అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
06 Oct 2023
అమెరికాచైనాపై అమెరికా రక్షణశాఖ సంచలన వ్యాఖ్యలు..భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని స్పష్టం
అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ చైనాపై సంచలన వ్యాఖ్యలు చేసింది. యూఎస్ రక్షణ రంగానికి చైనా సవాలుగా నిలుస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.
05 Oct 2023
ప్రపంచంనోబెల్ సాహిత్య బహుమతిని దక్కించుకున్న నార్వే రచయిత జాన్ ఫోజే
నోబెల్ బహుమతుల ప్రకటనలు సోమవారం నుండి జరుగుతున్న సంగతి తెలిసిందే.
05 Oct 2023
అమెరికాకొంత కాలానికి భారత్‌తో సంబంధాలు బలహీన పడొచ్చు: అమెరికా రాయబారి
భారత్, కెనడా మధ్య వివాదంపై కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఈ పరిమాణాలు ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తాయో తెలియడం లేదు.
05 Oct 2023
జపాన్ఇజు దీవులలో 6.6 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీచేసిన జపాన్
ఇజు చైన్‌లోని వెలుపలి ద్వీపాల్లో 6.6తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత జపాన్ వాతావరణ సంస్థ గురువారం సునామీ హెచ్చరికను జారీ చేసింది.
04 Oct 2023
పాకిస్థాన్నవంబర్ 1 నాటికి దేశం విడిచి వెళ్లిపోవాలని 17లక్షల మందికి పాకిస్థాన్ డెడ్‌లైన్
పాకిస్థాన్‌లోకి అనుమతి లేకుండా వచ్చినపై ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది.
04 Oct 2023
చైనాసముద్రపు ఉచ్చులో చైనా అణు జలాంతర్గామి.. 55మంది మృతి
చైనాకు చెందిన అణు జలాంతర్గామి ఎల్లో సముద్రంలో ఉచ్చులో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో 55 మంది చైనా నావికులు చనిపోయినట్లు యూకే ఇంటెలిజెన్స్ నివేదిక చెబుతోంది.
04 Oct 2023
అమెరికాఅమెరికా పార్లమెంట్ స్పీకర్ తొలగింపు.. 234ఏళ్ల యూఎస్ కాంగ్రెస్ చరిత్రలో ఇదే తొలిసారి
అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్) మంగళవారం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. హౌస్ స్పీకర్‌ను పదవి నుంచి తొలగించింది.
04 Oct 2023
కెనడాదౌత్య విభేదాల పరిష్కారానికి భారత్‌తో ప్రైవేట్‌గా చర్చించాలనుకుంటున్నాం: కెనడా
41మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని కెనడాకు భారత్ అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే.
03 Oct 2023
ప్రపంచంNobel Prize 2023: భౌతికశాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్ బహుమతి
ప్రతి ఏడాది ప్రపంచంలోని ప్రధాన రంగాల్లో అత్యుత్తమ సేవలు కనబరిచినందుకుగాను నోబెల్ బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ అందజేస్తున్న సంగతి తెలిసిందే.
03 Oct 2023
ప్రపంచ ఆరోగ్య సంస్థMalaria Vaccine: మలేరియా వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం
మలేరియా వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోద ముద్ర వేసింది. భారత్‌కు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సాయంతో ఆక్స్ ఫర్డ్ వర్సటీ ఈ టీకాను రూపొందించింది.
02 Oct 2023
కోవిడ్Nobel Prize 2023: మెడిసిన్‌లో కాటలిన్, వీస్‌మాన్‌కు నోబెల్.. కోవిడ్ వ్యాక్సిన్ల తయారీలో కీలక పాత్ర
మెడిసిన్‌లో 2023 ఏడాదికి గానూ కాటలిన్ కారికో, డ్రూ వెయిస్‌మన్‌లకు నోబెల్ బహుమతి వరించింది.
02 Oct 2023
అమెరికాజైశంకర్ ఆధ్వర్యంలో అమెరికా-భారత్ బంధం మరింత బలపడింది: విదేశాంగ మంత్రిపై యూఎస్ ప్రశంసలు
భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌పై అమెరికా ప్రశంసలు కురిపించింది.
