద్ద చైనా భారీ ఎత్తున నిర్మాణాలు.. పెంటగాన్ సంచలన నివేదిక
భారత సరిహద్దు వాస్తవ నియంత్రణ రేఖ(LAC) వద్ద చైనా చేపడుతున్న నిర్మాణాలు, ఆ దేశ సైనిక శక్తిపై అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ సంచలన నివేదికను వెల్లడించింది.
హమాస్ టార్గెట్.. వెస్ట్ బ్యాంక్ జెనిన్ మసీదు సముదాయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
గాజాలోని వెస్ట్ బ్యాంక్ జెనిన్‌లోని మసీదు సముదాయంపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) ఆదివారం వైమానిక దాడులు చేసింది.
Canada vs India: భారత్‌తో దౌత్య వివాదం.. కెనడాకు మద్దతుగా నిలిచిన అమెరికా, బ్రిటన్
41 మంది కెనడా దౌత్యవేత్తలను తగ్గించుకోవాలని ఆ దేశానికి భారత్ గతంలో డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే.
ఇద్దరు అమెరికన్ బంధీలను విడుదల చేసిన హమాస్ మిలిటెంట్లు
తమ బంధీలుగా ఉన్న ఇద్దరు అమెరికన్లను హమాస్ మిలిటెంట్లు శుక్రవారం రాత్రి విడుదల చేశారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం ధువీకరించింది.
India Slams Canada: దౌత్యవేత్తల ఉపసంహరణపై కెనడా కారణాలను తప్పుబట్టిన భారత్
కెనడాలో సిక్కు వేర్పాటు వాద నాయకుడి హత్యతో భారత్, కెనడా మధ్య రిలేషన్స్ దెబ్బతిన్నాయి. దీంతో తాజాగా 41 మంది కెనడా దౌత్యవేత్తలు భారతదేశం విడిచి వెళ్లిపోయారు.