NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / USA:అమెరికాలో కాల్పుల కలకలం.. 22 మంది మృతి,60 మందికిపైగా గాయాలు  
    తదుపరి వార్తా కథనం
    USA:అమెరికాలో కాల్పుల కలకలం.. 22 మంది మృతి,60 మందికిపైగా గాయాలు  
    USA:అమెరికాలో కాల్పుల కలకలం.. 22 మంది మృతి,60 మందికిపైగా గాయాలు

    USA:అమెరికాలో కాల్పుల కలకలం.. 22 మంది మృతి,60 మందికిపైగా గాయాలు  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 26, 2023
    10:34 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికాలోని లెవిస్టన్‌, మైనే ప్రాంతాల్లో జరిగిన కాల్పుల ఘటనలో కనీసం 22 మంది మరణించగా, దాదాపు 60 మంది గాయపడ్డారని ఫాక్స్ న్యూస్ నివేదించింది.

    ఈ సంఘటన బుధవారం (అమెరికా స్థానిక కాలమానం ప్రకారం) రాత్రి జరిగింది.

    బౌలింగ్ అల్లే లోపల సెమీ ఆటోమేటిక్ స్టైల్ వెపన్‌ను పట్టుకున్న షూటర్ ఫోటోను స్థానిక పోలీసులు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అనుమానితుడు పరారీలో ఉన్నాడని వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది.

    అనుమానితుడిని గుర్తించడంలో కౌంటీ షెరీఫ్ ప్రజల సహాయాన్ని కోరారు. వైట్ హౌస్ ప్రకారం, అధ్యక్షుడు జో బైడెన్‌కు కూడా సమాచారం అందించబడింది.

    లెవిస్టన్ ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీలో భాగంగా మైనే అతిపెద్ద నగరమైన పోర్ట్‌ల్యాండ్‌కు ఉత్తరాన 35 మైళ్ళు (56 కిమీ)దూరంలో ఉంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కాల్పులు జరుపుతున్న అనుమానితుడు 

    At least 22 people have been reported dead, with 55-60 people injured after a shooter went on a killing spree at three separate locations in the city of Lewiston, ME, the second largest city in the state.

    This is security footage of the shooter. pic.twitter.com/C6NU3E4zp2

    — Amee Vanderpool (@girlsreallyrule) October 26, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా

    తాజా

    Manipur violence: మణిపూర్‌ను మళ్లీ కుదిపేసిన అల్లర్లు.. ఆ జిల్లాలో కర్ఫ్యూ! మణిపూర్
    Vatican City: ప్రపంచంలో విరాళాలతో నడిచే ప్రపంచపు మినీ దేశం.. అది ఎక్కడుందో తెలుసా? ప్రపంచం
    Rinku Singh: వైభవంగా భారత క్రికెటర్‌ రింకు సింగ్, ఎంపీ ప్రియ సరోజ్ నిశ్చితార్థం రింకూ సింగ్
    Singireddy Narayana Reddy: పాటలలో పరవశించిన కవి.. తెలుగు గేయానికి తాళం చెక్కిన తాత్వికుడు 'సినారే'! టాలీవుడ్

    అమెరికా

    అమెరికాలోని ఖలిస్థానీల ప్రాణాలకు ముప్పు.. ఎఫ్‌బీఐ హెచ్చరిక  ఖలిస్థానీ
    నిజ్జర్ హత్యపై కెనడాకు నిఘా సమాచారాన్ని అందించిన అమెరికా ఇంటెలిజెన్స్.. న్యూయార్క్ టైమ్స్‌ వెల్లడి  కెనడా
    మూడు నెలల్లో 90వేల మంది భారతీయ స్టూడెంట్స్‌కు వీసాలు జారీ చేసిన అమెరికా  భారతదేశం
    నిజ్జర్ హత్య విచారణకు సహకరించాలని భారత్‌ను కోరిన అమెరికా కెనడా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025