01 Oct 2023
పాకిస్థాన్26/11 సూత్రధారి హఫీజ్ సయీద్ ప్రధాన అనుచరుడు కరాచీలో కాల్చివేత
పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) మోస్ట్ వాంటెడ్ నాయకుల్లో ఒకరైన ముఫ్తీ ఖైజర్ ఫరూఖ్‌ను కరాచీలో హతమయ్యాడు.
01 Oct 2023
అమెరికాUS SENATE : ఆఖరి నిమిషంలో అమెరికాకు తప్పిన షట్‌డౌన్ ముప్పు
అగ్రరాజ్యం అమెరికాకు త్రుటిలో షట్‌డౌన్ ముప్పు తప్పింది. ఆఖరి నిమిషంలో స్పీకర్ కెవిన్ మెక్ కార్తీ ప్రత్యేక చొరవతో రిపబ్లికన్లతో జరిపిన చర్చలు ఫలితాన్నిచ్చాయి. ఈ మేరకు వార్షిక ద్రవ్య వినిమయ బిల్లుకు చివరి క్షణంలో ఆమోదం లభించడం విశేషం.
01 Oct 2023
పాకిస్థాన్మసీదులో ఆత్మాహుతి పేలుళ్ల వెనుక భారత్ ప్రమేయం: పాకిస్థాన్ వింత ఆరోపణలు
పాకిస్థాన్ మసీదులో జరిగిన జంట ఆత్మాహుతి పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య 65కి చేరుకుంది.
01 Oct 2023
భారతదేశంభారత్లో దౌత్య కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు అఫ్ఘానిస్థాన్ ప్రకటన.. కారణం ఇదే..
అఫ్ఘానిస్థాన్ తాలిబన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దిల్లీలోని తమ రాయబార కార్యాలయాన్ని ఆదివారం (అక్టోబర్ 1) నుంచి మూసివేస్తున్నట్లు ఆ దేశ సర్కార్ ప్రకటించింది.
30 Sep 2023
హర్దీప్ సింగ్ నిజ్జర్స్కాట్లాండ్ గురుద్వారాలోకి ప్రవేశించకుండా భారత రాయబారిని అడ్డుకున్న సిక్కు రాడికల్స్
ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొంది.
30 Sep 2023
అమెరికాన్యూయార్క్ను ముంచెత్తిన భారీ వర్షాలు.. స్తంభించిపోయిన జనజీవనం.. ఎమర్జెన్సీ విధింపు
అగ్రరాజ్యం అమెరికాను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ మేరకు కీలక న్యూయార్క్ నగరం నీట మునిగింది.
29 Sep 2023
పాకిస్థాన్పాకిస్థాన్లో లైవ్ టీవీ డిబెట్ రచ్చరచ్చ.. ఇమ్రాన్ ఖాన్ కోసం తుక్కు రెగొట్టుకున్న నేతలు
పాకిస్థాన్‌లో లైవ్ టీవీ డిబెట్ జరుగుతుండగా నేతలు డిష్యుం డిష్యుం చేసుకున్నారు. చర్చల్లో భాగంగా జరిగిన వాదనలు, ఆరోపణలు, విమర్శలు వేడెక్కాయి.
29 Sep 2023
పాకిస్థాన్పాకిస్థాన్లో భారీ పేలుడు..పోలీసు అధికారితో సహా 52 మంది మృతి
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో శుక్రవారం జరిగిన పేలుడులో 52 మంది మరణించగా,130 మందికి పైగా గాయపడ్డారు.
29 Sep 2023
అమెరికాభారత్ అమెరికా భేటీలో కీలక చర్చలు..కెనడాతో పాటు అంతర్జాతీయ అభివృద్ధిపైనా మంతనాలు
అగ్రరాజ్యం అమెరికాలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, యూఎస్ విదేశాంగ శాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్‌తో గురువారం భేటీ అయ్యారు.
29 Sep 2023
జస్టిన్ ట్రూడోభారత్తో సన్నిహిత సంబంధాలకు కెనడా కట్టుబడి ఉంది: ట్రూడో
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందని "విశ్వసనీయమైన ఆరోపణలు" ఉన్నప్పటికీ, కెనడాతో సన్నిహిత సంబంధాలను నెలకొల్పడానికి కెనడా ఇప్పటికీ కట్టుబడి ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో శుక్రవారం అన్నారు.
28 Sep 2023
కెనడాకల్లోలంలో చిక్కుకున్న ట్రూడో.. రాజకీయం కోసమే భారతదేశంపై ఆరోపణలన్న కెనడా మాజీ ఎమ్మెల్యే
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై ఆ దేశంలోని ఓ రాష్ట్ర అసెంబ్లీకి చెందిన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.
28 Sep 2023
ఉత్తర కొరియా/ డీపీఆర్కేఅణ్వాయుధ సంపత్తి పెంపుదల కోసం రాజ్యాంగాన్ని సవరించిన ఉత్తరకొరియా.. ప్రపంచ దేశాల ఆందోళన
ఉత్తర కొరియా మరోసారి సంచలన చర్యలకు ఉపక్రమించింది. అంతర్జాతీయ సమాజం ముందు గర్వంగా నిలబడేందుకు, తనను తాను రక్షించుకునేందుకు ముందస్తు అణుప్రయోగాలను చేపట్టాలని ఉవ్విళ్లూరుతోంది.
27 Sep 2023
శ్రీలంకహిందూ మహాసముద్రంలో భారత్ వైపు దూసుకొస్తున్న చైనా గూఢచారి నౌక
చైనా గూఢచారి నౌక 'షి యాన్ 6'పై శ్రీలంక ద్వంద్వ వైఖరిని అవలభిస్తోందా? చైనా నౌకను హిందూ మహాసముద్రంలోకి అనుమతించే విషయంలో భారత్‌కు ఒక మాట.. బీజింగ్‌కు ఒక మాట శ్రీలంక చెబుతుందా? అంటే, తాజా పరిణామాలను చూస్తుంటే ఔననే సమాధానాన్ని ఇస్తున్నాయి.
27 Sep 2023
ఇరాక్ఉత్తర ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 113మందిమృతి, 150 మందికి గాయాలు
ఉత్తర ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఫంక్షన్ హాల్‌లో జరుగుతున్న వివాహ వేడుకలో ఈ ఘటన జరిగింది.113 మంది మరణించాగా,150 మంది గాయపడ్డారు.
26 Sep 2023
ఆర్మేనియాఆర్మేనియా గ్యాస్ స్టేషన్‌లో పేలుడు.. 20 మంది మృతి
గ్యాస్ స్టేషన్‌లో జరిగిన పేలుడులో 20 మంది మరణించారని, దాదాపు 300 మంది గాయపడ్డారని నగోర్నో-కరాబాఖ్‌లోని వేర్పాటువాద అధికారులు మంగళవారం తెలిపారు.
26 Sep 2023
అమెరికాసీసీటీవీ కెమెరాలో కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య.. వాషింగ్టన్ పోస్టు వెల్లడి
జూన్‌లో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రేలోని గురుద్వారా వెలుపల ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కాల్పులు, హత్యకు దారితీసిన క్షణాలు CCTV కెమెరా లో రికార్డు అయ్యాయి.
26 Sep 2023
శ్రీలంకమాకు భారత్ ముఖ్యం.. అందుకే చైనా షిప్‌ను అనుమతించలేదు: శ్రీలంక
భారత్‌తో సంబంధాలపై శ్రీలంక కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ భద్రతాపరమైన అంశాలు తమకు చాలా ముఖ్యమని, అందుకే చైనా షిప్‌కు ఇంకా అనుమతి ఇవ్వలేదని శ్రీలంక స్పష్టం చేసింది.
26 Sep 2023
కెనడాIndia-Canada Row: 'భారత్‌లో అప్రమత్తంగా ఉండండి'.. తమ దేశ పౌరులకు కెనడా సూచన
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్-కెనడా మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో భారత్‌లో ఉంటున్న కెనడీయన్లకు ఆ దేశం కీలక సూచనలు చేసింది.
26 Sep 2023
అమెరికానిజ్జర్ హత్య విచారణకు సహకరించాలని భారత్‌ను కోరిన అమెరికా
భారతదేశం-కెనడా దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య, సిక్కు వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా దర్యాప్తులో సహకరించాలని భారత ప్రభుత్వాన్ని "బహిరంగంగా, ప్రైవేట్‌గా" కోరినట్లు యునైటెడ్ స్టేట్స్ తెలిపింది.
26 Sep 2023
కెనడాకెనడా:నిరసనలకు ఖలిస్థానీ గ్రూప్ పిలుపు..కెనడాలోని భారత దౌత్య కార్యాలయాల వద్ద హై సెక్యూరిటీ
కెనడాలోని ఒట్టావా, టొరంటో, వాంకోవర్‌లలో సిఖ్స్ ఫర్ జస్టిస్ ఆధ్వర్యంలో కెనడాలోని ప్రధాన నగరాల్లో భారత దౌత్య కార్యాలయాల వెలుపల నిరసనలకు తీవ్రవాద సంస్థ పిలుపునిచ్చింది.
25 Sep 2023
కెనడాబలూచిస్థాన్ కార్యకర్త 'కరీమా బలోచ్' మరణంపై ట్రూడో మౌనం ఎందుకు?
ఖలిస్థాన్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య అంశాన్ని కెనడా చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. భారత్‌పై నేరుగా ఆరోపణలు చేస్తోంది.
25 Sep 2023
జస్టిన్ ట్రూడోమరో వివాదంలో ట్రూడో.. పార్లమెంట్ సాక్షిగా నాజీలపై ప్రేమ కురిపించిన కెనడా ప్రధాని
కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ మేరకు హిట్లర్‌తో కలిసి పోరాడిన నాజీ డివిజన్ సైనికుడ్ని పార్లమెంట్ వేదికగా గౌరవించడం కలకలం రేపింది.
25 Sep 2023
పాకిస్థాన్పేదరికం ఉచ్చులో పాకిస్థాన్.. 40 శాతం మందికి కనీస సౌకర్యాల్లేవ్
దాయాది దేశం పాకిస్థాన్ కరువు కోరల్లో చిక్కుకుంది. ఈ మేరకు పాక్ పేదరికం బారిన పడిందని ప్రపంచ బ్యాంక్ నివేదిక తాజాగా విడుదలైంది.
25 Sep 2023
కెనడాభారత్తో దౌత్య సంబంధాలు మాకు చాలా కీలకం: కెనడా రక్షణ మంత్రి
ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
24 Sep 2023
అమెరికానిజ్జర్ హత్యపై కెనడాకు నిఘా సమాచారాన్ని అందించిన అమెరికా ఇంటెలిజెన్స్.. న్యూయార్క్ టైమ్స్ వెల్లడి
ఖలిస్థానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారం భారత్-కెనడా మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
24 Sep 2023
అమెరికాఅమెరికాలోని ఖలిస్థానీల ప్రాణాలకు ముప్పు.. ఎఫ్‌బీఐ హెచ్చరిక
అమెరికాలోని ఖలిస్థానీ మద్దతుదారులకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) కీలక హెచ్చరికలు జారీ చేసింది.
23 Sep 2023
అమెరికాఅమెరికాలో దారుణం: 6నెలల పసిబాలుడిని కొరికి తినేసిన ఎలుకలు
అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. 6నెలల పసి బాలుడిని ఎలుకలు కొరికి తిని చంపేశాయి.
23 Sep 2023
భారతదేశం'మొదట మీ దేశాన్ని చక్కబెట్టుకోండి'.. ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్‌కు భారత్ దిమ్మతిరిగే కౌంటర్
దాయాది దేశం పాకిస్థాన్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జమ్ముకశ్మీర్‌పై మరోసారి దాని అక్కసును వెల్లగక్కింది. అయితే పాక్‌కు భారత్ అదేస్థాయిలో అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.